Friday, December 30, 2011

మా వేదం లో అన్నీ ఉన్నాయిష !

గూగుల్ వాడు "ఆడు సెన్సులు " పెట్టన్గానే జనాలు గూగుల్ మీద రిసెర్చ్ చేసి టాప్ కీ ఎడ్ వార్డ్ ల జాబితాలు మీకు కావాలా ? మమ్మల్ని సంప్రదించండి అనగానే జిలేబీలకి ఆశ పడిన ఒక జిలేబి ఈ "ఆడు సెన్సులు " అనగా ఏమి అని 'క్యూరియాసిటీ 'క్యాటును' కాటు వేసిందన్న చందాన కొంత సమయం వెచ్చించి ఆ పై ఇందులో 'ఆడడానికి ఎ సేన్సూ లేదు ' అనుకుని ' అందని ద్రాక్ష పండు పుల్లన ' అనుకుందట.


అట్లాంటి 'ఆడు సెన్సులు' గల 'ఆడు కీ వార్డ్ లు మన బ్లాగ్ లోకం ఈ మధ్య కాలం లో


౧. వేదం


ఈ పదం వేయంగానే మన 'సెన్సులు' ఆడు ను. ఈ ఎడ్ వార్డ్(కాకుంటే హేవార్డు ) చూడంగానే మన 'అంగుళీ యములు నాట్యము ఆడును.


మన వేదం లో అన్నీ ఉన్నాయిష !

౨. .ఈ పదం నేను చెప్పను. చాలా controversial !


హమ్మయ్య భంసు ! నేను కూడా ఒక స్టార్ టపా కి అర్హురాలినై పోయాను !

ఈ బ్లాగ్గర్ వాడు కామెంటులు సెలెక్టివ్ టపా కి disable ఆప్షన్ పెట్టలేదేమిటీ ?


చీర్స్
జిలేబి.

7 comments:

  1. నిజమేష! మనకి తెలీదుష.

    ReplyDelete
  2. నిజమేష! మనకి తెలీదుష.

    ReplyDelete
  3. బాగుంది అర్ధం అయినట్లు ఉంది కాని ఏమి అర్ధం కాలేదు

    ReplyDelete
  4. అబ్బో:-) అవునంటారా???

    ReplyDelete
  5. @sarma గారికి,

    అవునష!

    @తెలుగు పాటలు గారికి,

    నాకు సీరియస్ గా డౌట్ వస్తోంది మీ పై! ఏది రాసినా అర్థం కాలేదంటారు సుమీ! చీర్స్ !!

    పద్మార్పిత గారు,

    అబ్బో,అవునష!

    వేదం బ్లాగ్ అణువణువున 'నా' 'ధం!'

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. హి హి హి అలానే ఉంది కదా! మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

    ReplyDelete
  7. జిలేబీ గారు, అందరికీ మీరిచ్చే తియ్యటి జిలేబీలకి, మీకూ నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete