సమస్య - 4949
-
22-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీర్ణవయస్కు మనువాడఁ జిన్నది కోరెన్”
(లేదా...)
“జీర్ణవయస్కునిం గనిన చిన్నది కోరె వివాహ...
45 minutes ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
జిలేబి గారికి ధన్యవాదములతో :👇
ReplyDelete********************************
"Dear Sastry gaaru:
This is ASR Murty from children/ grandchildren
in US
“ Sankararpanam “ is excellent and the word Kabalam is fitting, appropriate and superb.My heartfelt congratulations and appreciation to you and Sri Kandi Saankarayya garu.
Keep it up.This sort of socio-political thrills are rare for , they can not be in the skill sets of even one in a million.
All the best and with regards,
A S R Murty"
Deleteజీపీయెస్ వారు
నమో నమః
ఇందులో జిలేబి పాత్ర సున్న.
క్రెడిట్ మొత్తము కందివారికే చెల్లును
జిలేబి
జిలేబి "పాత్ర సున్న" ఐతే రోజురోజూ అంకితం ఏలనో?
Delete
ReplyDeleteదశమి ! విజయదశమి ! ప్రమిదల వెలుంగు
శక్తి నిచ్చుగాక శివాని శాంతి జేర్చి
హరము గాన దుష్ట జన సంహార మనగ
రభస కాశ్మీరమును వీడి రాలి విరుగ !
జిలేబి
ReplyDeleteన్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ద - శ - హ - ర' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - మత్తేభము
న్యస్తాక్షరములు -
1వ పాదంలో 1వ అక్షరం - ద
2వ పాదంలో 6వ అక్షరం - శ
3వ పాదంలో 12వ అక్షరం - హ
4వ పాదంలో 16వ అక్షరం - ర.
మత్తేభ విక్రీడితము
దసరా సంబరముల్ జిలేబి! వసతిన్ ధాత్రిన్ జనాళిన్ భళా
మసగుల్ వీడ శకాక్షి పూజలు,ఉమా! మాహేశి కాలంజరిన్
పసదప్పుల్ మరి ద్రోలగా, దశహరా, ప్రార్థింప రండోయి యీ
శ, సతిన్,షడ్భుజ శాక్రి సౌమ్య హిమజన్ సంభారమందున్ వెసన్!
మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు.
ReplyDelete
ReplyDelete"According to 2011 census, Ranipettai had a population of 50,764 with a sex-ratio of 1,091 females for every 1,000 males, much above the national average of 929."
https://en.m.wikipedia.org/wiki/Ranipet
Delete???
జిలేబి
బలిజ నాయుళ్ళ వూరది , లలితవనము
Deleteవెలసె నవలాకుబాగన ,వినుత రాణి
గారి సహగమనము గుర్తుగా నొనరెను
రాణిపేటన , నీ వివరాలు చాల ?
Deleteహమ్మయ్య
అయ్యరు గారి వూరు
కాదన్న మాట :)
జిలేబి
కాదా? ☺😀
Deleteకంది వారికి:
ReplyDelete(cc జిలేబి గారికి)
"ఒక్కొక్క సారి కోపం వలన కూడా మంచి జరుగుతుంది. సూరం వారిపై ఇంచుక కినుకతో నా బ్లాగును నేను "శంకరార్పణం" అనే మకుటంతో పునరుద్ధరించితిని (అన్నీ సరదా పూరణలే...కానీ ఛందోబద్ధమైన శార్దూలాలూ మత్తేభాలతో సహా మొత్తం 432 పద్యాలు ఈ రెండు నెలలలో). ఇంకా చాలా బాకీ ఉన్నవి. మొత్తం 1000 వృత్త పూరణలవగానే వీటిలో ఒక 100 వి ఎన్నుకొని చిన్న 50 pages తో ఒక Booklet మీ సహకారంతో ప్రచురించాలని కోరిక. ఛందో వ్యాకరణ బద్ధమైన సరదా వృత్త పద్యాలకు కూడా తావున్నదని చూపుటకు. రాముడు, కృష్ణుడు, శివుడూ వారి పేర్లు లేవని క్షమిస్తే :)"
ReplyDeleteఅర్పణ మిదియే "కంది",వ
రార్పణ మిది శంకరార్య! రాసేనండీ
దర్పములు సుర్రుమనగ! స
మర్పణ గొనుడయ్య సదన మందున కవిరాట్ !
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారికి
(సి సి కందివారికి)
మీ ఆలోచన బాగుంది.
మీ వృత్తాలు పొలిటికో సోషియల్ సెటైర్ బ్యాక్ డ్రాప్ తో ముడిపడి వున్నాయి కాబట్టి రాజశేఖరుల వారి లా కొంత ముందస్తు పొట్టి కథల వివరణ అవసరం ( brief backdrop) వుందని పిస్తోంది ( అందరికి అన్ని పోలిటిక్సూ తెలియక పోవచ్చు :))
సో వాటిని కూడా మీ బుక్లెట్ లో చేర్చడానికి వృత్తంతో బాటు ఇప్పట్నించే కొంత హరికత పొట్టికత గా రాసి వృత్తాన్ని వేస్తే బాగుంటుంది.
ఇట్లు
జిలేబి
Deleteబైదివే,
మీ వృత్తపు పొత్తానికి ముందు మాట రాయటానికి విశ్లేషించటానికి/పుస్తక విమర్శ కు శ్యామలీయం వార్ని వ్రాయమంటే బాగుంటుంది.
ఇట్లు
జిలేబి
Thanks for your kind suggestions. I will keep them in my mind (such as it is)
DeleteI don't think there is any need for a scholarly review for my kind of layman's stuff. Let the readers (if any) judge for themselves. Thanks!
Deleteజిలేబీ గారూ,
ReplyDeleteకవిత్వవిమర్శనం చేసేంత పెద్దవాడను కాననుకుంటానండీ. ఐనా పెద్దమనసుతో నన్ను సూచించినందుకు గాను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఒకసారి శంకరాభరణంలో పద్యాలను సమీక్షించటానికి యత్నించిన సందర్భంలో, ఎవరన్నది సరిగా నాకు గుర్తులేదు కాని నన్ను అవమానించి మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది. శంకరాభరణంలోని కవీంద్రులకు ఎవరికైనా అది పట్టిందో లేదో ఒకవేళ పట్టినా అదింకా గుర్తుందో లేదో తెలియదు.
అప్పటినుండి శంకరాభరణం బ్లాగుజోలికి పోవటం - ముఖ్యంగా అక్కడ మహామహులు వ్రాస్తున్న పద్యాల జోలికి పోవటం - పూర్తిగా విరమించుకున్నాను.
నాకు రాముడితోనే కాలక్షేపం అనుకోండి మరొకటి అనుకోండి. ఎవరి భూషణ వాక్యాల కోసమైనా ఆరాటపడ వలసిన అవసరమూ లేదు, ఎవరి దూషణలతో నైనా పోరాడవలసిన అవసరమూ లేదు.
మీకు మరొక్కసారి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
జిలేబి గారూ:
ReplyDelete(మనలో మాట)
కొన్నాళ్ళ క్రితం మీరు కుతూహలం చూపిన నా booklets (each about 70 pages...Post-Retirement):
Limericks & Light Verses (Collection of a hundred political satire ditties)
Raadhaa Rhymes (for Indian Nursery Kids)
Woolgathering...Chatty Esays for Naughty Ishani
Granpa's Tall Tales...for Ishani & Friends
Between You & Me & Little Ishani
Ishani's Condescension
Ishani's Parrot & Other Old Gold Tales
రంగరాయ వాస్తవ శతకం (రాజకీయ హాస్య వెలదులు)
ఇషాని శతకం
సరదా శంకరాభరణం (మదిలో మెదలునది)
Deleteబావుందండోయ్!
ఇషాని కూడా జగణమే :)
PDF లింకులు యెక్కడ?
జిలేబి
లేవు....
Deleteఇది చూడండి వీలున్నప్పుడు
http://gpsastry.blogspot.com/2012/12/boquet-for-booklet.html
Deleteజీపీయెస్ గారు,
This shows high time you get the books to PDF form
"There were only a few copies left.
Again,
Such polite requests for 'literature' are (edited) to be taken seriously. :)
Cheers
Good work
జిలేబి