Friday, December 13, 2019

గొల్లపూడి లేరిక.



Which hat has he not worn?


All round personality no more.

Andhra Prabha Chittoor days,

AIR, Theatrical Dramas, Cinemas, literary feats,

his transformation into Blog world, social media,

his Daily weekly columns,

his shows on TV...

Interviews ....

remarkable memory of events of the past and people ...


The list goes on
..


Photo courtesy The Hindu

Tribute by కౌముది.



A tribute by


మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


బూరెబుగ్గల వాడు ముద్దుమాటలవాడు
కూరిమిగలవాడు గొల్లపూడి!
తెలుగు చలనచిత్ర తేజోవికాసమౌ
గొప్ప నటుడు మన గొల్లపూడి!
ఆనందమైన శోకాభి నయమ్మైన
నెల్లర మెప్పించు గొల్లపూడి!
మాతృభాషకు తాను మధుర రూపమ్మన
గురుతుగా నిలిచెడి గొల్లపూడి !

పాత్రికేయుడు రచయిత బహుముఖీన
ధీ ప్రపూర్ణుడు నేడు(12-12-2019  11.10 a.m. ) గతించెననగ
ఆంధ్రదేశమ్ము దుఃఖాబ్ధినందు మునిగె!
ఆర్య! మారుతీరాయ ! జోహారులయ్య.!!



మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


*****

నివాళి
జిలేబి

4 comments:

  1. బహుముఖ ప్రజ్ణాశాలి గొల్లపూడి. పరిపూర్ణ జీవితమున్నూ. "సాయంకాలమైంది" నవల వారి రచనలన్నిటిలోనూ ఉత్తమమైనదని .. నా అభిప్రాయం.
    వారి ఆత్మకు సద్గతులు కలుగుగాక 🙏.

    ReplyDelete
  2. ఆహా, ఏమని చెప్పుదు మన పత్రికల రిపోర్టింగ్ పద్ధతి! ఆ సబ్-ఎడిటర్ గారి (sub-editor) నిర్వాకమో, పేజ్మేకర్ గారి (page maker)నిర్వాకమో గానీ ప్రక్కప్రక్కనే పెట్టి ప్రచురించిన ఈ క్రింది రెండు వార్తలను ... సరదాగా ... చూసి ఆనందించండి 😉. కలిపి చదివితే చదివిన వారి జన్మ ధన్యమే 🙏.

    (28-01-2020 నాటి "ఆంధ్రజ్యోతి" (Hyd) డెయిలీకు అనుబంధం "హైదరాబాద్" City సప్లిమెంట్ మొదటి పేజ్ లో వార్త) 👇

    "లింగంపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్ళు (16)" "ఆరుగురు ..అదృశ్యం (5)"

    గొల్లపూడి గారూ పాత్రికేయులే, వీరూ పాత్రికేయులే ... వేరే వేరే లెవెల్స్ లో లెండి 😒.

    ReplyDelete
    Replies

    1. మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు, " నేనింతే" అంటూ పతాక శీర్షిక లోనే అంటూంటే మీరేమో
      లింగూ లిటుకూ లకి లింకెడతారేంటండీ బాబూ వినరా వారు :)

      కాస్తా కనికరించుడీ :)



      జిలేబి

      Delete