అదివో అల్లదివో ఆకసాన మేఘం
పు న్నమి రాబోతున్నది
అయినా ఎందుకో కటిక చీకటి
హృదయాం త రాలలో భయం
అదివో అల్లదివో ఆకసాన మేఘం
పున్నమి వచ్చినా
చీకటి పోతుందో తెలీదు
అసలు చీకటి ఉందా?
ఇది మనో వైకల్యమా ?
అదివో అల్లదివో ఆకసాన మేఘం
పున్నమి రేయి రావోయి
కటిక చేకటి అనుకున్న నన్ను
చేర దీయ వోయి
చెర విడిపించ వోయి
జిలేబి.
పదాలు బలే విరుగుతాయి మీకు. అదే మీ ప్రత్యేకత. మనసులో చీకటి మనో వైకల్యం. నిజం. ఇంతకీ మీరు అయ్యరు గారికి "చిక్కి"పోయారా? :)
ReplyDelete