Wednesday, February 18, 2015

కదన కుతూహలం !

కదన కుతూహలం !
 
ధిమి తక ధిమి తక
అంటూ పదం పాదం  
కదం కదం తొక్కితే
కుతూహలం కోలాహలమై
హాలా హలమై మహార్ణవ మై
అంతరంగాన్ని హేల చేసి
బేల చేసి మనస్సుని
మాయ జేసి మదిని మేని చేసి
ఊయాలా జంపాలాలాడింది
 
!!!
 
 
శుభోదయం
జిలేబి  
 

2 comments:

  1. రఘువంశ కులాంబుధి చంద్రమా...కదన కుతూహలమే...

    ReplyDelete
  2. జిలేబీగారికి, నమస్కారములు.

    హలంలాంటి కలంతో కథనాన్ని బహు కుతూహలంగా కదిలించారు. బాగు,బాగు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete