Tuesday, January 17, 2017

ఉదయించిన సూరీడు

 
ఉదయించిన సూరీడు
ఎందుకో మబ్బుల మాటున
నిదురోతున్నాడు
 
ఉదయించాల్సిన
చందురుడు
అతి వేగంగా కదులుతున్నాడు
 
మధ్యలో ఏమీ
తెలియని ప్రకృతి
మత్తుగా
జోగుతోంది
 
 
శుభోదయం
జిలేబి

3 comments:

  1. ఉదయించాల్సిన చందురుడు??

    ReplyDelete
    Replies

    1. శ్రీనివాస్ ఆర్ జే వై గారు,

      అవునండీ :)


      జిలేబి

      Delete
  2. నే చెప్పలే!జిలేబీకి మతి పోయింది:-)

    ReplyDelete