డాక్టరు ఆవుల వారు వివేకానందా ఎక్స్ ప్రెస్సు గురించి రాసి మా ఆస్సామును గుర్తుకు తెచ్చారు మళ్ళీ నాకు.
ఆస్సాము ప్రయాణము అనేది ఒక మెగా ఎపిసోడు ! ఇలా మా మద్రాసు నించి ఆ త్రివేండ్రం గువాహాటీ ట్రైను ఎక్కినా మంటే ( ఎక్కడం అంటూ జరిగితే , అంటే ఆ ట్రైను ఎప్పుడు వచ్చునో మా ఏడుకొండల వాడికే ఎరుక, వచ్చినను, ఆ ట్రైను ఎప్పుడు గమ్యం చేరునో అనునది కామాక్యా మాతా వారి దయే!) ఇక మన ప్రయాణం లో పదనిసలు మజా మజా యే
ఆ మద్రాసు సెంట్రాలు గోల , మద్రాసు వేడి బాడీ ని ఓ పట్టు పడుతోంటే , దానికి తోడైన ట్రైను ఎంత లేటో అన్న 'ముఖ్య గమనిక ' మన మైండు ను తోలిచేస్తోంటే ఓహ్ ఈ ట్రైన్ మనం ఎక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు అన్నది గుర్తుకు రాక మానదు.
పెద్ద పెద్ద ట్రంకు పెట్టలు, ఆ సి ఎమ్ సి కాకుంటే అపోల్లో హాసుపత్రి కై వచ్చిన పేషంట్ల తిరుగు ప్రయాణాలు, మద్రాసులో నే ఆస్సామీ , బెంగాలీ గల గల లు - ఒక మిక్స్డ్ ఫీలింగు ! - అబ్బా సెలవులు అయ్పోయాయి ఆల్రెడీ , ట్రైను జర్నీ తో టే మన నౌకరీ మొదలై పోయే అనుకోవటం కద్దు.
మొత్తం మీద ఆ ట్రైను నింపాదిగా సెంట్రాలు స్టేషన్ కి వచ్చాక ఇక కుస్తీ పడి ట్రైను ఎక్కేసామను కుంటే మన టిక్కట్టు ఎప్పుడు ఆర్ ఎ సి టిక్కెట్టే మరి - కాబట్టి ఆ సైడు బర్తు లో సీటులో అడ్జస్టు ఐపోయి ఆ వచ్చీ పోయే వారి, ప్లాటు ఫారం మీది ట్రైను వాళ్లకి బాయ్ బాయ్ చెప్పే వాళ్ళని చూస్తూ కాలం కొంత ఆ ఉక్క లో సాగిస్తే , ఆ పై రైల్వే వాడు కనికిరించి బండి ఛుక్ ఛుక్ అంటే ఓహ్ వాట్ ఎ గ్రేట్ రిలీఫ్ !
చీర్స్
జిలేబి.