Monday, February 23, 2015

బింబం - ప్రతిబింబం

బింబం - ప్రతిబింబం
 
బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
ప్రతిబింబం అడ్డు పడింది
పోనీ
ప్రతి బింబాన్ని చూద్దామని
ప్రయత్నిస్తే
మనః కల్లోలం లో
చెదిరి పోయింది !
 
పూర్ణమేవ పూర్ణ అవశిష్యతే ?
 
శుభోదయం
జిలేబి

4 comments:

  1. జిలేబి గారు ,

    శుభోదయం .

    ఏకమైన ద్వయం ఈ బింబ ప్రతిబింబాలు . ప్రకృతిని ఔపోసన పట్టినట్లున్నాయి .

    ReplyDelete
  2. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
    పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
    ఓం శాంతిః శాంతిః శాంతిః

    ReplyDelete
    Replies
    1. శర్మ అండ్ శర్మ గారలకు !

      నెనరస్య నెనరః !!

      పూర్ణాయాం పూర్ణ ముదచ్యతే !!

      చీర్స్
      జిలేబి

      Delete
  3. జిలేబీగారికి, నమస్కారములు.

    కవిత బాగుంది. ఇంతకీ బింబాన్ని, ప్రతిబింబాన్నీ చూడలేకపోయామంటారు? అయినా పరవాలేదు. `జిలేబీ'కూడా బింబంలాగే వుంటుందికదండీ. దాన్ని చూడండి సరిపోతుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete