Sundaram on 07:29 వద్ద మార్చి 1, 2015 said: మార్చు 0 0 Rate This శొంఠి వేంకటరమణ గారు….ప్రముఖ వాగ్గేయకారుడు”త్యాగరాజు” గారి సంగీత గురువుగారు. వెంకయ్యగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ వ్యవసాయం చేస్తూండేవారు వేంకటరమణగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ…ఉపాధ్యాయవృత్తిచేస్తూ …ఇతరులకు “సాయం చేస్తూ” ఉండేవారు (తూగోజి లో రాయవరం దగ్గర “శొంఠి వారి పాలెం” ) వేంకట్రామయ్య గారు……తండ్రిగారు “మిగిల్చిన ఆస్థి!!!” ని వాడుకుంటూ…గుమాస్తా గిరీ చేసేవారు, వారి తమ్ముడు సోమ సుందర శాస్త్రి గారు….తనవాటా తో పాటు అన్నగారి వాటానూ “వ్యాపారంలో ఉం(ముం)చి” దేశం అంతా తిరిగారు…. ఇలా మా “తాతలు- నేతులు” తాగడంతో…… రక్తంలో “ట్రైగ్లిసరైడ్స్” ఎక్కువై… చెట్టు కొకరు…పుట్టకొకరుగా….”పొట్టకొరకు” దేశాలు పట్టి…. చిన్నప్పటి “హెడ్మాస్టర్” గారి పుణ్యమా అని శొంఠి (SONTHI) లో ఘాటు తగ్గి చివరికి ఉత్త సొంటి (SONTI) గా మిగిలాం. పైకి కారం(కొంటె) గా ఉన్నా “జిలేబి లో తీపి” అంటే ఎప్పటికీ మక్కువే :) అందుకే జిలేబి లా—-బిజిలీ వ్యాఖ్యలూ, వరూధినిలా…నర్మగర్భితసుభాషితాలూ ….ఇలా “అమ్మ” ఎలా పలికినా చదివి ఆనందిస్తున్నాం. జిలేబి గారికి నమస్కారాలతో సుందరం
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...
Sundaram
ReplyDeleteon 07:29 వద్ద మార్చి 1, 2015 said: మార్చు
0 0 Rate This
శొంఠి వేంకటరమణ గారు….ప్రముఖ వాగ్గేయకారుడు”త్యాగరాజు” గారి సంగీత గురువుగారు.
వెంకయ్యగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ వ్యవసాయం చేస్తూండేవారు
వేంకటరమణగారు…..తండ్రిగారి ఆస్థిని అనుభవిస్తూ…ఉపాధ్యాయవృత్తిచేస్తూ …ఇతరులకు “సాయం చేస్తూ” ఉండేవారు (తూగోజి లో రాయవరం దగ్గర “శొంఠి వారి పాలెం” )
వేంకట్రామయ్య గారు……తండ్రిగారు “మిగిల్చిన ఆస్థి!!!” ని వాడుకుంటూ…గుమాస్తా గిరీ చేసేవారు, వారి తమ్ముడు సోమ సుందర శాస్త్రి గారు….తనవాటా తో పాటు అన్నగారి వాటానూ “వ్యాపారంలో ఉం(ముం)చి” దేశం అంతా తిరిగారు….
ఇలా మా “తాతలు- నేతులు” తాగడంతో……
రక్తంలో “ట్రైగ్లిసరైడ్స్” ఎక్కువై… చెట్టు కొకరు…పుట్టకొకరుగా….”పొట్టకొరకు” దేశాలు పట్టి….
చిన్నప్పటి “హెడ్మాస్టర్” గారి పుణ్యమా అని శొంఠి (SONTHI) లో ఘాటు తగ్గి చివరికి ఉత్త సొంటి (SONTI) గా మిగిలాం.
పైకి కారం(కొంటె) గా ఉన్నా “జిలేబి లో తీపి” అంటే ఎప్పటికీ మక్కువే :)
అందుకే జిలేబి లా—-బిజిలీ వ్యాఖ్యలూ, వరూధినిలా…నర్మగర్భితసుభాషితాలూ ….ఇలా “అమ్మ” ఎలా పలికినా చదివి ఆనందిస్తున్నాం.
జిలేబి గారికి
నమస్కారాలతో
సుందరం
Reply ↓