ఆబోతుల కుమ్ములాటలో......
-
ఆబోతుల కుమ్ములాటలో........... 1.కూసే
గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.2.కొత్త బిచ్చగాడు
పొద్దెరగనట్టు.3. అంచుకు తొ...
4 hours ago



(ఈ టపా విషయానికి సంబంధం లేని "జంతిక" నా ఈ కామెంట్. కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను)
ReplyDeleteచిన్నప్పుడు "చూసివ్రాత" ఎక్సరసైజులు చెయ్యమని టీచర్లు, తల్లిదండ్రులు పోరినా కొంతమంది పిల్లలు పెడచెవిన పెడతారు, ఎందుకో మీకేమైనా తెలుసా జిలేబీ గారూ?
( జీకే జీకే :) :) )
Deleteతెలుసండీ ! ఎందు కంటే, ఫ్యూచర్ లో ఇట్లాంటి రాతల్ తో కన్నా టై పాటు తో ఐటీ జీవితం చేయాలిస్మీ దాని కోసం ఎందుకు అంత కష్ట పడి చూచి రాతలు చేయాలి అనుకుని అనుకుంటా !!
ఇంతకీ ఈ కాలం పిల్లలు రాస్తున్నారా ? ! అంతా కంప్యూటర్ల ముందే ఉన్నారాయే !!
జిలేబి