ప్రతికూల గ్రహ టెర్రరిస్టులు !!
ఏమోయ్ జిలేబి నీ కు గ్రహాలన్నీ ప్రతి కూలం గా ఉన్నాయ్ మరి !!
మండి పోయింది !
ఏమో మరి ఈ ప్రతికూల గ్రహ 'టెర్రరిస్టుల' నించి మనకు ఎట్లా విముక్తి మరి ??
టెర్రరిజం ఎక్కువైతే ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీసోళ్ళు .
మరి అట్లాంటి ఫీచర్ మన లాంటి సాదా సీదా జనాలకి ప్రతికూలం గా పని జేసే ఈ 'గ్రహాల' ని ఎన్కౌంటర్ చేయడానికి లేదాయే మరి !
ఏమిటో అంతా విష్ణు మాయ !!
నో చీర్స్
జిలేబి
(ఆలోచనా తరంగాలు - బ్లాక్ సాటర్ డే చదివాక !)
Thana daakaa vaste gaani thala neppi theliyaduta....alaage vundi jilebee gaaruu.....
ReplyDeletemeeru nammani vishayam meeda "satirlu"visaradam daarunam.
kannulundi choodaleru konthamandi janam annaadu cinema kavi.kanipusthuu vunna nijaalni gurthinchakunda helana cheyyadam mee samskaaram.
ilaage chesthuu chesthuu "encounter" ayipokandi.
జే వీ రావు గారు,
Deleteఇది ఆవేదన . సాదా సీదా జనాలకి ఈ గ్రహాలూ ఇట్లా 'ప్రతికూల' మై 'నో కూల్' అయితే మరి ఎట్లా అని ?
ఇక సెటైర్ అంటారా ! మా బాలాగు శర్మ గారి మీద రాయటం అప్పుడప్పుడు కద్దు. అది వారి అనాలిసిస్ పటిమ కి అబ్బుర పడి .
ఇక ఆ టపా లో ఆ సో కాల్డ్ ఫ్రెండ్ పది లక్షల రూపాయాల 'కాగితాలతో' అదిన్నూ చైనా వెళ్ళడం మరీ హాశ్చర్య మని పిస్తుంది !