చదువరీ !
నీకు ఇదే పరీక్ష! చదువా ధనమా వీరమా ? ఈ మూడింటి లో ఏది గొప్ప తెలుపుడూ !
'చదువెందు కు.... ' అన్న సామెత ఉన్నది.
అట్లాగే న చోర హార్యం న చ రాజ్య భోజ్యం ... అన్న సూక్తమూ ఉన్నది.
ఇవి రాసిన వాళ్ళంత తలపండి న వాళ్ళు. అంటే జీవితం లో డక్కా మొక్కీ లు తిని మొదటి సామెత చెప్పిన వాళ్లై ఉంటారు.
రెండో కేట గిరీ అందని ద్రాక్ష పళ్ళు తీయన అన్నట్టు, మనకొచ్చింది చదువు కాబట్టి, దాన్నే కాస్త గొప్ప గా చెబ్దామని సూక్తం చెప్పేసి ఉంటా రను కుంటా !
ధనం మూలం ఇదం జగత్ అని మేధావి చెబ్తాడు.
ఆయ్ , వీరుడు దేశాన్ని కాపాడ క పోతే నీ చదువూ, నీ ధనం అంతా పరగతం . కాబట్టి వీరుడు లేకుంటే, దేశం లో శాంతి లేదు. శాంతి లేకుంటే చదువూ సంధ్యా లేదు. ఆ పై వ్యాపారమూ గట్రా నూ లేవు. సో , ధనమూ ధమాల్ !
ఇట్లా ప్రతి దానికీ తమ తమ గోప్పల్ని చెప్పి డబ్బా వాయించి చెప్పొచ్చు.
ఇంతకీ మీ ఉద్దేశ్యం ఏమంటారు ఈ విషయం పై ?
జిలేబి.