సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఈ బొమ్మ చాలా బాగుంది. పద్యం పుచ్చుకు కొట్టనందుకు థాంక్స్.
ReplyDelete
ReplyDeleteబొమ్మే మో బావుందం
డమ్మో ! పద్యపు విరుపులు ఢమఢమలవిలే
కమ్మో! కిట్టాట్టమిక
మ్మమ్మొ శుభాకంక్షలివి నమామి జిలేబీ !
జిలేబి
Yes, బొమ్మ బాగుంది no doubt.
ReplyDeleteమీ ఈ పోస్ట్ ఇవాళ (24-08-2019) పెట్టారంటే ..
బహుశః మీరు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తారేమో? ఇవాళ (24-08-2019) వైష్ణవ కృష్ణాష్టమి. స్మార్తులు నిన్న (23-08-2019) జరుపుకున్నారు.
Anyway, కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు ఆస్ట్రేలియా నుండి గ్రీటింగ్స్ మెసేజీలు రాగానే పండగ చేస్తారేమో!
Delete
Deleteగ్రీటింగు మెసేజీ లొ
స్తే టింగుమనుచు టపా విశేషముగా వే
సేటి నెటిజను జిలేబీల్
పాటింతురు తారుమారు పండుగ సమయాల్ :)
జిలేబి
అంత యతిమతములెవరూ లేరండి ఇక్కడ "జిలేబి" గారూ. ఆస్ట్రేలియా నుండీ, సింగపూర్ నుండీ గ్రీటింగ్ మెసేజ్ లు వచ్చాయని తొందరపడి ముందే కూసెయ్యడం జరగదు. అలాగే అమెరికా నుండి గ్రీటింగ్ లు వస్తే అరెరే మర్చిపోయామే అని నాలిక్కరుచుకోవడమూ ఉండదు. నేను పుట్టకముందు నుండీ ఉన్న ప్రశస్తమైన వేంకట్రామా అండ్ కో వారి నమ్మకమైన కేలండర్ ఏది చెబితే దాని ప్రకారం "ముందుకు పోతుంటాం".
Delete
Deleteవేంకట్రామా అండ్ కో
పంకాలము వారెపుడన పండుగయపుడే
ఢంకా భాజాయించుచు
టెంకణములనిడుచు చేయు ట్రెండు జనులమోయ్!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteఅమ్మా అందంగుండే ,
ReplyDeleteఅమ్మడి పిలగాడు గూడ అందంగుండే ,
అమ్మో ! పిలగా డూదిన
బెమ్మాండమె పరవశించె పిల్లనగ్రోవిన్
ReplyDeleteవై కృష్ణా ఈజ్ సో పాప్యులర్ ?
బికాజ్ హి ఈజ్ గుజ్జు భాయ్ :)
కృష్ణం వందే జగద్గురుం !
జిలేబి
Ha ha, మీకు భలే ఐడియాలు వస్తుంటాయఃడీ 👌 😃😃.
Delete