Friday, February 13, 2015

సూరీడు - తూరుపు - సూరీడు

సూరీడు - తూరుపు - సూరీడు
 
సూరీడు తూరుపున ఉదయిస్తాడా ?
తూరుపున సూరీడు ఉదయిస్తాడా ?
సూరీడు ఉదయించే దిక్కు తూరుపా ?
తూరుపు దిక్కు కాబట్టి సూరీడు ఉదయిస్తాడా ?
 
ఏకో న సత్ ?
ఏకో నః సత్ !
ఏకం సత్ ?
ఏకమేవ సత్ !!
 
శుభోదయం
జిలేబి

3 comments:

  1. శుభోదయం.
    ధర్మరాజుకే చేతనవుతుందేమో మీ "యక్షిణి" ప్రశ్నలకి సమాధానాలివ్వడానికి :)

    ReplyDelete
  2. జిలేబి గారికి ,
    శుభోదయం .
    మన ముందు యుగాల వారు , పరిశోధించి , పరిశీలించి , అనుభవించి నిర్ణయించిన శుభ విషయాలే మన జీవనాలకు మూలమై వున్నాయి .
    కనుక సూరీడు తూరుపు దిక్కున ఉదయిస్తాడు , తూరుపు దిక్కునే ఉదయించి తీరుతాడు .
    అంటే ఈ ప్రపంచంలో ( కాంతినందించే ) సూరీడు ఉదయించే దిక్కు తూరుపే .
    ఈ ఆధారమే ఈ ప్రపంచానికి దిక్కు అయిందని చెప్పుకోవలసిందే .

    ఈ మిగిలినవన్నీ మనం మననం చేసుకొనేవి .

    ఏకో న సత్ ?
    ఏకో నః సత్ !
    ఏకం సత్ ?
    ఏకమేవ సత్ !!

    ఎలా అన్నా ఒక్కటే . కారణం ఒక్కటే . ఆ రెండోది ప్రాణికోటి జీవనానికి అత్యవసరమైనది , నిత్యావసరమైనది .

    ReplyDelete
  3. ఏకం సత్
    భాస్కరుడు ఉదయించేదే తూర్పు.. :)

    ReplyDelete