అదీ లెక్క అని ఈ ఒక్కసారే కదండీ అన్నాను 🙁. తెలంగాణా దూరదర్శన్ లో ఒక ఏంకరీమణి ఈ మాట ఎక్కువగా వాడుతుండడం చూశాను. సరే మనం ప్రస్తుతం ఉంటున్నది ఇక్కడే కాబట్టి వారి మాండలికం వాడదామని ప్రయత్నం అన్నమాట 🙂. Do as the Romans do while in Rome అన్నారు కదా పెద్దలు 🙂.
ఎల్.బి.శ్రీరాం మంచి నటుడే. అతను షార్ట్ ఫిల్మ్ లు కూడా చేస్తున్నాడా? అవేవీ నేను చూడలేదండి.
నా నౌకరీ ఏమిటో కనుక్కనే రిసెర్చ్ ప్రోజక్ట్ మీకు ఇస్తున్నాను (గ్రాంట్లు వగైరాలేమీ లేవు). Starting point :- మాస్టారీ నౌకరీ కాదు 🙂. ఆల్ ది బెస్ట్ 👍.
అట్టే అట్టే అట్టే రాజారావు మాస్టారూ. అంతవరకే. నా ఉద్యోగం మీకు తెలుసు (శర్మ గారికీ, ఫణిబాబు గారికీ, బులుసు వారికీ, భండారు వారికీ, శ్యామలరావు గారికీ, బండివారికీ కూడా తెలుసు). ఎవరూ ఆ వివరం మాత్రం ఈ సమయంలో లీక్ చెయ్యకండి ప్లీజ్.
“జిలేబి” గారూూూూూూూూూూ 😡. అసలు ఈ busybee కు ఎలా తెలిసింది, వీరికి నేనెప్పుడూ చెప్పలేదే?
P G Wodehouse గారు తన ఒక నవలకు ముందుమాటలో ... మా ఇంటావిడ సహాయం లేకపోతే నేనీ నవలని వ్రాయడం ఇంకా ముందే పూర్తి చేసుండేవాడిని ... అంటాడు. పూర్తి సామ్యం కాదు (🙏) గానీ “జిలేబి” గారి లీకులు లేకపోతే ఈ విషయాన్ని ఇంకా కొంతకాలం లాగేవాళ్ళం కదా. ఏవిటో We propose, “జిలేబి” గారు disposes 🙁.
పోనివ్వండి, మనం మనం కృష్ణాతీరం అని తెలిసిపోయిందిగా, అంతవరకు హాపీయేగా 🙂? (కృష్ణాయే గానీ మీ బంధువర్గం కాదు లెండి .. రాజారావు మాస్టారు కరక్ట్ గా చెప్పినట్లు).
ఈ వివరాలన్నీ మీకెక్కడ దొరుకుతున్నాయి నీహారిక గారూ? ఏదో నా SSLC Register లో చూసినట్లు చెబుతున్నారే. మిమ్మల్ని కనిపెట్టమన్నది నా ఉద్యోగం సంగతి మాత్రమే. సరే అది తప్ప ఇంకేమన్నా వివరాలు ... టీవీ వాళ్ళు చెప్పినట్లు .. “రివీల్” చెయ్యాలంటే ఇక్కడ వద్దు, నాకు ఇ-మెయిల్ లో చెప్పండి narasimharao.vinnakota@gmail.com
నా జీవితం ఇలా తెరిచిన పుస్తకం అయిపోయిందేవిటి ఒకటి రెండు గంటల్లో 🙁? అసలు ఈ “జిలేబి” గారి మీద డామేజీ దావా పడేస్తానుండండి 😡 .
రిసెర్చ్ ప్రోజెక్ట్ ఇచ్చింది నా ఉద్యోగం ఏమిటో కనిబెట్టమని, అంతే కానీ నా జీవితచరిత్ర మొత్తం శోధించమని కాదు. ప్రోజెక్ట్ పరిధి (స్కోప్) దాటేస్తున్నారు మీరు, బాగు లేదు గాక బాగు లేదు. అసలీ జలాల్ పేట ఉదంతం ఎక్కడ దొరికింది మీకు, “జిలేబి” గారికి ... నాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి.
హా, తెలిసెన్. మీకు, నీహారిక గారికి ఇన్నిన్ని సంగతులు ఎలా తెలిసాయో .... తెలిసెన్ “జిలేబి” గారూ (ref :- మీ తరువాతి పోస్ట్)
జలాల్ పేట, ఇంటిఓనరు గంగాధరం గారు (“పంతులూ ....” 🙂), నన్ను పట్టుకుని ఆపిన ఆ ముస్లిం అమ్మాయి ... నాకు అంత గుర్తు లేదు గానీ మా తల్లిదండ్రులు చెబుతుండగా విన్న జ్ఞాపకమే. ఈ సంఘటన చివరికి మీ పద్యానికి కూడా నోచుకుందన్నమాట 🙂.
అనదలుచుకుంటే ... వినరా బదులు వినరావు నయం కదా. ఏం చెప్పినా, ఎంత చెప్పినా వినరావు కదా అనచ్చు మీరంతా రేపెప్పుడైనా 😀.
నీహారిక గారూ, పైన మీ సపోర్ట్ కు థాంక్స్. మీరు నా పార్టీయే నాకు తెలుసుగా 👍.
“జిలేబి” గారూ, మీరు చెప్పిన ఎల్.బి.శ్రీరామ్ గారి short film Second Innings చూశాను. దాంట్లోన పెద్దమనిషి (రిటైర్డ్ తాసిల్దార్) తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం వయొలిన్ తీసుకున్నారు, మనలాంటి వాళ్ళం బ్లాగ్ ల మీద పడ్డాం. రెండూ వాయింపులే 🙂. అవునండీ మరొక సంగతి ... నేను film short చూడడం ఇదే మొదటి సారి. short films మూకీలా ఉంటాయా ఏమిటి, మాటాపలుకూ లేదు 🤔.
కాదు నీహారిక గారూ 👎. అసలు మీ రిసెర్చ్ గైడ్ ఎవరండీ? రిసెర్చ్ కు నేను ఇచ్చిన అంశం (topic) ఏమిటి ... నా నౌకరీ ఏమిటని కదా? మరి నా జన్మస్ధలం, hometown ఎందుకండీ? అబ్బెబ్బే
@నీహారిక // “మీరు మేము చెప్పినది అవునో కాదో చెప్పాలి.జిలేబీ గారిలా తొండి ఆట ఆడితే నేను రిసెర్చ్ ఆపేస్తాను.” // ————- Unfair, unfair. నేనెక్కడ తొండి ఆట ఆడాను? రిసెర్చ్ టాపిక్ కి సంబంధం లేకపోయినా (🙂) మీరడిగినవాటికన్నిటికీ మీరు శాసించినట్లుగానే (🙁) అవును / కాదు అనో yes / no సమాధానాలే ఇచ్చాను కదా.
Hometown అమలాపురమా అన్నారు, No అన్నాను. పుట్టింది అమలాపురమా అని ప్రశ్న తిప్పి అడిగారు, కాదు అన్నాను (మూడు సార్లు చెప్పాను కూడా). కాకినాడా అన్నారు, కాదు అన్నాను. లైబ్రేరియన్నా అన్నారు, నో అన్నాను. దీంట్లో తొండి ఎక్కడుంది? ఈ నిరాధారమైన ఆరోపణల్ని ఖండిస్తున్నాను అధ్యక్ష్యా 😡.
@నీహారిక // “విన్నకోట రవిశంకర్ గారు అమలాపురంలో పుడితే మీరెందుకు అక్కడ పుట్టలేదు ? మీ తమ్ముడని చెప్పినట్లు గుర్తు !!!” // ————— ఇదేం డబాయింపు? అయినా ఈ ప్రశ్న మీరు మా తమ్ముడ్ని అడగాలి ... రవిశంకరూ, రవిశంకరూ, మీ అన్నయ్య వేరే ఊళ్ళో పుడితే మీరు అమలాపురంలో ఎందుకు పుట్టారు ... అని 🙂.
వాడు తమ్ముడే గానీ దూూూ...ర...పు బంధువు అన్నమాట. నేను రెండు, వాడు ఎనిమిది ... దూరమేగా. (సోదరుల వరస లోనూ, ఇప్పుడు నివాస దేశాల్లోనూ కూడా 🙂).
మీ జ్ఞాపకశక్తి ఇ-స్ట్రాంగ్ అని మరోసారి తెలిసింది 👏. మా తమ్ముడి వివరం గుర్తుకు తెచ్చుకున్నారు బాగుంది 👌. మొత్తానికి మీ రిసెర్చ్ కు సంబంధం లేకపోయినా మా ఊరి ఏమిటో తేలిపోయిందిగా (thanks to “జిలేబి” గారు). ఇంక మీ పరిశోధన సరైన దారిలో పెట్టండి. అదే .. నా ఉద్యోగం ఏమిటి అన్నది కనుక్కోవడం. ఆల్ ది బెస్ట్ 👍. నో జిలేబీలీక్స్ ప్లీజ్.
సరే, నా ఉద్యోగమే కాక చదివేవారికి బోనస్ గా నేను పుట్టిన ఊరు, మా స్వస్ధలం, తాలూకా, జిల్లా .. వివరాలు సమస్తం వెల్లడించేశారుగా (courtesy :- “జిలేబి” గారు నీహారిక గార్ల ద్వయం). ఇవాళ ఉదయం నుండీ ఈ అంశం మీద చాలా కృషి చేసినట్లున్నారు 👌.
ఇంక ఈ రిసెర్చ్ ఇక్కడితో ఆపేసి, మంగళం పాడెయ్యచ్చు. ఓకే? ఓకే. 🙏
కాదు , వారు తూగోజీ వారనేదీ , మగ మహారాజులనేదీ , మరియూ మహిళా మణిగా బ్లాగు జనాల్ని మోసం చేయడం వారికి సరదా అనిన్నూ అభిఙ్ఞవర్గాల భోగట్టా . వినరా గారు ఓటమి పాలయ్యారుగా , విందు ఇచ్చుకోవలసిందే . అందుకోవడానికి నేనూ హైద్రబాదు వస్తున్నా .
జిలేబీ గారిని లక్ష్మణాచార్యులు గారు అని శంకరాభరణం బ్లాగులో సంబోధించటం చూసాను.ఒక సినిమాలో బ్రహ్మానందం పేరు జిలేబి.కావున జిలేబి ఖచ్చితంగా మగవారే అనుకోవచ్చు :)
@రాజారావు గారు // “ఓడిపోయిరి రావుగారు“ // ——————- వెన్నుపోటండీ మాస్టారూ, “జిలేబి” గారి వెన్నుపోటు 😡. నేనడిగింది నా ఉద్యోగమేమిటో కనిపెట్టమని మాత్రమే, అంతే కానీ మొత్తం నా జీవిత విశేషాలు చెప్పమని కాదు. ఏదో నా పేరు మీద గూగులించో లేదా నేను వ్రాస్తున్న వ్యాఖ్యల బట్టి ఏదన్నా క్లూ దొరుకుతుందనో ప్రయత్నిస్తారని నేననుకున్నది. దాని బదులు ఎలాగో మా తండ్రి గారి జీవితచరిత్ర పుస్తకం సంపాదించి పైగా దాన్ని బ్లాగ్ లో కూడా పెట్టి ‘దొంగదెబ్బ’ తీశారు “జిలేబి” గారు 😟. ఆ పుస్తకంలో నుండి నా వివరాలు మొత్తం ఏకరువు పెడుతూ చెలరేగిపోయారు నీహారిక గారు 🙂. చెప్పద్దూ, ఇటువంటి ‘ఓఘాయిత్యాలు’ జరుగుతాయని నా ఊహకు కూడా అందలేదు సుమండీ (అమాయకుడిని కదా) 😟. మా తండ్రి గారి పుస్తకం రిఫర్ చేసే పక్షంలో నా ఒక్కడి వివరాలేం ఖర్మ, నా సోదరులు తదితర కుటుంబసభ్యులందరి విశేషాలు / మా వంశం విశేషాలు కూడా దొరుకుతాయి. ఆ పోస్ట్ డిలీట్ చెయ్యమని అడుగుదామని ముందర అనుకున్నాను కానీ సరేలే నా సంగతి ఎలా ఉన్నా “జిలేబి” గారి పోస్ట్ చూసి మా తండ్రి గారి జీవితచరిత్ర మరి కొంతమంది చదివే అవకాశాలుంటాయి కదా అని ఊరట చెంది ఆ ఆలోచన విరమించుకున్నాను. కానివ్వండి మహాభారత యుద్ధం లోనే జరిగాయి వెన్నుపోట్లు, ఇక మనమనగా ఏ పాటి 🙁?
అందుచేతనే కదా రాజారావు మాస్టారూ ఆ రిసెర్చ్ కట్టకట్టి మూలన పడేశాం. Finis. వారికి మరింత వినోదం కలిగిస్తూ కాలం గడిపే ఉద్దేశం నాకైతే లేదు. ప్రచ్ఛన్నంగా దెబ్బ కొట్టి నా పరువు తీసారు కదా మధ్యలో. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి గానీ ఇంకా వారి మీద రిసెర్చ్ ఏమిటి? తన పేరు చెప్పే అవకాశాలయితే కనబడడం లేదు. “జిలేబి” గారి Sept 22 బ్లాగ్ పోస్ట్ లో నీహారిక గారు అన్నట్లు 👇:- ————— నీహారిక Sep 23, 2018, 12:39:00 AM @ bonagiri garu, 👌👌👌
మొండి ఘటం.... అంత తేలిగ్గా చెప్పరు లెండి. ————— “జిలేబి” గారు ఆడవారయినట్లయితే వాళ్ళాయన గారు ఎలా పడుతున్నారో? “జిలేబి” గారు మగవారయినట్లయితే వాళ్ళావిడ గారు ఎలా వేగుతున్నారో? ఏ కేస్ అయినప్పటికీ my sympathy to the అవతలి పార్టీ 🙂.
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...
మంచి పుస్తకానికి లింక్ ఇచ్చి చాలా ... చాలా ... మంచి పని చేశారు “జిలేబి” గారూ👏. థాంక్స్.
ReplyDelete🦁 gaaru,
ReplyDeleteజిలేబీ గారి ఇంటిపేరు "మల్లాది" అని క్లూ ఇచ్చినట్లు లేదూ ?
Deleteకత్తి పోయె డోలు వచ్చె ఢాంఢాంఢాం :)
జిలేబీ రాజ్యం !
Deleteమళ్ళీ మొదటికొచ్చారేం నీహారిక గారూ? “జిలేబి” గారి పేరు / ఇంటిపేరు మీద రిసెర్చ్ ఆపేసాం కదా. ఆపేసాం అంటే ఆపేసాం అంతే. నేను మాట మీద నిలబడేవాడిని.
Deleteనిజమే ! మర్చిపోయాను, ఈవిడ పేరు మీద రిసెర్చ్ చేస్తే "భారత రత్న" ఇస్తారా ఏమిటీ ? వదిలేద్దాం.
Delete
Deleteహమ్మయ్య బతికి పోయా :)
జిలేబి
// “వదిలేద్దాం” //
Deleteఅదీ లెక్క 🙂👍.
Deleteఅదీ లెక్క అదీ లెక్క అంటున్నారీ మధ్య విన్నకోటవారెక్కువ గా . ఎల్ బీ శ్రీరాం గారి అదీ లెక్క షార్ట్ ఫిల్మ్ తో ఇమ్ప్రెస్ అయిపోయారేంటీ ? :)
మీది కూడా మాష్టారీ నౌకరీయా ? :)
జిలేబి
షార్ట్ ఫిల్మ్ బాగుందా ? చూడొచ్చా ?
Delete
Deleteచూడండి
Youtube లో jilebi talks అని 112 వీడియోలు ఉన్నాయి. 9.6k subscribers ఉన్నారు. అది మీ ఛానలేనా జిలేబి గారు?
Delete
Deleteకాదండి . అట్లాంటి మంచి అలవాట్లు లేవండి :)
ఓన్లీ ఈ పంచదశలోకం మాత్రమే :)
జిలేబి
అదీ లెక్క అని ఈ ఒక్కసారే కదండీ అన్నాను 🙁. తెలంగాణా దూరదర్శన్ లో ఒక ఏంకరీమణి ఈ మాట ఎక్కువగా వాడుతుండడం చూశాను. సరే మనం ప్రస్తుతం ఉంటున్నది ఇక్కడే కాబట్టి వారి మాండలికం వాడదామని ప్రయత్నం అన్నమాట 🙂. Do as the Romans do while in Rome అన్నారు కదా పెద్దలు 🙂.
ReplyDeleteఎల్.బి.శ్రీరాం మంచి నటుడే. అతను షార్ట్ ఫిల్మ్ లు కూడా చేస్తున్నాడా? అవేవీ నేను చూడలేదండి.
నా నౌకరీ ఏమిటో కనుక్కనే రిసెర్చ్ ప్రోజక్ట్ మీకు ఇస్తున్నాను (గ్రాంట్లు వగైరాలేమీ లేవు). Starting point :- మాస్టారీ నౌకరీ కాదు 🙂. ఆల్ ది బెస్ట్ 👍.
DeleteLB శ్రీ రామ్ గారివి చూడొచ్చండి.
_ 2nd innings చూడండి :)
May be. మీ మా ప్రస్తుత నౌకరీ కత :)
జిలేబి
ఈ రీసెర్చ్ ఎవరికి ?
Deleteజిలేబీ గారికా ? నాకా ?
నాకే ఐతే నేను చెప్పలేను. మీరు "ప్రశాంతంగా కుటీరాన" బ్లాగ్ మొదలు పెట్టలేదు కదా ?
మళ్ళీ తప్పు వ్రాసాను...."ప్రశాంతంగా ఆశ్రమాన" కదా మీరు మొదలుపెడతాను అన్నారు ?
Deleteమీ జ్ఞాపకశక్తి బాగా ఇ-స్ట్రాంగ్ అండీ నీహారిక గారూ 👏.
Deleteమీకో సంగతి చెప్పనా? నేననుకున్న బ్లాగ్ పేరు మీ బ్లాగ్ పేరు స్ఫూర్తితోనే. అయితే ఇంకా మొదలెట్టలేదు.
నేనన్న రిసెర్చ్ మీకు కూడా. అసలే రిసర్చ్ లో మీకు అభిరుచి ఎక్కువ కదా . ఆల్ ది బెస్ట్. 👍.
Your hometown is amalapuram.
DeleteSay yes or no.
ఓహో, మీరెంచుకున్న research methodology ఇదన్నమాట.
DeleteWell, the answer is no ☺.
మీరు పుట్టింది అమలాపురం కాదా ?
Deleteకాదు, కాదు, కాదు (హనుమాన్ జంక్షన్ సినిమాలోలాగా ఒకే మాటని మూడుసార్లు చెప్పడం అన్నమాట 👈 👉☝️).
Delete😀
కాకినాడ ?
Deleteprofessional librarian ?
Deleteవిన్నకోట వారు గుంటూరు జిల్లా వారు.
Deleteకొన్ని కుటుంబాలేమన్నా అక్కడ స్ధిరపడ్డాయేమో గానీ మా కుటుంబంది గుంటూరు జిల్లా కాదు బోనగిరి గారూ.
Deleteరిసెర్చి కాదు గాని ,
Deleteతెలిసిన విషయం . వినరా గారు , జిలేబీ ముసుగు వీరులూ , శ్యామల రావు గారూ , శర్మగారూ - వీరంతా
తూగోజీ వాళ్ళు . ధన్యవాదములు .
🦁 garu,
Deleteమీరు మేము చెప్పినది అవునో కాదో చెప్పాలి.జిలేబీ గారిలా తొండి ఆట ఆడితే నేను రిసెర్చ్ ఆపేస్తాను.
రాజన్నా విన్నకోట వారు కృష్ణాజిల్లాలో మా బంధువులు ఉన్నారు. తు గో జీ కాదేమో ?
Deleteవిన్నకోట రవిశంకర్ గారు అమలాపురంలో పుడితే మీరెందుకు అక్కడ పుట్టలేదు ? మీ తమ్ముడని చెప్పినట్లు గుర్తు !!!
Deleteమీరు చెప్పే విన్నకోటవారు కాపులు .వీరు కాదు .
Deleteఅట్టే అట్టే అట్టే రాజారావు మాస్టారూ. అంతవరకే.
Deleteనా ఉద్యోగం మీకు తెలుసు (శర్మ గారికీ, ఫణిబాబు గారికీ, బులుసు వారికీ, భండారు వారికీ, శ్యామలరావు గారికీ, బండివారికీ కూడా తెలుసు). ఎవరూ ఆ వివరం మాత్రం ఈ సమయంలో లీక్ చెయ్యకండి ప్లీజ్.
బైదివే మాది తూగోజి కూడా కాదు.
గుడివాడ దగ్గర చంద్రాల అని జిలేబీ గారు లీక్ చేసేసారు కదా ?
Delete“జిలేబి” గారూూూూూూూూూూ 😡. అసలు ఈ busybee కు ఎలా తెలిసింది, వీరికి నేనెప్పుడూ చెప్పలేదే?
DeleteP G Wodehouse గారు తన ఒక నవలకు ముందుమాటలో ... మా ఇంటావిడ సహాయం లేకపోతే నేనీ నవలని వ్రాయడం ఇంకా ముందే పూర్తి చేసుండేవాడిని ... అంటాడు. పూర్తి సామ్యం కాదు (🙏) గానీ “జిలేబి” గారి లీకులు లేకపోతే ఈ విషయాన్ని ఇంకా కొంతకాలం లాగేవాళ్ళం కదా. ఏవిటో We propose, “జిలేబి” గారు disposes 🙁.
పోనివ్వండి, మనం మనం కృష్ణాతీరం అని తెలిసిపోయిందిగా, అంతవరకు హాపీయేగా 🙂? (కృష్ణాయే గానీ మీ బంధువర్గం కాదు లెండి .. రాజారావు మాస్టారు కరక్ట్ గా చెప్పినట్లు).
ముదినేపల్లి
Deleteఈ వివరాలన్నీ మీకెక్కడ దొరుకుతున్నాయి నీహారిక గారూ? ఏదో నా SSLC Register లో చూసినట్లు చెబుతున్నారే. మిమ్మల్ని కనిపెట్టమన్నది నా ఉద్యోగం సంగతి మాత్రమే. సరే అది తప్ప ఇంకేమన్నా వివరాలు ... టీవీ వాళ్ళు చెప్పినట్లు .. “రివీల్” చెయ్యాలంటే ఇక్కడ వద్దు, నాకు ఇ-మెయిల్ లో చెప్పండి narasimharao.vinnakota@gmail.com
Deleteనా జీవితం ఇలా తెరిచిన పుస్తకం అయిపోయిందేవిటి ఒకటి రెండు గంటల్లో 🙁? అసలు ఈ “జిలేబి” గారి మీద డామేజీ దావా పడేస్తానుండండి 😡 .
🦁
🦁 పంతులూ ఎక్కడికి పోతున్నావ్ ?
Deleteరీసెర్చ్ ప్రోజెక్ట్ ఇచ్చింది మీరే కదా ? ఆపేయమంటారా ?
Delete
Deleteపంతులూ యాడికి పోతున్నావ్ :(
అరరే జలాలు పేటన
నరసన్నను దొరకబుచ్చెనకొ ముస్లిము పి
ల్ల!రయత నాటిదకో బ్లా
గు రచయితలకై కమింట్ల గునగున వేయన్ :)
చీర్సుసహిత
జిలేబి
రిసెర్చ్ ప్రోజెక్ట్ ఇచ్చింది నా ఉద్యోగం ఏమిటో కనిబెట్టమని, అంతే కానీ నా జీవితచరిత్ర మొత్తం శోధించమని కాదు. ప్రోజెక్ట్ పరిధి (స్కోప్) దాటేస్తున్నారు మీరు, బాగు లేదు గాక బాగు లేదు. అసలీ జలాల్ పేట ఉదంతం ఎక్కడ దొరికింది మీకు, “జిలేబి” గారికి ... నాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి.
Deleteఈ తెలివిడి అంతా మన ఘనాపాఠి ముసుగువీరులదండీ .
Deleteవిషయాన్ని దారి మళ్ళించేశారు . వారి మీది రీసెర్చి వీరిమీదికి మళ్ళించేశారు . పండిత ప్రకాండుల సాహచర్యం మరి !
తీగలాగితే డొంకంతా కదులుతుంది మరి !
Deleteసామెత బాగుంది కానీ అసలు తీగ ఎక్కడ దొరికిందీ అన్నదే నా ప్రశ్న. అదీ చెప్పకుండా ఇలా డొంక చుట్టూ తిరగడమేమిటి (beating around the bush) ?
Deleteఅవును రాజారావు మాస్టారూ. అమోఘమైన తెలివిడి.
Delete
Deleteవినరా వారు ...అసలు జలాల్ పేట ఉదంతం ఎక్కడ దొరికింది మీకు ?
అది దేవరహస్యం సుమా!
పైకి చెప్పరాదు
జిలేబి
హా, తెలిసెన్. మీకు, నీహారిక గారికి ఇన్నిన్ని సంగతులు ఎలా తెలిసాయో .... తెలిసెన్ “జిలేబి” గారూ (ref :- మీ తరువాతి పోస్ట్)
Deleteజలాల్ పేట, ఇంటిఓనరు గంగాధరం గారు (“పంతులూ ....” 🙂), నన్ను పట్టుకుని ఆపిన ఆ ముస్లిం అమ్మాయి ... నాకు అంత గుర్తు లేదు గానీ మా తల్లిదండ్రులు చెబుతుండగా విన్న జ్ఞాపకమే. ఈ సంఘటన చివరికి మీ పద్యానికి కూడా నోచుకుందన్నమాట 🙂.
అనదలుచుకుంటే ... వినరా బదులు వినరావు నయం కదా. ఏం చెప్పినా, ఎంత చెప్పినా వినరావు కదా అనచ్చు మీరంతా రేపెప్పుడైనా 😀.
నీహారిక గారూ, పైన మీ సపోర్ట్ కు థాంక్స్. మీరు నా పార్టీయే నాకు తెలుసుగా 👍.
“జిలేబి” గారూ, మీరు చెప్పిన ఎల్.బి.శ్రీరామ్ గారి short film Second Innings చూశాను. దాంట్లోన పెద్దమనిషి (రిటైర్డ్ తాసిల్దార్) తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం వయొలిన్ తీసుకున్నారు, మనలాంటి వాళ్ళం బ్లాగ్ ల మీద పడ్డాం. రెండూ వాయింపులే 🙂.
ReplyDeleteఅవునండీ మరొక సంగతి ... నేను film short చూడడం ఇదే మొదటి సారి. short films మూకీలా ఉంటాయా ఏమిటి, మాటాపలుకూ లేదు 🤔.
Deleteలే దండి. మాటలు ఉంటాయి. ఆ ఎపిసోడ్ exception.
మిగిలినవి చూడండి - ఉ- రేవు తాతయ్య etc
He is creating waves for future generation artists
జిలేబి
నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి ఈ రోజు (Sept 21). బ్లాగుల్లో ఎవరన్నా తలుచుకున్నారంటారా?
ReplyDelete
Deleteఎవరండాయన ?
“జిలేబి” గారూూూూూూూూూూూూూూ 😡😡. చిట్టెడ మీ వెంటబడి తరుము గాక ☝️.
Deleteచిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వారి ఆహ్వానంటండీ (23-09-2018). మీ జిల్లాయేగా, వెడుతున్నారా?
ReplyDeleteఆహ్వానం :: చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య
Deleteగురజాడ జయంతిగదా
మరె పట్టించుకొనరేల మనతెలుగు జనుల్ ?
చిరజీవుల లోకమయా
నరసన్నా సమయమేది? నడునడు నడుమోయ్ :)
జిలేబి
అంతేలెండి. ఆయనేమో ఆ కాలానికి నవయుగ వైతాళికుడు 🙏. . మనమేమో ఈ కాలపు వికారాలకు సాక్ష్యులం. 🙁.
Delete// “కాకినాడ?” //
ReplyDeleteకాదు నీహారిక గారూ 👎.
అసలు మీ రిసెర్చ్ గైడ్ ఎవరండీ? రిసెర్చ్ కు నేను ఇచ్చిన అంశం (topic) ఏమిటి ... నా నౌకరీ ఏమిటని కదా? మరి నా జన్మస్ధలం, hometown ఎందుకండీ? అబ్బెబ్బే
// “professional librarian ?” //
ReplyDeleteలైబ్రరీలు అంటే నాకిష్టమే గానీండి నీహారిక గారూ (ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు లెండి. ఒకప్పుడు మహారాజ పోషకులు), మీ ప్రశ్నకు సమాధానం మాత్రం “నో” 🙂.
@నీహారిక
ReplyDelete// “మీరు మేము చెప్పినది అవునో కాదో చెప్పాలి.జిలేబీ గారిలా తొండి ఆట ఆడితే నేను రిసెర్చ్ ఆపేస్తాను.” //
————-
Unfair, unfair. నేనెక్కడ తొండి ఆట ఆడాను? రిసెర్చ్ టాపిక్ కి
సంబంధం లేకపోయినా (🙂) మీరడిగినవాటికన్నిటికీ మీరు శాసించినట్లుగానే (🙁) అవును / కాదు అనో yes / no సమాధానాలే ఇచ్చాను కదా.
Hometown అమలాపురమా అన్నారు, No అన్నాను. పుట్టింది అమలాపురమా అని ప్రశ్న తిప్పి అడిగారు, కాదు అన్నాను (మూడు సార్లు చెప్పాను కూడా). కాకినాడా అన్నారు, కాదు అన్నాను. లైబ్రేరియన్నా అన్నారు, నో అన్నాను. దీంట్లో తొండి ఎక్కడుంది? ఈ నిరాధారమైన ఆరోపణల్ని ఖండిస్తున్నాను అధ్యక్ష్యా 😡.
🦁
@నీహారిక
ReplyDelete// “విన్నకోట రవిశంకర్ గారు అమలాపురంలో పుడితే మీరెందుకు అక్కడ పుట్టలేదు ? మీ తమ్ముడని చెప్పినట్లు గుర్తు !!!” //
—————
ఇదేం డబాయింపు? అయినా ఈ ప్రశ్న మీరు మా తమ్ముడ్ని అడగాలి ... రవిశంకరూ, రవిశంకరూ, మీ అన్నయ్య వేరే ఊళ్ళో పుడితే మీరు అమలాపురంలో ఎందుకు పుట్టారు ... అని 🙂.
వాడు తమ్ముడే గానీ దూూూ...ర...పు బంధువు అన్నమాట. నేను రెండు, వాడు ఎనిమిది ... దూరమేగా. (సోదరుల వరస లోనూ, ఇప్పుడు నివాస దేశాల్లోనూ కూడా 🙂).
మీ జ్ఞాపకశక్తి ఇ-స్ట్రాంగ్ అని మరోసారి తెలిసింది 👏. మా తమ్ముడి వివరం గుర్తుకు తెచ్చుకున్నారు బాగుంది 👌. మొత్తానికి మీ రిసెర్చ్ కు సంబంధం లేకపోయినా మా ఊరి ఏమిటో తేలిపోయిందిగా (thanks to “జిలేబి” గారు). ఇంక మీ పరిశోధన సరైన దారిలో పెట్టండి. అదే .. నా ఉద్యోగం ఏమిటి అన్నది కనుక్కోవడం. ఆల్ ది బెస్ట్ 👍. నో జిలేబీలీక్స్ ప్లీజ్.
సరే, నా ఉద్యోగమే కాక చదివేవారికి బోనస్ గా నేను పుట్టిన ఊరు, మా స్వస్ధలం, తాలూకా, జిల్లా .. వివరాలు సమస్తం వెల్లడించేశారుగా (courtesy :- “జిలేబి” గారు నీహారిక గార్ల ద్వయం). ఇవాళ ఉదయం నుండీ ఈ అంశం మీద చాలా కృషి చేసినట్లున్నారు 👌.
ReplyDeleteఇంక ఈ రిసెర్చ్ ఇక్కడితో ఆపేసి, మంగళం పాడెయ్యచ్చు. ఓకే? ఓకే. 🙏
హేవిటో !! ఓడిపోయిరి రావుగారు
Deleteతెల్ల బావుటా యెగరేసి , దీని నూర
క చన నిత్తుమా , పరిహార ముచిత రీతి
విందు చెల్లించుకోవలె వినుడు సారు !
ప్రమీలారాజ్యంలో మనమేం నెగ్గగలం మాస్టారూ 🙁?
Deleteవిందుకేం భాగ్యం అలాగే, విందుకు “జిలేబి” గారు కూడా వస్తానంటేనే 🙂.
Delete--జిలేబీ, ఓ.. జిలేబి..
మీవల్ల ఎన్ని, ఎన్ని కంద దెబ్బలు తిన్నానో..
నా కందిపోయిన ముఖాన్నడుగు చెపుతుంది.
జిలేబీ, ఓ… జిలేబి.
--
మీకంది, పోయిన ముఖమే
మిమ్మల్ని కలిసామండి :) విందూ అందుకున్నాం.
గుర్తు చేసి కొన వలె.
నెనరులు.
జిలేబి
జడ శతకం పుస్తకావిష్కరణ సభలో స్టేజ్ పై ఆకుపచ్చ చీరలో ఉన్నది మీరేనా ?
Deleteఓడిపోయినందుకు విందేమిటి అన్నా ...జిలేబీ గారికి మనమిచ్చుకోవలసి ఉంటుంది కదా ?
Deleteకాదు , వారు తూగోజీ వారనేదీ , మగ మహారాజులనేదీ , మరియూ మహిళా మణిగా బ్లాగు జనాల్ని మోసం చేయడం వారికి సరదా అనిన్నూ అభిఙ్ఞవర్గాల భోగట్టా .
Deleteవినరా గారు ఓటమి పాలయ్యారుగా , విందు ఇచ్చుకోవలసిందే . అందుకోవడానికి నేనూ హైద్రబాదు వస్తున్నా .
Deleteతూగోజీ భళి తూచ్ సుమా! మహిళయున్ తూచ్చేను! నీహారికా
భోగట్టాయిది నాది తప్ప వదు! పూబోడీ మగోడే జిలే
బీగా రాయు బిలేజి నయ్యరగు! కూపీలాగినాడన్ సుమా
పైగా వచ్చెద నైద్ర బాదునకు పప్పన్నంబు సాపాటుకై :)
నారాయణ :)
జిలేబి
కలవరము వలదు సుజనులార, వారర్ధనారీశ్వరులు.
Deleteకలహ ప్రియత్వం వారి ఆరామం, గోదావరీ తీరం జన్మ క్షేత్రం.
ఇల జిలేబీ నామధారియై వర్ధిల్లెడు జడధారి, జగడమారి
చెలగాటల నవ కీర్తనా గాత్రధారి. బ్లాగ్లోక కల్లోల సూత్రధారి.
సద్గురు జిలేబీ నామధేయస్యా నారదాయస్యా నమో నమః
__/\__ ...
Deleteబండి వారు
మీరే మా యనుంగు శిష్య పరమాణువు.
మీకిదే దీక్షనొసంగితిమి.
మరో వెయ్యేళ్ళు మీరే బండి చక్రము వలె మా అనుంగాతి అనుంగు శిష్యులు గా తిరుగు చుందురు గాక !
ఆమెన్ :)
జిలేబి"
జిలేబీ గారిని లక్ష్మణాచార్యులు గారు అని శంకరాభరణం బ్లాగులో సంబోధించటం చూసాను.ఒక సినిమాలో బ్రహ్మానందం పేరు జిలేబి.కావున జిలేబి ఖచ్చితంగా మగవారే అనుకోవచ్చు :)
ReplyDelete
ReplyDeleteఅనురాధయు సరికొత్తగ
మనకై లక్ష్మణుని తెచ్చె మహిని జిలేబీ
లను వారలెందరున్నా
రని తెలిపిరి కతయు రంజు రంజుగగున్ బో :)
జిలేబి
ReplyDelete@రాజారావు గారు
// “ఓడిపోయిరి రావుగారు“ //
——————-
వెన్నుపోటండీ మాస్టారూ, “జిలేబి” గారి వెన్నుపోటు 😡. నేనడిగింది నా ఉద్యోగమేమిటో కనిపెట్టమని మాత్రమే, అంతే కానీ మొత్తం నా జీవిత విశేషాలు చెప్పమని కాదు. ఏదో నా పేరు మీద గూగులించో లేదా నేను వ్రాస్తున్న వ్యాఖ్యల బట్టి ఏదన్నా క్లూ దొరుకుతుందనో ప్రయత్నిస్తారని నేననుకున్నది. దాని బదులు ఎలాగో మా తండ్రి గారి జీవితచరిత్ర పుస్తకం సంపాదించి పైగా దాన్ని బ్లాగ్ లో కూడా పెట్టి ‘దొంగదెబ్బ’ తీశారు “జిలేబి” గారు 😟. ఆ పుస్తకంలో నుండి నా వివరాలు మొత్తం ఏకరువు పెడుతూ చెలరేగిపోయారు నీహారిక గారు 🙂. చెప్పద్దూ, ఇటువంటి ‘ఓఘాయిత్యాలు’ జరుగుతాయని నా ఊహకు కూడా అందలేదు సుమండీ (అమాయకుడిని కదా) 😟. మా తండ్రి గారి పుస్తకం రిఫర్ చేసే పక్షంలో నా ఒక్కడి వివరాలేం ఖర్మ, నా సోదరులు తదితర కుటుంబసభ్యులందరి విశేషాలు / మా వంశం విశేషాలు కూడా దొరుకుతాయి. ఆ పోస్ట్ డిలీట్ చెయ్యమని అడుగుదామని ముందర అనుకున్నాను కానీ సరేలే నా సంగతి ఎలా ఉన్నా “జిలేబి” గారి పోస్ట్ చూసి మా తండ్రి గారి జీవితచరిత్ర మరి కొంతమంది చదివే అవకాశాలుంటాయి కదా అని ఊరట చెంది ఆ ఆలోచన విరమించుకున్నాను. కానివ్వండి మహాభారత యుద్ధం లోనే జరిగాయి వెన్నుపోట్లు, ఇక మనమనగా ఏ పాటి 🙁?
వారు మహా ఘనుల్ , కడకు బ్యాంకరు లిద్దరు , నేను , నట్లె నీ
Deleteహారిక , తక్కుగా గలుగు హార్దిక బ్లాగు మహామహుల్ , హితుల్ ,
చేరి , యదేమి వింతొ _ తన శ్రీ తిరునామము దెల్వరైరి , ఈ
తీరు వెరీ వెరీ పరువు తీయు రిసెర్చి , నృసింహ రాయడా !
అందుచేతనే కదా రాజారావు మాస్టారూ ఆ రిసెర్చ్ కట్టకట్టి మూలన పడేశాం. Finis. వారికి మరింత వినోదం కలిగిస్తూ కాలం గడిపే ఉద్దేశం నాకైతే లేదు.
Deleteప్రచ్ఛన్నంగా దెబ్బ కొట్టి నా పరువు తీసారు కదా మధ్యలో. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి గానీ ఇంకా వారి మీద రిసెర్చ్ ఏమిటి?
తన పేరు చెప్పే అవకాశాలయితే కనబడడం లేదు. “జిలేబి” గారి Sept 22 బ్లాగ్ పోస్ట్ లో నీహారిక గారు అన్నట్లు 👇:-
—————
నీహారిక Sep 23, 2018, 12:39:00 AM
@ bonagiri garu,
👌👌👌
మొండి ఘటం.... అంత తేలిగ్గా చెప్పరు లెండి.
—————
“జిలేబి” గారు ఆడవారయినట్లయితే వాళ్ళాయన గారు ఎలా పడుతున్నారో? “జిలేబి” గారు మగవారయినట్లయితే వాళ్ళావిడ గారు ఎలా వేగుతున్నారో? ఏ కేస్ అయినప్పటికీ my sympathy to the అవతలి పార్టీ 🙂.
🦁
ReplyDeleteకడకిద్దరు బ్యాంకరులున్
బడబడ లాడినను పేరు పరిచయమవలే!
గడుసరి బామ్మ జిలేబీ
తడవతడవకు సరికొత్త తంటా జేర్చెన్ :)
జిలేబి
ReplyDeleteమూట గట్టితిని జిలేబి ముద్దరాలు
పేరు తెలుసుకొనుటయను పిచ్చి యెత్తు
గడకు! పనిలేక చిక్కితి, గడుసరి ముదు
సలి ప్రచారము చేసె పుస్తకమును గద !
జిలేబి
ReplyDeleteరాజన్నా!విను డన్నా !
బాజారున బెట్టినట్టి ఫత్వా వీగెన్
తాజా గా మోడ్రేషను
బేజారాయెను కమింట్ల బిరబిర వేయన్ :)
ఎక్కడ ఎవరి మోడ్రేషనో నారదా తెలియకుండా పోయే :)
జిలేబి