Tuesday, May 24, 2011

ఇవ్వాళ మే ఇరవై నాలుగో తారీఖు - మీకు తెలుసా ?

ఆయ్ నిన్న ఇరవై మూడైతే ఇవ్వాళ ఇరవై నాలుగు కాదా అని అడగ మాకండి !

ఇవ్వాళ మే ఇరవై నాలుగు !

దాని ప్రాధాన్యత దానిదే  !

ఏమంటారా? ఈ కాలం చూడండి -

ఓ పది సంవత్సరాల మునుపు ఓ పదిహేనేళ్ళ కుర్రాడు - మౌంట్ ఎవేరేస్ట్ అధిగమించడం జరిగింది !

కొండ ఎక్కితే గొప్ప ఏమిటి మేం ప్రతి రోజూ కొండ ఎక్కి దిగుతాం అంటారా - దానికి తిరుగు సమాధానం లేదు !

అయిన మౌంట్ ఎవేరేస్ట్ ఎక్కడం అంట సులభమా ? అదీను పదిహేనేళ్ళ వయసులో ?చీర్స్
జిలేబి.

No comments:

Post a Comment