బ్రహ్మచారి మొగుడు - సన్నాసిని పెండ్లాం :)
డమాలే డమాల్ !
బ్రహ్మచారి మొగుడు
సదాచార సంపన్నుడై పోతా ఉంటే
సన్నాసిని నౌత నని పెండ్లాం
గుండు కొట్టించు కుని
కొండెక్కి
పోతా నందంట :)
("నేతి" కబుర్లు )
జిలేబి
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
గుండుకి కూడా అనుమతులు లేవు. మూడు కత్తెరలకే గొడవలయిపోతాయి.
ReplyDelete
ReplyDeleteగుండుకి కూడా యనుమతి
నిండాలేదోయ్ జిలేబి నిక్కము గనుమా!
మెండుగ నేలా పదముల
దండగ గుచ్చుచు మరిమరి ధమధమ లాటల్ :)
జిలేబి
మధ్యాహ్నం ఓ వ్యాఖ్య పెట్టాను. అప్రూవల్ తరవాత అనింది. కానీ మీ ఇ"స్పాం" లో ఏమన్నా ఇరుక్కుందా?
ReplyDelete
Deleteధన్యవాదాలండీ వికోనరావు గారు !
గుటకాయ స్వాహ ! గూగు
ల్లటకా యించగ జిలేబి లాంటి కమింటున్
మటుమాయం స్పామాయె
న్నటనౌ! తప్పించి ప్రకటనల జేసితిమీ :)
జిలేబి