బిడ్డ కెవ్వు మన్నాడు.
అయ్య కన్నీళ్లు పెట్టు కున్నాడు.
మళ్ళీ ఆధార్ కోసం క్యూ కట్టాలా ?
బిడ్డా, నీకు రాబోయే కాలం ఆధార్ 'కాళమా' ?
తాత బాల్చీ తన్నేడు.
కాటి కాపరి 'ఆధార్' ఎక్కడ అన్నాడు.
ప్చ్, తాత ఆధార్ కోసం క్యూ లో నిలబడే
బాల్చీ తన్నేడు అంటే నమ్మడే మరి ?
ఆధార్ తీస్కురా కాల్చా లంటే అంటాడు మరి ?
పుట్టినా గిట్టినా 'ఆధారే' మరి !
భారత మాతా ఎప్పటికి ఈ దేశపు నాయకులకు
ప్రజ అంటే గౌరవం వచ్చును?
నో చీర్స్
జిలేబి.
good satire
ReplyDeleteBeware the big brother wants to watch you all times. Aadhar is his tool!
ReplyDeleteఅధార్ కధలు, కధలుగా రోజుకో కొత్త లీల కనపడుతోంది, వినపడుతోంది.
ReplyDelete