సమస్య - 5482
-
30-5-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గదినిఁ గొలిచెఁ గాంత భర్త గదిలో నుండన్”
(లేదా...)
“గదికిన్ భక్తిని మ్రొక్కెఁ గాంత గద...
1 day ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
తట్టడు టపాసు లట్టుక
ReplyDeleteనిట్టటు చూచుచు జిలేబి నిలుపోపున ? తా
ముట్టించుగాని , పాఠక
చుట్టాలను గాల్చుదాక , శుభమగు సారూ !
ReplyDeleteరాజారావు గారికి
దీపావళీయ శుభాకాంక్షలు !
బుట్టెడు టపాసు లిచటన్
చట్టని పెట్టుచు జిలేబి చక్కగ బోయెన్
గట్టిగ బట్టిరి కవివర
జట్టుగ గాల్చ మరిరండు చకచక నేడే :)
జిలేబి