Friday, August 18, 2023

మందస్మిత వదనారవింద దరహాసోజ్జ్వలనముఖులమై వెలగటమెలా?

 

ఒక వాత్సాపు కథనం :)


అన్ని కాపీ హక్కులు అందరివి.


*తెలుగు - యొక్క గొప్పతనం* 


♦️ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

తేట తేట తెనుగులా....


♦️ మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది


♦️ ఏలాఅంటే

=======

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.


♦️ క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

♦️ చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

♦️ ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

♦️ త థ ద ధ న……నాలుక కొస భాగం

♦️ప ఫ బ భ మ……..పెదవులకు

♦️ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

♦️ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది


♦️తెలుగు భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.


♦️తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ 

సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేము.


♦️తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.


♦️తెలుగులో మాట్లాడండి. .


♦️తెలుగులో వ్రాయండి. . .


♦️తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..


♦️తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . .


ఇదండీ తెక్నీకు :)


ఇట్లు

మంద్ స్మిత్  వదన్ హాఫ్ విండ్

దరసల్ హౌస్ ఉజ్జ్వల్ ఉంద్ మికి :)


152 comments:

  1. మందస్మిత వదనారవింద దరహాసోజ్జ్వలనముఖులమై వెలగటమెలా?

    :)

    వెంటనే ఈ తెక్నీకు అందిపుచ్చుకోండి
    భలే మంచి చౌక్ బేర్ :)


    జిలేబి

    ReplyDelete
  2. -

    ప్రారంభమాయె నాశ్రమ
    మే! రా గలిగిరి జిలేబి మిత్రుల్ శిష్యుల్!
    ఆరునెలల శ్రమ ఫలితము
    ప్రేరేపించె పరమాత్మ శ్రీరస్తు యనన్

    ఏదేదో జరిగిపోతాంది :)

    జిలేబి

    ReplyDelete
  3. -
    నమకము కాదోయీ చక
    కము! కల్పిత మైన మేధ గాన "కమే"! కృ
    త్రిమ మేధస్సనటము క
    న్న మేలటంచు తలచితి సునాయాసముగా!


    జిల్ జిల్ జిలేబి

    ReplyDelete
  4. బూడిదలో పోసిన ప
    న్నీరను నా‌నుడియు తింత్రిణీ ఫలమును నా
    నీరమ్మున పిసికిన కత
    తీరు తమరు తెలిపిన కథ తెరగులొకటకో ?

    ReplyDelete
  5. -

    పిల్లికి మాత్రము హెయిరు స్ట
    యిల్లుండంగాను తప్పయినటులకో ? అ
    మ్మల్లార! అయ్యలారా
    పిల్లలు తిరు బోనగిరికి విశదించండీ!

    ReplyDelete
  6. -
    బుజ్జమ్మేను తెలుపగల
    దుజ్జాయింపుగ బిడాలమునకు గలదకో
    గజ్జుగెలయు బొచ్చొ తలయొ!
    వజ్జల మాచన తెలివిడి వచ్చున మనకున్


    జిలేబి

    ReplyDelete
  7. -

    రాయి వైనను పరమేశ్వరా హృదయపు
    కల్ప నా శక్తి రూపముగా నిలచిన
    వాడి వైనను నీవె పరాత్పర నను
    గాచు స్వామివి దైవము గగనకుసుమ!


    జిలేబి

    ReplyDelete
  8. -
    సదమల గురువుల మాటా!
    అదియేమొ పరాయిభాష ! అర్థమవదు ! మా
    చదువులరకొరయినను త
    ప్పదు బ్లాగు టపాల వెల్లువ నరసరాయా!


    జిలేబి

    ReplyDelete
  9. -

    నరుడెవ్వడు ఢీకొట్టం
    గ రయ్యనుచు వచ్చు నమ్మ కంద జిలేబీ
    పరుగులతో వచ్చి గులా
    బి రాధనముతోడొసంగు విజ్ఞత తోడై!

    జిలేబి

    ReplyDelete
  10. విందుల విధుషీమణి , రా
    కం దలచి , కనులు చెమర్చె , గతము స్మరించన్ ,
    అందు కొనుడు , హిత భాషిత
    కందమ్మా ! మంగిడీలు 🙏 , ఘనులు , జిలేబీ !

    ReplyDelete
  11. -
    రండి రాజన్న ! మా బ్లాగ్పురమ్ము నకిదె
    స్వాగతమ్ము! చాన్నాళ్లకు సదనమందు
    దర్శనమ్ము! బండివరు మధ్వాసవంపు
    కొప్పరింత, ఘాటు, తెలిసె కొల్లకొల్ల!



    కుశలమాండీ !


    జిలేబి

    ReplyDelete
  12. అనురాగ రాగ వల్లిత
    ఘన మానస మున్న ఘనులు గాన , జిలేబీ
    ఘనులకు , వందనములు , హిత !
    మును మీ రగుపడమికి , మనములు కలతవడెన్ .

    ReplyDelete
  13. “జిలేబి” గారు,
    ఇవాళ (నవంబరు 30) గురజాడ అప్పారావు గారి వర్ధంతి 🙏. ఆయన మీద మీరో పద్యం కడతారేమో అనుకున్నానే 😏.

    ReplyDelete
    Replies
    1. ఎవరండీ ఆయన ? సేటు బ్యాంకులో గుమాస్తా గా పని‌చేసేరా ఏమైనా ?

      Delete
    2. పెద్ద గురువు లెల్లరు వచ్చి
      బెత్తము తో వాయించక మునుపే
      ఓ కితాబు పడేయడం మంచిది :)


      గురజాడ తెలుగు వారికి
      దొరికిన ముత్యాలసరము! దోచెను కవిశే
      ఖరుడై కన్యాశుల్కమ
      ను రచన తోడెల్లకాలము నిలచి మదిలోన్


      వికోనరా
      వారి కోర్కెగా
      జిలేబి

      Delete
    3. బెత్తాలకు జడియుదురా !
      ఉత్తది , బెదరదు జిలేబి , ఓ యబ్బో ! ఆ
      చెత్తల తాటాకుల , ఈ
      జిత్తులు , మనకాడనా ! ఇసీ ! చెల్లదు లే !

      Delete
  14. “జిలేబి” గారు,
    మీ వెటకారానికి హద్దు లేదా?
    గురజాడ తెలియనివారు “దున్నపోతై పుట్టున్”.

    నేను కోరితే పద్యం కట్టారా ? ఎవరూ కోరక పోతే తెలుగు తేజాల్ని పట్టించుకోరా? వెరీ బాడ్.

    ReplyDelete
  15. వెటకారానికి హ
    ద్దే విశ్వంకరమున కనదేమి జిలేబీ !
    హా! వెరి బ్యాడ్! తెలుగు జనుల
    వేవెల్గుల తలచరే కవిత్వపటిమలన్


    జిలేబి

    ReplyDelete
  16. -

    ఉప్పు ఉప్పటంచు ఉప్పును దట్టింప
    వ్యాధు లెల్ల జేర పరితపించు
    టేల భాస్కరా! విరివిగాను కాయగూ
    రలను గైకొనండి రాధనమదె!


    జిలేబి

    ReplyDelete
  17. తాళపు కప్పను మెష్షుకు
    మాలవలెను కట్టివేసి తాళపు చెవి నే
    జాలీ గా వేయ నదిని
    బాలా ప్రేమ అమరమగు చాలా తెలియన్ :)


    జిలేబి

    ReplyDelete
  18. -

    మోతాదున ఉండాలోయ్
    తాతల పలికిరచట వెటకారమ్ము ! జిలే
    బీ తగు మోతాదు వలయు
    నేతావాతా సకలము నీ పై కలదోయ్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కటు కారము , వెటకారము
      అటు నిటు కన్ఫ్యూజు జేసె , అరవ జిలేబీ ,
      వెటకారపు సాంబారును
      నిటలాక్షా ! తినుట లేన ? , నీవిక నుండీ !

      Delete
    2. లక్కాకుల వారూ పద్యం బాగుంది.

      Delete
  19. -
    అది యిదియే ను జిలేబీ
    మదమ్ము వెటకారమై ప్రమాదంబాయెన్
    సదనమ్మున నెల్లరు సి! య
    నెదరు వినవె పడతి ! మానిని! మదిరనయనా !

    జిలేబి

    ReplyDelete
  20. రాజారావు మాస్టారూ, మీ “సుజన-సృజన” బ్లాగు “మాలిక” లో కనబడడం లేదే?

    ReplyDelete
    Replies
    1. காக்கா தூக்கிங்டு பொச்சு

      Delete
  21. అదే నాకూ బోధపడడం లేదు , సార్ ,
    అప్పటికీ , మాలిక యాజమాన్యాన్ని అభ్యర్థించాను .
    ఫలితం శూన్యం .
    ' మిత్ర శ్రీ ' జిలేబి వారు చుట్టిన అరవ జిలేబీ
    చుట్టలు తవరికేమయినా అవగతమైతే కాస్త
    తెలపండి .

    ReplyDelete
    Replies
    1. We had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.

      Delete
    2. Naayanaa , manavaDa,
      Aa left sidu scrolling kasvaDamuludu :) jara chuuDavale :)


      Delete
    3. మీరు ఒకటి గమనించారా .. మాలిక మీద రాసిన కామెంట్లు మాలికలో రాకుండా చేశారు .. రౌడీ జీ

      Delete
    4. చాల మంచి గమనిక మీది.
      ఎలా చేసి వుంటారంటారు ?/ ఆశ్చర్యం గా వుంది.

      Delete
  22. రాజారావు గారు, మాలిక పనిచేయటం లేదు. నాకు ఆసైటు తెరుచుకోవటమే లేదు. ఆసక్తి ఉంటే మీరు శోధిని చూడండి మాలికకు బదులు. మాలిక విషయంలో నేను భరద్వాజ గారికి మెయిల్ ఇచ్చి చాలా కాలమే ఐనది కాని వారు పట్టించుకోలేదు.

    ReplyDelete
    Replies
    1. We had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.

      Delete
    2. మిత్రులు శ్యామలరావుగారికి నమస్సులు.
      అదేపని చేస్తున్నానండి . మిత్రులందరూ
      మాలిక టపాలు వెదుకుతున్నారు .
      శ్రీ భరద్వాజగారు మాలికలో నా ' సుజన సృజన ' కనపడేట్లు చూడమని అభ్యర్థనం.

      Delete
  23. నాక అరవం రాదు, మాస్టారూ. కాస్తో కూస్తో వస్తే గిస్తే నెల్లూరు ప్రాంత వాసులయిన మీకు రావాలి.

    అయినా “జిలేబి” గారు కావాలని చేసే కొంటె పనులను పట్టించుకోకపోవడమే ఆరోగ్యకరం కదా 🙂.

    ReplyDelete
    Replies
    1. పెద్దలు నరసింహరావు గారూ ,
      నమస్సులు .
      నాకు తెలుగే సరిగా రాదు . ఇక ద్రమిళం
      కూడానా ?

      Delete
    2. తెలుగే సరిగా రాదే !
      భళిరా ! ద్రమిళమ్ము కూడ ? పదపద సింహా !
      కెలికిరదేమో యెవరికి
      తెలుసండి ? జిలేబి కమ్మతెమ్మర అంతే!

      Delete
  24. -

    గలగల కాంగిరేసు తెలగాణని గెల్చెను! బొక్కసమ్ములో
    కలదకొ దస్కమౌర తమకై పథకమ్ముల జల్ల జోరుగా?
    గెలిచినవాఁడు దుఃఖపడె; గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
    ఫలితము మంచిదాయెను! సభాభవనమ్మున నిద్ర బోవగాన్!


    జిలేబి

    ReplyDelete
  25. ZilebiDec 5, 2023, 5:17:00 AM
    చెప్పుకోండి చూద్దాం! :)

    ReplyDelete
    Replies
    1. మీ తెలివి మాకెట్ల వచ్చు తాతగారు
      మీరే సెల వివ్వాలె :) ఐపీ కూపీల ... :)


      Delete
  26. -
    జయహో !

    అందల మెక్కిన రెడ్డికి
    కందం బిదిగో ! త్వరితముగా పడతుల కా
    నందమును జేర్చితివయా
    పందెమ్మున గెలిచి నావు వర్ధిల్లుమికన్

    చైంచిక్
    జిలేబి

    ReplyDelete
  27. -

    తమ్రి కెన్నేళ్లు బామ్మా! పదపడి యడిగె
    మనవడు జిలేబినరె! ప్రమదల వయసడు
    గుట సరియకొ వడ్డించె గుర్రుమని తేట
    గీతి నందిపుచ్చుకొనుచు కెలుకులమ్మి :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ముదుసలియనుకొని తమ్రి కెన్నేళ్లు బామ్మా యని నొక పోరడు
      ఓ యెనుబదేండ్ల నవ యవ్వనవతి నడగ కందిన బుగ్గల యా
      జవ్వని "ప్రమదల వయసడుగుట సరియొకో" యటంచు ఎర్రని
      కనుల గిర్రున తిరిగి గుర్రుగ మందలించ, బుర్ర గిర్రన, డుర్రున,
      సర్రని ఉడాయించెనా వెర్రి కుర్రడు ... 😁😁😆🤝🙏🙏🙏 ...

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఔర్ ఏక్ టుమ్రీ ...

      వయసుడిగిన బామ్మను వయసడుగుట
      సరసమెటులగును వరసకు మనుమడైనను?
      ముసిముసి చూడక విసురుగ, విరసమున
      కసురుకొనె, వసి వాడని యా పసివాని బట్టుక
      మొసలి చూపుల కరిసెనట ఆ ముషలి మసలి ...
      (సిర్ఫ్ jk/jf బామ్మో 😁😁😆🤝🙏🙏🙏 ...)

      Delete
    4. -

      ఓరోరీ మనవడ! టు
      మ్రీరో నా పైన ? గుర్రు మించారింతున్
      కారాల్ మిరియాలు జిలే
      బీ రావళ్లు గొనుచు అరి భీకరముగ నే !
      :)


      టుమ్ రీ బావుంది కొనసాగించండీ :)


      జిలేబుల్స్

      Delete
  28. -

    సీతక్క అందలమ్మున
    మా తెలగాణ ప్రగతి పథమందు జిలేబీ
    లా తీయగసాగి జనుల
    కై తరమైనట్టి సేవ కన్బడు గాకన్!



    జాల్రా
    జిలేబి

    ReplyDelete
  29. -

    ఆసుపత్రి లోన అందలమున్ దిగి
    నట్టి కేసి యారు నడచు రీతి
    మరల మరల చూపి మార్కెట్టు రేటింగు
    పెంచు కొనిరి టీవి విదురు లెల్ల !

    జిలేబి

    ReplyDelete
  30. -

    అందరి పైనా నరికా
    లెందరి పైనో జిలేబులింకెందరి పై
    డెందంబారగ పద్యాల్
    కొందరి తోదోస్తి , కోరి కోరి జగడముల్


    జిలేబుల్స్

    ReplyDelete
  31. ఓరోరి వెంకటేశా!
    స్త్రీరత్నమె కెలను పబ్లిసిటి నీ కేలా
    హేరాళము నీ మొల్లమి
    సారీ! వ్యామోహ మేల సాధనములపై


    జిలేబుల్స్

    ReplyDelete
  32. -
    ఇటలీ మిలాను నగరము !
    తటిత్తు కాంతులను జూడ తనువూగెన్ వె
    న్కటి భవనమ్ముల సొబగుల
    హొ టింగు రంగా యటంచు హొయలన్ జూపెన్


    జిలేబి

    ReplyDelete
  33. -

    దంపతు లేక వచనమే
    కొంపలెగిరి బోవునట్లు కొట్లాడిననూ
    కెంపులమరు వైవిధ్యము
    చెంపలు వాయించుకున్న సిరిసిరి మువ్వా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భావం అర్ధం కాలేదుగానీ కెంపుల చెంపలు బాగున్నాయి.

      Delete
  34. -

    భావంబర్థము కాలే!
    మీ వరుస గొలుసు పదములు మించారె జిలే
    బీ! వారెవ్వా కెంపులు
    జావళి తో చెంపపెట్టు సరసమ్ములునూ


    జిలేబుల్స్

    ReplyDelete
  35. -

    కుంచము తోడై విదురుల
    కుంచిక కదిలెను వరుసగ కొలమానమ్ముల్
    మించారగ తెలిసెను ప్రా
    పంచిక విషయములు రామ బంటు చలువగా


    జిలేబుల్స్

    ReplyDelete
  36. కొట్టు కొచ్చిన కొలమానమ్ముల పట్టిక
    ( సేత - తాగశ్యారా)

    కొలమానం (పేరు మరిచిపోయేను


    దానిని కుంచం అంటారండీ.


    పూర్వపుకొలత అది. ధాన్యాదులు కొలవటానికి ఇదివరకు వాడేవారు. ఒక బస్తాబియ్యం అంటే అప్పట్లో ఇరవైనాలుగు కుంచాలు. ఒక కుంచం అంటే రెండు మానికలు (మానికను అడ్డ అని కూడా అనేవాళ్ళం). అడ్డెడు అంటే రెండు శేర్లు. శేరులో సగం తవ్వ. తవ్వలో సగం సోల. సోలలో సగం గిద్ద అని కొలతల పేర్లు. (సరిగా ఎప్పుడూ కొలిచి చూడలేదు కాని ఒక గిద్ద అంటే రమారమి ముఫ్ఫై లేదా నలభై మి .లీ. ఉంటుందేమో అనుకుంటున్నాను). ఒకప్పుడు అంటే ఎనభైల దాకా ఈగిద్దలు చిన్నచిన్నజంగిడీల వాళ్ళ వద్ద ఉండేవి – పావలా ఇస్తే ఒక గిద్దెడు వేయించిన వేరుశెనగ గింజలు వచ్చేవి.


    ద్రవాలను కూడా శేర్లలో కొలవటం ఉండేది ఈ లీటర్ల కొలతలు ప్రచారం అయ్యే వరకూ. అరవైల్లో అరవైపైసలకు ఒక శేరు కిరోసిన్ నూనెను ఇచ్చేవారు బీరు సీసాల్లాంటి వాటిలో. పాలనూ ఇతర ద్రవాలనూ శేర్లలోనే కొలిచేవారంతా.


    కొన్ని ద్రవాలను తూకం వేసేవారు. కొబ్బరినూనె, వంటనూనె వంటివాటిని. ఆ తూకాలు వీశెల్లో ఉండేవి. వీశ అంటే 1400 గ్రాములు. వీశలో సగం పదలం (700gr). పదలంలో సగం ఏబులం (350gr). ఆ ఏబులంలో సగం పంపు(175gr) అని వాడుక చేసే వాళ్ళం. ఈవీశను మరొక రకంగా తులాలుగా భాగించే వారు. వీశకు 120 తులాలు. ఈతులాల లెక్కను విలువైన పదార్దాలు ( ఉదా. బంగారం) కోసం వాడేవారు. మళ్ళా తులం అంటే ఒకటిన్నర కాసులు! ఇప్పుడు ఇవన్నీ పోయి గ్రాముల్లో వాడుక చేస్తున్నాం. ( కొంతమంది తులం అంటే పది గ్రాములు అనుకుంటున్నారు పొరపాటున.


    ReplyDelete
  37. పెద్దల ఫాలో ఔతూ ,
    తద్దయు శిష్యరిక మొనసి , తకధిమి యను , మీ
    పధ్ధతి , మా బోంట్లకు కడు
    ముద్దు , జిలేబి విబుధా ! ప్రమోదము విహితా !

    ReplyDelete
  38. -

    పెద్దల మాటలు మనకై
    చద్దియె సుమ్మీ ! జిలేబి చప్పున బోవన్
    వద్దకు నమస్కరింపిము
    దద్దోజనమా రగించి తడిని జరుపుమా


    జిలేబి

    ReplyDelete
  39. దద్దోజనము రుచించదు ,
    తద్దయు పులిహోర కూడ తగదు తినంగా ,
    ముద్ద దిగదు చేప పులుసు
    పద్దతిగా వండి తినక , పాడు రసన , హా !

    ReplyDelete
  40. ఎంత మాంసాహారులకైనా ఎముకలు మెళ్ళో కట్టుకుని తిరగడం తగదని మా చిన్నతనంలో పెద్దలు, గురువులు చెప్పిన మాట, మాస్టారూ.

    ReplyDelete
  41. ఉన్నది ఉన్నట్లు పలుకు ,
    టన్నది సహజాతమయ్యె , నయ్యా ! రావూ !
    మన్నింతురు గాక ! తినుట
    కెన్నున్నను ' చేప పులుసె ' ఎంపిక సేతున్ .

    ReplyDelete
  42. చేపలు వెజ్జని విందును
    ఓపికతో ఇండ్ల బెంచుకుని బెంగాలీల్
    సూపులు వేపుళ్ళు తరచు
    ఆపోపగ తిందురంటగా ! ఆహా ! సార్ !

    ReplyDelete
  43. -

    చేప పులుసా! కుదరదు! మ
    హా పాపంబగను సారు ! హాట్ హాట్ సాంబార్,
    సాపాడు, రసము, మజ్జిగ
    బాపురె ! దాని రుచి సాటి వచ్చున రాజా !


    జిలేబుల్స్

    ReplyDelete
  44. శాకాహారుల తిండికి బెంగాలీ బాబుల తిండి ప్రామాణికం కాదండి రాజారావు మాస్టారు.

    ReplyDelete
  45. అందుకొని , జిలేబీ వా
    రెందుకొ ! ' దద్దోజనంబు ' తినుడని వలుకన్ ,
    అందు , కయిష్టం బంటిని ,
    ఎందుల కీ తిండి గోల ? హితుడా ! బుధుడా !

    ReplyDelete
  46. -
    చేప పులుసును తినననెడు
    పాపాయమ్మలను గాన పరితాపంబా
    యే! పరిణామక్రమమున
    చేపయె పరమాత్ముని మొదటి అవతరణమోయ్

    ReplyDelete
  47. -

    మదనజనక !నగధర! నీ
    వె దిక్కు!గోవింద! నీల విషధపు వర్ణా!
    మధురిప! ముకుంద! కృష్ణా!
    సుదర్శనా! వాసుదేవ! సూరి! గిరిధరా!


    జిలేబి

    ReplyDelete
  48. -

    పరమపురుష! శరణు! పరమాత్మ! తవ చర
    ణముల కంజలిడుదు ! నగధర! హరి!
    పరమ పావనా! కృపాసింధు! రుక్మిణీ
    వల్లభ! వృషనాశ! వ్రజ కిశోర !


    జిలేబి

    ReplyDelete
  49. -

    వారున్వీరవియివియున్
    వేరను భ్రమ వోవ జేతు వేడెద కృష్ణా!
    సారధి, గుర్రంబారథ
    మా రథియును నీవె! అచ్యుతా! కంబుధరా!


    జిలేబి

    ReplyDelete
  50. -

    పరిపరి నిను పరాత్పర ! ప్రభు! కొలిచెద
    మయ్య!చిరు దివ్వె మదిలోన మాకు వెలుగు
    నొసగ వరమీయ వయ్య మనోజ్వలమ్ము
    గా నదే నిన్ను జేర ప్రకటనమవగ


    జిలేబి

    ReplyDelete
  51. -

    మంచి గైనంక కలిచెద మానుడయ్య
    లార అమ్మలారా కల్వ పద పదండి
    ఇండ్లకు తరలి వెళ్ళండి యీప్సితమిదె
    నాది క.చ.రా. పలికిరి ప్రణతుల తోడు


    జిలేబి

    ReplyDelete
  52. -

    మాయంబడని జనులెవరు ?
    ఆ యవనారి కరుణా కటాక్షములకు జే
    గీయంబగు మూర్తికి ? జగ
    మేయాతని లీల ప్రాణమే భిక్ష కదా!


    జిలేబి

    ReplyDelete
  53. Just my 2 cents ఏకవచనమా బహువచనమా :)

    ReplyDelete
    Replies
    1. ఇచ్చేటపుడు ఏకవచనం, పుచ్చుకునేటప్పుడు బహువచనం. సరిపోయుండ్లా! :)

      Delete
  54. -

    మీరే రైటండి సుమా
    ఊరికె రాసానలా ! అడుగుదోముల పై
    నా రేకుల పీకుట యే
    లా!రస పట్టు హరిమన వలను వలయునకో :)


    జిలేబుల్స్

    ReplyDelete
  55. లిప్ లాక్స్ :)

    ఏకవచనంబగు నొసగు వేళ లోన
    పుచ్చుకొనువేళ లోన బహువచనమగు
    చూడ చూడ దంపతులు కచోరి యున్ జి
    లేబు లైజత గూడెడు లిప్పులాకు :)


    జిలేబి

    ReplyDelete
  56. -

    చాదస్తపుటోళ్లు సుమీ
    గోదాముల గంపెడంత కొనుగోళ్లున్, బ
    స్తా దంగుళ్లు, బఠాణీల్!
    సీదా స్విగ్గీ ల కొనని సీసపు జనులున్


    జిలేబి

    ReplyDelete
  57. అనునయము , మనో సింహాసనమున , మాధ
    వుండు కూర్చుండి మరి కొలువుండ , నింక
    లేని దేముంది , ఆనంద మూని , సతత
    మాడి పాడుదు , పరమాత్మ తోడి , కృష్ణ !

    ReplyDelete
  58. -

    సతతంబాడుచు పాడెద
    స్తుతింతు కృష్ణ! యవనారి సుమనోహర! స
    న్మతినీయుమనునయము మది
    ని తిరముగ నిలచి ముకుంద నిను జేరంగన్

    జిలేబి

    ReplyDelete
  59. శ్రీకృష్ణుని మురళీ గా
    నాకృష్టులు గాని వార , లవనీస్థలమున్
    ఆ కృష్ణుని మోహన రూ
    పాకృష్టులు గాని వార లసలున్నారా ?

    ReplyDelete
  60. -

    ఆహారము నిద్ర భయం
    బాహా! మైథునము సర్వ ప్రాణుల కొకటే
    దేహంపుటూర్ము లారు
    న్నూ హంతువెవరిది వారె పొలియిక సుమ్మీ!


    జిలేబి

    ReplyDelete
  61. -

    అవనీ స్థలమున గలరో
    యవనారిని గాంచని ప్రజ ? యావత్భువియున్
    భవహర మా వెన్నుని ప్రా
    భవమ్ము మురళీ రవమ్ము, ప్రణమిల్లు సఖీ!


    జిలేబి

    ReplyDelete
  62. -

    ఎవరి నిహతి వారే చా
    వవలె విదురులు పలికిరి వివరముగ తెలుపం
    గవలయు నోపిక లేకన్
    భువిలో కారణములు మన పూర్వపు కర్మల్


    జిలేబుల్స్

    ReplyDelete
  63. నను నీ యారవ ప్రాణం
    బనుకొనుమే , మాధవ ! పరబ్రహ్మ స్వరూపా !
    విను , నీవే నేనని , నా
    మనమున నెఱ నమ్మినాడ , మాధవా హరీ !

    ReplyDelete
    Replies
    1. -
      అనుకొనుము నీదు ఆరవ ప్రాణమంచు
      మాధవా! నీవె నేనని మదినెర నిను
      నమ్మితి పరాత్పరా! యవనారి! పాహి!
      రుక్మిణీప్రాణ వల్లభ! బ్రోవుమయ్య!



      Delete
  64. కృష్ణు డొక అద్భుతమ్ము , ఊహించి చూడు
    చూడ , నరమోడ్పు కన్నుల శోభనములు
    చేత , వంశీ వినోదంపు చేతన యుత
    తన్మయత్వంబు , చిత్త మంతర్ముఖంబు .

    ReplyDelete
    Replies
    1. -

      అరమోడ్పు కన్నుల సొబగు
      లరయన్, వంశీ వినోదమరయన్ సంవి
      త్తరసి మది తన్మయత్వం
      బరయగ నంతర్ముఖమగు వడి చిత్తంబున్

      జిలేబి

      Delete
  65. జగ మేలే పరమాత్మా !
    నిగమా ! నిగమాంతరంగ ! నీరజ నయనా !
    మగటిమి గల పురుషోత్తమ !
    వగ పేటికి , నన్ను గావ , వసుదేవ సుతా !

    ReplyDelete
    Replies
    1. -

      జగము నేలు పరాత్పర! సన్మతినిడు
      నీరజనయన వగపేల నిగమ మమ్ము
      గావ! నిగమాంతరంగ! మగటిమి యున్న
      వాసుదేవ! ముకుంద! మురారె! కృష్ణ!

      జిలేబి

      Delete
  66. -

    నానుళ్ళ తాత గారం
    డీ! నుడివిన విషయముల్ వడి చదివి నామం
    డీ! నూత్నదంపతులకు ప్ర
    ధానము గా వలయు విజ్ఞత తెలిపిరి సుమా


    జిలేబి

    ReplyDelete
  67. -

    ఎవరు చేసిన కర్మవారెవ్వ రైన
    ననుభ వింపక తప్పదు! నాడె పల్కె
    తాత వేమన మనకమ్మ తమ్మికంటి
    తెలుసు కున్న మేలు గలుగు తీగబోడి

    జిలేబుల్స్

    ReplyDelete
  68. మదిలో మెదిలెన్ మాధవు ,
    డది యిది యన నేల , డెంద మానంద మహాం
    బుధి మునిగెన్ , పరమాత్మను
    గదిసిన , ఈ హాయి కంటె , కలిమి గలుగునా !

    ReplyDelete
    Replies
    1. -

      కలిమి కలుగున ఈ హాయి కంటె హరిని
      వెన్నుని మదిని నిలుపుచు వేడుకొనుచు
      కన్న! మాధవా యనగ హృత్కమలము విక
      సించి పరమాత్మ చాయను చేరుకొనగ!

      Delete
  69. -

    సమకాలీనంగా ఉం
    ది మీ కథ! యిదివరలో చదివనట్లనిపిం
    చె మరి సుమా! కథ బావుం
    ది! మీ ప్రయత్నమ్ము కూడ దేవి ధరిత్రీ!


    జిలేబి

    ReplyDelete
  70. -

    Bharhut స్తూపంపై ఉన్నది రామాయణ ఘట్టమా?

    బొల్లోజు బాబాగారి విశ్లేషణాత్మక థ్రిల్లర్

    https://sahitheeyanam.blogspot.com/2023/12/bharhut.html

    ReplyDelete
  71. పన్నుగ మదిలో నున్నను
    కన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !
    మన్నించు మాధవా ! నిను
    నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !

    ReplyDelete
  72. -

    నీరజనయన ! మాధవ! నిను తలచక
    నిదుర యేరాదు పన్నుగ నీవె మదిని
    నిలచి యున్నను యవనారి నిన్ను చూడ
    వలెననెడు కాంక్ష విడదోయి వాసుదేవ!


    జిలేబి

    ReplyDelete
  73. shaving blade = क्षुरपत्रम् (క్షురపత్రమ్) అన్న పదం ఉన్నదీ అంటే మనవాళ్ళకి కూడా షేవింగ్ గురించి తెలుసు అనే కదా అర్ధం!

    ReplyDelete
    Replies

    1. తెలీకుండా వుండేదానికి ఆస్కారాలే లేవండీ రాముల వారు కృష్ణుల వారు மழ மழ క్లీన్ షేవ్ లో ఎప్పుడూ కని పించేవారు కదా మన పౌరాణికాలలో ? అంటే ఏమని అర్థము ? ఇదే కదా !


      Delete
  74. నీవు నా యెదలో కోరి నిలిచి , కృష్ణ !
    నన్ను మన్నించి , నాచేత , సన్నుతించి
    తెంత భాగ్యము మాధవా ! ఏమి కృపయొ !
    ఎన్ని జన్మల పుణ్యమో ఇది , ముకుంద !

    ReplyDelete
    Replies
    1. -

      నా యెద లో కోరినిలిచి
      శ్రేయస్సును జేర్చినావు శ్రీకృష్ణ! ముకుం
      దా!యవనారి! కృపాసిం
      ధో!యెన్నెన్ని జననముల పుణ్యమ్మొ! ప్రభో!

      Delete
  75. పడికట్టురాళ్ళు తప్పవా?

    ReplyDelete
    Replies
    1. పడి, కట్టు వేయించుకున్నానంటున్నారా ?

      Delete
    2. పడితే కట్టూ తప్పదు :)
      సమతూకానికి పడికట్టూ తప్పదు :)

      Delete
    3. -

      పడితే కట్టూ తప్పదు!
      వడి సమభారమునకు పడికట్టున్ను జిలే
      బి డిగనురుకులకు తప్పదు
      గడియారమ్మువలెను తిరుగాడుటకున్నూ


      జిలేబి

      Delete
  76. ఇది నీకు దెలుస ? కృష్ణా !
    సదయా ! నీ హృదయసీమ సంస్థిత విధ , స
    మ్ముదితునిగా నేనున్నా ,
    వదరితి , నీకు దెలియదని , వందనము హరీ !

    ReplyDelete
  77. -

    వదరి నాను మాధవ! అనవసరమై న
    గధర! నీహృదయమున ప్రగాఢమై ని
    లచితి నన్నది తెలియక, లసితవంత
    మైన జీవన వాహిని మైమరపున!

    ReplyDelete
  78. -

    జగనన్నే మన ప్రభువోయ్
    ప్రగతిపథమున మనల నడుపగలడతండే
    మొగదల ఆరోగ్యశ్రీ
    దిగులన్నదె లేదు! మరల దేవర యతడే!


    జిలేబి

    ReplyDelete
  79. -
    అన్నమో రామ చంద్రాయటంచు నలమ
    టించు ప్రజల నడుమ తన ఠీవి తగ్గ
    కుండ వారిని పీడించు కుత్సితునికి
    తన సొగసు దయ్యముగ దోచె దర్పణమున


    జిలేబుల్స్

    ReplyDelete
  80. -

    అలవి కాని చీకటి కావలగల వంట!
    కృష్ణ! తాళుకొనగల ప్రకృతి గలదయొ?
    రార నామది దివ్వెపు ప్రస్ఫురమున
    రాధనము గైకొనుమయ మురద్విష! హరి!


    ఏమి మాయయో !

    జిలేబి

    ReplyDelete
  81. -

    మేధావులను జిలేబీ
    మేధావులె గుర్తుపట్టి మెచ్చుకొనవలెన్
    సాదాసీదా తాతల్
    భేదమ్ము కనగొనగలరొ వెంకాయమ్మా :)



    జిలేబి

    ReplyDelete
  82. కొట్టు కొచ్చిన పదాలతో కందము

    సకలసుగుణధాము డితడు
    అకళంకచరితు డితండు హరియే నండీ
    వికచాంబుజనేత్రు డితడు
    సకలభువిని వందితు డగు చక్రియు నితడే


    జిలేబి

    ReplyDelete
  83. -
    కమలా పసందు యాడ్లో
    సుమీ గవాస్కరు తదుపరి సూపర్సెహవాగ్
    ప్రముఖముగా కనబడినా
    రు!మరివ్వన్నియును తినెద రో? సందేహమ్ !


    జిలేబి

    ReplyDelete
  84. మధురాధీశా ! కృష్ణా !
    మధు వొలికే నీ అధరము , మన్మోహనమై
    కధ లెన్నో వినిపించును
    ముదితలతో , బృంద సరస మోదిత ప్రణయాల్

    ReplyDelete
    Replies
    1. -

      మధువొలికెడు నీదధరము మదిని దోచు
      కథలు బృందావనపు రసికతనములకు
      కృష్ణ! మధురాధిప! ప్రణతి! కృప కురియగ
      నీదు మా జీవితమ్ములు నిగ్గుదేలు!



      జిలేబి

      Delete
  85. -

    రాము డనినా జగద్గురు డనిన కృష్ణు
    డనుచు సరి మ్రొక్కినన్ పన్నగంపు భూష
    ణుడని నా దేవుడనుచు ప్రణుతియు చేయ
    నీవె నన్నియు పరమాత్మ నిక్కమిదియె!


    జిలేబి

    ReplyDelete
  86. -

    ఒదిగి దేవత లెల్లరు మ్రొక్కుచు నడు
    వంగ శ్రీకృష్ణమూర్తి గహ్వరిని జనుల
    దిక్క గుచు మక్కువ గొనుచు దిగె ప్రభలను
    జూపి జనులకు దర్శన మొసగ గాను


    ReplyDelete
  87. నీ వెంటే , హరి ! పరమాత్మా !
    పూవును విడివోని , తావి బోలి , వసింతున్
    ‌సేవింతును , శ్రీకృష్ణా !
    కావుము ! శ్రీరంగ రంగ ! కరుణా పాంగా !

    ReplyDelete
    Replies
    1. -

      పూవును విడని తావిని‌బోలి నిన్ను
      వీడక వసింతు పరమాత్మ!వేంకటేశ!
      కావుమయ్యకృపాపాంగ!కంబుధరుడ!
      నల్లదేవర! శ్ర్రీరంగ! నగధర! హరి!


      జిలేబి

      Delete
  88. -
    పరమగురుడగుచు తెలిపె ప్రాకటముగ
    నేడె గీతాసుధను కృష్ణు డే రణమ్ము
    సేయ ననుచు పలికినట్టి స్నేహితునికి
    జనులు కార్యోన్ముఖులు గాన సత్వరముగ!


    జిలేబి

    ReplyDelete
  89. పరగ ' శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే న
    మ ' - యని , పరమాత్మ దలచి , నమస్కరించి ,
    కెరలి సాష్టాంగ పడి , మ్రొక్కి , శరణు కోరి
    నేడు వేడిన , హరి యిచ్చు , నేది యేని .

    ReplyDelete
    Replies
    1. -

      హరి యిచ్చు నేది యడిగిన
      పరగన్ శ్రీకృష్ణ! దేవ! పరమాత్మ యనన్
      కెరలుచు సాష్టాంగముగా
      మొరలిడ యేకాదశి దినమున శరణనుచున్!

      Delete
  90. -

    యతికుత మనన్ జిలేబీ
    అతివాగుడె యత్కృతమ్మె నహొ జనులారా
    హితులార! తాత పలికిరి
    సుతిమెత్తగ స్తోత్రపు టొరసుగొనుచు సుమ్మీ :)



    జిలేబుల్స్

    ReplyDelete
  91. -

    తుమ్ముకుని చిరంజీవిని
    సుమ్మీ అనుకోవడమ్ము సుదతి జిలేబీ
    కిమ్మగు చర్యయె మనమో
    బొమ్మాళి పలుకుల వినుచు బుర్రూపుటయున్

    ReplyDelete
  92. అంతట తానయైవెలుగు నాపరమాత్మదలంచి , మ్రొక్కి, భా
    స్వంతతనూమనోఙ్ఞవిభవమ్ముల , మంగళ భూషణమ్ముల ,
    న్నెంతయు వంశిగానముల , నెత్తిన నా శిఖి పింఛ శోభలన్
    చెంతనె వాసుదేవుడువసించెడు ,గాంచుడు,శోభనమ్మగున్

    ReplyDelete
    Replies
    1. -

      తానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా
      దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై
      ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై
      నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!


      Delete
  93. అద్భుతమైన వ్యాసం

    https://sahitheeyanam.blogspot.com/2023/12/blog-post_26.html?sc=1703547055376&m=1#c3189821574713155488

    విస్మృత సామ్రాజ్యాన్ని వెలికితీసిన పండితుడు -జేమ్స్ ప్రిన్సెప్


    సాహితీ యానపు బొల్లోజు బాబా


    ReplyDelete
  94. ఆహా ! యెంతటి వర్ణనా చతురతల్ ! ఆనంద మాయెన్ హృదిన్ ,
    స్నేహార్తుల్ గలవోసి ! కృష్ణ ప్రభునిన్ , శ్రీమన్మహా కీర్తులన్
    మోహావేశములొప్పగా వొగిడె , సమ్మోదంబు గన్పట్టగా ,
    ధీ హేలల్ గన నిట్టివే , హరిని 🙏 ప్రార్థింతున్ , జిలేబీ హితా !

    ReplyDelete
    Replies
    1. ఆహా! యెంతటి వర్ణన
      యో! హాయి గొలిపెను హృదిని యోష! జిలేబీ
      మోహావేశము లొప్పగ
      ధీ హేలలివి యవనారి తీరులివి సుమీ

      Delete
  95. వెతుకులాట లోనే కాలము గడిచి పోవుచుండె


    అవునా అండీ ? రాముని
    భవతారకుని పొగిడెడు ప్రబలమౌ ఆ పా
    ట వివరముగ వెతికెద నా
    ర్చివు డాటార్గున త్వరితము సేవగ నిపుడే



    ReplyDelete
  96. -

    కళ్లలోన కళ్లెట్టుచు కలువ కండ్ల
    గాన వాపును కోరిక గల్గె రాజు
    గార్కి త్వరితము గ్లిజరిను కండ్ల కిడుము
    గార బాష్పాంబువుల్ నయగారమగుచు


    ReplyDelete
  97. ఆ , శ్రమము, రీ ట్రీటుల్ :)

    లౌకిక జీవితముల రొ
    చ్చూ, కుళ్లు బ్రతుకులు కపటముల్ కల్లోలా
    లూ,కట్టిపెట్టి ఆశ్రమ
    లోకపు టానందమున పులుకడిగిరి జనుల్


    జిలేబుల్స్

    ReplyDelete
  98. చేరెడంత కనులు , చెఱసాల జననంబు
    పేరు కృష్ణమూర్తి , ఊరు బృంద
    గోకుల పిల గ్రోవి , గోవుల కాపరి
    జగతికి పరమాత్మ , చేరి కొలుతు .

    ReplyDelete
    Replies
    1. జననమ్మో చెరసాలని
      మనకెల్లరికి పరమాత్మ మాధవుడాతం
      డు! నివాసమ్మదె బృందా
      వనమ్ము గోకులపు పిల్ల వాని స్తుతింతున్



      Delete
  99. సునిసిత హాస్యమ్మునకు చి
    రునామ జంధ్యాల చెప్పి రోరన్నా తా
    త! నెనరులు వారికి తెలుపు
    కొనదగు నమ్మా జిలేబి కొరతయు లేకన్!




    ReplyDelete
  100. -

    అనుమానమండి! అన్నియు
    మనకొకటె జిలేబి తీత మాదిరి సుమ్మీ
    కనుకొలకులలో కన్నీ
    ళ్లను చూచి మదిని కరుగవలదు బోనగిరీ!


    జిలేబుల్స్

    ReplyDelete
  101. -

    మీ కామింటును వేయం
    డీ కనిపించదహొయెవ్వరికి నా బ్లాగ్లోన్
    మాకాడ రహస్యముగా
    స్వీకృత మై బుట్టలోకి చేరు హళహళిన్


    జిలేబుల్స్

    ReplyDelete
  102. -
    బానిసత్వపు టలవాటు వడివదులున?
    గుడ్డు గాడు బ్లెస్సింగను కోతి మూక
    లే కదా నేటి మన ప్రజ లెల్ల విన్న
    కోట నరసింహ! నాగరీకులు ! ప్రణతులు!


    జిలేబుల్స్

    ReplyDelete
  103. కోడిగము తాత మీదనె ,
    బాడబులను వదలి నట్లె ? బహుశా అనుకో
    గూడున , యేమి జిలేబీ ?
    పోడుమ లెడబాసి నటులెపో , ఇక మీదన్ .

    ReplyDelete
  104. కదిలిరి కృష్ణానందపు
    కథలు వినుచు , భాగవతులు , ఘన గురువులతో
    ముదితలు , బాలలు , వృధ్ధులు
    ముదమున పురుషులును , నంద మోదము లలరన్ .

    ReplyDelete
    Replies
    1. -

      కదిలిరి కథలు వినుచు భా గవతులచట
      ఘన గురువులతో ముదితలు గాన బాల
      లున్ వయోవృద్ధులు ముదమారు పురుషలల
      రంగ నందమోదములతో రమణ! కృష్ణ!

      Delete
  105. -

    జోకొక్కటి విన్నానం
    డీ కాస్తా తుమ్మితే భడి! చిరంజీవా
    నీ కాయుష్షందురు హిం
    దీ కుల్యుల్ బచ్చనందురేమో సుమ్మీ


    ReplyDelete
  106. -
    తాత మీదనె కోడిగమా! జిలేబి?
    బాడబుల వదిలినటులె నా జిలేబి?
    పోడుమ లెడబాసెనకో? చకోరి చెప్ప
    వే జిలేబి !సందేహమయెన్ జిలేబి!


    జిలేబి

    ReplyDelete
  107. -

    ప్రాంతముల బట్టి తేడా
    లెంతో కొంతగల వప్ప! లెస్స పలికిరోయ్
    కాంతా! అక్కా, పితరుడి
    దంత తెలుగు తమిళమున నుటంకింతురుగా!


    జిలేబి

    ReplyDelete
  108. చూడరె చెలులార ! హరిని ,
    ఆడెను గోపాలబాలు డావులతోడన్ ,
    కూడిరి గోపిక రమణులు
    వేడుకతో , జగతి మురిసె వెన్నుని జూడన్ .

    ReplyDelete
    Replies
    1. -

      జగతి మురిసెను వెన్నుని జాడతోడు
      చూడరే చెలు లా హరి శోభ! ఆడె
      బాలుడై గోపికలు గూడ పైరవమ్ము
      లచట వేణుగానమ్మున లాస్యమాడ



      Delete
  109. -.
    ప్రజలు స్పిరిట్యువలస్ట్రా
    లజి మాది వినండి చవటలారా మీలాం
    టి జనుల కిది చెప్పనురోయ్
    సుజనులు మా గ్రూపు కొమలు, సోదరులకె నోయ్

    ReplyDelete
  110. తాత! చిరం జీవ! పదము
    నే తూచగ రెండు పదములే కనులబడెన్
    మిత్ర! "చిరం" - యెల్ల హరిమ
    చేతన మే తోడు, "జీవ", జీవించుమయా!


    జిలేబుల్స్

    ReplyDelete