రామ నామ మహిమ యిట్టిట్టిదకో !
శ్రీరామ నామ మహిమ వి
నా రహి గలదా జనులకు ? నగుమోమన సీ
తారాములదిట్టిట్టిద
కో? రఘుపతిని మనసార కొలువు జిలేబీ !
జిలేబి
"శ్రోత్రీయుల" కోరికపై
ఈ శీర్షిక మొదలు.
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
రామ నామ మహిమ యిట్టిట్టిదకో !
శ్రీరామ నామ మహిమ వి
నా రహి గలదా జనులకు ? నగుమోమన సీ
తారాములదిట్టిట్టిద
కో? రఘుపతిని మనసార కొలువు జిలేబీ !
రామ నామ మహిమ ఇట్టిట్టిదకో!
ReplyDeleteశ్రీరామ నామ మహిమ వి
నా రహి గలదా జనులకు ? నగుమోమన సీ
తారాములదిట్టిట్టిద
కో? రఘుపతిని మనసార కొలువు జిలేబీ !
This comment has been removed by the author.
Deleteశ్యామలీయం వారి రామ కీర్తనలలో "కందాలు" - 2
ReplyDeleteకృపానిధివి కావా కేవలము
నీలశరీర! కృపానిధి!
మ్రోలన్మ్రొక్కెద నృపాల! మోహన రూపా!
పాలకరాజారామ! వి
శాల సుమధుర దరహాస చారుసుశీలా!
శ్యామలీయం వారి రామ కీర్తనలలో "కందాలు" - 2
Deleteకృపానిధివి కావా కేవలము
నీలశరీర! కృపానిధి!
మ్రోలన్మ్రొక్కెద నృపాల! మోహన రూపా!
పాలకరాజారామ! సు
శీల! సుమధుర దరహాస సీతారామా!
జిలేబి
శ్యామలీయం వారి రామకీర్తనలలో "కందాలు" - 3
ReplyDeleteమంచుకొండ మీది మహదేవా!
నీ వరము రామ నామము!
మేవడితో మంచుకొండ మీది మహా దే
వా! వందనములివె నదియె
కైవల్యపు శీతచంపకము మా కొరకై
జిలేబి
శ్యామలీయం వారి రామకీర్తనలలో "కందాలు" - 5
ReplyDeleteనిశాచరుల గుండె జారు....
నీ బంటు పేరు చెప్పగ
నే బల్గుండెలదె జారు, నీ బంటు కనుల్
ప్రాబల్యమ్ము నిశాచరు
లే బలము సడల లగెత్తు లెస్సగ రామా!
జిలేబి
ReplyDeleteశ్యామలీయం వారి రామకీర్తనలలో "కందాలు" - 6
నిన్నే నేనమ్మియుంటి ....
ఎన్నెన్ని జన్మలుగ ప్రభు!
నిన్నే నే నమ్మియుంటి నీవెరిగియు రా
మన్నా! మన్నింపవు నే
నెన్నడు భవబంధముల తునిచి నిన్జేరన్
జిలేబి
For a change :) తేటగీతి :)
ReplyDeleteచేత బట్టి శ్రీరాముడు చిన్నవిల్లు
అన్న వెంట ఆ లక్ష్మణుడరిగినపుడు
కడుముదమున సదమపుడుగాంచె నడుగు
లంట మ్రొక్కగా నిరువురు లక్షణముగ
జిలేబి
ReplyDeleteలేడంటారా ? మీరు
న్నాడంటారా ? యెరుక వినాకలడో దా
లేడో విపులంబెవరికి ?
చూడంగా వాడికైన సూక్ష్మంబెరుకో ?
ReplyDeleteఉన్నాడను నమ్మిక నీ
కున్న కడు ముదమ్మదె కలుగునెపుడు; దా లే
డన్నట్టి యూహ నీ తో
డెన్నడెవడు లేదటంచు దెప్పు జిలేబీ !
జిలేబి
శ్యామలీయపు కందాలు - 7
ReplyDeleteపోతున్నాడో ఊళ్లో
యేతావాత యెవడైన హే రఘు రామా
సీతాపతే ! యటంచు ? స
దా తన కడగండ్లు బోవ దప్పించి సుమా!
శ్యామలీయ కందాలు - 8
ReplyDeleteనీ కేమికష్టము కలిగె
రా! కౌసల్యాయని! పొగడరకో మంత్రుల్ ?
నీకేలకోపము కలిగె
రా! కను లెర్రబడె? చట్టు రహిచూపుమిటన్
ఓయీ జిలేబీ ఈ కీర్తనలు పిడక పజ్యాలు తప్పించి నాకేమి కష్టము కలదే వెర్రిదానా :)
రాములోరి పర్సనల్ రిప్లై :)
శ్యామలీయ కందాలు - 9
ReplyDeleteనీ మంచితనము గాక ప్ర
భో మరి దిక్కేది మాకు భూపాలా! స్వా
మీ! మరువకయ్య శ్రీరా
మా! మోక్ష ప్రదాత వీవె మహినెవ్వరికిన్!
జిలేబి
శ్యామలీయ కందాలు - 10
ReplyDeleteశ్రీ రామా నీ నామమె
నోరారంగ పలుకక మనోహరమని బం
గారపు పంజరమున నౌ
రౌరా చిక్కిన మనుజుడ రా నన్గావన్ !
జిలేబి
శ్యామలీయ కందాలు - 11
ReplyDeleteపొసగదు రామా నే బు
ద్ధిశాలి యనుమాట యున్న ధీమతి నేని
న్ను శరణనక జీవితమనె
డు సుడిని మరలమరలా పడుచు లేచెదనో ?
జిలేబీయము :)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 12
మాకెందుకు ధనముల్ ? మరి
మాకెందుకు పదవులు ? కృశమధ్యము లరరే
మాకెందుకు ? లోకంబున
మాకెందుకపరము? గలడు మారాఘవుడే!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 13
ఇంత దయాశాలివని మ
రింత క్షమాభిక్ష యొసగు రేడువని ప్రభో
చింతల పోగొట్టెదవు ప
దింతలనుచు నిన్గొలుతునిదే రఘురామా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 14
శ్రీరామ విభో! రామవి
భో! రమ్యగుణాకరా ! ప్రభో! జయ జయహో!
ఓ రాఘవా! దశరథ కు
మారా! శ్రీ జానకీ రమణ! రఘునాధా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 15
వరద వరద నీనామమ
హరహము పలికెద మయా! సహస్రభుజ! ప్రభో!
మరువక నినుకల లోనన్
వరగుణముల పాడెదమయ పరమకృపాళూ!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 16
ధన కనకంబులె సర్వం
బని తలచుచునుందురయ్య వనజాక్ష! ప్రభో!
నిను సేవించెడు భాగ్యం
బును కొందరె కైగొనెదరు భూపాల ! ప్రభో!
జిలేబి
శ్యామలీయ కందాలు - 17
ReplyDeleteనోరారా నిను పొగడక
యూరక నేనెటులనుందు ? యోగేశ్వరుడా!
కూరిమితోడుగ పగతుని
చేరన్దీయు దయయున్న శ్రీమంతుడవౌ!
జిలేబి
శ్యామలీయ కందాలు - 18
ReplyDeleteఏమయ్యా ! రామయ్యా !
శ్యామ! కనికరించు మమ్ము చక్కగ! రఘునా
థా! మమ్మేలుకొనుము! నీ
నామమ్మే రక్ష మాకు నలుదిక్కులుగా!
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteఇందాకే ఒక మిస్సులేనియస్సు కాల్ వచ్చింది.ఎత్తాను.చక్కటి ఇంగ్లీషులో వీణ లాంటి గొంతుతో "Sir!Do you want any loan?" అని మొదలుపెట్టి సుత్తి వేస్తూ వేస్తూ ఉంది.
ReplyDeleteస్వరమూ భాషా బాగుండి వింటూ ఒక నిమిషం తర్వాత మెరుపు లాంటి అయిడియా వొచ్చి నేను సైతం చక్కటి ఇంగ్లీషులో వేణువు లాంటి గొంతుతో "Currently I dont want any loan madam.But,AP CM badly needed.Please approach him - AP will remember you forever!" అన్నాను.దెబ్బకి ఫోన్ పెట్టేసింది.
ఫోను మూగబోయే ముందర ఆఖరి క్షణాల్లో కిలుక్కు మన్న సౌండు వినవచ్చెను - నవ్వినదా!
This comment has been removed by the author.
Deleteఇంకా మీకెంత ఓపికుందండీ!
Deleteనేనైతే అటువంటి కాల్స్ తక్షణం కట్ చేస్తున్నాను. ఒక్కముక్కైనా మాట్లాడకుండానే. ఓపిక లేదు. తీరికా లేదు.
మరీ పిచ్చోళ్లుగా వున్నారే మరీనూ !
Deleteసుబ్బరంగా లోను బొక్కేసి ఎంచక్కా లండన్ లో వెళ్లి సెటిల్ అయిపోక ఇదేం పోయేకాలమండీ మీకు ఈ కర్మభూమి మీద అంత ఆశ హరిబాబు గారు ?
ReplyDeleteశ్యామలీయ కందాలు - 19
రాముని విడిదిగ మనసే
ప్రేముడి తోనిండియున్న వెల్లివిరియునే
నీమనసున హరి నామము
కామున కిరవగు మనసున కాంక్ష హరిదగున్ ?
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 20
నాకొడుకా! నీకొడుకా!
కైకా! ఓ నంగనాచి !కాడా యేమీ
నాకొడుకు రాముడు? పలుక
వే! కౌసల్యా ! చిరుబురు విరిబోడులవీ!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 21
జరిగి యెడముండ డాతడు!
పరాత్ప రుని చేరికొలిచు పరమానందం
బరయ హరేరామ హరే
హరే హరే కృష్ణ యనుడహరహరమిపుడే
జిలేబి
-
ReplyDeleteనీ దయ అపార మైనది
వేదం బై పెన్నిధి నిరు పేదల కెల్లన్ !
కాదన కయ్యా చాలును
నీదయ నాకున్న రామ! నీరజ నయనా !
జిలేబీయము
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 23
నిన్నే నమ్మిన వాడే
యెన్నగ రామయ్య ధన్యు డీయిలలో ! నీ
కన్నను మాకెవరు గలరు
మిన్నగ మముగాచు విభుడు? మేవడి నీవే!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 24
రాముని మంగళరూపము
శ్యామా! ఆభాగ్యము బహు జన్మల పుణ్యం
బౌ!మనకు చాలదా అది!
రాముని చరితామృతమ్మె రక్ష యగు సదా!
జిలేబి
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 25
మేలు కదా నిన్ను శరణు
వేలుపు వని రామ జొచ్చి విభునిగ గొల్వన్
పైలాపచ్చీసుగ నే
వేళాపాళయు తెలియక విధి మరచితినే!
జిలేబి
అందరికీ విజ్ఞప్తి యేమనగా ఈ శ్యామలీయం వారి రామ కీర్తనలలో "కందాలు" అన్న పేరుతో వస్తున్న గిద్యాలకూ శ్యామలీయంలో వెలువడుతున్న రామసంకీర్తనానికీ యేవిధమైన బాదరాయణ సంబంధాన్నీ ఊహించుకోవద్దని. ఒకవేళ అలా ఊహించుకొన్న పక్షంలో ఎవరికైనా కలిగే అసౌర్యానికి వారు తమకుతామే బాధ్యులు కాని శ్యామలీయం ఎంతమాత్రమూ కాదని గ్రహించగలరు. ( ఈగిద్యాల జిలేబీ గారు బాధ్యత తెలిసినవారు అనుకొంటే అది మీ ఇష్టం.)
ReplyDelete-
Deleteసకల జనులకు వినతులివె
ఒక రాముడు కీర్తనలకు ఓంకారమవం
గొక శ్యాముడు కందజిలే
బికి స్ఫూర్తిగ నిలచె కనుక బేరీజొకటే:)
నారదా :)
గమనిస్తున్నావా :)
జిలేబి
-
ReplyDeleteగిద్యంబైనను రామా
పద్యపు పోటైన నీదె బాధ్యత గదరా!
చోద్యంబుగ కీర్తనలను
విద్యాధికులు తమదనుట వెర్రియె గదరా !
జో జో :)
జిలేబీ గారు, పొరబడుతున్నారు. "కీర్తనలను
Deleteవిద్యాధికులు తమదనుట వెర్రియె గదరా" అనే ముందు మీరు ఒకటి రెండు విషయాలను పరిశీలించి ఉండవలసింది. మొదటిది ఈకీర్తనలకు నేనేమీ కర్తృత్వాభిమానాన్ని ఎన్నడూ ప్రకటించుకోవటం లేదు. కొందరు ఆత్మీయులు సూచించినా నాపేరును ఒకరకంగానో మరొక సూచనగానో ఒక ముద్రగా ఈ కీర్తనలలో ఉంచటానికి నేను అంగీకరించలేదు. వీటిలో ముద్ర యేమన్నా ఉందని మీరు అనుకుంటే అది రామనామమే. రెండవది ఈకీర్తనలను జనాదరణ కోరి కాని మరొకరకమైన కీర్తికండూతితో కాని వెలువరించటం జరుగటం లేదు. నేను సాక్షిమాత్రుణ్ణి మాత్రమే. అంతా రామేఛ్చ. మీరు ఈరామకీర్తనలతో హాస్యప్రసంగం చేయదలచుకోవటం శోచనీయం అని నా ఉద్దేశం. ఐతే ప్రపంచాన్ని కట్టడి చేయలేను కదా. మీకు తోచినట్లు మీరుంటారు. కాని ఈకీర్తనలు శ్యామలీయం బ్లాగు ద్వారా వెలువడుతున్నాయి కాబట్టి మీగిద్యాలకు శ్యామలీయానికి ఏదో రకంగా మీరు ముడిపెట్టటం అనుచితం అని మాత్రం అనుకుంటున్నాను. మీరేమో నాకు ఏదో క్రెడిట్ ఇస్తున్నానని అనుకుంటున్నారు కాబోలును. నేనేమో రాముడి పేరున అనుచిత హాస్యప్రసంగం చేస్తున్నారని అనుకుంటున్నాను. స్వస్తి.
-
Deleteరామేచ్ఛయెనంతయు ! పో
రామి ఫలిత మీ రచనలు రహియతనిదగున్
కామితమనాది మనుజుల
దై మానవ యతనము జత యై వృత్తులయెన్
జిలేబి
... కందజిలే
ReplyDeleteబికి స్ఫూర్తిగ నిలచె తానిక జోరీగొకటే:)
😊
శ్యామలీయ కందాలు - 26
ReplyDelete(Black clouds)
జ్ఞానము సౌఖ్యము మోక్షము
నీనామంబె నిడునయ్య నీరజ నయనా
మా నావ వీవె భవపా
థోనిధి దాటంగ రామ ద్యుతిరూప నమో!
శ్యామలీయ కందాలు - 27
ReplyDeleteహరి నీ వాడైతే నది
యె రపణము జిలేబులెంత యేని విమర్శిం
ప రవంతయు పట్టించుకొ
న రాదు నీదైన బాట నరుడా నీదే !
జిలేబి
“జిలేబి” గారు,
ReplyDeleteమీరు రామకీర్తనలు వ్రాయాలనుకుంటే తప్పక వ్రాసుకోండి. కానీ వాటికి “శ్యామలీయ కందాలు” అని పేరు పెట్టడం సబబుగా లేదు. శ్యామలీయం గారు రామకీర్తనలు వ్రాయడాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారా అని సందేహం కలుగక మానదు, ఏమనుకోకండి.
అబ్బే! హసీన కాదండోయ్. పునరాగమనం తరువాయి వెంటనే ఓ పెద్దమనిషి ఘంటసాల పద్యాలలో కందాలు చూడమని ఆశీర్వదించేరు.
Deleteచూసా. అబ్బే పాత పాటలతో చేయడమేమిటి లైవ్ అండ్ కికింగ్ గా వుండాలిగా అనుకుంటూ చూస్తే ఆ పెద్దాయన కీర్తనలు కనిపించేయి.
ఓహో ఇదన్న మాట వారి మాటలకు మతలబు అని ట్యూబు లైటు వెలిగె.
ఇందులో నే వ్రాసేదేమీ లేదండీ. అంతా ఆయన ఆశీః,
ఇట్లు
వినమ్ ర విద్గేయతలు సహిత
విన్న పాలు.
జిలేబి
You are incorrigible …. as earlier 🙏.
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteమీరిలా విస్తుపోవడం, పిచ్చి చూపులు చూడటం, ఖిన్నులవడం, దుఃఖపడటం, అంతా ఐపోయిందన్నట్లుగా, తగా, ఆశ వదులుకోవడం, స్వభాష మరచి పరభాషలో బ్రహ్మానందమై వాపోవడం, బ్రతిమాలి, మతి తూలి, మాలికలో అటునిటు - శ్రీశ్రీ గారు పారేసుకున్న పెన్నట్టుకు తిరగడం ...
Deleteఅయ్యో మాస్టారూ, ఇది ఎన్నో సారంటారూ!!?? "విన"కుంటూ"నే ఉంటారు!!?? - as earlier.
మీ...రూ... మారరు!
(మీరూ మారరన్న బాధ తప్ప ఇతరమో, సుతారమో కాదు సుమా :)
హాస్యానికి హద్దుంటుంది. మీరు చేస్తున్నపని అపహాస్యం. ఇది అపహాస్యానికి పరాకాష్ట.చచ్చిబతికొచ్చినతరవాతైనా మారాలి. అది సహజం. కాని మీరు మారతారని అనుకోను.పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి కదా......!!!!!!!!!
Deleteగ్రుచ్చెనపహాస్యములతో
Deleteతచ్చాడుచు వచ్చినట్టి తరుణి జిలేబీ
చచ్చొచ్చినాక మార్పది
వచ్చుంటుందనుకొనుట శివ శివా తప్పే!
జిలేబి
అయ్యా,
Deleteమీరు ఈ తాడిగడపకి సంబంధం పెట్టుకుని వూర్కే ఇదైపోతున్నారు గానీ జిలేబీ మానస సరసిజ భవబంధాల కదపటిగడప శ్రీరాముడు శ్యామలుడూ ఇంకొంచెం సాగదీస్తే శ్యామలీయుడూ అవుతాడు.
అర్ధం చేసుకోరూ!
-
Deleteమా బాబే! మా బాబే!
ఎంత మంచి వాడవు నాయనా!
మనకున్ను వత్తాసు పలికే వారు లేక పోయిరే అని చింతాగ్రస్తులమై వుంటిమి :)
మీ రాక, వత్తాసు ఆనందోదాయకం. :)
బై ది వే అక్కడ కష్టేఫలి తాతగారు జానకి గురించి అవాక్స్ చవాక్స్ వ్రాసి పడేస్తున్నారు. హెంత ధైర్యం ! కూసింత వెళ్లి డోసులిచ్చి వద్దురూ
జిలేబి
వెతుక్కునే ఓపిక లేదు.లింకు ఇటు పారేద్దూ - తాతకి దగ్గులు నేర్పడం కూడా చేసేద్దాం,వరస కుదిరిన చోట ఎంత బఢాయి పోయినా చెల్లుతుందిలే!
Deleteహరిబాబు సోంబేరి అయిపోయి నట్టు న్నారు :)
Deletehttp://kasthephali.blogspot.com/2023/05/blog-post_4.html
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 28
(Dance of Dark Clouds )
బహు ప్రీతితో స్మరించెద
మహరహ మిదె దశరధాత్మజా రఘు రామా !
బహు ప}తకముల జేసితి
మి హరే! మన్నించు మమ్ము మేవడి నీవే!
జిలేబి
// “ అయ్యో మాస్టారూ, ….” //
ReplyDeleteమనిషి ఆశాజీవి కదా బండి వారూ.
చాలా బాగుంది బ్రదర్స్
Deleteచాలా వివరంగా విన్న వించారు.
ఇంకా జిలేబి హేళిలో బహుగా పంచుకో బడాలని మా ప్రార్థన
ప్రభువు మిమ్ముల మీ పరిచర్యల ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ! ఆమెన్
జిలేబి
వై దిస్ కంద వెర్రి జిలేబి???
ReplyDelete
Deleteఅంతా పెద్దయ్యోర్ల ఆశీ :(
జిలేబి
వెల్కం టు ది వరల్డ్ ఆఫ్ మేథమేటిక్స్ :)
ReplyDeleteమరియొక కుంచిక మధ్యా
క్కర పద్యరచనలతో మకాము తెరిచె వే
గిరమింక డిగనురుక మం
జరీ ద్విపదమచలములన శతకమె మిగిలెన్
జిలేబు
శ్యామలీయ కందాలు - 29
ReplyDeleteఅమిత దయాపర రామా !
త్వమేవ నీరజ నయన ! నితనిరంజన! న
న్ను మరువక! మరువక పరి ప
రి మదిని నిలుపుకొని యేలు రేడువు నీవే!
జిలేబి
శ్యామలీయ కందాలు - 30
ReplyDeleteగోవిందుని నామములే
సేవించుము కొంగుపసిడి చెంగల్వములౌ
నీవు కొనుముక్తికవియే
నీవిచ్చెడు సొమ్ములు నళిని తెలివిడి గొనన్
జిలేబి
శ్యామలీయ కందాలు - 31
ReplyDeleteహరినామములే పలికెద
హరికీర్తనములె సలిపెద హరిహరి యనుచున్
పరమాత్మా ! రఘురామా!
నిరుపమ సుగుణాకరా! యనికొలిచెద సదా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 32
హరి పూజా కుసుమములే
సరితూగెడు కీర్తనలు ప్రశాంతత కొరకై
చరణమ్ము లవియె మంచి పు
వురేకులవి మేల్మిగ విరబూసె జిలేబీ
విన్నకోట వారి ఆన మేరకు
జిలేబి విరచిత
బాగుంది … కానీ నేనెప్పుడు అడిగాను?
Deleteదేన్నో దేనికో ముడిపెట్టెయ్యకండి.
దీనికి జవాబంటూ ఇవ్వ గలిగితే మా శ్యామలీయం మాష్టారు, కష్టేఫలిశర్మ గార్లే ఇవ్వాలె.
ReplyDelete2 ఈ టపా రాసేరు కాబట్టి వచ్చే సంవత్సరం సరి చేస్తారని ఆశిస్తామా ?
3 కోర్టు కేసు వేసేద్దాం. అథమ పక్షం లో ఓ సెంచురీ కొట్టొచ్చు తీర్పు రావడానికి. :)
http://jwalasmusings.blogspot.com/2023/05/blog-post.html
జిలేబి
మొన్న కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవ సందర్భంగా కొత్త భవనం కట్టడం // “rebuilding of Telangana” // అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, మీరు వార్తల్లో చదవలేదా?
ReplyDelete-
Deleteఏమిటీ తలా తోకా లేని వ్యాఖ్య ! అదిన్నూ కామెంట్ కింగ్ నుండి.
సబ్జెక్ట్ పై మాత్రమే స్పందించాలని తెలియదా ?
ప్రధానాంశం మీదే స్పందించండి.
😁😁
Delete“ప్రధానాంశం”లో ప్రస్తావించిన ఊరు కూడా “rebuilding” జరుగుతున్స సదరు రాష్ట్రంలో భాగమే కదా. మరి అక్కడ కూడా “rebuilding” జరుగుతోందేమో?? అందువల్ల అలా “స్పందించడం” జరిగిందన్నమాట.
ఆ మాత్రం అన్వయించుకోలేరూ, ప్చ్ 😐😐.
ఈ మధ్య ఎవరో "మరీ చాదస్తుడంటా", ఆయన గురించి మరో బడా మడిసి కూడా వాపోయేరు. ప్చ్
ReplyDeleteహేవిటో ? ఎవరో ఆయన
చాదస్తు డండి ఆయన!
వేదన పడునతడెపుడు ప్రవీణుల మనుచున్
చేదలమోటపు పద్యము
లాదపు పోవ గునగున సలపరింపంగాన్!
-
ReplyDeleteసూపరో సూపరు
జాల గీతలు మొదలాయె చాల చక్క
గాను కుంచిక యత్నము కైతలై జి
లేబు లూరె వచ్చు హరిమ లెస్స పద్య
మాలికల మంచి కాలము మాన్యులార!
జిలేబుల్స్
-
ReplyDeleteపరులకుపదేశ మిచ్చెడు
హరిమ, జనులు, విదురులు సలహాల్రాయుళ్లే
తిరముగ పాటించు హరిమ
మరి పండితులైన మంద మతులె జిలేబీ
పరోపదేశసమయే జనాః సర్వేఽపి పండితాః
తదనుష్ఠానసమయే మునయోరఽపి న పండితాః
జిలేబి
-
ReplyDeleteఉపదేశమిచ్చు సమయ
మ్ము పండితులె యందరున్ను మునులైన జిలే
బి,పటిష్టముగ ననుష్ఠా
నపు సమయము మందమతులె నడవడి లోనన్
జిలేబీయము
త్వరలో ప్రారంభం...
ReplyDelete"Zilkand" aggregator.
కేవలం కంద పజ్యాలకు, వ్యాఖ్యలకు మాత్రమే ప్రవేశం.
ReplyDelete-
సలహాల్రాయుడు జట్టుగ
కలహాల్రాణియును జల్లి కట్టాడుచు ప
ద్యలయల కాలిడిన తెలుగు
కలమ్మునిక తరిమివేయ కట్టాయమకో :)
జిలేబి
-
ReplyDeleteపిడకలు పీడకలలు ల
బ్బుడబ్బనన్ చప్పుడుల్ శుభోదయ వేళన్
బడబాగ్నులున్ సెటైరు జ
గడపు జిలేబులు వరుసన కందపు కేకుల్
జిలేబుల్స్ :(
-
ReplyDeleteనేను లయోలా కాలే
జీ నాటి మణిని తిరిగితి సింగంబై నే
ఆనాటి బెంజి సర్కిలు
హా! నేడెక్కడది ? ఆనవాలే లేదే !
సింగపు విచారము :)
కేవలము కంద పజ్యాల్
ReplyDeleteచావంగొట్టెడు కమింట్ల సాయింపు జిలే
బీ వరుసలకే అనుమతి
మావా జిల్కండ్ మజా తమాషా నాన్ స్టాప్ :)
జిలేబి
ReplyDelete-
ఒక "మహాసాత్వికుడు" మరొక్క "బహుసాత్వికులకు" వత్తాసు :)
వారు బహుసాత్వికులు! రౌ
డీ రచ్చలు చేయలేరు ఢీకొన లేరం
డీ! రసన కొలది పద్యము
పేరిట జనులాడెడాట వేదించు పఠిన్ :)
జిలేబుల్స్ :)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 33
ధనధాన్యమ్ముల కేడ్చెడు
మనుషుల కేగాని, ముద్దు మగువల పై మ
త్తున జోగు జనులకే గా
ని నిన్ను సేవింప మరల నింక పుటుకయౌ
జిలేబి
ReplyDelete-
శ్యామలీయ కందాలు - 34
నవ్వుచు నిలుచుందువురా
దవ్వుల శ్రీరామ ! దోని దయ నా పై రా
నివ్వవు! నిన్నే కొలిచితి
సవ్వడి కీర్తనల రవళి సదమలముగ నే!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 35
ధరణీ గర్భసముద్భవ
తరుణీ హృదయ పరిపూర్ణ ధరణీపాలా!
పరిపాలయమాం కరుణా
కర! రఘునందన ! ప్రభు! సురగణముల స్వామీ
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 36
శ్రీ రామ రామ జయరా
మా! రమ్యగుణాకరా! కమలనయనా ! సీ
తారామా! జయ వాలివి
దారక రాజ్యప్రదాయకా! రఘు రామా!
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 37
హరిభజన జీవులారా
హరిపదమున్ చేర మీకు హాతువు ! ఆ శ్రీ
హరిని గొలువ మేలగు వెం
టరాని ధనమెడల తెంపటల విడువదగున్.
జిలేబి
-
ReplyDeleteఎన్నో భావాలను నే
నెన్నెన్నోమార్లు మనసునే ముక్కలుగా
కన్నీళ్లనడుమ దాచితి
కన్నులకు కనబడని నడకల గతుకులలోన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు- 38
ఎంత సుదిన మీదనమౌ
చింతనయున్ హరిది కలిగె శీఘ్రమ్ముగనే
సుంతయు సమయము విడువక
నెంతయొ శోభిల్లెడు హరి ని మదిని గొలుతున్
జిలేబి
-
ReplyDeleteకోణంగులగు జిలేబీల్
జానకి అంటే ఇలా విచారిస్తారం
చే నే జానకు అన్నా
మీనాక్షుల్ చూడలేని మినకర గలదే :)
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 39
వినుడు హరేరామయను స్మ
రణయె హరేకృష్ణయను స్మరణయె తరింపం
గను మార్గమగున్ సంకీ
ర్తనమే చాలని మనసున రాముని నెంచన్
జిలేబి
కె.విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జిలేబీ’. ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శివానీ రాజశేఖర్ కథానాయిక. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఇటీవల బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘అన్ని రకాల రుచులూ ఉండే ఆహ్లాదకరమైన చిత్రమిది. విజయ్ భాస్కర్ చిత్రాలన్నీ కుటుంబ సభ్యులతో చూసేలా ఉంటాయి. ‘జిలేబీ’ కూడా అదే జాబితాలో చేరుతుంద’’న్నారు.
ReplyDeleteతారాగణంలో మన “జిలేబి” గారు కూడా ఉన్నారా?
Deleteజిలేబి "జగణ" మండీ :)
Delete
ReplyDelete-
జరగండీ జరగండీ
పరపతి పోతుంది మీకు పడతుల వెంటా
డ! రవణపు రమణుల వెనుక
గరళపు బుద్ధులును ముసుగు కపటేశ్వరులున్
:
జిలేబుల్స్
మరి పర”పతుల” వెంట పడేవారి సంగతేమిటి?
Deleteపర "పతుల" వెంటపడువారు "అపరానుభూతి" కై తపించు ఉత్తమోత్తములు :)
Deleteజిలేబి
-
ReplyDeleteదశరథుని కొమరుడు దాశరథియగు శ్రీ
రామచంద్రమూర్తి! రాక్షసుండు
రావణుండు! లంక రాజ్యమతనిదాయె!
వీరిరువురి నడుమ విగ్రహమ్ము
జిలేబి
-
ReplyDeleteతొలగించండి తమ ముసుగు
జిలేబి నిజమేమియొ తెలిసి జనుల్ సంతో
షలహరిని తూగెదరుగా
సలహాల్రాయుని కలహపు సఖి బండబడా :(
జిలేబి
ఎవరా “సలహాల్రాయుడు” ?
Deleteఅసుకు బుసుకు నేన్జెప్పను మీరే కనుక్కోవాలె :)
Delete~
ReplyDeleteశ్యామలీయ కందాలు - 40
ధారుణి జనులకు రక్షణ
శ్రీరాముని సన్నిధి ప్రవ చించెద కవచం
బా రాముని నామమ్మే
క్రూరుల నుండి నను గాచు కూర్మియతనిదే!
జిలేబి
~
ReplyDeleteశ్యామలీయ కందాలు - 41
శ్రీహరి స్మరణమె ధనమగు,
శ్రీహరి స్మరణమె సుఖమగు, చింతలదీర్చున్
శ్రీహరి స్మరణమె జనులకు,
శ్రీహరి స్మరణమ్మె సకల జీవులకు భళీ !
జిలేబి
~
ReplyDeleteపర "పతుల" వెంట పడువా
రరెరే అపరానుభూతి రాధనమునకై
మురిపెమ్ముల చూపెదరు భ్ర
మరమ్ము వలె తిరుగుచు ప్రియమగు దృక్కులతో :(
నరసరాయలవారి కోరికపై :)
నా కోరికపైనా 😳??
Deleteఇంకా నయం, “ప్రెగడరాన్నరసా” అంటూ ముగించలేదు మీ పద్యాన్ని.
-
ReplyDeleteజిల్జిల్ జిలేబి రాణీ
మిల్జుల్కే గలె లగావొ మేరీ ప్యారీ :)
భూల్జా వోమత్ కాంత్కో
జాల్జాల్ మేహై ఖుషీ మజాహి మజాహై
:) జిలేబి
తెలుగు చాలలేదా, హిందీలో కూడా పద్యరచన మీద పడ్డారు ?
Delete
Delete-
హిందీ లో కూడానా
బిందాసు జిలేబులు ? తెరిపియె లేదా నీ
కందమ్ములకున్ సుదతీ?
వందారుల గైకొనుమ్ము పాటలగంధీ!
జిలేబి
-
ReplyDeleteప్రొఫెసరు కూడానాండీ ?
సఫాయె స్టూడెంట్లికన్ కసబిస జిలేబుల్
జఫజఫల ఝంకరణముల
తుఫాను బీభత్సముల పితూరీల్ గూడన్
జిలేబుల్స్ :)
-
-
ReplyDeleteఓహో! తురాయి చెట్టా ?
ఆహా! ఓకే జిలేబి అయితే! వాక్యా
లాహా కందపు టందం
బోహో యన నిమిడెనోయి పువ్వుల బోడీ !
జిలేబుల్స్
-
ReplyDeleteనేను జిలేబియు వేరని
నేనున్ను జిలేబియు నొకరే యని చెప్పిం
డ్రూ! నేడిరువురమొక్కం
డ్రేనేమోయనెడు శంక! రేపేమగునో!
జిలేబుల్స్
-
ReplyDeleteనెల్లూరుకున్ జిలేబికి
కల్లయె సంబంధమనుట కష్టేఫలి వా
రిల్లాయనరాదండీ
చల్లని గోదారి తల్లి సాక్షి పలుకుడీ
-
ReplyDeleteఉలుకెక్కువకదుటే ఓ
జిలేబి నే ఉన్నమాట చెబితే తైత
క్కల కందపు పద్యముతో
పిలకుచ్చుకుకొట్టినావు పిడిగుద్దులతో
జిలేభ్.
-
ReplyDeleteతప్పె గతులు యతి స్థానం
బిప్పుడె తెలిసెను పదముల విధి మార్చాలోయ్
అప్పా చెప్పవె యతిగతు
లెప్పటికి వశపడు నోయి లెస్స సులభమై
జిలేబుల్స్ :)
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 42
మహనీయ ! మూర్తి ! రాఘవ!
సహించి దయయుంచుమయ్య సమయము లెన్నో
మహిని గడిచినవి బాముల
వహంతమున గలిసె నెన్నొ ప్రపదన మిమ్మా
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయకందాలు - 43
ఇహపర సాధక మైనది
బహుజన్మల పుణ్యఫలము భరతాగ్రజుడిన్
రహినిచ్చెడు కీర్తనము ! ప్ర
వహింప నిమ్మ హనుమంతు వలె నద్దానిన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 44
నీముందు నిలబడుచు రఘు
రామా! చెప్పుకొనవలె ఖరారుగ నిజముల్
నీముందు కొరతలన్ శ్రీ
రామా చెప్పుకొనవలె నిరవధికముగనే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 45
పరమ మనోహర మూర్తీ !
కరుణయు దర్శనము చక్క గాచూడక, నే
మరియెందు బోదు; నీవెపు
డు రమ్మనెదవొ దరిజేరెడు గతియు నెదియో
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 46
నేనాడియాడి యలసితి
రా! నా గోల చెవి బెట్టు రామా ! ఓర
య్యో! నీకు బాగగా యుం
డేనేమో నాకు సౌఖ్య మేదయ్యొ ప్రభూ!
జిలేబి
ReplyDelete-
శ్యామలీయ కందాలు - 47
శర్మ మిసుమంత లేకయు
కర్మ ఫలమ్ములను గొనుచు కాడి బలదమై
కర్మల మానక జీవన
మర్మంబెరుగక బతికితి మరదేల ప్రభో!
జిలేబి
-
ReplyDeleteపరమాత్ముని చింతనయను
సురకల్లుని మించి యెద్ది సుఖము జనులకోయ్
విరిగిన మనసుకు లేపన
ము రామ జోగియను మందు మోహము గొనరే
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 48
మరలమరల పుట్టుటదే
ల రామ చంద్ర ధరను ? మరలమరల యేలన్
మరణించుట ? ధన మోహ
మ్మరయ ప్రధానముగ బతుకు మాడ్చనదేలా ?
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 49
నను బ్రోవవేమిటికి రా
ఘనముగ కారుణ్యమున్ ప్రకటనము చేయం
గనురావె! నిలువ దేమిటి
కి నీదు నామమ్ము హృదిని కించిత్తైనన్
జిలేబి
-
ReplyDeleteశ్యామలీయ కందాలు - 50.
శ్రీరామ నామమున చే
గూరు నమితమహిమలు పదుగురికిన్! చేయన్
పారాయణమ్ము జనులా
రా రోగంబైన పామరత్వము బాపున్
జిలేబి
-
ReplyDeleteసరదా ఆశ్రమ మిదికా
దురా! నిబద్ధత కలిగి కుదురుగా యోగం
బరయన్ సాధనకు స్థలము
పరుగెత్తుకు రాకుడిచట పామరులారా!
జిలేబుల్స్
-
ReplyDeleteపైబడె గేటెడపార్ట్మెం
ట్లో బుజ్జమ్మా విలేజి లోవందకు పై
జేబుల నిండుగ డబ్బులు
గ్లోబల్మాడెలు జిలేబి కుగ్రామంబౌ :)
జిలేబుల్స్