కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
వరమై వచ్చె జిలేబీ !
సరి యేనోయీ జవాబు చక్కగ గనుమా
సరిబోవున్ప్రాస ర డ ల !
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
సరి యేనోయీ జవాబు చక్కగ గనుమా
సరిబోవున్ప్రాస ర డ ల !
కడవన్నెల నాణ్యము గద కాదంబరిదౌ !
చీర్స్
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteవరమై వచ్చె జిలేబీ !
సరి యేనోయీ జవాబు చక్కగ గనుమా
సరిబోవున్ప్రాస ర డ ల !
కడవన్నెల నాణ్యము సరి కందంబునకున్ !
జిలేబి
ReplyDeleteశ్రీ మిట్టపల్లి సాంబ
య్యా! మాన్యుడ ! కైపదముల యాకము గానన్
కైమోడ్పులివిగొనుడు ! మా
లామణులవలెన్ సమస్య లన్గట్టిరిటన్ !
జిలేబి
ReplyDeleteచదువన చదువన యిస్లా
ము దరసలు హరియును మారె ముహకమ్ సుమ్మీ !
కదనపు వీరుండగునో
సదనంబందున జిలేబి జర భద్రం స్మీ :)
జిలేబి
ReplyDeleteపరిపరి విధముల జూడను
గురువుగ పలుదెసలు విభుడు కుదురుగ వచ్చెన్
నరులకు బోధనలనిడుచు
హరియే యహ్మదు జిలేబి హరుడౌ యేసూ !!
జిలేబి
ReplyDeletehttp://www.babushahi.com/upload/image/blog/four-monkeys-with-mobile.jpg
Deleteహమ్మయ్య ! మన బ్లాగ్స్పాట్ సేఫ్ :)
ఈ నాలుగో కోతి బొమ్మని సౌమ్యులైన "కష్టేఫలే" శర్మ గారి రెండు మూడు బ్లాగుల్లో (వర్డ్-ప్రెస్) పెట్టేసి మీరు పండగ చేసుకున్నారుగా, అగ్రిగేటర్ నిండిపోయింది.
ReplyDelete
ReplyDeleteపడిలేచిన సమ్మోదము
సడిజేయుచు యెగెరెగిరి దిసదిసల చనుచున్
వడివడిగ డిగనురుకులను
నొడి జేరన యత్నమిడెడు నొవ్వని నీరౌ !
జిలేబి
ReplyDeleteకోతుల బొమ్మను జూడగ
చేతుల దురదయు గబగబ చేవయు గలుగన్
సాతము గాంచె జిలేబియు
గాతము జూడన విరివిగ కామింట్లనిడెన్ !
జిలేబి
ReplyDeleteచెడు వినకోయ్! మాటాడకు
చెడు! చూడకు చెడు జిలేబి! చేర్చితి సరికొ
త్త డుగుడుగు డుక్కు చూడకు
అడుగడుగునకు మొబయిలు సయాటగ రమణీ !
జిలేబి
ReplyDeleteజయహో భారత్!
షింజో అబే ! నరేంద్రా!
పంజా విప్ప నిక రైలు ఫాస్ట్ పట్టాల్పై ,
జుంజుమ్మను భారతమిక
పుంజుకొనుచు దృశి జిలేబి పురివిప్పునహో !
జిలేబి
ReplyDeleteబుల్లెటు రైలట చుకుచుకు
పిల్లా జెల్లా జిలేబి బిరబర రారం
డర్రా! ఉల్లాసంబుగ
గిర్రున తిరిగొచ్చెదమిక గింగిరుమనుచున్ !
జిలేబి
ReplyDeleteమోడీ కుర్తా పైజా
మా! డబ డబ రైలు జతగ మాన్యంబయ్యెన్ !
జోడిగ జపాను దేశము
జేర భరతదేశమునకు జేజే యనవే !
జిలేబి
ReplyDeleteపదముల నటునిటు బేర్చుచు
సదనంబందున యతనము చక్కగ జేయన్
కదమును తొక్కుచు కందము
పెదవులపై నాట్యమాడు బిరబిర సుమ్మీ !
జిలేబి
ReplyDeleteభాయీ భాయీ భారత్
సోయగముల సరి జపాను సొగసు జిలేబీ !
వేయన్ రైల్వే లైన్లన్
ఖాయము దేశపు ప్రగతి సుఖకరము గననౌ !
జిలేబి
ReplyDeleteకొంటెదనములన్ మీలో
గంటి నధికముగ జిలేబి కందపు తీటల్
జంటగ జమగట్టుచు జే
గంటల నారద పనులను గబగబ గనిరే!
జిలేబి
ReplyDeleteతురకల జేరితి వా? యే
హరి యేమహ్మదు? కుదురుగ హరుడేసుగ దా
గురుడెపుడయ్యె జిలేబీ ?
పరగడుపున కలల గనుచు పద్యములేలా!
జిలేబి
జిలేబిగారు,పాండురంగవిభుని 'పదగుంభనము'తో మొదలైననీ పద్యము చక్కని విరుపులతో కూడి అబ్సొల్యూట్లీ బ్రిలియంటుగ గన్పట్టుచున్నది 😊.
Deleteఇట్లు
భవదీయుడంతరంగవిభుడు.
Deleteవైవీయారెస్ గారు
నెనర్లు ! ఆ విరుపు ను కనిబెట్టిన వారు జి.సీతాదేవి గారు (శంకరాభరణము చూడవలె)
జిలేబి
అనఘుడు వైవీయార్ గా
Deleteర్పనివడి ' భవదీయు డంతరంగ విభుం 'డం
చన నెదియో గూఢార్థం
బొనరుచు నున్నట్టు దోచు , పూర్తిగ దెలియన్ .
పదగుంభనమా ?- లేదా -
పదగుంఫనమా ? తెలియను , పదసారూప్యం
బెదియో తెలుపగ పెద్దల
పదపడి నే వేడుకొందు ప్రాఙ్ఞులు కలిమిన్ .
ReplyDeleteఓరో రీ పన్నారీ!
జీరో సైజుల జిలేబి చిదపన్ ప్రశ్నన్
వారో బదులివ్వంగ మ
రో రావడి జేయవచ్చు రొంబో రొంబో :)
జిలేబి
ReplyDeleteభావోద్వేగపు రేడౌ
మావా మోడీ ! జిలేబి మాదిరి యెగిరే
స్తావుంటాడు మరీనూ !
మా వాడోయ్ చాకిరావు, మా చాయ్వాలా !
జిలేబి
ReplyDeleteబాకీ కథలుండాయీ !
మాకు సమయము దొరకంగ మంచిగ చెబ్తాం !
యీ కొరత తుని తగువులను
మా కెరుకన్జేయమన్న మనవారిదహో !
జిలేబి
ReplyDeleteవారసు లమ్ముగ దండీ !
కోరక పోయినను వచ్చు కొతికంబువలె
న్నూరక బోవున హనుమాన్
వారిది, జీన్సాయె గాద వరమై మనకున్ !
జిలేబి
ReplyDeleteసంవత్సరమునకొక టప !
గంవరముగ బెట్టుటేల ! గంపెడు రాతల్
సంవాదములన్ జేసిరి
చంపాలువుతొనల ! నాటి చందంబెచటో !
జిలేబి
ReplyDeleteసామాజికపు సమస్యల
తో మాస్టారుల రణమ్ము తో తోరణము
ల్లీ మారు వరంగలునన్
శ్రీముఖ మిదియె కవులార శీఘ్రము రండూ !
జిలేబి
ReplyDeleteజనులు సంతస పడుదురు జగము నందు
ధరలు తగ్గిన; జగమెల్లఁ దల్లడిల్లె
నౌ జిలేబియ యతివృష్టి నందు ; కష్ట
కాలమౌ యనావృష్టి సంకటముల సుడి.
జిలేబి
ReplyDeleteమునగాకు తెచ్చితిమి యె
ట్లనో! గురువుగారు వండట మెటుల తెలుపం
గ నమనములు! మహిళకు వం
ట నేర్ప మాచన వరుండటన్ ధన్యుండౌ !
జిలేబి
ReplyDeleteపదగుంభనముల ను జిలే
బి, దంచి తిర? లే క మీరు బిరబిర యిటనౌ
పదగుంఫనముల నా? ఓ
పదపేర్పుల రమణి తెలుపు పదకవి యడిగెన్ :)
జిలేబి
ReplyDeleteఓరీ యనానిముచ్చులు
మీరిక తోకముడుచవలె మీకై సంకె
ళ్లౌ ! రివ్వురివ్వు కామింట్
పోరుల కెల్లన్ సమాధి పోపో వెధవాయ్ !
జిలేబి
ReplyDeleteజగమంతయున్ జిలేబి జ
వగొట్టె గద విన్న కోట వర్యుల కన్నా!
డగనమ్రుచ్చుల యవనిన్
ధగధగ మెరిసెను శుభాంగి దరువులు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteకనియెన్ జిలేబి కందము
ను నువ్వుబువ్వల వలె పదనుల జూచుచు కద
మున కదమును కలుపగనౌ
చినదాని సొబగుల తావి జిగిదేఱెన్బో :)
జిలేబి
ReplyDeleteపరుగెత్తుము పరుగెత్తుము
నరుడా జీవన పథమ్మున నిలకడ గనన్ !
వరమై వచ్చెను మనుగడ
సరిగన్నుపయోగముగను చక్కగ బతుకన్ !
జిలేబి
ReplyDeleteవారసుల లక్షణంబుల్
జోరుగ వచ్చును జిలేబి జోకము గనుచున్
వేరు పడవమ్మ మనుగడ
పోరుల్ దప్పు వినవమ్మ బూరట దప్పున్ !
జిలేబి
ReplyDeleteసరిలే పోవే వగలా
డి! రీఢము వలదె జిలేబి, ఢీకొన మాకే
మరి నాతో ముద్దుల గు
మ్మ! రావ డి వలదె నెలతుక మజగన రావే !
జిలేబి
ReplyDeleteకొసమెరుపుల్ ముందుపలుకు
గ సరస కథ తేలిపోయె గదవె జిలేబీ !
పసయున్న కథకు తొలిపలు
కు సవములన్ జేర్చదమ్మ కువలయ పడతీ !
జిలేబి
ReplyDeleteఅత్కుడ! పేరిమి దెచ్చును
సత్కార్యమ్ములె ! మన కపజయ కారణముల్
ఛీత్కారపు నిస్పృహలౌ
సత్కుడి వై కూలిపోకు సత్యము గనుమా !
జిలేబి
ReplyDeleteదట్టించగ విన్నాణము
చెట్టల కైపుల జులాయి చేవల గనుచున్ !
పట్టిరి కలమ్ము పలుకుల
కొట్టిరి గురులెల్లరను పకోడీల వలెన్!
జిలేబి
ReplyDeleteలండన్లో బాంబును పే
ల్చాం! ఢంకా మోతలన్ యిలాహీ పేరన్
గూండా యైసిస్ నిర్వా
కం ! ఢాకూ భాయిలెల్ల కాకవెలుగులే?
జిలేబి
ReplyDeleteపాఠము చెప్పి "పరువు తీసుకున్న" మంత్రి :)
ఇదేమి తెలుగురా బాబోయ్ :)
జిలేబి
ReplyDeleteజిలేబుల తెలుగు :)
పాఠము చెప్పెను "పరువును
తా ఠా యని తీసుకొనెను", తరుణి జిలేబీ!
కోఠము గాంచెను "టెల్గూ"
లాఠి వలయు మీడియాకు లచ్చనముగనన్ :)
జిలేబి
ReplyDeleteఅడియే పెణ్ణే! వేదాం
త డిండిమను గాను మమ్మ తరుణి జిలేబీ!
గడగడ మాటల వేగము
సడిజేయుట తగ్గునమ్మ చంపక మాలా !
జిలేబి
ఏ వర్ణమైనా మీ ముందు దిగదుడుపే...
ReplyDelete
ReplyDeleteఏమాయె కూనలమ్మీ !
ఆమా యామయ యమపురి యన్తృని కథలన్
తా మాటాడుచు నటనౌ
హా మా యంబయ్యెనుగద యచ్చెరువుగనన్ !
జిలేబి
ReplyDeleteఏవర్ణంబై ననహో
యావజ్జీవము జిలేబి యవనారి కృప
న్తా వన విహారము గన
న్బోవు సుఖమయంబుగాను నోర్మిని గనుమా !
జిలేబి
ReplyDeleteఓ కూనలమ్మ! మనసే
నౌ కారణము మన బంధనములకు సుమ్మీ !
నీ కాలగతిన్ మార్చన్
సాకారంబుగను మౌన సన్నిధినిలలో!
జిలేబి
ReplyDeleteవారన్నారని పదపడి
వీరన్నారని భయపడి విడువకు గమకం
బౌ! రహ దారి జిలేబీ
యేరాలమ్మగు జిగీష యెవ్వరి కైనన్ !
జిలేబి
ReplyDeleteతన భావనలు బయటపడ
క నెలతుక మనసు జిలేబి కందెను గనవే !
వినిమయ మవ్వని బతుకున
కనకన పద్మార్పితా! జకాతి దొరుకునే :)
జిలేబి
ReplyDeleteనీయిల్లెక్కడ చిలుకా!
శాయికపు కనుల జిలేబి చకచక వెదికెన్ !
దోయించ వమ్మ కులుకుల
నీ యవనారి యిట నిను మునివలెన్ గనెనౌ !
జిలేబి
ReplyDeleteశ్రీధర బుక్యా ! మాతా
శ్రీ దరువులు పలు రకములు సీగానపెసూ
నౌ! ధరణిన్నపుడపుడున్
కోదండమును విడువన గగురును బిలేజీ :)
జిలేబి
ReplyDeleteఆకాశంబున మెరుపు
ల్లే కాంత సమయ సరసపు లేగరువలియు
ల్లా కువకువలాటల్లా
తేకువ చతురతలు మీదు తెంపరి తనముల్ :)
జిలేబి
ReplyDeleteఇలలో జిలేబి మనుజుల
కు లాభముల జేర్చు పనుల గూర్చి దొరలటన్
పలువిధ కష్టములను కల
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!
జిలేబి
ReplyDeleteఓ గోవిందా! చెయ్యుము
బాగుగ మమ్మెల్ల గబగబ యనుచు, దేవా
నీ గురుతుగ నియ్యవలెన్
మాకెల్లను కోట్లరొక్కమౌ వెంకన్నా !
జిలేబి
ReplyDeleteఏడుపు గొట్టు కవితలకు
కూడలి యందున గిరాకి కుప్పలు తెప్పల్
వేడి పకోడీలవలెన్
జోరుగ సేల్సౌ కమింటు జోకలుగట్టున్ :)
జిలేబి
ReplyDeleteపటపట పటయనుచు పద పడి జంపాడ
కనుల రెప్ప లకట, కత్తు లాయె
పలుకులట జిలేబి, పదతాడనమ్ముల
సత్యభామ సరళి చక్కగాను !
జిలేబి
ReplyDeleteనీడను నేస్తము గానుచు
మేడము పద్మార్పితమ్మ మేటిగ కవితల్
వేడిగ నిట్టూర్పులతో
ఝాడూ బట్టుకుని గొట్టు చక్కగ ఫ్యాన్సున్ :)
జిలేబి
ReplyDeleteహిందువు లంటే యెవరు ? సు
గంధముల కలయికగ తిరుచందనముల గో
విందుని, హరిహరు హృదయం
బందున నద్వైతముగను భక్తిగల జనుల్ !
జిలేబి
ReplyDeleteమేహనమున్ దూర్చెనట
న్నోహొ! బరువుపళ్ళెమందు ! ఓర్నీ ! నరుడా!
సాహస మంటే నీదే
రా! హార్నీ జెర్మనీయు డా! నీదే రా :)
జిలేబి
ReplyDeleteకథకుల గురించి కథకులు
మధురాంతకం రాజారాం వారి గురించి మాలతి గారి వ్యాసాలు
http://wp.me/p9pVQ-1bG
http://wp.me/p9pVQ-1kM
సూపర్ !
జిలేబి
ReplyDeleteఏమోయ్నాబ్లాగ్లోలన్
నేమున్జూడన్ జిలేబి నీమం గన్నా
వా? ముఖ్యమైన వాటిన్
నీమము గానక విడచుచు నీల్గుడదేలా ?
జిలేబి
ReplyDeleteనరులకు తమ యిచ్చను దీర్చునదియె మేలు
చిత్ర ము! భళారె చిత్రము ! చిత్తరువుగ
చచ్చె సింహము జింకచే నచ్చెరువుగ!
మెచ్చుచు జనులిచ్చి రిగదా మెండియములు!
జిలేబి
ReplyDeleteబ్లూ వేలుడాయె హరిబా
బౌ! వేటలిక మొదలగున పదపడి సుమ్మీ !
నీవా నేనా యనుచున్
రావముల మనుజులు వత్తు రా ? చూడదగున్ :)
జిలేబి
Once bitten, twice shy అనే ఆంగ్ల సామెత మీకు తెలియదనే అనుకోమంటారా?
ReplyDelete
Deleteఏదో సూక్షి తో చెబుతున్నారు ? దేనిగురించండి విన్నకోట వారు ?
జిలేబి
ఒకేచోట పదేపదే అక్షింతలు వేయించుకోవడం గురించండి 🙂.
Delete
Deleteఓ! దాని గురించా !
గోకుతా వుంటే కాణీ లేమైనా రాలవా అని యన్న మాట :)
నెనరుల్ ! సీనియరు సరకున్న వారాయె :)
తప్పవు మరి
ఏం చేద్దాం
నారాయణ నారాయణ యనుకోవాల్సిందే మరి :)
జిలేబి
ReplyDeleteఅమ్మా ! జిలేబి నీకెవ
రమ్మా గణితపు గురువులు ? రాపుదనములే
లమ్మా! తెలుపదగు నెటుల
తొమ్మిదిలో నొకటి దీయ తొయ్యలి పదియౌ ?
జిలేబి
ReplyDeleteప్రాజదువుల చదువన్ ప్రా
యోజనములు లేని పనుల యోచించకనౌ
తా జేయుచున్ జిలేబీ
బాజారున పరుగు దీయ పదపడుటేలా !
జిలేబి
ReplyDeleteతునితగవు కథల గురువ
ర్యుని పలుకుల గను జిలేబి రొక్కము చిక్కన్
మనుజుల పనులవ శీఘ్రము
గను నుపయోగ పడునోయి కంజదళముఖీ !
జిలేబి
ReplyDeleteపిల్లా ! నిడూర్పులు వలదు!
చల్లని గాలి తమకమున చవచవ యగుచున్
తల్లజ వడగాడ్పులగుచు
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్!
జిలేబి
ReplyDeleteకోపము లేదోయ్ రమణీ
నీపై నన్నాకులేదు నీలాంబరి! నీ
లా పస యున్న కమింట్ల
న్నే పట్టుగ మెచ్చెదన్ననేక నమనముల్ !
జిలేబి
ReplyDeleteసమవర్తి యందు రట య
గ్ని మహత్తును నేర్పుమయ్య కీనాశుడ! రా
జ! మహిష వాహన యమనుడ !
నమనము లివియే కృతాంత నచికేతుండన్ !
జిలేబి
ReplyDeleteఆహా ! చాలయ్య కతల
యాహూ యని తీటగీతి యా! మేధో సిం
ధూ! హాలికపుత్రునిటన్
బాహాటమ్ముగ జిలేబి ఫట్ యనుటా ! హా!
జిలేబి
ReplyDeleteఆయాస కంద పద్యే
సాయంకాలపు సమయము చందము లేలా!
ఓయమ్మ జిలేబీ నీ
ప్రాయము తోడు పడదోయి పద్యము నేర్వన్ :)
జిలేబి
ReplyDeleteసిరిలేని వాసుడా! యే
మిర పార్టీ మారినావు మిడతంబొట్లన్
సరిజేరినావు శిష్యుడ!
మరిచితి వేల గురుమాత మారాజ్ఞినహో :)
జిలేబి
ReplyDeleteయతనములన్ విడువన్ దగ
దు తరుణ మిదియే జిలేబి దువ్వాడనహో !
కితకిత రాయుల పలుకుల
చతికిల బడకోయి కాల చక్రము తిరుగున్ :)
జిలేబి
ReplyDeleteసెగయై కందపు పద్యము
జగత్తున వెలుగవలెన్ బజారుల తీరున్
గగురువు కలిగించ వలెన్
జగణము లుర్రూతలూగ జాణ జిలేబీ :)
జిలేబి
ReplyDeleteభస్మాసుర హస్తము
ఆయాసము చదువరులకు
యీయమ్మ జిలేబి బాస యిక్కట్లపడన్,
సాయము బట్టితి నాడౌ
సోయగముల శతకమొకటి సొబగుగ బేర్చీ :)
బూమ్రాంగ్
జిలేబి :)
ReplyDeleteచోద్యమిదియే జిలేబీ
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్,
గద్యములకు చెల్లె హరిమ!
విద్యయనగ యింగిలీసువింగ్లీసులహో :)
జిలేబి
ReplyDeleteగద్యంబన కవితలహో!
విద్యయనగ హైకు! విర్ర వీగు జిలేబీ
హృద్యంబగు పదములనన్
పద్యమ్ముల వ్రాయునట్టివాఁ డల్పుఁ డగున్!
జిలేబి
ReplyDeleteఓ కూనలమ్మ ! పదముల్
జోకుల్ పద్యపు జిలేబి జోకము లన్నీ
చేకురు నమ్మ యతనమున
శాకంబరి దయ దలచగ సాధింపదగున్ !
జిలేబి
ReplyDeleteచదవమని యెవరు చెప్పా
రె,దరువులదురన్ జిలేబి రెప్పల్మూయన్
కుదురున యెవ్వారికినౌ !
పదపడి కందపు పదముల పారించదగున్ :)
జిలేబి
ReplyDeleteచూచెడు కనులకు తెలియును
కాచిన వన్నియు ఫలముల కర్మఫలములా
ఓ చినదాన! జిలేబీ
యోచన జేయన్నఖండ యోగంబిదియే !
జిలేబి
ReplyDeleteభట్టీ పట్టంగదగున్
గట్టిగ పద్యములనెల్ల గగనకుసుమమై
నట్టివి యైన జిలేబీ
చట్టని చిక్కును జిగీష చక్కగ గానన్ :)
జిలేబి
ReplyDeleteఅర్జును శివుని కథ యద్భుతము, గనుము
భారవియె రచించె, భారతమును
తాను గైకొని యొక తటమును గ్రహియించి
చిరముగ నతడు నిలిచె భువి లోన!
జిలేబి
ReplyDeleteచెలిమిని గాంచిన నుల్లము
కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్
విలువలు తగ్గును నీకు
న్నలుకల మానుము కనకననవ్వులు తప్పున్ !
జిలేబి
ReplyDeleteనాటి జిలేబీయానికి నేటి జిలేబీయం
చెలియా! బంగారు ధరలు
పలురెట్లు పెరిగెను గాద ! పదపడి బాష్ప
మ్మొలికింప మగడు కొనగన్
కలిమి గలుఁగు గృహిణి! కంటఁ గన్నీ రొలుకన్
జిలేబి
ReplyDeleteఝాసూసీ కూనలమ్మ :)
ఓ యన్యగామి ! కాలే
దోయీ నిను నమ్మనౌ ! సుదూరపు నరుడా!
మాయా మాలిక నందు
న్నీ యావతు పోకడలను నేనెరు గుదునోయ్ !
జిలేబి
-:)
Delete
ReplyDeleteవెడతానోయ్ పుట్టింటీకి
అవమానించిగనౌ న
న్ను వడివడి విడిచెదనౌ జనులనెల్లను నే
ను వినుడు పలికె జిలేబి మ
జ వెడలు పుట్టింటికి సహచరులన్నాస్మీ :)
జిలేబి
ReplyDeleteమీ పూరణ బాగున్నది
మీ పూరణ బాగున్నది
మీ పద్యము లెల్ల భేషు మిక్కిలి ముదమౌ !
కాపాడిరి తెలుగునిటన్
శ్రీపద సేవగను పలుకుచెలి సేవగనౌ !
జిలేబి
ReplyDeleteఆజ్ఞా పాలన జేయడు
విజ్ఞత లేనట్టి నరుఁడె; విజయము నందున్
ప్రజ్ఞా నముతో, మనుజుడు
జిజ్ఞాసువుడై జిలేబి జివ్వాడగనన్ !
జిలేబి
ReplyDeleteఒకరి రచన బాగుందను
టకు సంకోచ పడనేల టముకుల చెప్పన్
దగును విశాలి! జిలేబీ ,
ఫకీరు కైనను వలయును వసువగు పలుకుల్ :)
జిలేబి
-:)
Delete
ReplyDeleteవెడతానోయ్ పుట్టింటికి
గడగడ లాడుచు జిలేబి గాట్టిగ పలికెన్ !
చెడుగుడు లాడెడు రమణియు
వడకుటయా! యచ్చెరువు! ఖవాలి పదములౌ :)
జిలేబి
మీరు మరీనూ ... వణకడమా ? నిరసన తెలియజేయడంలో నాకు నచ్చిన పద్ధతి అదే మరి ! ఆ వంకన నాలుగురోజులు రెస్టు తీసుకోవచ్చు కూడానూ ... వణికేవారు పోరాటంలోకే దిగరు.
Delete
ReplyDeleteఇంటర్నెట్టున గురువుల
గంటిని సరి కూనలమ్మ కదముల జతగన్
తుంటరి కుర్రాడౌరా
కంటికి కనబడగనోయి కంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteచెలియ ! యమావాస్య దినము
ఉలికిపడెను మెక్సికో మనుజులసమాధీ !
విలపించిరి జనులకటా!
పలుమార్లిటు చంపనేల వలకువుల దొరా !
జిలేబి
ReplyDeleteతెలగాణ యన్న పదము క
నుల కనబడ వత్తురమ్మ నురుకుల పరుగుల్
పలుకుల తుపాకి గొనుచున్
వలమురితాల్పు గురువులట వనితా రమణీ :)
జిలేబి
ReplyDeleteకాలగ్రస్తపు యోగము !
ఓలల న! భయప డవమ్మ రోకర దినముల్ !
మాలామణిమయ గురువుల
మేలౌ పలుకులు జిలేబి మెంగెము గాదోయ్ !
జిలేబి
ReplyDeleteఉజ్జోగంబుందా ! బ్లాగ్
బజ్జీలన్ చూడగాను పనిలేని మరో
గజ్జల గుర్రంబనుకుని
పిజ్జా లన్వేయగాను బిలిచానయ్యా :)
జిలేబి
ReplyDeleteAugmented Reality - అనుబంధ వాస్తవికత :(
అనుబంధ వాస్తవికతన్
నిను తోసెదనౌ జిలేబి నిట్టూర్పులతో
గనెదవు రొహింగి యా తీ
వ్రవాదుల నడుమన మెలకువ వలయు సుదతీ :)
జిలేబి
ReplyDeleteVirtual Reality programmer :)
వాస్తవిక సత్య మనుకూ
లాస్తవ లాఘవపు బాబు లావుగ జెప్పెన్ !
బస్తా లా మార్చేస్తా
కుస్తీ కొస్తే జిలేబి కూకలు వలదోయ్ :)
జిలేబి
జిలేబీ తీర్థ స్వామిని వారికి
ReplyDeleteAugmented Reality కు సరియైన అర్థం వాస్తవోల్బణం
(ఇది నా ఊహ, రియాలిటీనా,కాదా తేల్చగలరు)
ఇట్లు,
తమ ప్రియ శిష్యక్వార్కు ( అతి చిన్న పదార్థ అంశం)
జంతుశాస్త్రం చదువుకుని, తరవాత కంప్యూటర్ ప్రోగ్రామర్ గా రూపాంతరం చెందిన హరిబాబు గారి టాలెంట్ ని నిజంగా మెచ్చుకోవాలి 👏. Kudos to you Haribabu గారు 👍.
ReplyDelete
Deleteఓ ! జంతుశాస్త్రం కూడా చదివారా హరిబాబు గారు ? అందుకే అన్నమాట రక్కులు యెక్కువ :) జె కె :)
పెపంచంలో వారికి తెలియని విషయమంటూ యేదిలెేదుస్మీ :)
వారిది బుర్రా లేక సంచితీనిష్కుహమా అన్న సందేహము రాకమానదు:)
జిలేబి
ReplyDeleteసంచితీనిష్కూహము :)
దించుచు పొత్తంబెల్లను
సంచితి వలె బుర్రలోన చకచక జొనుపన్
మించును నిష్కూహమువలె
యెంచగ తలపుచ్చె యౌర యెగియుచు రమణీ :)
జిలేబి
ReplyDeleteసంచితీనిపానము :)
దించుచు పొత్తంబెల్లను
సంచితి వలె బుర్రలోన చకచక జొనుపన్
మించును నిపానమువలె
న్నెంచగ తలపుచ్చె యౌర నెగడించుచునౌ :)
जिलेबी
ReplyDeleteరాచ్చిప్పలను వెదుకుచున్
రాచ్చిప్పన్నైతినోయి :) రచనల్ జేయన్
బుచ్చమ్మా యని జనులున్
మెచ్చేరుగదా జిలేబి మించారు గనన్ :)
జిలేబి
ReplyDeleteఐర్మ్యములను పూసుకొనుచు
ఘర్మ్యుడ,పాండు తనయులను గర్హించుచునౌ
ధర్మ్యము గాంచుచు మనుజుడ,
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్?
జిలేబి
ReplyDeleteఅందరికీ శ్రీహరే అంతరాత్మ :)
జిలేబులకు ఆంధ్రభారతియే :
ఒక చెంప నాంధ్ర భారతి
చకచక తిప్పుచు జిలేబి చవులూరు పద
మ్మొకవైపు జూడగన్ మరి
యొక వైపు సమస్యలు సమయోచితము గనున్ :)
జిలేబి
ReplyDeleteరాయమని నడుగ రాయ
న్నోయమ్మా కవిత రాదు నోచుకొనవలెన్,
సాయంపడగను సమయము
వేయంచులకైదువు వలె వెల్గున్ లలితా !
జిలేబి
ReplyDeleteచీరల సందడి లోన
న్నో రవికను కుట్టుకొనవె, ఓయమ్మ జిలే
బీ! రాచరికపు కతలన
మా రాష్ట్రాల కథలాయె మర్మము గానన్ :)
జిలేబి
ReplyDeleteధర్మ్యము గనుచున్ జత నై
ష్కర్మ్యముల పథము విడువక షహసానువు సా
ధర్మ్యముగ జిలేబి, మనో
హర్మ్యమ్మున వెదుకఁ దగునె యానందమ్మున్!
జిలేబి
ReplyDeleteఓహో సారీ ప్రాస
ల్లాహా గమనించలేదు లబ్జుగ నేనౌ !
సాహోరే యని సాగెద
జోహార్లిడుచున్ జిలేబి జోజో యనగన్ :)
జిలేబి
ReplyDeleteమీ తాజా పూరణ ఓ
మాతా బాగున్నదమ్మ మద్దెల మోతల్
యేతావాతా సుమ్మీ,
ఖాతా లో చేరెనోయి కందపు లెక్ఖా :)
జిలేబి
ReplyDeleteమౌనంబదేల రా స్వా
మీ! నిను విడియుగము లాయె మీలనమేలా !
కాని మనుజుండ నా యీ
శా! నీ దయ రాద విభుడ సన్నిధి యెపుడో !
జిలేబి
ReplyDeleteశ్రీపరమేశ్వరి, శారద
మా పెద్దమ్మ లలితమ్మ మనలెల్లనిటన్,
కాపాడుత గాక జనుల
నౌ పర దేవత శుభాంగి నవదుర్గగనౌ!
ReplyDeleteకీచకుడి పీచమడచెను కింకపెట్ట
భీమసేనుఁడు; తాటకి పీఁచ మడచె
రఘుకుల తిలకుడు; జిలేబి రాసు కొనవె
తేటగీతిని పూరణ తెల్ల వారె !
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతల పద్యము
లతికించక వలదు సూవె లబలబ యనుచు
న్నుతికెద మరియొక పారియి
ట తాకిన జిలేబి నిన్ను టప్పున సుమ్మీ :)
బ్రేవ్ :) (తెలుగు బ్రేవ్ :))
జిలేబి
బ్రేవ్ అను పదము విచిత్రమైనది. ఆంగ్లమునగానీ, ఆంధ్రమునగానీ బ్రేవ్ అన్న యెడల రెండునూ భాషకతీతమైన భావమునే సూచించునున్నవి. బ్రేవ్ అని ఆంగ్లమునయన్నచోనది ధైర్యమును సూచించు పదమగును. ఆంధ్రమున బ్రేవుమన్నచోనది తృప్తిని ప్రకటించు శబ్దము.
Delete"కలహభోజన తృప్తి" ప్రకటించడానికి కూడా బ్రేవ్ అనచ్చు YVR గారు 🙂 (కొండొకచో కలహం రగిలించడానికి "నారదా" అని స్మరించేవారూ ఉంటారు) 🙂 jk
Delete
ReplyDeleteఎవరండి కంచె ఐల
య్య? వరసగని యందరు మరియాదయు లేకన్
చెవిబట్టుచు మెలి వేయుచు
యవాకుల చెవాకుల కలహమ్ములవేలా ?
జిలేబి
ReplyDeleteవేణువు నుండెట్లౌ లే
మా, నాదంబు జనియించు మానస మందున్
తా నురుకుచు భావం బ
ట్లే నదియై పారునమ్మ లెస్సగ సుదతీ !
జిలేబి
ReplyDeleteనాలుగు దెబ్బలు వేయన్
లైలా! ఓ రెండు దెబ్బ లైనన్నోర్వ
న్నీలువు వలయు జిలేబీ
కాలపు పోకడ కదనము కాదన గలవే !
జిలేబి
ReplyDeleteఏమిటిది ? మధుర జీవిత
మే? మింటికెగిసితి గాద మేల్మిని గానన్
నా మదిలో నిలిచావు సు
మా! మనసునుదోచినావు మధురస్మృతులన్!
జిలేబి
ReplyDeleteభోగము హెచ్చు, మజ, మహా
యోగమహిమ గలదనుకొని యోచన జేసెన్,
పాగెము బుద్ధియు లేకన్,
నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!
ఆ తరువాత ఏమయిందో నాకు తెలియదు
---
నేచురోపతి జిలేబీయం :)
సోగకనులు మేల్మిగనన్
వేగిర నిదురన్ విడచుచు వెజ్జరికమనన్
కోగరి కప్పుకొనుచు మి
న్నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్!
జిలేబి
ReplyDeleteమరియొక సూక్ష్మము తెలిసెన్
పరిధిని దాటిన జనులను పడదోయవలెన్
కరుణయు వలదు జిలేబీ
గురువులయిన నేమి చూసి గురి, కొట్టదగున్ :)
జిలేబి
ReplyDeleteకలహపు ఫలహారమ్ములు
పలుపలు విధములు పసందు భళిభళి రమణీ
వలలో పడిన గబుక్కున
కలగూరయు కందమగును కవన జిలేబీ :)
జిలేబి
ReplyDeleteకుంకుడు కాయ రసముతో
డెంకణమిడి తానము మజ డెందంబరయన్
కంకటకమువలె గంటిన్
జంకెయొనర్చెడు నలతలు శాంతిని గనెనా ?
జిలేబి
ReplyDeleteఏమాత్రము తెలియక రా
మామా యని బావమఱఁది మాటలు గలిపె
న్నో మారైనన్ చూడని
నామము తెలియని మనుజుని నాకట్టుకొనెన్ !
జిలేబి
ReplyDeleteఏలన్నామ్వే పైనన్
బాలకుమారుల నసుగుడు, వారిది బిజినెస్!
చాలాకీ వారలు మర
దేలా వారిని జిలేబి దెప్పుట సుమ్మీ !
జిలేబి
ReplyDeleteపేరు గడించిరి ఆమ్వే
పోరులిడుచు కార్పొరేటు బోర్సుల తోడన్
కోరలు పీకిరి మార్కెటు
వారస మోనోపలిన్ సవడుల జిలేబీ !
జిలేబి
ReplyDeleteచినిచిన్ని కంపెనీలకు
పనికల్పించెను జిలేబి బాగుగ యామ్వే
మనుజుల సంపాదనకున్
తనదైనటి మల్టిలెవలు తర్జని జాపెన్ !
జిలేబి
ReplyDeleteనెలతుకల కదేల సుమా
వలపులపై మోజు తీరు వరవడి బోవన్
కులుకుల విడచుచు మగడిని
కెలుకుచు బతికెదరుగాద కెవుకేకలతో :)
జిలేబి
ReplyDeleteకొలవెరి యదేల నోయీ
పలికిన పదముల విడువక పద్యము గనుచున్
కెలికెదవు గురువులనిటన్
గలగల యను సమయమునకు కందము తోడో ?
జిలేబి
ReplyDeleteతూగితిరో కవివర్యా
యే గుడినగనిరి కథనటు లెచటన్ విన్నా
రో గురువులు తెలుపుండే
నాగుల ముద్దాడె లలన నాగుల చవితిన్ ?
జిలేబి
ReplyDeleteజంకదు వెనుదిరిగి ఛాయని తిట్టదు
వంక లేని దమ్మ రంకు లాడి
కొంచెము తల తిక్క కోరుచు కొట్లాడు
కుంచె కొంత,బలుపు కోత ఘనము !
జిలేబి
ReplyDeleteపొందినవే చాలనుటకు
డెందము నరయన్ వలయును రేతసును చిదా
నందము గన్నెలకొలుపన్
కందళి వేగము కుదియ సుఖమయము లేమా!
జిలేబి
ReplyDeleteసిద్ధిని బడయన్నంతః
సిద్ధాంతముగా వెలయును, చిత్రంబుగదా
సిద్ధిదుని మహిమ యదియే
వృద్ధిని బొందును జిలేబి వృత్తము మీరన్ !
జిలేబి
ReplyDeleteఅతుకుల బొంతల చదువుల
కతికిరి విద్యార్థులు మన కథయిది యే సీ !
వెతుకన కనబడక గురువు
లు తగ్గిరి, జిలేబులైరి లుకలుక లే సీ !
జిలేబి
ReplyDeleteకలధౌతమ్ముల పలుకుల
కిలకిల యనుచున్ శుభాంగి కీరేష్ఠమవ
న్నిలలో వేరొక మధురిమ
గలదా మగనికి జిలేబి గమకంబిదియే !
జిలేబి
ReplyDeleteచిలుకల వలె కలధౌతపు
పలుకుల మధురమ్ము గాంచి పతి సేవను గా
న లసితమగుచు వెలిగెదవు
జిలేబి, వినవమ్మ నుడుగు జిగిదేఱవలెన్ !
జిలేబి
ReplyDeleteకలధౌతపు మగడయ్యరు
పలుకుల నేలు సఖుడౌ సపర్యల గనవ
మ్మ లుకలుక వలదతనితో
పెళుసులు వలదే జిలేబి పెంకితనమునన్
జిలేబి
ReplyDeleteఅమ్మణ్ణీయని బిల్చుచు
కమ్మని మాటల సయాటగన్ మనసున్ తా
కమ్మిన మిత్రుని,నంబకు
తమ్మునిఁ బెండ్లాడె నొక్క తన్వి ముదమునన్!
జిలేబి
ReplyDeleteణిసిధాత్వర్థము గోరుచు
విసిరిన వాల్జడ వదులక విడువక మురిపెం
పు సరసములాడు మగడా
కసిరిననను తొలగవుగద కంకటకంబై !
జిలేబి
ReplyDeleteకసురుకొనుదువేల జిలే
బి? సుర్రనెడు చూపులేల ? బింకంబేలా ?
విసురుల్లేలా ? మురిపె
మ్ము సరసము మరిచితివిగద ముద్దుల బేలా !
జిలేబి
ReplyDeleteమీకే కాదోయ్ స్వేచ్చా
మాకూ వుండాది సూవె మరియాదవలెన్
గోకుట తగదెవ్వరిన
మ్మా కంజదళముఖి వినవె మాచన పలుకౌ !
జిలేబి
ReplyDeleteమా వూరికి టిక్కెట్టొక
టీవయ్యా యన్నటుండె! టెంకణమమ్మా
ఓ వయ్యారీ యెచటన్
లేవే మీ మెయిలు ! యెట్లు లెస్సగ బంపన్ ?:)
జిలేబి
ReplyDeleteదేశములో కాలిడిరో
వేషము మార్చుకొనినార వెంకాయమ్మా !
కోశాగారము వెతికితి
లేశపు సందేహముల్ భళీ విడిచెనుబో :)
జిలేబి
ReplyDeleteపజ్జాల్జెబ్తే సరిపో
దచ్చచ్చో మెయిలయిడి సదనమున తెలుప
న్నచ్చోట విన్నకోట ప
దచ్చయముల జేసెనౌ సుదతి గనవమ్మా :)
జిలేబి
ReplyDeleteచెలియలి కట్టన్ ద్రెంచుచు
బలమైనటి వాగ్ఫటిమన పదుగురి మెప్పుల్,
వలమురితాలుపు సతి కను
కలి గలిగిన వానియింట కలవే సుఖముల్ !
జిలేబి
ReplyDeleteన్యూటను మూడవ సూత్రము
తా టా యని చెప్పెనోయి తాత, జిలేబీ !
మాటలు కోటలు దాటిన
చేటుల్ దప్పక కలుగును చెంపన పెట్టై :)
జిలేబి
ReplyDeleteఓయీ విశృంఖల! జిలే
బీ! యే మాయెన్ గురువుల బిక్కువుల సదా
నీ యవసరార్థ మణకము ?
కాయకమున పట్టుగొమ్మ గదవే వారల్ !
జిలేబి
ReplyDeleteఅమ్మరో విన వలె జాలము నందున
మొబయిలు వివరములు మొత్త మసలు
తెలియ బరచ వలదు తేటి జిలేబియ
పలికి నాను మేలు పదును గాన !
ReplyDeleteఓ మై గాడ్! మియ కల్పా !
ఫ్రీ మీ సెల్ఫ్ ! ఆహ్! జిలేబి పిస్త్రిక్స్ ! పిస్త్రిక్స్ !
మామా మియా యుతిలె దు
ల్సీ! మెలి యోరా! వయోల !సెంపర్ ఫోర్టిస్ :)
జిలేబి
ReplyDeleteఓయీ స్వేచ్చా జీవీ !
మీయీ యానము వలదు సుమీ ! సరి గాదోయ్ !
మాయా మయమని చెప్పిన
మా యోగీశ్వరులు తేటి మడతి తెలియరే ?
జిలేబి
ReplyDeleteగచ్చపొదకు దూరము! ఆ
పిచ్చమ్మకు దూరమోయి, పింగజటుడినే
గిచ్చెను తా మిమ్ము విడువు ?
సచ్చరితము వలయునయ్య జగణంబైనన్ !
జిలేబి
ReplyDeleteమారొద్దికన్ జిలేబీ
మీరిక మారొద్దు సూవె ! మిరియంపు కళిం
గా! రాదీయు పడతి ! సిం
గారీ ! మారొద్దు సూవె కంజదళముఖీ !
జిలేబి
ReplyDeleteనాడు ముహూర్తము జూసిరి
నేడు మెసేజుల ను జూసి నెవముల్ గనిరీ !
వేడుక మనుజుని జీవిత
మే డుగుడుగుడుక్కు గాద మేధా జీవీ !
జిలేబి
ReplyDeleteస్వేచ్చా విహారి జగణము!
గుచ్చము లో దాగునోయి గుప్పనుచున్ తా
విచ్చును జిలేబి మకరం
దచ్చాయల రీతిగాను దరువుల గనుచున్ !
జిలేబి
ReplyDeleteపాపపు కార్యము తోడ్పడు
దీపము నార్పఁగ గృహమునఁ, దేజమ్మెసఁగె
న్నో పడతి నేతి యనుచున్
తాపము కోపము విడచుచు తరుణము గానన్ !
జిలేబి
ReplyDeleteఅంతర్జాలంబచటన్
కొంతయు లేదు కవులార కోరితి మిమ్మున్
చెంతన జేర్చిన పద్యపు
పొంతన పొసగులను జూచి పొంకము గనుడీ !
జిలేబి
ReplyDeleteమాయా ! జవాబు చెప్ప
మ్మా! యీ భువిలో జిలేబి మాటలకర్థ
మ్మౌ ! యిక్కటైన ప్రశ్నల్
గాయములను తవ్వితీయు గద వల దమ్మా :)
జిలేబి
ReplyDeleteఅలజడి సృష్టించేలా
కలదీ ప్రణయము మధురము గాను జిలేబీ
వలదన్నా పై బడుచున్
కలలోనన్ విడువక కనుకలితో ముంచెన్ !
జిలేబి
ReplyDeleteపలుకెక్కడ తగులవలె న
ని లతాంగి యనుకొనెనో సునిశితము గనటన్
తళుకుల తగిలెన్, మీ ప్ర
శ్నలకు సమాధానములు వసపడుచు వచ్చెన్ (రాజా :))
జిలేబి
ReplyDeleteఏల కినుకము సణుగుడదేలనమ్మ
వెలియనిరినాడు మనుజుడు వెలవెల, వెల
బోయెను జిలేబి, కాలపు పోకడనగ
చెలియ, వెలిగట్టె కంచెయు చేనునకట!
జిలేబి
ReplyDeleteగురునిందలేల వే రమ
ణి! రుసరుసలదే లనమ్మ నింగిసిగునిపై
వరమై నయోగి జనులకు
నిరంజనుడు నీలగళుడు నెలదారియునౌ !
జిలేబి
ReplyDeleteతిట్టే దహె తెలిసేలా
తిట్టండీ ! నిన్న సుష్మ దెప్పుచు పలుకై
తిట్టారు చూడు డట్లా
తిట్టిన తిట్టున తెగడక తిట్టవలయునౌ :)
జిలేబి
ReplyDeleteపన్నారీ ! తెలుగేనా ?
పొన్నారీ ! బెత్తులెత్తి పోదువు సుమ్మీ !
తిన్నగ నేర్చుకొనవె ! లే
కున్న గురుని మొట్టికాయ గొట్టుడు తధ్యం :)
జిలేబి
దూషించారా? భూషించారా? ఏం చేసిన తెగబడి చెయ్యండి! ఈ ముసుగులో గుద్దులాటెందుకూ :)
ReplyDelete
ReplyDeleteదూషించారా ? లేకన్
భూషించారా ? ముసుగున బొక్కుడదేలా !
ఘోషించండి జిలేబీ
సోషల్మీడియ గదా సుశోభితమగునౌ :)
జిలేబి
ReplyDeleteమంచిని మెచ్చుకొను మనసు
కొంచెంబైనవలయు పరిఘోషయు చెడుకు
న్నించుక వలయు జిలేబీ
కించిత్తైన గనుమోయి కివకివ పలుకుల్ :)
జిలేబి
ReplyDeleteమతమును తిట్టితి విగదా
కతుకుచు కులమును కురచగ కసురన్నేలా !
చతికిల బడినావు గదా !
ఉతుకక వదులుదుర మరి జనులు యైలయ్యా !
జిలేబి
ReplyDeleteమిడుతల యగిరపు దరుమము
చెడుగుడు వలదే జిలేబి చెంపకు చేటౌ !
విడబల్కు జిలేబీ పులు
కడిగిన ముత్యము వలెన్ సకలమున్ సుదతీ !
జిలేబి
ReplyDeleteకలడు కలండనెడు వాడు కలడో !
లాహిల్లాహిరసూలని
సాహెబు, ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్
స్వాహా యని పారుడు మేల్
వాహే గురు శిక్ఖులు, ప్రభువాయని యితరుల్ !
జిలేబి
ReplyDeleteనాటి జిలేబియ హాస్యపు
లాటల వీడి యపహాస్య లాటల్ జేసెన్ !
ధాటిగ తప్పును తప్పని
దీటుగ జెప్పెదను నేను ధీమంతుడనోయ్ :)
జిలేబీయం :)
ReplyDeleteమిడుతా! యగిరపు దరుమము
పడినన్ పడుమోయి నిప్పువలె మారదగున్
కడవన్నెలవలె నపుడే
మడతుక వెలిగెదవు నీవు మహిలో స్థిరమై !
జిలేబి
ReplyDeleteమిడుతంబొట్లయ్యిరి పులు
కడిగిన ముత్యపు రమణులు కవనంబందున్
విడువకు యతనములన్ నసు
గుడలను పట్టించు కోక గుండు జిలేబీ !
జిలేబి
ReplyDeleteశ్రీపూసపాటి వారికి
యీపద్యంబును జిలేబి యిమ్ముగ నిచ్చెన్
జాపిరములేక కందపు
వాపురము పరుగిడనౌత వరమై నేడౌ :)
జిలేబి
ReplyDeleteతిట్టే దేదో తెలిసే
టట్టుగ తిట్టవలెనమ్మ టాంటాం యనుచున్
పట్టమ్మా కొట్టుము కం
దట్టున జనులను జిలేబి దట్టము గానన్ :)
జిలేబి
ReplyDeleteమానము తీసిన వాడౌ
హీనుఁడు ; సజ్జనులకెల్ల హిత మొనరించెన్
వీనుల విందుగను మధుర
గానపు కైపుల పలుకుల గని మాన్యుండౌ !
జిలేబి
ReplyDeleteతరచి చూడగ జనులకు, తాపసులకు,
మునికిఁ గోపమే భూషణం బనఁగ నొప్పు
ననుట సరికాదు; శాంతము, నచ్చికములు
లేని జీవితము, వలయు లెస్స గాను !
జిలేబి
ReplyDeleteదెయ్యాల గూర్చి హరిబా
బయ్యా పోస్టొకటి పెట్టి భయపెట్టండీ :)
భయ్యా ! బ్లాగ్బాంధవ! మీ
రయ్యా సరియైన జోడి రక్తపములకున్ :)
జిలేబి
ReplyDeleteతెలిసీ తెలియని మనుజుడి
వలె జన్మల కొలదిగాను బతికిన నేనే
మి లకుటముబట్టి గొట్టన్
వలయున ? నరుడా విభుండ వరదుడ నంతే !
బిలేజి
ReplyDeleteపరమాన్నము దద్దోజన
ము! రవాలడ్డూ ! జిలేబి మూంగ్హల్వా ! మా
మి! రసనకు వలయు పుళిహో
ర! రెపరెప యనవలెనోయి రయ్యని ప్రాణం !
జిలేబి
ReplyDeleteఅర్థము చేసుకొనండీ
వ్యర్థమహో సుజనులార బరబర బతుకన్
తీర్థము తీసుకొనండీ
స్వార్థము విడవండి పరమ సారము గనుడీ !
జిలేబి
ReplyDeleteనాకాయుష్షు వలయు,నా
రోగము తీరవలెనోయి రొష్టులు కూడన్,
భోగము కావలె మేలౌ
సాగించెద యానమిచట సరిగమ పదనీ !
జిలేబి
ReplyDeleteఇంటిల్లి పాది కిన్ భళి
కంటక మయ్యె మధుమేహ కాశువు సుమ్మీ !
వంటల జిలేబి జేయక
గంటల మజ, తిష్టవేసి కాలము గడిపెన్ !
జిలేబి
ReplyDeleteఅమ్మని దర్శించిరిగద!
కమ్మగ మిమ్ము పిలువ యనుగలమౌ స్థితిలో
నిమ్మళము బడయ లేదౌ
తమ్ముడ! చింతగలదోయి తమ్మిదొరయనెన్ !
జిలేబి
ReplyDeleteకా "మింటుగ" మార్చెదమోయ్
ఓ మారటు యొజ్జ యిచ్చె నోటీసుగదా !
కా "మంటలు" పెట్టు జిలే
బీ! మంద బుధులము గాము బిరబిర నొక్కన్ :)
జిలేబి
ReplyDeleteనా మన సువిచిత్రంబౌ !
ధామంబెరుగక జిలేబి తడబడు చుండెన్
సామెతలను చూచిననూ
కా మంటలెగిసెను కష్ట కాలంబనగన్ !
జిలేబి
ReplyDeleteభయపడ వలదోయీ !X
మయాజుల దరువుల మిమ్ము మంచిగ కాపా
డ యతనము జేయును బిలే
జి యనుచు తప్పక జిలేబి జిగిదేఱగనౌ !
జిలేబి
ReplyDeleteవైరంబననేల కవీ !
యే రమ్మయినమనకిచ్చు యేరాలముగన్
సారంబగుచు జిలేబీ !
వారుణి పారవలెనోయి బ్లాగ్లోకమునన్ :)
జిలేబి
ReplyDeleteఎక్కడో సెగరేగెను బ్లాగ్లోకమున
బూట్ లెగ్గింగా :)
తెలియటము లేదుస్మీ !
నారదా దసరా సమయం
వస్తే తెలుగు లోకానికి
యేదేదో అయిపోతుందేమిటి చెప్మా ?
జిలేబి
నార'దసర'దా🔥
ReplyDeletejk 😊
ReplyDeleteతొలగించినాడ సామెత
ను లలిత మదిగాదని సుజనులమాటగనన్
కలికాలపు పోకడయౌ
పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !
జిలేబి
ReplyDeleteతొలగించినాడ సామెత
లలితము గాదని జిలేబులందరు చెప్పన్
కలికాలపు పోకడయౌ
పలికిన మాట చెడుమాట వలెనయ్యెగదా !
బిలేజి
ReplyDeleteమనుజుడ! నిజమిది , కాదోయ్
వనితల ఖండించు వాడె బల్లిదుడగు; రా
వణుడి గతి గనుము! చచ్చె న
వనిజను చెర బట్టి, మేలు పలుకులు గనుమా !
జిలేబి
ReplyDeleteగౌరవము, సభ్యత యనుచు
పారుడు విడిచె తన పిరము పరిధిని దాటన్
ధీరత్వమువలయు సుమా
పోరుల కెదురొడ్డినిలువ , పొలతి జిలేబీ !
జిలేబి