ఆకాశవాణి సౌజన్యము -
దీని లో జిలేబి పద్యము చదువ బడినది
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 17th Nov 2018
నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య గారు
సౌజన్యం - ఆకాశ వాణి హైదరాబాదు
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో సమస్య
రణములె కద పండితులకు రమ్యక్రీడల్!
అణగారని దీపమ్మది
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
పణముగ మది దోచుచుండు, పరికించంగన్
క్షణమైనను విడువని పూ
రణములెకద పండితులకు రమ్యక్రీడల్!
జిలేబి
ReplyDeleteఇవ్వాళ్టి (17th Nov 2018) ఆకాశ వాణి సమస్యా పూరణ కార్యక్రమం లో లక్కాకుల రాజారావు గారి పూరణ చదివినారోచ్ :)
zilebijee:
ReplyDeletePlease check your yahoo mail...and respond...
Deleteజీపీయెస్ వారికి
నమో నమః !
నెనరుల్స్
జిలేబి