దేశానికి జీ కీ రుణాను బంధం ఎక్కువ.
'జీ' లంటే మనకి మరే మరీ మరీ 'లైకింగు!
ఈ మారు బెనర్జీ కలాం కావాలంటే, సోనియా జీ ముఖర్జీ కి జై పలికే !
కలాం జీ - ఈ పేరులో జీ సరిగ్గా కలవదు.
కాబట్టి కలాం మరో కాలం ఉమర్ ఖయ్యాం రాయడానికి రైసినా హిల్ కి అర్హుడు కాడు.
మరి ముఖర్జీ ప్రెసిడెంట్ అయితే, మరి రాబోయే ప్రధాని రాజీవ తనయ రాహుల వారా ?
మా మనమోహనుల వారిని తప్పించి ఆ ప్రదేశం లో మరోక్కర్ని పరదాన మంత్రి గా చూడలేం అని అనుకున్న వారికి
ఇదే సంకేతం.
రాబోయే తరానికి రాజీవ తనయుని పట్టాభిషేకానికి నాందీ వాచకం కి సంకేతం - 'ప్రణవ' నాదం - ప్రణ బా నందుడు ఒక సమిధ.
చీర్స్
జిలేబి.

That is true
ReplyDeleteమన్‌మోహన్ కంటే రాహులే బెటరేమో?
ReplyDeleteఏదో ఒకటి మాట్లాడతాడు.
నిజమేనంటారా!!!
ReplyDeleteindia kante u p muddu antunnadu kada.
ReplyDelete