ఇవ్వాళ వర్జ్యం కాబట్టి ఫ్లైటు డిలే !!
ఏమమ్మాయి ఫ్లైటు డిలే ? అడిగా ఫ్లైటు ఎక్కి ఎంతకీ బయలు దేరక పోతే
వర్జ్యం ఉందండి కాబట్టి ఫ్లైటు లేటు గా బయలు దేరుతుంది చెప్పిందా చూడ చక్కని సుందరాంగి కాని ఫ్లైటు సుందరి .
ఆ అన్నా ఇదేప్పటి నించి వర్జ్యం గట్రా చూడ్డం మొదలెట్టేరు మీరు ?
ఈ మధ్య వరసబెట్టి ఫ్లైటు లు కూలు తూంటే మా ఎయిర్ లైన్ వారు ఆ స్ట్రో కన్సేల్టే షన్ కొత్త గా మొదలెట్టే రండీ ... ఆ పధ్ధతి ప్రకారం బయలు దేరే ముందు వర్జ్యం గట్రా కాలం చూసు కుని ఫ్లైటు ని ఆకాశం లో కి లేపమని మా మేనేజు మెంటు ఉత్తర్వు ' చెప్పిందా ఎయిర్ హోస్టెస్ .
మరో కొత్త తరానికి కొత్త పునాది కి నాంది !
చీర్స్
జిలేబి