ఆ పై వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు
ఈ మన వాడు ఆ ప్రపంచం నాది అన్నాడు
నేను సర్వాంతర్యామిని అని చెప్పక చెప్పాడు ఆ పైవాడు
ఛత్- జానతా నై అని రాయిలో ఆ పైవాన్ని బందీ చేసాడు మన వాడు
పోనీ లే ఈ రాయిలోనే సెటిల్ అయిపోదామనుకున్నాడు ఆ పైవాడు
ఉండనివ్వలె మన వాడు-
ఊరూరా తిప్పి - ఊరేగించి బిజినెస్ చేసాడు మనవాడు
విష్ణు మాయ అనుకున్నాడు ఆ పై వాడు
నా హం కర్తా కర్తా హరిహి అని 'నీటి' వాక్యాలు రాసాడు మన వాడు!
యద్దామ పరమం మమ ?
చీర్స్
జిలేబి.
ఏం పీకుదామని?
-
*ఏం పీకుదామని?*
*పేషంట్:- డాక్టర్ గారు నావయసు 60 మరో 20 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?*
*డాక్టర్:- స్మోకింగ్ చేస్తారా?*
*పే:- లేదు డాక్టర్.*
...
4 hours ago