సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ఉ త్సాహం
ReplyDeleteగా ప్రతి
ది నము
పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
సుమతీ?
జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏
Deleteధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
వానలు తగినంత పడి పాడి పంటలు
ReplyDeleteతగ నితోధకముగ తనరు గాత !
ఆరోగ్య భాగ్యమ్ము లలరి జన గణము
లెల్ల భాగ్యాల భాసిల్లు గాత !
చదువు సంధ్యలు నేర్చి చక్కగా పిల్లలు
విజయాలు పొంది లాభింత్రు గాత !
పెరిగి యూర్లన్ని సుభిక్షమై , యొకరి
కింత బెట్టు పస లేతెంచు గాత !
' హేవిళంబి ' తెలుగుగాది హేళలు పర
చుకొని , సకల తెలుగు జాతి , సుఖము శాంతి
పాదుకొను గాత ! యేటి కేడాది యంత ,
అందరికి నా శుభాకాంక్ష లంద జేతు .
Deleteఅదురహో రాజన్న కవివరా !
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
జిలేబీజీ,
ReplyDeleteమీకు మీ కుటుంబానికి హృదయపూర్వక
తెనుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
__/\__ ...
ReplyDeleteధన్య బాధః :) బండి ఱావు గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
ఉ త్సాహం
ReplyDeleteగా ప్రతి
ది నము
పద్యాలు వ్రాయు జిలేబికి ప్రతి రోజూ ఉగాది గాదె? మహిలో
సుమతీ?
జిలేబీగారికి హేమలంబ / హేవిళంబ ఉగాది శుభాకాంక్షలు 🙏
Deleteధన్యవాదాలండీ వై వీ ఆర్ యెస్ గారు
మీకున్నూ శుభకామనల సహిత
జిలేబి
రోజుకోసారైనా మీ "స్పామ్" పెట్టె తెరిచి చూస్తుండండి మరి☝️.
ReplyDelete