జిలేబి పురాణీ దేవీ యువతిహి !
జిలేబి ఎవరు ?
జిలేబి వృద్ద మహిళ.
ఏమీ తోచక బ్లాగులో తచ్చట్లాడుతూంట్టుంది.
పనిలేక , పదవి విరమణ చేసిన పురుషులు,ఇంట్లో పెళ్ళానికి కూరలన్నా తరిగి ఉపయోగపడే పని చేస్తారు. జిలేబి ఇంట్లో పనులు ఎగ్గొట్టి బ్లాగులో కామెంట్లు ,టపాలు రాస్తుంది :)
అంతర్యామిన్ ఎక్కడ? బొటను వేలంత ఉన్నాడా? కొండంత ఉన్నాడా? చిటికెన వేలంత ఉన్నాడా? లోపల ఉన్నాడా? బయట ఉన్నాడా? తొంగున్నాడా? అని కాలక్షేపం పోస్ట్ లు రాస్తూంట్టుంది.
ఆవిడ లవకుశలో సూర్యకాంతం టైపు పతివ్రతా శిరోమణి !!
మాతా (అప్పు తచ్చు - మాటా!) జిలేబి, భార్యకి భర్తే దైవము ! సతి సావిత్రి, సతి అనసూయ కథలు చదువుము !
మీ పక్కన ఉన్న అంతర్యామిన్ (అయ్యర్/భర్త)కాఫి అడుగుతున్నా పట్టించుకోకుండా,పస్తుబెడుతూ,సీరియస్ గా ఏడు భాగాల సీరిస్ రాస్తే ఏమి లాభం?
శ్యామలీయం, శర్మ,హరిబాబులు శ్వాస లెక్కలను కట్టి చెపుతూ కామెంట్లు రాయవచ్చు.
ఆహా, ఓహో అని మీపాండిత్యాన్ని మెచ్చుకోవచ్చు.
కాని మీకు మోక్షం కావాలంటే మాత్రం, పతియే ప్రత్యక్షదైవం అని సేవించుకోవటమే అన్నిటి కన్నా ఉత్తమమైన మార్గం.
ఇప్పటికైనా కళ్లు తెరచి,అయ్యర్ కి సేవలు చేసుకొని ఇహ పరాలను సాధించుకోతల్లి!
మొగుడికి సర్వస్య శరణాగతి అనుకొంటూ , ఎంత సేవ చేస్తే మోక్షానికి అంత దగ్గరగా వెళుతున్నట్లు అర్థం.
ఇకనైనా తక్కువగా బ్లాగి, భర్తకి ఎక్కువ సేవచేసుకొని మీ శేషజీవితాన్ని చరితార్ధం చేసుకో తల్లి! :)
చీర్స్
జిలేబి

శుభోదయం ,
ReplyDeleteమీరు కూడా మహిళలకు సపోర్టు చేయకుండా ఆ మహిళలనే మొగుళ్ళకు సేవలు చేసుకోమంటున్నారే .
మొగుడికి సర్వస్య శరణాగతి అనుకొంటూ , ఎంత సేవ చేస్తే మోక్షానికి అంత దగ్గరగా వెళుతున్నట్లు అర్థం.
ఇది ఆ నాటి జీవన విధానానికి సంబంధించినది మత్రమే . మొగవాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడే తత్వం గలవారై ( కండ పుష్టితో బలాఢ్యులై ) వుండటం వలన , ఆడవాళ్ళు మృదుత్వ<తో అతి సున్నితంగా ఆకృతి లోనే కాకుండా మనస్సులో కూడా అంతే కాకుండా సహజమైన ఓర్పుకి ప్రతి రూపాలుగా కూడా ) వుండటం వలన
యిలాంటి పుణ్యాలతో , మోక్షాలతో వాళ్ళకు కాలక్షేపం అవుతుందని ) అంటూ కట్టి పడవేశారు . వాస్తవానికి నేడు ఆ పరిస్థితులు లేవు . ఆడవాళ్ళు మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాలలోను పురోగమిస్తున్నారు .
ఏతా నేను చెప్పొచ్చేదేమిటంటే , ఆ సేవలేవో ఆ యిరువురూ ఒకళ్ళ కొకళ్ళు ( అవసరమైనపుడు ) చేసుకొంటుంటే ఆ వచ్చే పుణ్యమేదో యిరువురి ఖాతాలలో జమ చేసుకోవచ్చు గదా ! అని .
అసలు పాపపుణ్యాలంటూ వాటికొరకు ఏవేవో వేసే బదులు , ఎదుటివారికి సాయం చేయలేకపోయినా , హాని చేయకుండా జీవించటం నేర్చుకొంటే అంతకు మించిన పుణ్యం లేదండి .
కనుక ఆ యిరువురూ సరి సమానులే సక్రమంగా ప్రవర్తిస్తున్నట్లైతే .
Deleteశర్మ గారు,
వహ వహ ! సెహ భేషైన మాట !!
చీర్స్
జిలేబి
జిలేబీకి కూడా ఇంత పతిసేవ ముదిరితే ఇంక లాచ్మీ ప్రొసన్నా లాంటి వాళ్ళు కూడా బుద్ధిగా సంసారాలు చేసుకునేస్తారేమో!
ReplyDelete
Deleteహరి బాబు గారు,
అబ్బే, ఇట్లా అప్పుడప్పుడు 'డప్పు' ఇట్లా సాఫ్ట్' గా వాయిస్తుంటాం అంతే ! లాచ్మీ ప్రసన్నం ఎప్పుడూ ఉండదు, బుద్ధి గా భరించు వరాలే సంసారం లాక్కుంటూ రావలె !!
చీర్స్
జిలేబి
అయ్యరు గారు బ్రహ్మాండంగా వంట చేస్తారు కదండీ. ఆయనకు నచ్చిన పని ఆయనను చేసుకోనివ్వండి ప్లీస్. మీరు వంటగదిలోకి వెళ్ళితే వారికి బోరు కొడుతుంది.
ReplyDeleteజై గొట్టి ముక్కలు గారు,
Deleteఏదో సరదా కి అన్నా, నీ మనసు తెలీని వారల కోసం ! అయ్యరు గారు వంట రూమ్ కి అంకితం ! మేము బ్లాగు లోకానికి అంకితం !
చీర్స్
జిలేబి
రాళ్ళనే టపాలుగా మార్చి బ్లాగుని నిర్మించుకుంటున్నారన్నమాట.
ReplyDelete
Deleteబోనగిరి గారు,
రాళ్ళ నే రతనాల మాల గా మార్చి బ్లాగు ని సజాయించు కుంటున్నాం !!
జిలేబి
>శ్యామలీయం, శర్మ,హరిబాబులు శ్వాస లెక్కలను కట్టి చెపుతూ కామెంట్లు రాయవచ్చు.
ReplyDeleteయువరానర్. ఆ లెక్కలు వేయటానికి నేను ముందుకు దూకలేదని మనవిచేసుకుంటూ ఉన్నాను. సదరు లెక్కలు చిక్కుల్లో పడ్డట్లుగా అనిపించి ఆ బ్లాగులోనే ఆహ్వానం వచ్చిన దరిమిలా నా తోచిన లెక్కలేవో నేను వేసి చెప్పానండి, అయ్ఁ. అంతేనండి. నా తప్పేంలేదండి.
అబ్బే శ్యామలీయం వారు,
Deleteఉత్తినే! మీరు చెబ్తే మేము కాదంటా మా !!
జిలేబి
దేన్నైనా స్పోర్టివ్ గా తీసుకునే సుగుణం మీలో మెండుగా వున్నట్లుంది జిలేబీ గారూ. గుడ్.
ReplyDeleteవిన్న కోట వారు,
Deleteనెనరస్య నెనరః !!
చీర్స్
జిలేబి
>> కాని మీకు మోక్షం కావాలంటే మాత్రం, పతియే ప్రత్యక్షదైవం అని సేవించుకోవటమే అన్నిటి కన్నా ఉత్తమమైన మార్గం.
ReplyDeleteఎవడండీ చెప్పింది? మోక్షం కావాలంటే ఆస్థాన జ్యోతిషీ గారి కాళ్ళు పట్టుకుంటే చాలు. ఆ తర్వాత నుంచి ఓ బ్లాగు మొదలు పెట్టి చచ్చినోళ్ళ జాతకాలు రాస్తూ ప్రపంచాన్ని ఉద్ధరించడమే. లేకపోతే మీరందరూ వెధవలు నాకెన్ని స్కిల్స్ ఉన్నాయో అని ఏడుస్తునారోహో అని చంకలు గుద్దుకోవచ్చు. ఆ! ఏమిటి? ఏమంటారు?
డీ జీ గారు,
Deleteమీరు హిరణ్యాక్ష హిరణ్య కసిపుల్లా మా బ్లాగ్జ్యోతిష్ గారి ని మరువ నంటున్నట్టు ఉన్నారుస్మీ !!
చీర్స్
జిలేబి