సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
హరిత(ద్రా)గణపతికి 🙏🙏🙏
ReplyDeleteమీకు,అయ్యరుగారికి వినాయక చవితి శుభాకాంక్షలు.
Deleteధన్యవాదాలండి వైవీయార్ గారు
అంతా కిష్కింధాయణం :)
జిలేబి
జిలేబి గారు ఇక మీరు, తెలుగు సినిమాల పరిభాషలో చెప్పినట్లు "విచ్చలవిడిగా" (ఇక్కడ 'చ' క్రింద 'చ' ఒత్తే, 'ఛ' ఒత్తు కాదు 🙂), "స్వేచ్ఛ" ని ఆనందించండి (jk) 🙂.
ReplyDeleteమీకు, మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Deleteవిన్నకోట వారు
మీరూ స్వేచ్ఛే అన్నారూ :)
నారదా! బారా!
జిలేబి
ఎవరి యుఛ్ఛవారిది
Deleteఎవరి స్వేఛ్చ వారిది
ఎవరి పిచ్చ వారిది
ఓ కూనలమ్మా
ఇచ్చో యిచ్ఛో యిఛ్ఛో పిచ్చో
నచ్చినట్లుగా పిచ్చపిచ్చగా
విచ్చలవిడిగా రెచ్చివాడుదాం
ఓ కూనలమ్మా
Deleteరామ రామ ! తెలుగే ? కృష్ణ కృష్ణా !
విచ్చల విడిగా రెచ్చితి
పిచ్చి రమణి పదములెల్ల పిచ్చగ చదివీ
చచ్చెను నాతెలుగిచ్చట
వచ్చితినిట కూనలమ్మ బరబర బరుకన్ :)
జిలేబి
కాయగూరల గణపతీ ! కాస్త వినుము !
ReplyDeleteఘన జిలేబుల బుట్టను వెనుక దాచి
' నగుచు ' సాష్ఠాంగ దండ ప్రణామ శతము
సేయ వచ్చిరి , ' గమనించి ' సిధ్ధి నిమ్ము .
సిధ్ధి వినాయక చతుర్థి శుభాకాంక్షలతో .....
Deleteలక్కాకుల వారికి
జిలేబీ బుట్టల ప్రసాదము తో
నెనరులతో
బిలేజి
స్వేచ్ఛ, స్వచ్చతకే పండగ పరిమితం చేసేశారేమిటండి? అందరికి వినాయక చవితి పండగ శుభాకాంక్షలు.
ReplyDelete
Deleteఅన్యగామి గారు
అన్నీ మనమే లాగేసుకుంటే ఎల్లాగండీ :)
అన్య, కాముకుల కోసం కొన్నైనా వదిలెట్టాలని ..... జెకె :)
నెనర్లు మీకూ శుభాకాంక్షలు !
జిలేబి
ReplyDeleteకొత్త బండ్లను వాటి సోకులను చూడ,
ఎలుక వడఁకె, వినాయకుఁ డెక్కు ననుచు,
వాహనములన్నటునిటుల వరుస బెట్టి
మార్చు యువత వలె తనను మానివేసి !
జిలేబి