కాలజ్ఞానం -- 1
ఒక ఆవిష్కరణ వెలుగు చూస్తుంది.
ఒక విప్లవం గెలుస్తుంది.
ప్రాణాన్ని కాపాడేదే ప్రాణం తీస్తుంది.
హటాత్తుగా పరిస్తితులు మారిపోతాయి.
చీకటి శక్తులు విజ్రుమ్భిస్తాయి.
హింస నాట్యం చేస్తుంది.
అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలు
అధర్మానిదే రాజ్యం
ఈ మధ్య తెలుగు యోగి శర్మ గారు కాలజ్ఞాన సీరీస్ మొదలెట్టారు. అందులో పైది మొదటి ' అ' కాల జ్ఞానం !
ఈ క్రింద ఇవ్వబడ్డ వివరణ నా స్వంత అంచనా.
వివరణ: ఒక ఆవిష్కరణ - విధ్యుత్ శక్తి యొక్క కొత్త మూలం - న్యూ క్లియార్ - తరివాతి సోర్సు -?
ఒక విప్లవం - మిడిల్ ఈస్ట్ విప్లవం ? కాకుంటే - భారత దేశం లో ప్రజా విప్లవం? సందేహమే !
ప్రాణాన్ని కాపాడేది - ప్రాణాన్ని తీయడం - ఇది కొత్తేం కాదు. సృష్టి కార్యం, సృష్టి రక్షణ , సృష్టి నిర్మూలం అంతా స్వాభావికం ప్రకృతి లో
హటాత్తు గా పరిస్థుతులు మారవు. క్రమేణా మార్పు ఉంటూనే ఉంటుంది. మనం గమనించం అంతే
మిగిలిన వాక్యాలు - అందరూ రాసేవే - ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం ?
చీర్స్
జిలేబి.

No comments:
Post a Comment