Tuesday, December 30, 2014

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !

పక్కింటాయన వర్సెస్ ఎదురింటావిడ !


ఇదిగో పక్కింటాయన గారు , మీకో విషయం తెలుసా ??

ఏమిటండి ??

పన్లేక మీ గురించి చాలా చాలా విషయాలు రాస్తున్నారట !

పొగుడు తున్నారా తెగుడు తున్నారా !

అబ్బే ! మనవాళ్ళు పొగడ్తల కి ఎప్పుడైనా పేరు పోయేరా !

అంటే తెగడ్తేనా ??

ఏమండీ ఎదురింటి ఆవిడ గారు , మీకో విషయం తెలుసా ??

ఏవిటో ??

కబుర్లాడ టానికి మీరే దొరికారన్న మాట పన్లేని వాళ్లకి !

ఆ ! ఎవరా బడుద్దాయిలు ?? ఏమన్నారు ??

పక్కింటా యన వర్సెస్ ఎదురింటి ఆవిడ వెరసి ....

ఆపెసారేం మధ్యలో !

ఇద్దరూ కూడ బలుక్కుని పై పైకి  వచ్చేరు మాడు పగుల గొట్ట టానికి !!

అబ్బే , నన్న న మా కండి ! నే నారదా య నమః అంటున్నా అంతే !!

ఎవరక్కడ ! ఆ పన్లేని వాళ్ళని తోలుకు రండి !

హుజూర్ ! జహాంపనా!

హుజూర్ మేం సాహిబా !!!

సందిట్లో సడే మియా జిలేబి పరార్! !

చీర్స్
జిలేబి

9 comments:

  1. Replies

    1. కొండల రావు గారు,

      అంతే అంతే !!

      జిలేబి

      Delete
  2. కలహాలు పెట్టి కాం అయిపోతారా :-)

    ReplyDelete
    Replies

    1. నాలో నేను గారు,

      'డాట్' కాం అయిపోయాం!!

      జిలేబి

      Delete
  3. వారు యెవర్నయినా వెక్కిరిస్తూ పోష్టులు రాసేస్తారు!
    కామెంట్లు మాత్రం పొగుడుతూనే రావాలని ఆశిస్తారు?

    ఆ పనిలేని డాట్రారు కామెంట్ల కోసం యెన్ని పాట్లయినా పడతారు?
    ఆఖరిముక్క తప్పించి కారామాస్టారి గురించిన పోస్టే అందుకు సాక్ష్యం!

    కామెంట్ల కోసం చెత్త రాయకుండా నిగ్రహించుకోవటానికి అసలు వైద్యం ఆయనకే కావాలి?
    అయిన నా కామెంట్లను నిషేదించిన బ్లాగరు గురించి నాకెందుకు చింత - పనుంది వస్తా!

    ReplyDelete
    Replies

    1. హరి బాబు గారు,

      శాంతి శాంతి ఓం శాంతి !

      జిలేబి

      Delete
  4. ఇదేమిటండీ జిలేబీ గారు
    ఇప్పటి వరకూ ఆస్థాన జ్యోతిషీ గారు ఎయిర్ ఏషియా విమానం గురించి గానీ, నూతన సంవత్సరలో మీ (వెధవల) అందరి ఫలితాలూ ఇంకా ప్రచురించలేదు? కొంపతీసి ఆయన పుస్థకం అవిష్కరణలో వచ్చినవాళ్ళందరికీ మోక్షం ప్రసాదించలేదు కదా?

    ReplyDelete
    Replies

    1. డీ జీ గారు,

      లోగుట్టు పెరుమాళ్ళ కెరుక! నేనెరుగ నేనెరుగ !

      వెధవ అంటే వెయ్యేళ్ళు ధనం తో వర్ధిల్లు అని అనుకుంటా !!

      చీర్స్
      జిలేబి

      Delete
  5. పోష్టుకి అస్సలు సంబంధం లేని కామెంటు వేస్తున్నా?
    ఒక సరదా వార్త చదివాక కడుపుబ్బ్రం ఆగటం లేదు!
    కాంగిరేసు వారు కూడా ఇన్నాళ్ళకి హిందువుల మనొభావాలు నొప్పించామని ఒప్పుకున్నారు?
    అంతర్మధనంలో కుందబద్దలు కొట్టేసిన సీనియర్లు,మైనార్టీ బాయిలకి కాంగ్రెసు కూడా బెబ్బెబ్బేయేనా?

    ReplyDelete