ధం దం ధమాక !
నా బ్లాగు పేరుతో- వరూధిని డాట్ కాం అన్న చిత్ర రాజాన్ని ఎవరో తయారు చేస్తునారోచ్!
ఇది జనరిక్ పేరు కాబట్టి - కాపి రైట్ కేసులు వెయ్యలేం ! మరేం చేద్దాం! - పిక్చర్ రిలీజ్ ఐతే - బాగుంటే - వః వః అంటాం !
కాకుంటే - బాక్సు తిరిగి వచ్చేస్తే - కాల గతి లో దాని కథా పరి సమాప్తం !
అయినా ఈ బ్లాగులది మాత్రం ఏమైనా ఎటర్నల్గా ప్రేసేన్సు ఉంటుందంటారా? విష్ణు మాయ జరిగి గూగుల్ వాడు కొట్టు కట్టేస్తే - మన బ్లాగులన్నీ హుష్ కాకి ! దానితో బాటు మనం ఇన్ని సంవత్సరాలుగా గీకిన కాకుంటే 'చెమటోడ్చి' రాసేసుకున్న కథా కమామీషులన్ని బిట్స్ మరియు బైట్స్ గా గాలి లో కలిసి పోవూ మరి?
చీర్స్
జిలేబి.
ఆరోగ్యమే మహాభాగ్యము.
-
*ఆరోగ్యమే మహాభాగ్యము*.
*📚 ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 50 చేయండి: 🪔🌿*
*1. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి*
*2. కనీసం 7 గంటలు నిద్రపోండి*
*3. ప్రతిరోజూ...
12 hours ago


వావ్, అభినందనలండి. కాని...చివర్లో అలా భయపెట్టేసారేంటండి బాబూ:)
ReplyDeletemee tiyyanni notitho ilaa bayapedutunnaaru yentandi jilebigaaru
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
ReplyDelete- శి. రా. రావు
శిరాకదంబం