"ఇయ్యాల" - కాపీ రైటు ఓనర్షిప్ :)
ఇందు మూలము గా సకల జనులకూ తెలియ జేయట మేమనగా
"ఇయ్యాల" కు కాపీ రైటు సంపూర్ణము గా జిలేబి వారి వద్ద వున్నది
"ఇయ్యాల" అన్న పదాన్ని న్యూసు పేపరు కు పెట్టుకున్న చో హాటు కేకు లా , హాటు హాటు జిలేబీ లా న్యూసు పేపరు అమ్ముడు పోవును
ఆ పై ఈ పదం మా నల్గొండ జిల్లా పదం కాబట్టి తెలగాణ వారు దీన్ని రాష్ట్ర ప్రాతినిధ్య పత్రిక గా పరిగణిస్తూ ఇయ్యాల్రేపట్లో హుకుమత్ ఇవ్వడానికి ఆస్కారాలు, ఆస్కారవార్డులు పొందడాని కవకాశాలు వున్నాయి.
కాబట్టి జనులారా ! వేగిర పడుడు
ఆలసించిన ఆశా భంగం
భలే మంచి డిమాండు బేరము !
పేరు కాపీ రైటు తమకు కావలసిన వాళ్ళు వెంటనే వంద పై ఇరవై శాతం ప్రీమియం ఆఫర్ తో బిడ్డింగు మొదలెట్ట వచ్చు :)
ఇట్లు
కాపీరైటు దారులు
జిలేబి
పంచ దశ లోకం
మీ వేలంపాట విజయవంతమగు గాక. రిజర్వ్ ప్రైస్ ఎంతో చెప్పలేదే?
ReplyDelete“మా నల్గొండ జిల్లా పదం”?? మీరు నల్గొండ జిల్లా వారు ఎప్పుడయ్యారు?
Deleteమార్కెట్లెచ్చోటన గల వో అవియన్నియు మావే :)
జిలేబి
ఇయ్యాల నాకు నచ్చలేదు.
ReplyDeleteబండిరావు గారి "అసిధార" పేరే బాగుంది.
అసిధారా నిహారి కొయ్యాలో కొయ్యాలో
Deleteకసిదీరా జిలేబీ ఇయ్యాలో ఇయ్యాలో
పిసినారా జిలేబీ డియ్యాలో డియ్యాలో
మసిబారా జిలేబీ కుయ్యోలో కుయ్యోలో ...
ఇయ్యాల్టికింతే ... :)
👌
Deleteఇక మేమంతా ఉయ్యాలో ఉయ్యాలో 😀
జిలేబీ గారిని ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారుగా ...🤗🤗🤗
Delete
Deleteబండి వారు సమీర అని గాలికబుర్లనేసారు కొండలరావు గారి పత్రికను అది రాబోయే మునుపే :)
సత్తా తెలిసిన బండి వారు కామోసు :)
జిలేబి
ఐనా మీ శిష్యరికంలో నాకంతకన్నా మెరుగైన ఆలోచనలు వస్తాయంటారా !
Deleteమోసేద్దాం రండి గాలి
వేసేద్దాం రండి గాలి
తీసేద్దాం రండి గాలి
చేసేద్దాం రండి హొలీ !
మన స్కూల్ పాఠ్య పుస్తకాల సిలబస్ ఎప్పటికీ మార్చొద్దు హెడ్ మి-స్ట్రెస్ గారూ ...
😊😊😊 👍...
మరో విషయం మేడం గారు ...
Deleteమన స్కూల్ anthem
"గాలి మెయ్యండోయ్ బాబూ గాలి చెయ్యండి
గాలి ఉయ్యండోయ్ బాబూ గాలి తియ్యండి ..."
ను ఇంకా మార్చలేదని తెలిసి పిచ్చ పిచ్చగా ఆనందమేసింది ... 👌👍 👌👌😊😊😊
ReplyDeleteఇయ్యాల పత్రికండీ
బయ్యా రండీ జిలేబి బ్రాండండీ ! రా
వయ్యా యిట్లాంటివి కత
లొయ్యా రాల గనుడీ పులోమని యిపుడే :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete"పల్లెప్రపంచం" బ్లాగ్ లో ఈ నాటి మీ కామెంట్👇
ReplyDelete// "హిప్నాటిజమనగా హిప్పును నాటీగా జమ్మని ఆడించుట. కావున యిది ఒక గొప్ప యోగ సాధన." //
----------------
Hip hip hooray "జిలేబి" గారు 👏👏.
DeleteHips Don't lie :)
Como se llama, bonita, mi casa, su casa (sí, sí)
Shakira, Shakira
జిలేబి