ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు పరిచయం !
మామూలు గా మనందిరికి ఏదో ఒక ఫీల్డ్ తో నో సబ్జెక్ట్ తో నో ఘనమైన పరిచయం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమె విభిన్న అనుభవాలు, విభిన్న అభిరుచుల మేళ వింపు ఉంటుంది .
అట్లాంటి విభిన్న మేటరు ఉన్న వారి బ్లాగు ఒక కోశాగారం. తవ్వే కొద్ది కి మనకి ఆణి ముత్యాలు, వజ్రాలు దైమెండ్లు కని పిస్తూ మన కి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .
అట్లాంటి బ్లాగు ని ఒకటి ఈ మధ్య చదవటం జరిగింది .
ఆహా ఇంత చిన్న వయసులో ఏమి వీరి అనుభవ పాటవం ! ఏమి వీరి రచనా కౌశల్యం అని అబ్బుర పడ కుండా ఉండ లేక పోయాను !
పిన్న వయసు లో నే వీరికి రచన 'చేయి' తిరిగిన కళ గా వచ్చేసింది. చదువుతూంటే మన బ్లాగు లోకం లో ని బ్లాగర్లు వీరి ముందు బలాదూరు సుమీ అని భావించేసు కున్నా ! ఏమి వీరి కౌశల్యం !
అట్లాంటి బ్లాగు ని అందులోని టపాలని చదివి మీరూ ఆనందానుభూతి ని పొందుతారని ఆశిస్తో
ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు
అట్లాగే ఇది కూడా చదవండి !
ఈ బ్లాగు లో మీరు మీ దర్శనం చేసుకోవచ్చు . మీ ప్రతిబింబాల్ని చూసి హాశ్చర్య పడ వచ్చు ! అట్లాంటి మేటరు కంటెంటు ఉన్న బ్లాగు ! చదివి కామెంటు మీటు తారని బ్లాగిణి ని ప్రోత్సహిస్తారని ఆశిస్తో ...
జిలేబి
(నారదాయ నమః!)

చాలా మంచి బ్లాగులు పరిచయం చేశారు, మొదటినుంచీ చదవాలండీ రెండు బ్లాగులూ
ReplyDelete
Deleteశర్మ గారు,
మామంచి బ్లాగే ! వామ్మో వామ్మో ఎంత కౌపీన చౌర్యం ఎంత కాపీ చోరీ ! బ్లాగు మొత్తం కాపీ ల పుట్ట !!
జిలేబి
కం. చదివిన కొలదిగ మతులును
ReplyDeleteచెదరుట తథ్యంబు మనకు సిధ్ధాన్నంబున్
బెదరక తన్నుక పొమ్మని
వదిలినగతి పట్టె వీరి వలన జిలేబీ
Deleteశ్యామలీయం వారి మతి నే పోగొట్టిన బ్లాగైతే వామ్మో అది ఎంత పవర్ ఫుల్ బ్లాగో మరి !!
జిలేబి
Life is an eternal quest about knowing oneself. It's time to challenge yourself, to rediscover your hidden traits, talents, and tendencies. Several inconvenient questions, which you have swept under the carpet, might resurface.
ReplyDeleteకొటేషన్ కూడా ఎంత గొప్పగా వ్రాసారో .. ఏమైనా మనసునుంచి రావాలండీ టపాలు అంటే .. అదీ !
Deleteకాదూ మరి శ్రీ నివాస్ గారు ,
ఎంత ముద్దొచ్చే మాటంటున్నారు ! ఇట్లాంటి కౌపీనాన్ని వేరే ఎక్కడా గానలేము !!
జిలేబి
పై బ్లాగును నేను చదివానండి. అది యండమూరి తాజా పుస్తకం "లోయ నుంచి శిఖరం వైపు నుంచి పేస్ట్ చేసినవి. మరియు ఈనాడు ఆదివారం నుంచి పేస్ట్ చేసినవి. not of own mind..
ReplyDelete
Deleteకృష్ణ కిషోర్ గారు,
ఆఖరి కి యండమూరి వారి రచనలు కూడా హుష్ 'కాపీ' అన్న మాట !!
జిలేబి
copy cat
ReplyDelete
Deleteవిజయ్ రెడ్డి గారు,
'కాపీ' రౌతు ! క్యాట్ ఈజ్ లేజీ యు నో !!
జిలేబి
ref : just for one latest article :
ReplyDeletehttp://itsmypagedude.blogspot.in/2014/09/blog-post.html
(Tuesday, September 09, 2014 గెలుపు కోసం మూడు ప్రశ్నలు)
-------------------------------------------------------------------------------------
the same article published one year before some where :
please check this link:
http://firstcry.blogspot.ae/2013/05/blog-post_29.html
(Wednesday, May 29, 2013 వికాసం : గెలుపు కోసం మూడు ప్రశ్నలు )
=-----------=====================
:) :) :)
మంచాలకు కంత లెంచుతున్నరాండీ?!
Delete
Deleteవిజయ్ రెడ్డి గారు, అండ్ శ్యామలీయం వారు,
మంచాలకి కంత లు ; బాగుందండి పద ప్రయోగ జాలం !!
జిలేబి
ReplyDeleteబ్లాగోదరు ల్లారా !! బ్లాగ్మణీయు లారా ! బ్లాగు వీరుల్లారా !
ఇందు మూలకం గా తెలియ వచ్చినది ఏమనగా ... మంచి బ్లాగు అని మనము నమ్మి మోస పో జాల రాదు !! అది కాపీ బ్లాగు అని తెలియ వచ్చినది . అంటే ఈ బ్లాగు లో ఒరిజినల్ సత్తా ఏమీ లేదు !! కావున మీకు కూడా ఇట్లాంటి మంచి బ్లాగు లు తెలిసిన పరిచయం చేయ గలరు !!
జిలేబి
ఎవరు వ్రాయమన్నారు? వీళ్ళని బ్లాగులు, కాపీ కొట్టి మరీ!
ReplyDeleteఆ ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో ఇంకొన్ని బ్లాగులు కూడ ఉన్నాయండి.