శ్యామలీయం ...... ఈ పేరు వినగా నే వామ్మో మాష్టారు గారి బెత్తం తో వస్తున్నార్రోయ్ అనిపించ క మానదు ! ఎక్కడెక్కడ తెలుగు కి గంటి పడుతుందో అక్కడ ఒక కామెంటు 'వేటు' వీరిది ఉండక మానదు ! ఈ పేరు వినగానే 'మాష్టారు' అని వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే ఆయన మాష్టారు కాదు....... ఈ పేరు వినగానే తెలుగు పండితుడిని తలచుకున్నట్లుంటుంది. కానీ ఆయన తెలుగు పండితుడూ కాడు. కేవలం మాతృ భాషపై అభిమానంతో! తెలుగుపై పట్టు ని సాధించిన వీరు వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు. నేటి నెటిజెనులకు తెలుగులో తప్పులను సవరించాలన్నా, సలహాలివ్వాలన్నా ముందుగా గుర్తుకువచ్చే పేరు శ్యామలీయం గారిదే. అనేక విషయాలపై పట్టున్న శ్యామలీయం గారిని ' ప్రజ ' వివిధ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వివిధ అంశాలపై తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.(కొండల రావు) పూర్తి గా
In an outdoor affair that concluded as the sun was setting behind the mountains on the Hawaiian island of Oahu, U.S. Rep. Tulsi Gabbard wed cinematographer Abraham Williams Thursday in a Vedic ceremony that the bride deemed "literally just perfect." Continue Reading
నీ దయ రాదా ! స్వామీ నీ దయ రాదా అంటూ విన బడుతున్న ఓ పంచ దశ లోక శ్యామల వాసి ఆర్త నాదం తో స్వామి వారు ఉలిక్కి పడేరు !
రామనవమి వస్తోంది ! తన 'భర్త' డే ! సీతమ్మ దిగాలు గా ఉన్న మిస్టర్ పెళ్ళాం గారి ని జూస్తూ బుగ్గ న వేలెట్టు కుని - వీరేనా వీరేనా ఆ అరివీర రావణా సురుణ్ణి సంహరించింది - ఓ భక్తుని ఆర్తనాదా నికి ఇంత ఆదుర్దా పడి పోతున్నాడే నా స్వామి - అనుకున్నది తల్లి . 'స్వామీ' వారు, మీ బర్త డే ని హ్యాపీ గా సెలెబ్రేట్ చేసు కో కుండా ఇట్లా ఈ పంచ దశ మానవుని ఆర్త నాదానికి బెంబే లెత్తి పోతూన్నారేమిటి ? స్వామీ వారి ని సముదాయించి , 'స్వామీ ! మీరు ఎంత భక్త జన మం దార కులైనా కూడా, ఇట్లా భక్తుల్ని మీ మీద సదా 'డిపెండ్' అయ్యేలా చేసుకోకూడదుస్మీ ! అమ్మవారు చెప్పింది . ఏమి చేయా లంటావోయ్ మిస్సేస్స్ రామం ? అడిగేడు శ్రీ రాముల వారు . ఏముంది ? మీరు వాళ్ళ ని 'ఎంపవర్' చెయ్యాలి ' చెప్పింది సీతమ్మ తన డ్వాక్రా మహిళా మీటింగుల ని గుర్తుకు తెచ్చు కుంటూ , మహిళా బ్యాంకు చైర్ పెర్సన్ మాటలు గుర్తు చేసుకుంటూ ! అంటే ? స్వామీ వారు ప్రశ్నా ర్థకం గా జూసేరు ! అంటే స్వామీ , వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురోగతి ని వాళ్ళు వాళ్ళే చూసు కోవట మన్న మాట ! చెప్పింది సీతమ్మ , "వాళ్ళ కై వాళ్ళే అభివృద్ధి లో కి రావాలి " - స్వామీ వారి మరో జన్మ ఉద్గ్రంథం భగవద్ గీత ని గుర్తుకు తెచ్చు కుంది ఈ మారు - ఉద్దరేత్ ఆత్మ నాత్మానం అనుకుంటూ ! ఓస్ ! అంతే కదా అన బోయి స్వామి వారు సందేహం లో పడేరు ! ఇందులో ఎన్ని 'వాళ్ళు' ఉన్నాయో అర్థం గాక స్వామీ వారు కొంత బుర్ర గోక్కున్నారు ! అవును, మరు జన్మ లో శ్రీ కృష్ణా వ తారం లో అర్జునుని తో తానేం జెప్పాడు ? "అర్జునా ఫలమును ఆశింపక పని జెయ్య వోయి అని కదా ? అంతకు మించి 'నాహం కర్తా , కర్తా హరిహి ' అనుకోవోయ్ అని కూడా చెప్పినట్టు గుర్తు !. మరి అందుకే కదా మానవ మాత్రుడు నీ దయ రాదా అంటున్నాడు ? సందేహం లో పడ్డారు స్వామీ వారు . చదువరీ, స్వామీ వారే సందేహం లో పడితే , ఇహ మన లాంటి కోన్ కిస్కా హ్యూమన్ లం ఏ పాటి ?? అంతా విష్ణు మాయ !
ఎవరు వృద్ధులు?
-
నేడు వృద్ధుల దినోత్సవంశర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?
Posted on జనవరి 29, 2015
*చిత్రగ్రీవుడు** అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం ...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...