తనలో ఏమి లేదు.
శూన్యం
ధ్యానం లో ఏమి ఉంది
మనసులో ఏమి ఉంది
రెండూ తదేకం అయితే
వేరే ఏమి ఉంది
వేణువు లో ఏమి ఉంది
గాలి లో ఏమి ఉంది
రెండూ కలిస్తే
మృదు మధుర గానం
ఆ పై ఆ ధ్యానమే మనసైతే
అదీ లేదు ఇదీ లేదు
అంతా శూన్యం
ఈ మది వేణు వైతే
వాద్యకారుడు లేడు
వాద్యము లేదు
అంతటా గానమే
చీర్స్
జిలేబి.
జిలేబి గారూ,
ReplyDeleteవేణువు+అయిన= వేణువైన.
ఈ పదాన్ని 'వేణువైన' అని కాని 'వేణువు అయిన' అని కాని వ్రాయాలి.
లేదా 'వేణు వైన'కి గల వివరణ ఇవ్వగలరు.