ఇదేమి చోద్యమో !
ఇదేమి చోద్యమో !
రోజూ మబ్బులు సూరీడికి
బురఖా వేసేసి పోతూ ఉంటాయి .
ఒక్కరూ పట్టించు కోరు
ఓ రోజు రెండు నిమిషాలు
చంద్రుడు కప్పేస్తే
జనాలు ఇంత తలక్రిందుల
గా వేలాడ తారేంటో !
మరీ పిచ్చి మాలోకం !
అదై పోతుంది - ఇదై పోతుంది
అంటూ మరీ బుర్రల చెదలతో
మరీను :)
ఇదేమి చోద్యమో !
చీర్స్
జిలేబి
దాన్నే "హైప్" అందురు ☝️. లేదా విష్ణుమాయ 🤘.
ReplyDeleteఆ దేశంలో ఉంటున్న కొందరు చెప్పినదాని ప్రకారం - దీన్ని తిలకించడానికి పక్క రాష్ట్రానికి (అక్కడయితే మరింత బాగా కనిపిస్తుందన్నారని) పొలోమంటూ మూడు నాలుగు గంటలు డ్రైవ్ చేసుకుని వెళ్ళిన బాపతు కూడా ఉన్నారట. మళ్ళా తిరుగు ప్రయాణం మరో మూడు నాలుగు గంటలు. ఇంటర్-స్టేట్ హైవే కిటకిటలాడిపోయిందట 🙁.
just recollect the Einsteins quote..
ReplyDeletewhat you say about Texas Hurricnae Harvey? why its not appeared before total eclipse? why its showing its appearance after eclipse? i know your reply for my questions-you simply say with a one word answer-Its coincidence..cheers
ReplyDelete
Deleteఆస్ట్రోజోయ్ డి గారికి
జ్యోతిష్కులు పట్టి పట్టి విపరీతాలని ఆలోచిస్తా ఉంటారేమో, వారి ఆలోచనా శక్తి మహాశక్తి యై
విపరీతాల్ని కిందకి లాక్కొస్తున్నాయి. :)
BTW, there is an universal momentum something positively picking up silently, unfortunate that the so called jyotishis are not focussing enough on that to make it more vibrant !
యథో మనః తథో విశ్వః
స్వస్తి
చీర్స్
బిలేజి
Yes now you are on astrologers track.Its not a silent one but visual one.The so called jyothishs are able to those visuals and translate them in to predictions.An astrologer always focuses on them very keenly ..cheers
ReplyDelete
DeleteUnfortunately on negative track mostly :)
జిలేబి