బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ
ఒకానొక దేశం లో బ్లాగ్ యువ రాణి సమ్మోహనం గా వెలుగొందు చుండెను.
పొరుగు రాజ్యాలలో పేరిన్నికగన్న కామెంటు యువరాజాలు కోకోల్లెలు గా ఉండిరి.
బ్లాగు యువరాణి వారి కి పెళ్లి చెయ్య దలిచి వారి రాజా వారు - తన రాజ్యం లో నూ పొరుగు రాజ్యం లోనూ డప్పు వేయించెను.
బ్లాగు యువరాణికి సరి జోడు ఎవరైనను స్వయంవరమునకు రావలనేహో అని ఆ డప్పు వాడు డప్పు వాయిన్చుచూ రాజ్యాలు తిరిగెను.
ఈ బ్లాగు రాణి బహు సుందరాంగి కావున అన్ని కామెంటు యువరాజులు వారి వారి పనులని పక్కకు నెట్టి స్వయంవరాని కి ఏగు తెన్చిరి.
ఆ నాటి స్వయం వారానికి ఏగు తెంచిన రాజా వారలను గమనిచి బ్లాగు యువరాణి సుకుమారి వారికి కష్టమైన పనిని చెప్పెను. అది ఎవరు సాధించెదరో వారికి తన కుమార్తెను కట్ట బెట్టెద నని రాజా వారు వ్రాక్కున్చిరి.
(సశేషం)
జిలేబి.