' ఆల్ జిలేబీస్ ఫాల్ ఇన్ లైన్ ' 'హాయ్' కమాండ్ పిలుస్తోంది !
జిలేబీలు అందరూ సింగారించు కుని తమ తమ హైటెక్ కార్లలో హెచ్ ఓ కి చేరు కున్నారు
హెచ్ ఓ లో ఓ గడ్డపాయన బరివి గడ్డం దువ్వుకుంటూ ... భాయియో ఔర్ భహనొ అన్నాడు .
లిప్స్టిక్ సరిదిద్దు కుంటూ ఓ జిలేబీ కిసుక్కుమంది .
గడ్డపాయన కొంత ఉలిక్కి పడి హా ...భాయియొ అన్నాడు !
జిలేబీలు మళ్ళీ కిసుక్కుమన్నారు .
'ప్యాజ్ ధర ఎక్కువై పోయిందని మీరందరూ కలిసి ధర్నా చేయాలి ఇది 'హాయ్' కమాండ్ ఆదేశం '
'ప్యాస్' ప్యాస్' ఓ జ్యాదా హోనేసే కోక్ యా సెవెన్ అప్ పీనే కా హై ఓ జిలేబీ ఒయ్యారాలు ఒలకబోసింది .
గడ్డపాయన బుర్ర గోక్కున్నాడు .
ఆర్డర్ డన్ సబ్ ధర్నా కేలియే చలియే
జిలేబీ లు అందరూ తమ తమ కార్ల లో పోలో మని బయలు దేరి రాష్ట్ర హెడ్ జిలేబీ ఇంటి ముందు ధర్నా చేయడం మొదలెట్టారు
జిలేబీ హటా వో ... ప్యాజ్ భర్పూర్ లావో ...
ఎ ప్యాజ్ ప్యాజ్ క్యా హోతీ హాయ్ జిలేబీ ?
పతా నహీ క్యా హోతీ హై మగర్ జమానే కో బదల్ దేతీ హై !
ఔర్ ఏక్ బార్ మౌజ్ సే ప్యార్ సే మోహబ్బత్ సే కహోనా ప్యార్ హై ప్యాజ్ సే !
శుభోదయం
జిలేబి