Saturday, November 3, 2018

ఆకాశవాణి - సమస్యా పూరణ - కార్యక్రమం - 3rd Nov 2018 - నిర్వహణ - శ్రీ బండకాడి అంజయ్య గారు



 
జిలేబి పద్యము - ఆకాశవాణి సౌజన్యము :)
 
ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం - 3rd Nov 2018
 
నిర్వహణ - శ్రీ  బండకాడి అంజయ్య గారు
 
 
 
సౌజన్యం - ఆకాశ వాణి  హైదరాబాదు
 
నేటి సమస్యాపూరణ కార్యక్రమం లో జిలేబి పద్యము చదవ బడినది !
 
 
దీపావళి పండు గన్జ రుప నౌఁగద పున్నమి నాటి రాతిరిన్
 
(ఛందోగోపనం)



 
 
ఆ వనజోదరుండు నరకాసురుడిన్ మడచంగ సూవె, దీ
పావళి పండు గన్జ రుప నౌఁగద!, పున్నమి నాటి రాతిరిన్
భావిని! దివ్వె లన్నిటిని బారుగ దీర్చుము కార్తికంబునన్,
కోవెల వెల్గు జేర మన కోశము లెల్ల సుదీప్తి గాంచునే !


దీపావళి
శుభాకాంక్షలతో

జిలేబి


2 comments:

  1. Jilebi jee:

    The Foundation Stone for the proposed Saradaa Sankarabharanam Booklet has been laid today..Thank You!.

    ReplyDelete
    Replies

    1. బాగు బాగు

      ఈ మారు పేపరు వెర్షను తో బాటు పీడీయెఫ్ వెర్షన్ పెట్టి కినిగె లో అమెజాన్ లో గాని ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో గాని ప్రచురిస్తే రాబోవు కాలాని‌కి అంతర్జాలంలో చక్కర్లు కొట్టవచ్చు :)


      ఆల్ ది బెష్టు‌న్నర తో

      చీర్సు సహిత
      సావేజిత
      జిలేబి

      Delete