అల - కల - తల - వల
పై పదాలను అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
*****
అలరింపగ రామకథ స
కల జనుల వినుడు వినుడనగ లవకుశులటన్
తలచిరి వసుగర్భసుతను
వలవల కన్నీరుగ ప్రజ వసుధాధిపుకై!
అల ముక్కుపచ్చలారని
తలకయు లేని నగుమోము దహరుడయా ! నా
వల గాములు! గాధేయుడ!
కలవరమాయె మది నేను కానకు వత్తున్!
అలవోకగ తాకగ గుణి
కలజముడి విడువడినట్టు గప్పున కూలన్
తలరారు నితండెయనుచు
వలతియు జూచి రఘుపతిని వరునిగ వలచెన్!
అలరారు నీకు సతిగా
వలపుల రాణిగ ధరణిజ పరిపూర్ణముగా
తలచె మదిని నిను పతిగా
కలహంసా!యేలుకొనుమ కళ్యాణమునన్!
అలకలకొలికి యిదియె! సీ
త! లక్ష్మి!కళ్యాణరామ! ధరిణిజ యిదిగో
వలపుల పంటగ నిల్చు స
కల గుణముల మేల్మిగా సుఖములను జేర్చున్!
అలఘుడు రఘుపతి, సిత యల
కలల్ల లాడెడు మహీజ, కల్యాణమటన్
తలతల లాడెడు చీరల
వలతులు నటునిటు తిరిగిరి వరుడిని గానన్ !
అక్కల- అయ్యో !
అలనాడిచ్చిన వరముల
తలంపునకు తెచ్చి కైక తన రాముని న
క్కల! కాననమున కంపగ
వలవల నేడ్చె దశరథుడు పరిపరి విధముల్!
అలనాటిదె నాతి వెతలు !
కలకంఠి శుభాంగి లక్ష్మి కనవచ్చెను కుం
తలమును దున్నగ! తానా
వల రాముని సతిగ వెడలె వనమున కకటా!
వలపుల జమచేసుకొనుచు
కలవర పడక పతిరాక కై నిదురను తా
నలవోకగ కౌగిలిగా
తలచెను లక్ష్మణుని సతియె తరుణి జిలేబీ!
కలడా రఘురామునివలె గాళకుడిలలో?
వలపుల కురుపించెద సయి
యలసిసొలసియైన పరిణయం బాడెద నే!
అల వైకుంఠములో సే
వల చేసెను కర్మ ఫలపు పరిపక్వతకై
తలచుచు నెదిరిగ విభుడిని
కలహమునకు కాలుదువ్వె కద రావణుడే!
అలరింపంగను కాలపృష్ఠమట నా యార్యున్ ప్రియత్వమ్ముతో కలపన్ దున్నగ బుట్టి నట్టి సిత, జింకన్ కోరగా వేటకై
తలసాలన్ దహరుండు లక్ష్మణుడి చేతన్బెట్టి శ్రీరాముడావల బోవంగ మహీజ గీత భళిరా పాయెన్గదాలంకలో !
అలకాపురిపతి మ్రొక్కుచు
తలసాలన్ గాపుగాచు ధరణిజ వినుమా
వలచితి రమ్మా లంకకు
కలడే దశకంఠుని వలె గండడిల రమా ?
కలయగ సుగ్రీవుడు నా
వల వాలిని కంధరమున ఫల్యపు మాలన్
తలచియు ధర్మము బాణం
బలవేయగ చచ్చినాడు బలవంతుడటన్ !
అలవోకగ లంఘించుచు
కలతల చేర్చి యసురులకు కార్మొగిలువలెన్,
తలచిన రీతిని తానా
వల నీవల దూకెనుగ పవన తనయుడటన్!
అల గంధమాదనమ్మున
కలహమ్ముల కల్లు త్రాగి కలకలములతో
వలకాకపు కోరికలకు
తలమీరి పనుల మరిచిరి తఱులమెకమ్ముల్!
కలవరమును జేర్చెడు కల!
అలఘుడు రఘురాముడు తను నగచరములతో
వలతి ధరణిజను కావగ
తలకన్నది లేక దునిమె దశకంఠునిటన్ !
అలసట యన్నది లేక స
కలము రఘుపతి దని తలచి కరసేవగ పో
తల యిసుకను నుడతయు తా
వలచక తెచ్చెను ప్రపత్తి పరిపక్వముగాన్ !
అలసె సొలసెనాత్మయు నా
వల తల్లియు వేచెనయ్య పట్టిని కడుపున్
కలవరపడక కలుపుకొన
తలచెద నీ మేలు రామ తరలెద పుడమిన్!
జిలేబి
ReplyDeleteవలచకు పుత్రులిర్వురు శుభమ్ముల గూర్తురు నీకు సర్వదా!
యలసెను నాదు మానసమయా! సతి యైనిను గొల్చి నాను! నా
వల, నను గన్న తల్లి తన పట్టిని జేర్చుకొనంగ వేచె, నే
తలచెద విస్మరింపనయ దాశరథీ కరుణాపయోనిధీ!
జిలేబి
ఈ రోజు (నవంబర్ 30) మహాకవి గురజాడ అప్పారావు గారి వర్థంతి 🙏.
ReplyDelete
ReplyDeleteతలపై దస్తీ వేసుకొ
ను లక్షణముగాను నెండను రవంతగ తా
ళిలని యటంచు ముదుసలియె
తలకాచెను!మరువలేని తరుణంబదియే !
జిలేబి
ReplyDeleteతెమసెక్కదియే! యేదో
తమరికి తెలిసొచ్చెననుచు తలపిస్తోంద
య్య మహానుభావ! నిజమే
న? మాకు తెలుపుడి వివరము నాదానులమే :)
జిలేబి
ReplyDeleteఉంది లే మంచి కాలము ముందు ముందు
నా జిలేబి వినవె మాట నాట వెలయు
నమ్మ దగు వార్తలున్ను మనసున నెమ్మ
దిని బడయగ సుఖకరపు దెసయు తెలియ
జిలేబి
ReplyDeleteతకిటతధిమి! నిలిచెన్ తా
ను కన్నులే కాచునట్టు, నోచిన మావన్
ప్రకటింప పెనిమిటిగ మా
మ కరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్!
జిలేబి
ReplyDeleteప్రకటిత మైన సత్యమయె ! బాపురె మోజుపడంగ పెండ్లియా
డ,కపట మేమిలేకయు దడాల్మని ముంగట నిల్చె మీదు మా
మకరముఁ బట్టి ముద్దులిడె మానిని మిక్కిలి ప్రీతిఁ జూపుచున్
సకలము సవ్యమాయెనుగ సాక్షిగ నగ్నియె చేర్చ నిర్వురిన్
జిలేబి
ReplyDeleteఆ రాజమౌళి చిత్రాల్
దారుణముగ లొడలొడయని దంబాల్ ధమికీల్
మారణహోమం తోడై
బోరుగ పోతాయి మాకు పువుబోడి గనన్
జిలేబి
ReplyDeleteబలహీనుడవోయ్ మోడీ
గలగల మాటల ప్రియాంక గాంధిని నేనే
తలపడతా నెదురెదురుగ
నులిక్కి పడవేతు నిన్ను నూరుచు కతలన్ :)
జిలేబి
ReplyDeleteయాగా లే చేసెద కొన
సాగంగన్ చంద్రబాబు చక్కగ రాజై
జాగృతి గన నమరావతి
యే గట్టిగ, రాయపాటి యీప్సిత మిదియే !
జిలేబి
ఆయన యాగం చేసింది తన ఎంపీ పదవి కోసం కాదా?
Delete
ReplyDeleteనా నెగటివ్ లిస్టున నుం
డే నటులకు దర్శకులకరే బుర్రుందా ?
నేనడుగుత చెప్పండ
య్యా నాకర్థమగునట్లయా వేడెద నే :)
జిలేబి
ReplyDeleteఅపుడే చెప్పెనురా ము
ళ్లపూడి వెంకట రమణ, భళా చాయ్ వాలా
యె ప్రధానమంత్రి గా తా
ను ప్రముఖ సేవకునిగా యినుమడించునురా!
జిలేబి
ReplyDeleteతవిక స్వాముల తుపికలు, తరుము కొను జి
లేబి పద్యపైకూల గలీజు ఉగ్ర
వాదులకు వినిపించగ పారి పోదు
రయ్య బట్టల చింపుకు రయ్యటంచు
బుచికి బుచికీల బుచికియె బుచికి బుచికి :)
జిలేబి
పద్య కవులమనుకొనేవారు తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త – పద్యానికీ, పద్య కవిత్వానికి ఉన్న తేడా తెలిసికొని, తాము రాస్తున్నది ఏ కోవకి చెందుతుందో నిగ్గుతేల్చుకోవడం.
Delete
ReplyDeleteపైకూ పవరంటె యిదే
రా!కూసేవాడిదె నరె రాజ్యంబాయెన్
కాకుల వలె నౌరా బ్లా
గ్లోకము న అనానిమసులు కొందల పడిరే :)
జిలేబి
పైకూల కంటె బ్లాగున
Deleteసైకో న్యూసెన్సు లెక్కుడై విసిగించున్
రేకెత్తి బోడిగుండ్లకు
మోకాళ్ళకు ముడి భిగించి మోదింత్రు కడున్ .
ReplyDeleteఓటెయ్యాలె ! మరువ కం
డ్రీ టీ వాలాని; తరలి రండీ బూత్ లో
చాటించండీ సత్తా
ధాటీ గా భాజ్ప సయి ప్రధానిగ మోడీ !
జిలేబి
ఓటెయ్ టీవాలాకే ,
ReplyDeleteపాటుగ నీబేంకులో డిపాజిట్ల కికన్
చేటగు , నైదేళ్ళ దనుక
నాటాడించేను నిన్ను నార్ధిక పరతన్ .
ReplyDeleteఅదివో అల్లదివో! జ్యువ
లదివో! హోరెత్తె! సాగిలబడెదమిక ర
మ్మ దివిని చూడ జిలేబీ
సదనమది మనుజుని కృతక జలపాతముగా !
జిలేబి
ReplyDeleteచాలా బాగా చెప్పే
రే! లక్కాకుల కవీశ రెలుచియు చూడన్
జాలపు జిలేబి పద్యపు
గోలల నొక్కటియులేవు కుదురుగనవియే :)
జిలేబి
ReplyDeleteబుచికీ మాటల వినుడీ
కిచకిచలనగా జిలేబి కీసర పద్యాల్
రచనల పఠించి వాట్సప్
ప్రచారమున్ చేయ గాను వైరల్ యగునే :)
జిలేబి
ReplyDeleteఓరి నీవె వెర్రి యయిన లోన నిలచు
నేను కూడ వెర్రియగుదు! నేను కాను!
కావున నరుడ, చింతించకన్ బతుకుమి!
విశ్వ వేదమిదియె జిలేబీయమిదియె !
జిలేబి
ReplyDeleteఅలక లల్ల లాడ నామది యేపెండ్లి
పిదప "నొడయురాల ప్రియ" యటంచు
మగడె నూసు లాడె! మది గిలిగింతల
కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము!
జిలేబి
Deleteమగడె యూసు లాడె
ఈ యడాగమ నుగాగమా ల లో :)
జిలేబి
ReplyDeleteపిలిచెను పెండ్లి యాడగనె ప్రేయసి మోహన! రా జిలేబి యం
చు లసిత మైన కైపుల వచోగ్రహమున్ తను మీటి సుందరీ
లలన! ప్రపుల్ల! రమ్మనె! విలాసపు కాలమదేను! నేటికా
కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్!
జిలేబి
ReplyDeleteచౌకీ దారుని తోడుగ
చౌకీ దార్ మై భి మోడి సాబ్ కే సాథ్ స
బ్కేకంధే పేకంధే
బాకా నూదెద విడువక వాట్సప్పులలో :)
జిలేబి
ReplyDeleteఎక్కడ బెడిసెననానిమ
సెక్కడి వాడవుర ముసుగు చిచ్చర పిడుగా
తక్కువ యెక్కడ తక్కెడ
నిక్కముగ తెలుపుమురా పనికిరానోడా :)
జిలేబి
ReplyDeleteపనిలో పనిగా యెక్కడ
మనకు బెడిసె కొంత తెలుపుమయ్య ముసుగు స్వా
మి! నిను మరువంగ లేనయ!
అనానిమసు! అల్పుడనయ! అద్దరి బుచికీ :)
జిలేబి
ReplyDeleteఅరవంపు పాటి తో తెలు
గరకొరగా పద్యముల భగభగా యనుచున్
పరుగెత్తించెడు రీతుల
నరరే చదివింపగ నస నసలే యగునోయ్!
జిలేబి
ReplyDeleteరేటు పెంపున కేదయ్య రెక్క దీయు
నొక్క రైతన్న పంటకే నొవ్వు తగులు
పెద్ద దిక్కు లేని జనుల, పేదవాండ్ర
చూచు వారెవరు భువిని సుంతనైన !
జిలేబి
ReplyDeleteఏడు మడులు గల వాడిని
యేడు పొకటె తక్కువయ్య యెప్పుడయిన యే
యేడైన ఫలము సరిలే
గాడిని తప్పిన బతుకయె కావడి బతుకై
జిలేబి
ReplyDeleteసాయము చేయ మనసునకు
కాయము విభుని కొరకై ప్రకాశము గాంచున్
ఛాయ,మలినములతో మన
సా! యీ రూపమ్ము మనకు సంకటము లిడున్!
జిలేబి
ReplyDeleteఅరరె జిలేబీ పద్యాల్
సరి చదవంగన్ కుదరదు, సంగీతముగా
మరి యెట్లు పాడ వీలగు?
గురు లక్కాకుల కవీశ కొంత తెలుపుడీ :)
జిలేబి
ReplyDeleteవీరాభిమాని మీరే
శ్రీరాజారావు గారు ! చింతిస్తున్నా
మీరా జిలేబి గారికి
హైరానాపడి సపోర్టు హాయ్ హాయ్ అనగా :)
జిలేబి
ReplyDeleteవాలా కతనే కనుగొని
జాలము లో లంకె నిచ్చి చదవన్ వైవీ
చాలా మందికి సాయము
బాలా చేసిరి సలాము పరిపరి చేయన్ :)
టీ వాలా కత - ముళ్ళపూడి వెంకటరమణ
టీ వాలా కధ ఇక్కడ http://kathanilayam.com/story/11165
డౌన్లోడ్ చేసుకోవచ్చుు. 🙏🙏
కర్టసీ
వైవీ గారు
జిలేబీయము :)
నమోన్నమః 🙏😊
Delete
ReplyDeleteనాటక మై పోయే ! రిలేక్స్ అవుదాం రావోయ్ హనుమా :)
ధారాళమ్ముగ నటుడిన్
సారా తెమ్మనెను రామచంద్రుఁడు, హనుమన్,
కోరిన క్షణమే తెచ్చెను
తీరుగ నాటకము ముగియ తీరిక గానన్ !
జిలేబి
ReplyDeleteఇస్తే వద్దంటానా ? యవనారిని గదా !
ధారాళమ్ముగ నిన్ను కొల్చితి సదా ధ్యానించుచున్ రామ! నీ
కైరవ్వంతగ సేవ, జాంబవతినే కళ్ళాలుగానిత్తునే
రారా!యల్లునిగాను కృష్ణ! నిదియేరానాదు నందంతి ని
స్తా రా! తెమ్మనె, రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్
జిలేబి
ReplyDeleteఆ దిక్కుమాలిన సినీ
మా దరసలు చూడనేల మా పైకంబే
సోదర పోయే ననుచున్
రోదన యేల బిరియాని రొష్టులవేలా :)
జిలేబి
ReplyDeleteనమ్మితి వా నా తండ్రే !
సమ్మానించితివకో పసందని నిపుడే
కొమ్మల కోనల బట్టుట
నమ్ము మవసరమిక రాదు నమ్మిన శ్యామా !
జిలేబి
ReplyDeleteమెచ్చినను మెచ్చ కున్నను
బచ్చాలే పద్య సౌరభముల జిలేబీ
తుచ్చంబగునో మేదిని
రొచ్చులు మనకేలనమ్మ రొంబో టైమ్ వేస్ట్ :)
జిలేబి
ReplyDeleteటీవీ లోవస్తేనే
నే వసతిగ నింట చూతు నే సినిమానే
కేవల మా చిత్రంబుల
కై వార్నీ డబ్బు లేల కైదాట వలెన్ :)
జిలేబి
కదా 😎.
Delete
Deleteకాదా? కదా? అవునుగా!
ఏదో మనకు తెలిసినద దేదో చెప్పే
స్తే దానంతటదే బ్లా
గ్లో దారంలా జిలేబి గోళమగునుగా :)
జిలేబి
ReplyDeleteసూపర్స్టారును పాఠకు
లే పడి పడిమెచ్చగాను లివ్వగు రీతిన్
స్థాపించినాడ విరివిగ
నా పాదన్యాసమున్ కనరె కనరారే :)
జిలేబి
ReplyDeleteమీపై నా నాపైనా
నాపై వైవీ పయిన సునాయాసముగా
తాపీగా నితరులపై
టోపీ వేసెడు పదముల టుమిడి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమీపై నా నాపైనా
నాపై వైవీ పయిన సునాయాసముగా
తాపీగా నితరులపై
టోపీ వేసెడు పదముల టుమిడి జిలేబీ :)
జిలేబి
ReplyDeleteబుచికీ యెవరో గానీ
వచించె సినిమా పయి మరి ఫక్తు పలుకుల
వ్వి చదివి మెచ్చిరి గా జను
లు చమేలీ రావె కొలికి క్లుప్తత గానన్ :)
జిలేబి
ReplyDeleteఈ తరము వారు బొబ్బ
ట్లూ తృప్తిని గొల్పు బూరెలు వగైరా వం
డే తర మంటారా సూ
ర్యా? తరమగు స్వగృహ ఫుడ్సు రాణించెగదా!
జిలేబి
ReplyDeleteబుచికీ యెవరివి రా నీ
వు?చదువ గానే కమింట్ల వుతుకు వుతుకులన్
పచకు పచక్కను చుంటివి ?
కిచకిచ మానవుడ యెచటి కింకరుడివిరా ?
జిలేబి
ReplyDeleteవెల్ల యున్ లేక వెలలేక వెలసెనయ్య
దేవుడే లేని గుడి, కడు దివ్యమయ్యె,
వెలుగులను జేర్చి జనులకు, వెలసెనయ్య
దేవుడున్న తలము జగతిని వసతిగ!
జిలేబి
సాఫ్టువేర్ కొల్వు , నారంకె శాలరీ , అ
Deleteపార్టుమెంటున సొంతిల్లు , పైగ కారు ,
భాగ్య నగరాన బస , గల భామకు ~ పతి
దేవుడే లేని గుడి కడు దివ్య మయ్యె .
ఈ పద్యం ఏ సందర్భంగా, రాజారావు మాస్టారూ?
Deleteపెద్దలు నరసింహరావు గారు మన్నించాలి .
Deleteబ్లాగు వోనరమ్మ(య్య ?) గారు నా కంటే బహు
చతురంగా వివరిస్తారు .
వివరించాలని వారు సంకల్పించాలిగా?
Delete
Deleteవివరించాలని వారె
వ్వ వరూధిని గారనుకొన వలెను గదండీ!
తవరికి తెలియని దేముం
ది ? విదుర ! లక్కాకుల కవి తిలకా రాజా !
జిలేబి
సరే సందర్భాన్ని వివరించట్లేదు కదా, పోనివ్వండి, ఆ “భామ” ఫోన్ నెంబర్ ఇవ్వండి, కన్విన్స్ చేసే ప్రయత్నం చేద్దాం 😀.
Deleteపతిదేవుడు లేని భామ " బహు దివ్యంగా ఉన్నాను మొర్రో " అంటుంటే " కన్వీన్స్ చేస్తాను ఫోన్నంబరివ్వండి " అంటా రేవిటండీ , ఇదేం బాలేదు .
Deleteతన మానాన్న తనని happy గా ఉండనిద్దాం అంటారా? సరే, అలాక్కానివ్వండి ✋.
Deleteహు, తెలివైనది, అదృష్టవంతురాలు కూడా 🙁.
Deleteబహు దివ్యంగా ఉన్నా
నహోయనుచు పల్కి భళిర నాట్యంబాడే
కుహుకుహు జిలేబి బామ్మన్
సహకారము కొరకు వేడ సరియగు నయ్యా ? :)
జిలేబి
అహహా ఇదేమి చతురత ?
Delete"సహకారము కొరకు వేడ సరియగు నయ్యా ? :)"
అహ ! తమ వాచ్యం బిందున
బహుదా విపరీత మగుచు వ్యంగ్యం బయ్యెన్ .
కొత్తేముంది? వింతేముంది?
Delete
ReplyDeleteతావుల తావి బొగ్గరము దాని విశేషము బట్టి మారు నే
తావుల చూడ గాను గల దైవము హృత్కమలంబుగాను నె
త్తావిని చేర్చు గాదుటె? నిదానము గాంచు తలోదరీ యెటుల్
దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
జిలేబి
ReplyDeleteజనవినుతా! విన్నాణపు
ఖనినీవు! బుధుడవయ! తొణకని ఘనుడవు నీ
వు! నరస రాయా! చదురా
డిననెవ రైనను స్థిరముగ రీఢము గనవే !
జాల్రా జిలేబి :)
పద్యం బాగానే ఉంది 🙏 కానీ మీయందరి పొగడ్తలు చూస్తుంటే -
Delete- నాకెందుకో “ముత్యాలముగ్గు” సినిమా గుర్తుకొస్తోంది 🙁.
Deleteముత్యాల ముగ్గు చిత్రము
సత్యము గా గుర్తుకొచ్చె సరిసమయములో
గత్యంతరమ్ము లేదా
గత్యంబాయెను పొగుడన కంద జిలేబీ :)
జిలేబి
Deleteముత్యాలముగ్గు సినిమాలో పొగడ్త సీన్ 😀
Deleteచూడమ్మా సీనిదియే
వేడుక యైనట్టి మాట ఫెళఫెళ లాడం
గా డంబంబాయెనకో
గ్రేడింగులతెల్పుమమ్మ గ్రేసు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteతెలివై నదీ! యదృష్టము
కలిగిన బామ్మయు జిలేబి గారాయె! సరే!
కొలికినలాగే వదిలే
సి లసితముగ బతుకనిచ్చి చీర్సనెదమయా !
జిలేబి
అంతేగా మరి.
Delete“సహకారము కొరకు వేడ” అని పైన వ్యంగ్యంగా మీరన్నారు; పెద్దరికపు బాధ్యత తీసుకోవడమని మేమనుకున్నాం. అద్గదీ తేడా.
ReplyDeleteకూసింతైనా నుండా
లే సిగ్గు జనాల కొల్ల లేసుగ గొట్టన్
మోసము నరనరముల గల
దే! సతతము డబ్బులేను దేవిడి యాడెన్ !
జిలేబి
ReplyDeleteగాఢము గా వలదనుచున్
మూఢమె, శుభకార్యములకు ముద్దనిరి జనుల్,
రీఢము కాని ముహూర్తము
నే,ఢక్లాయించెద నొకటేయన్నియు పో!
జిలేబి
ReplyDeleteరీఢమదేల కాలమొక రీతియె! శోభనముల్, జిలేబి, యా
మూఢములీ జనాళి తమ మొక్కలపాటున పేర్చినట్టివ
మ్మా! ఢమరున్బజాయి, మన మానస మందున త్రోలగా వెసన్
మూఢమె, శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్!
జిలేబి
ReplyDeleteకొలను కలువా జిలేబీ
అలుకను మాను సఖి! రమ్మ యత్యద్భుతమై
పిలిచిన వేళే నీదా
యె లసిత ముఖపు కమలాక్షి యెదసయ్యాటే :)
జిలేబి
ReplyDeleteవాడిని చూడన్ చూడన్
వీడిని నెల్లరిని చూడు వేగము వేగం
బై డిగ నురుకుల నేర్వన్
వేడిని గాంచిరి జిలేబి వేసారకనే :)
జిలేబి
ReplyDeleteఈ యొక్క విషయముననే
ఖాయము గా తెలివిగాను కాస్త వ్య వహిరిం
చే యోగ మున్నది నరస
రాయా వాత్సాపదేల రాత్రింబవలున్ :)
జిలేబి
బ్లాగులదేల రాత్రింబవలున్ ... అని నాకూ అనిపిస్తుంటుంది "జిలేబి" గారూ. దూరంగా ఉందామనే అనుకుంటాను గానీ ... (పాత) "మాయాబజార్" సినిమాలో అభిమన్యుడి గురించి లక్ష్మణకుమారుడితో వంగర & అల్లు అన్నట్లు ... నాకా "తెలివేది", నాకా "చురుకేది" 🙁 ?
Delete
Deleteబ్లాగులదేల జిలేబీ
జోగ నిదుర రాక కాదె జోరుగ కామిం
ట్లే గన్నుగ నెక్కిడుచున్
మాగన్నున జూచి వేగమై రాయంగన్ :)
నారదా!
జిలేబి
"రాత్రింబగలుం" అనాలేమోనండీ (ఛందస్సు సరిపోతుందో లేదో తెలీదు).
Delete
ReplyDeleteమునిమాణిక్యము రచనలు
జనాళి నే పుస్తకముగ చదివిన వయ్యా
గన నాణిముత్యములవియె
ననఘా యీ కాలమునకు నప్పును సరిగా !
జిలేబి
ReplyDeleteజైగొట్టిముక్కలయ్యా
మా గట్టిగ చెప్పిరయ్య మంచిగ మీరే
జాగృత! పగలు పవలునొక
టై గ వ గా మారు! రైటు! టైపాటవదోయ్!
జిలేబి
ReplyDeleteజీవితములో నెవరెవరి
తో వనితా పోరు కూడదో నరసింహా
రావవధానులె తెలిపిరి
భావము తెలుసు కొనవే స్వభావంబవగాన్ !
జిలేబి
ఇది యెదియేని చిత్తమున నించుక నెవ్వరి వల్లొ బోధయై
Deleteయొదవిన దేమి కాదుగద ! , ఓ నరసింహ మహాత్మ ! ఇందులో
పదపడి యెవ్వరెవ్వ రెటువంటి మహాత్ముల కోవ కొత్తు , రే
విధము మదీయ , మన్నిటి వివేచన చేసి పసందు గూర్చరా !
Deletehttps://youtu.be/_i02spJypIU
This comment has been removed by the author.
Deleteవండెడువాడు " గా నుడువు పద్యము నందున బ్లాగు ముఖ్యులై
Deleteయుండెడు వార లెవ్విధపు యుధ్ధతి కెక్కిరి , ఏరి ,వారిలో
ఖండన జేయ కూడని మగామగు లెవ్వరు ? విప్పి చెప్పినన్ ,
ఖండన చేసి బాధ పడు ఖర్మ దొలంగు , నృసింహ కోవిదా !
This comment has been removed by the author.
Delete# రాజారావు మాస్టారు,
Delete"నృసింహ కోవిదా" అంటే గరికపాటి వారినా, నన్నా? నన్నయితే .... నేను కోవిదుడను కాను అని మనవి చేస్తున్నాను.
ఇవన్నీ మీకు తెలియనివా, మాస్టారూ? అయినా ఇందులో పెద్ద సమస్యేమీ లేదు. బ్లాగులోకంలో ఎవరినీ "ఖండన" జేయకపోవడమే క్షేమకరం. కాబట్టి పై పద్యంలో గరికపాటి వారు చదివిన జాబితా చివరలో 'బ్లాగుసంచారిని' అని కూడా తగిలిస్తే సరిపోతుంది .... అనుకుంటున్నాను 🙂.
" బ్లాగు సంచారిని " యనిన , లాగి యొక్క
Deleteటిచ్చు నేమొ లతాంగి ఝాటించి యోర్తు ,
జాబితాకు చేర్చక పోవుటే బతుకు , మ
నకిక , పద్యమెట్టి దటు మనంగ దగును .
ఉత్తమోత్తమం 🙂.
Delete(అయినా నేనన్నది ... “బ్లాగు సంచారి” ని ... అని నా ఉద్దేశం - లింగభేదం లేకుండా)
Deleteసంచారిణీ జిలేబీ
మించారెన్ భళి కతలు సుమీ కందంబుల్
దంచేరండీ వరుసన్
కించిత్తైన తకరారు కిరికిరి నో! నో!
జిలేబి
ReplyDeleteఅదిగో యూటీ వైవీ
యదిగో క్రాంజీ సరిసరి యదిగో యీషున్
అదిగో ఖాతిబ్బదియే
పదిలంబాయె నిదిగో గభాలు జిలేబీ :)
జిలేబి
ReplyDeleteసన్యాసులమని చెప్పుచు
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్,
కన్యామణులనెడ గలరు
విన్యా సమ్ముల సలుపుచు విశ్వగురువులై !
జిలేబి
ReplyDeleteమోడీ పై నేదేదో
"మూడి మరైచ్చి" మనుజుడ సమూహంబున బ్లా
గ్జాడింపుల చేయుదురా
వేడిగ గనుడీ జిలేబి వేసితి మీకై :)
జిలేబి
ReplyDeleteఔరౌరా "జెలతారుని"
రోరింగుల్జెట్లు వరుస రువ్వాడగ మా
స్టారా మోడీ తలపున
తారాడెనొకో తెలుపుడు తంబీ వైవీ :)
జిలేబి
ReplyDeleteరావిస్డంబనె మోడీ
యే విదురునివలె గబుక్కు నేమయ్యింద
ర్రా! వారధిగా యెనభై
లో వార్నీ ఈమెయిలట లొల్లియిదే పో :)
జిలేబి
ReplyDeleteపదగుంఫనమెక్కువయెన్
మదిలో నెక్కంగలేదు మరి కించిత్తై
న దరసలర్థంబేమో
సదనంబున తెలుపుమమ్మ ఛంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteశుష్కంబగు పదములతో
దుష్కరమగు ప్రాసలన్ చదువరుల తలపై
పుష్కలము రుబ్బు గ్రంథా
విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ
నారదా
జిలేబి
ReplyDeleteచూస్తావా లేదా .. :)
నే సూచించిన సినిమా
బాసూ చూసేర మూవి బావుందా ? చె
బ్తే సంతోషించెదమే !
కేసరి చిత్రంబు కూడ కించిత్ గనుడీ :)
జిలేబి
చూశావా అని అడిగాను, "చూస్తావా లేదా" అని బెదిరించలేదు. తేడా ఉంది కదా 😬.
Delete
Deleteఅడిగా చూ"షారా" యని
బడితను పుచ్చుకు నురుముచు పద ! చూస్తావా
జడి వాయిస్తా ననలే
దు డిగనురుకులన్ జిలేబి దువ్వాడకుమా :)
జిలేబి
అంతేగా మరి. పవనుడు అసలే సీమరెడ్డి గారు కూడానూ. మనం బెదిరించాలని చూస్తే .. కత్తులు తిప్పుతూ సుమోలో వచ్చేయగలడు.
Delete(jk) 😀
Deleteఅంతేగా మరి ! పవనుడు
పుంతలు తొక్కంగ సీమ పులిబిడ్డ సుమా
కాంతా కిరికిరి చేయన్
పంతము తో పైన కలయ బడు కత్తులతో :)
జిలేబి
ReplyDeleteసెల్ఫు డబ్బా :)
వయసన్నది కాకూడద
య యడ్డమదె దేనికైన నా బామ్మ జిలే
బి యతనముల చూడండీ
ప్రయత్నము విడువక వ్రాసి పద్యము నేర్చెన్ :)
జిలేబి
మిమ్ముల వొగడాలని మది
Deleteకిమ్ముగ పద్యమ్ము గూర్చి తేని , విబుధు లొ
క్కుమ్మడి వ చ్చితడు జిలే
బమ్మకు వీరాభిమాని యని పలుకుదురే !!!
ReplyDeleteనవ్యత తొణికిసలాడగ
సవ్యము గా తెలుపుచున్ పసందు తెనుగులో
నవ్యాజమైన పేర్మిని
కావ్యమ్మును వ్రాయ తీయఁగా నగు నుసురుల్!
జిలేబి
ReplyDeleteరాజారావు గారి పద్యాన్ని పట్టుకుని దీన్ని పద్యమే అంటారా అని అడిగేసాడే ఈ మానవుడు ! హన్నా ! హన్నా ! ఎంత అప్రతిష్ట !
మీ పద్యము రాజన్నా
సూపరు ! పద్యమనియే హుజూరనెదరొ వే
రే పేరేమైనా వుం
దా! పద్యము బట్టి బామ్మ దా ఓల్డ్లేడీ ?
జిలేబి
Deleteమీ పద్యము రాజన్నా
సూపరు ! పద్యమనియే హుజూరనెదరొ వే
రే పేరేమైనా వుం
దా! పద! ఇట్లా అడిగిన దాంతుండితడే :)
జిలేబి
పద్యము కాదేని , బుధులు
Deleteగిద్యం బనికూడ వొగిడి కీర్తింతురు , శ్రీ
విద్యారణ్యస్వాములు ,
మధ్యన మనకేటి బాధ , మహిలో సుమతీ !
Delete:)
జిలేబి
విద్యారణ్య స్వాముల వారెవరు, మాస్టారూ? విజయనగర సామ్రాజ్య విద్యారణ్యుల వారా? పాపం, ఆయనేం చేశాడు ఇక్కడ?
Deleteసార్ , జిలేబిగారు చెబుతారు , వారెవరో , నాకంటే
Deleteతెలివిగా . మన్నించండి . ధన్యవాదాలు .
ఆ, చెప్పినట్లే లెండి. దేశభద్రతా రహస్యాలంత పదిలంగా ఉంటుంది సమాచారం "జిలేబి" గారి దగ్గర 🙏.
Delete
Deleteఆ చెప్పినటులె లెండీ !
గోచీ భద్రముగ దాచి కొండంతగ తా
నే చేయున్ కత నటునిటు
బూచీ చేయుచు జిలేబి పువుబోడియెగా :)
నారదా!
జిలేబి
ReplyDeleteసవ్యము గాన ఛందమున చక్కగ కూర్చుచు భావజాలమున్
దివ్యముగా ప్రకాశమగు తీయటి తెన్గున తేట తెల్లగా
నవ్యత తోడు పేర్మిని జనాళికి నచ్చెడు కైపులద్దుచున్
కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!
జిలేబి
ReplyDeleteనారదుల వారిని తలచు
మీరేలన్ తాతగార్ని మించా రంగన్
నారాయణా యనుచు పిలి
చేరు జిలేబీ జి? హా కచేరీ యయ్యెన్ !
జిలేబి
ReplyDeleteనాదేముందండీ అం
తా దేవిదయేను గొప్ప దనమే లేదే
నాదిందులోన! సరళము
గా దార్శనికుల పలుకుల కథగా చెబితిన్
జిలేబి
ReplyDeleteపొత్తంబిది ధర్మపదము
కొత్తగ నచ్చొత్తినాము కొనకెక్కగ మా
చిత్తంబాధ్యాత్మికత ని
మిత్తము వృద్ధిని సమృద్ధి మించారగనన్ !
జిలేబి
ReplyDeleteనా పిచ్చి రాతల చదివి
సూపరనుచు మెచ్చుకొనిన సోదరులారా(శుంఠల్లారా)
నే పద్ధతిగా మళ్ళీ
నా పాటవమగు టపాల నారంభిస్తా :)
నారదా
జిలేబి
పైన మీరు ఆ బ్రాకెట్లో పెట్టినది ఫణిబాబు గారు అనలేదు 😡. అయినా ఈ పద్యమేదో ఫణిబాబు గారి బ్లాగులోనే పెట్టచ్చుగా, మీ బ్లాగులో వ్రాసుకుని మీకు మీరే ‘శభాష్’ అనుకునే బదులు?
Delete
ReplyDeleteమగవాళ్లకు రచయిత్రులు
సగౌరవముగా సపోర్టు జబ్బల బలిమిన్
సుగమము గా చేయ మరువ
కు గురు! జిలేబీలవెన్క కుతకుత కలదోయ్ :)
జిలేబి
“కుతకుత” అంటే ‘ఎసరు’ అని మీ ఉద్దేశమా? కరక్టే.
Deleteఅసలు “కుతకుత” కాదు, ‘కుట్ర’ అనాలి.
@విన్నకోట నరసింహా రావు:
Delete"కుతకుత" అంటే "కెలకడం" అయి ఉంటుందేమో గురువు గారూ? నారదుని పని కెలకడమే కదా.
అంతే అంతే జై గారూ. "జిలేబి" గారు ఎంతకైనా సమర్థులేగా.
Delete
ReplyDeleteసున్నము లో నెముకలన
న్నన్నా లేకుండ కొట్టి నడిరోడ్డున నా
సన్నాసుల నిలబెట్టుము
కన్నె పరువమన నరె చులకనయొ జిలేబీ ?
జిలేబి
ReplyDeleteఏమోయ్ జిలేబి ఫ్రెష్షే
నా! మస్తేనా నటంచు నామోషి యరే
యే మాత్రము లేకన్ సా
మీ మంచిగ షాపులోన మీరడగొచ్చున్ :)
జిలేబి
ReplyDeleteమగవాడి జీతము, పవన్,
మగువ జిలేబి వయసూ సమస్యల పూరిం
ప గునగున నడచు పద్యము
ల గట్టిగా నర్థమడుగ లాభము లేదోయ్ :)
జిలేబి
ReplyDeleteమగజెంట్సా లేక జిలే
బి గట్టిగా ఆడ లేడి పిల్లా పులియా ?
జగడాలమారి బామ్మా
భగభగ బాణలిని కాయు పంచామృతమా :)
జిలేబి
ReplyDeleteఎవరో జిలేబి యెవరో
జవరాలా? లేక నరుడ? సరిసరి తెలుపన్!
పువుబోడియా! పురుషుడా!
భవానియా? పరమశివుడ? పర్పంబెచటన్ ?
జిలేబి
ReplyDeleteమిలియను డాలరు కొచ్చెను
జిలేబి మామి యెవరో గజిబిజీ ప్రశ్నే
వలదయ్యా వేయవలదు
కలదో లేదో తెలియదు కనకాంగియె పో !
జిలేబి
ReplyDeleteమర్మంబెరుగుచు చెప్పెద
కర్మై రాష్ట్రములు రెండు గామారెనయా
ధర్మంబో కాదోయని
నిర్మల హృదయమున ప్రశ్న నిండుగ గనుమా !
జిలేబి
కడ జడ దడ వడ దత్తపది -
ReplyDeleteఎన్నికల ఫలితాలకై ఎదురుచూసే
అభ్యర్థుల ఉత్కంఠస్థితిని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం
కడగట్టి నోటును భళా
దడకట్టి సరి సరి వేయ దమ్ముగ ఢిల్లీ
జడమయు లేకన్ పాలిం
ప డమడమ వడముడి మోడి పడలుపడునొకో!
జిలేబి
ReplyDeleteఎవరు గెలిచినా నోడిన
నెవరైనను దానివల్ల నీకూ నాకూ
బవనీడ లాభమేమీ?
రవంత బుద్ధి గనుమయ్య రాజకుమారా!
జిలేబి
ReplyDeleteఅన్నా ! నీవే దిక్కన్నా :(
అదిగో జగనుండదిగో
కదిలెను రాజన్న రథము గట్టిగ నిపుడే
కుదురుకొనగ నమరావతి
పదిలంబగుచుండె దెస శుభాకాంక్షలతో :)
జిలేబి
ReplyDeleteచప్పరించితిని కవిత్వ సారసమ్ము
వావ్! జిలేబియిది వినూత్న పరిమళమ్ము
కాల వాహిని లోనిల గట్టి గాను
నిలుచు నమ్మవే జవరాల నీటుగాను :)
జిలేబి
ReplyDeleteరాత్రి పగలు మదిని రావము గా తొల
చు తలపులవి ఫలము శూన్యమయ్యె
విధి విలాసముగ భవితకు పనికిరాని
కలలు కల్లలైనఁ గల్గె ముదము!
జిలేబి
ReplyDeleteమలమల కొందలమ్ములసమానపు రీతిని కర్మ భోగముల్
సలసల మాడు మూఢములు సవ్యత నవ్యత లేని చింతలున్
ములముల బోవ గా సరసి, మోహన రాగపు పంక్తి దోచెడా
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
జిలేబి
ReplyDeleteజగనన్నా ! అమరావతి
ధగదగ మెరుపులను దేలు ధరణిన్ రమ్మా
జిగిదేల రాజశేఖరు
ని గుభాళింపులు మరియు పనితనము రమ్మా :)
జిలేబి
ReplyDeleteఅదిగో వడముడి మోడీ
కదనము లో రాహులుడదిగదిగో పరుగె
త్తె దరిని గానక భారి "మ
తదాన" మయె వెలుగ భాజ్ప తరుణి జిలేబీ
జిలేబి
ఉత్తమ" పార్లమెంటేరియన్ వెళ్ళి "మండవ" కాళ్ళు పట్టుకున్నా లాభం లేకపోయింది. ధర్మం మళ్ళీ గెలిచింది.
Deleteబై బై అభినవ బతకమ్మా 🤚.
Delete
ReplyDeleteమా నారా వారికికన్
చానా బాధలు నలతలు చక్కగ తగ్గున్
ఏ నా డైనా హాయిగ
తానిదు రన్ గాంచెనో సతతమున్ పనియే !
జిలేబి
నారా వారు much-needed rest తీసుకుంటారు లెండి.
Deleteనిన్నటి నుండీ నాకు "మహామంత్రి తిమ్మరుసు" చిత్రంలోని ఒక పాట పదేపదే గుర్తొస్తౌంది, ఎందుకనో ఏమిటో 🤔😕
Deleteఏ పాటండీ ?
జిలేబి
కనుక్కోండి, చూద్దాం 🤓.
Delete"much-needed rest"
Deleteఅవునండీ అసలే పాపం పాలు గారే ప్రాయంలో పాలు అమ్ముకొని కోట్లు గడించిన ఆయనగారి మనవడు "మా తాతెప్పుడూ నాతో ఆడుకోడే" అంటూ మారాం చేస్తున్నాట్ట. రేపట్నుంచి ఆ బంగారు కొండకు గ్రాఫిక్స్ చూపిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తే సరి. నిప్పు తాతయ్య బుడ్డోడికి జోల పాడేందుకు అబ్దుల్ కలాం/బిల్ గేట్స్/వాజపేయి కథలు కూడా చెప్పొచ్చు.
"ఏ పాటండీ"
"అనుకొన్నదొక్కటీ అయినదొక్కటీ బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్టా" అనుకుంటా. బాలయ్య బాబు పుణ్యాన "హే బుల్బుల్" వారి వంశ గీతం కూడా.
నాకు తాతా మనుమడు సినిమాలో "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం" పాట గుర్తొస్తుంది. కాపులంతా కలిసి ద్వేషంతో చంద్రబాబుగారిని ఓడించారు. నా బంధువు ఒకాయన గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నారు. జేపీ గారు ఒక వీడియోలో చెప్పినట్లు కులపిచ్చి వల్ల ఆంధ్రులు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు అని పచ్చిగా చెప్ప్పారు. ఈ కుల,మత ప్రాంతాల చిచ్చు ఆరకపోతే ఎవడూ బాగుపడడని తెలుసుకోలేకపోతున్నారు.
Deletehttps://www.youtube.com/watch?v=-0dcJUHYyXk
Deleteవిన్నకోటవారూ,
Deleteకన్నీళ్ళు తెప్పించారు.
"జేపీ గారు ఒక వీడియోలో చెప్పినట్లు"
Deleteనీహారిక గారూ, మీరు చెప్పేది తన కులం వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే పోటీ చేయాలని జాగ్రత్త పడ్డ డ్రామారావు తప్పిపోయిన అల్లుడు. మాజీ (రిటైర్డ్ కాదు) ఉద్యోగి లోక్సత్తా (ఉరఫ్ జోక్సత్తా ఉరఫ్ ఏక్సత్తా) జయప్రకాశ్ నారాయణ గురించా?
కులం పేరు చెప్పుకొని డ్రామారావుకు చేరువై ఉద్యోగంలో మెట్లు ఎక్కినప్పుడు ఇతగాడికి ఈ సూక్తులు గుర్తు రాలేదు. డ్రామారావు & చెంద్రాలు అసమదీయులకు వండిన విస్తరిలా కాంట్రాక్టులు, రాజ్యసభ పదవులు వగైరాలు పంచినప్పుడు గమ్మునున్నాడు. యనమల గారిని నామమాత్రపు ఆర్ధిక మంత్రిగా కార్వీ బ్రోకర్ కుటుంబరావు చక్రం తిప్పినప్పుడు ఈ నీతులు చెప్పలేదు.
ఆంధ్ర రాష్ట్రాన్ని కులాల కుంపటిగా మార్చింది ఎవరో పదిరికుప్పం & కారంచేడు చూస్తే తెలుస్తుంది. ఈనాడు & ఆంధ్ర(చంద్ర)జ్యోతి ప్రతిరోజూ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
This comment has been removed by the author.
Delete@ Jai,
Deleteఆంధ్రులకి కులపిచ్చి ఉంది అని జేపీ గారు, లోకేష్ గారు ఒప్పుకున్నాక మీరు ఎత్తిపొడవడం దేనికి ?
మీ వ్యాఖ్యలు మీ స్థాయిని తెలుపుతున్నాయి. గమనించుకుంటే మీకే మంచిది.
# నీహారిక గారు,
DeleteWow, పాటని వెంటనే పట్టుకున్నారే 👏. మీరు అసాధ్యులండీ 👌("సూపరండే" అని సినిమా భాషలో చెప్పను).
@ VNR Garu,
Deleteనేను, మావారు నిజంగా ఫీలవుతున్నామండీ !
జగన్ సీ ఎం అవకూడదని కాదు కానీ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడి అవసరం ఉన్నవేళ రెడ్డొచ్చె మొదలాడు అన్నట్లు అయిందేవిటా అని....
ఆ పాటలో రామారావే చంద్రబాబుగారికి శిక్ష వేసినట్లు ఫీలయ్యి కన్నీళ్ళు వచ్చేసాయి.
"ఆంధ్రులకి కులపిచ్చి ఉంది అని జేపీ గారు, లోకేష్ గారు ఒప్పుకున్నాక"
Deleteనీహారిక గారూ, "మనలో పాపం చేయని వాడే ఆ లోపం చెప్పాలి" అన్నారు కదండీ కనుక మీరు చెప్పిన ఇద్దరికీ ఆ అర్హత లేదు. మీరు, నేను & ఇతర సహచర బ్లాగర్లు ఎప్పుడూ కులం ఆధారంగా మాట్లాడం కనుక మనం కులగజ్జిగాళ్ళను అనడం తప్పు లేదు.
ఇకపోతే ఆంధ్రులకు కులపిచ్చి ఉందని నేను అనుకోను. కొందరు ఆంధ్ర *నాయకులకు* మాత్రమే ఈ జాడ్యం ఉంది. 99% (టీవీ ఛానెల్ గురించి కాదు) సామాన్య ఆంధ్ర ప్రజలకు సొంత కులంపై కొద్దిగా అభిమానం ఉండవచ్చు గాక కానీ కులగజ్జి మాత్రం లేదు.
కులం గురించి మీరా మాట్లాడేది ? కేసీఆర్ జగన్ ని సపోర్ట్ చేసింది కులం చూసి కాదా ? ఏ రోజైతే జగన్ ని సపోర్ట్ చేసాడో ఆరోజే కేసీఆర్ నా శతృవైపోయాడు.
Delete>>ఎన్ టీ ఆర్ ఆత్మకి శాంతి; ఆయన పోయేటప్పుడు 'జామాతా దశమగ్రహం' అన్నట్టు గుర్తు.>>
Deleteలక్ష్మీ పార్వతిగారిని స్పీకర్ చేస్తారంటగదా ? ఎన్ టీ ఆర్ ఆత్మ , మీ ఆత్మ శాంతిస్తాయా ?
ఏపీకి ఆ "అదృష్టం" కూడా పట్టనుందా 😳 ?
Deleteకెసిఆర్ కులమేమిటి, జగన్ కులమేమిటి? మీరేమి మాట్లాడుతున్నారో నాకయితే అర్ధం అయితలేదు.
Deleteలక్ష్మీ పార్వతి ఎన్నికలలో పోటీ కూడా చేయలేదు. ఎమ్యెల్యే కాకుండానే స్పీకర్ పదవి ఎలా ఇస్తారో నీహారిక గారే చెప్పాలి.
https://youtu.be/gyRzIec8Dvs
Deletehttps://youtu.be/YlfTC0HqBB0
https://youtu.be/lmBwS2sTSgU
రాజ్యాంగం ప్రకారం ఏ సభ స్పీకర్ అయినా ఖచ్చితంగా సదరు సభ్యుడు అయి ఉండాలి. మంత్రులకు (ఉ. హరికృష్ణ) మల్లె ఆరు నెలల లోపు సభ్యత్వం పొందుతానంటే కుదరదు.
DeleteArticle 93: The Speaker and Deputy Speaker of the House of the People The House of the People shall, as soon as may be, choose two *members* of the House to be respectively Speaker and Deputy Speaker thereof and, so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the House shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be
Note from Jai: similar provisions also exist for Rajyasabha, state assembly & council
https://www.andhrajyothy.com/engarticle?SID=802595
Delete"He asserted that Janmabhoomi committees are the main reason behind the failure of the party"
సదరు జన్మ"కుల"భూమి కమిటీలు చెంద్రాలు సార్ మానసపుత్రికలు. కమిటీలను తప్పు పట్టే మేతావి కేపీ గారు వాటి బాబును మాత్రం పల్లెత్తు మాట అనడు. దీని మర్మమేమి తిరుమల వెంకన్నా? (ఆయనకూ తెగులు కబ్జా ఎంపీ ఒకడు తోక పెట్టాడు లెండి అది వేరే విషయం)
Deleteవామ్మో ! ఏ పాటండీ అన్న పాపానికి ఇన్నేసి కామింట్లు పండేయా !
జిలేబి
ReplyDeleteయాభై పైడాలర్లన
రాభస గోల సినిమాని రాద్ధాంతములన్
లాభంబేమియు లేకన్
నాభీదపు రొచ్చు చూసి నా పని లేకన్ !
జిలేబి
ReplyDeleteనేనే బామ్మననామకు
డానగ కుర్రోడ! నరస రాయా గనుడ
య్యా నేనే నన్నియు నా
సేనాపతి రాజు మంత్రి సేవకుడనయా !
జిలేబి
ReplyDeleteబై బై అభినవ బతక
మ్మా బై బై ఫారు నవ్వు మాయమ్మో మా
మ్మా బామ్మా కమ లాక్షీ
సాబూతిదియేను నేడు సాబిత్తాయెన్ :)
జిలేబి
ReplyDeleteపుంస్త్వము పుంస్త్వంబనుచున్
పుంస్త్వమ్మునుపొగుడుటేల ఫూల్ప్రూఫ్ టెక్నీక్
పుంస్త్వమ్మును నింపగనే
పుంస్త్వము లేనట్టి మగఁడు బుత్త్రు నొసంగెన్!
మేటరు లేని మేమ్ సాహిబ మేధావి :)
జిలేబి
ReplyDeleteఅనఘా సఖియ! యిపుడు ఖం
గున నూపుర మేల మ్రోగె గుండమ్మా చె
ప్పెనుగద యిటుల జిలేబియు
వినరా మగడా పతిసతి వేరే కాదోయ్ !
జిలేబి
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteఅనఘా రమణి! యిపుడు ఖం
గున నూపుర మేల మ్రోగె కోమలి ? మునుపి
చ్చినకా లియంది యలు నా
మనసంతా నిండె మగడ మరొకటి తెమ్మా !
జిలేబి
ReplyDeleteఅమవసి పున్నములను తిం
టు మమతల రథమ్ము నేను టుకుటుకు యెక్కా
కమనీయపు కవితావే
శము భయ్యా నరుడ! కెవ్వు శరభశ్శరభా :)
జిలేబి
ReplyDeleteఅదిగో అగ్ని ప్రమాదము
పదిలము జ్యోతిష్యము మన ప్రభువుని మార్గం
బదియె యనిచూపెను జిలే
బి, దెసతెలిపె నదియె విశ్వ వీక్షణమగుచున్ !
జిలేబి
మీరనేది నిన్న సూరత్ లో జరిగిన అగ్నిప్రమాదం గురించా?
Deleteషాపింగ్ కాంప్లెక్స్ ల్లో జూనియర్ కాలేజ్ లు నడపడం (అది కూడా పై ఫ్లోర్లల్లో) ఉమ్మడి ఏపీలో .... ఇప్పుడు మర్రిచెట్టులా ఎదిగి మొనోపలీ చెలాయిస్తున్న ఒక “పచ్చ” సంస్ధ మొదలెట్టిన .... దరిద్రం అనుకునేవాడిని. ఇతర రాష్ట్రాలలో కూడా ఉందన్నమాట ఈ జాడ్యం. అంతేలెండి ... చెడు త్వరగా వ్యాపిస్తుంది కదా.
నియంత్రించవలసిన అధికారులు లంచాలకు లొంగిపోయి కళ్ళు మూసుకుంటున్నారు. ఏం, వ్యాపారానికి అనుమతి ఇస్తున్నప్పుడు ఈ అంశాలు పరిశీలించరా? తరవాతైనా వాళ్ళ దృష్టికి రాకుండా పోతుందా, వచ్చినప్పుడైనా స్పందించరా?
విద్యావ్యాపారులు అన్నిటినీ గాలికొదిలేసి ... బిజీగా ఉండే వ్యాపారప్రాంతాల్లో కూడా ... షాపింగ్ కాంప్లెక్సు లలో ... పై అంతస్తులలో (కింది ఫ్లోర్లు ఫక్తు వ్యాపారస్థులు ఆక్రమించుకునుంటారు) ... కాలేజ్ లు, కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుంటారు. మరీ దారుణం అటువంటి బిల్డింగుల్లో పై ఫ్లోర్లలో స్కూళ్ళు కూడా నడుపుతుంటారు .... పిట్టగోడల దగ్గర, మెట్ల మీద ఆ చిన్నపిల్లల భద్రత గురించి ఏమాత్రం ఖాతరు లేకుండా.
ఇటువంటివన్నీ అధికారుల కళ్ళబడవంటే నమ్మశక్యం కాదు. వాళ్ళేమీ చెయ్యలేకుండా ఉన్నారంటే / చెయ్యనివ్వడం లేదంటే మాత్రం ... విలువలు లేని ప్రైవేట్ విద్యాసంస్థల కొమ్ముకాస్తున్న మన దేశంలో ... నమ్మశక్యమే.
మేరా భారత్ మహాన్ 🙏.
@విన్నకోట నరసింహా రావు:
Deleteఎడ్యుకేషన్ మాఫియా దేశమంతా ఉంది గురువు గారూ, అఫ్కోర్స్ మరీ బరితెగించి "సుప్రసిద్ధ బళ్ల వ్యాపారి" వియ్యంకుడికి విద్యాశాఖ కట్టపెట్టడం మాత్రం బాబోరికి మాత్రమే చెందిన "ఘనత".
కులమీడియా సూరత్ దుర్ఘటన కవరేజీ చూస్తుంటే డొకొచ్చింది. పదేపదే గుజరాత్ అని నొక్కి వొక్కాణిస్తూ సై"కిల్" చానెళ్లకు ఏమి శునకానందమో ఏమో? సోషల్ మీడియాలో కొందరు ఆ వార్తను మోడీ/షా ఫోటోలను జోడించి మరీ సర్క్యులేట్ చేస్తున్నారు.
ReplyDeleteఅరె పచ్చ మీడియాపై
పరిశోధన చేయవలె సెబాసోయ్ బుచికీ
కిరికిరి మొదలగునేమో
పరిశీలింపుము వెసవెస బ్లాగ్ లోకములో :)
జిలేబి
>>>సామాజిక (వర్గ) మీడియాలో కొందరు పొటాష్ గాంగ్ సభ్యులు "సారీ సీఎం సార్, మీరు ఇంత చేసినా మేము బాగా పని చేయలేదు కనుకే చతికిల పడ్డాం" అని స్వామి భక్తి చాటుకుంటున్నారు.>>>>
Deleteపొటాష్ మొక్కలని బ్రతికిస్తుంది. మనిషి చచ్చాక గులాం జల్లుతారు. గులాం గ్యాంగ్ కంటే పొటాష్ గ్యాంగ్ బెటర్ కాదూ ?
ReplyDeleteయోగా మానవ జీవిత
భాగంబాయెను దినసరి పరమావధిగా
రాగాతీతము గా జన
జాగృతి జీవనసరళి ప్రజా ఉద్యమమై
జిలేబి
ReplyDeleteతోలె నొకనాడు బండ్లను
వీలయ్యెను బళ్ళనే కవిగొనన్ వ్యాపా
రాలై మార్చుకొనన్ భా
రీ లావాదేవి సై సరిసరి విభజనల్
ReplyDeleteఎవరుబడితే సదరు జను
లు వరలు కొని స్పీకరై బలుపులన్ చూపిం
ప విదుర కుదరదు కావలె
పవిత్రముగ మెంబరయ సభాస్థలిలోనన్
జిలేబి
చేవెళ్ళ చెల్లెమ్మను హోం మంత్రిని చేయలేదా అలాగే ఈవిడనీ స్పీకర్ ని చేస్తారు. భర్త చనిపోవడమే ఒక అర్హత !
Deleteవదిలెయ్యండి నీహారిక గారూ, గొట్టిముక్కల గారూ. మంచికో చెడుకో జరగవలసినది జరిగిపోయింది, ఇంక ఈ చర్చల వలన ఏం ప్రయోజనం?
ReplyDeleteవాస్తవం ఏమిటంటే ... కమ్మ పెత్తందార్ల హయాం ముగిసింది. ఇక రెడ్డిరాజుల పాలన వచ్చింది (మరోసారి). ఓ మాట చెప్పనా? కులాభిమానం చూపించుకోవడంలో వీళ్ళు కూడా తీసిపోరు. వెర్రివాళ్ళయ్యేది సామాన్య ప్రజానీకమే.
వీళ్ళు నిద్రమానుకుని మరీ వ్రాసే చాంతాడంత పోస్ట్ కంటే నా కమెంట్స్ కి పెద్దగా టైం వేస్టవదు. నేను వ్రాయకపోతే వాళ్ళదే కరెక్ట్ అనేసుకుంటారు. అది మరీ ప్రమాదం కదా ?
Deleteవాళ్ళని విమర్శిస్తే రోషం పొడుచుకువచ్చిందే...అందరూ అలాంటివాళ్ళే...చేతిలో కీ బోర్డు ఉంది కదా అని ఏది బడితే అది వ్రాసేయడమే !
This comment has been removed by the author.
Deleteపై రెండు వ్యాఖ్యలు ఎవరిని / దేన్ని ఉద్దేశించి? ఇక్కడ relevance ఏమిటి?
Deleteమరో మాట .... “బాపనోళ్ళు” కాదు, బ్రాహ్మణులు అనడం మర్యాద.
ఈసారి కోపం వచ్చినపుడు మర్యాద పాటించడం ప్రాక్టీస్ చేస్తాను.
Deleteఅలా చెయ్యడం వెటకారం అవుతుంది.
Deleteకోపం వచ్చినప్పుడు కాకుండా మామూలుగా మాట్లేడప్పుడు కూడా మర్యాద పాటించరన్నమాట.
You are incorrigible.
Deleteపాటించుము నీహారిక
మాటా మర్యాదలన్ సమానత్వములన్
తూటా బేల్చుట తగదే
మాటికి మాటికి కసిబిసి మచ్చరములతో!
జిలేబి
నాకు మళ్ళీ కోపం వస్తున్నది. మామూలుగా బాగానే వ్రాస్తాను కదా ? జగన్ బాబు లాగా ఈ ఓదార్పులేవిటీ నాకు ?
Delete
Deleteచక్కని కమింటు. శైలి సైతం అనుపమానం. ప్రయత్నం చేస్తూ ఉండండి. మంచి చేయి తిరిగిన కమింటు క్వీను కాగల భవిష్యత్తు ఉంది.
జిలేబి
ReplyDeleteఎవడయ్యా క్రైస్తవుడెవ
డెవడయ్యా హిందువు? బురిడీ పల్కులతో
కవిగొను జగనుడి తీరుని
నవమానింతురకొ? జనుల నాడియతండే !
జిలేబి
ఒరేయ్ పిచ్చ్ బుచికీ ఒక్క కమెంట్ వ్రాస్తేనే ప్రచురించకుండా అడ్డుకుంటున్నారు, వనజాక్షి అడ్డుకుందని చింతమనేని ఊరుకుంటాడ్రా ?
Deleteఅమరావతిలో ఎన్ని పంటలు పండుతాయో నీకు తెలుసారా ? ఎకరం ఎంతకు అమ్మారో నీకు తెలుసారా ?
ఒకసారి అమ్మేసాక ఎవడికి ఇచ్చుకుంటే నీకెందుకురా ?
ఈ బ్లాగుల్లోనే హిందూ సమాజం చీలిపోయి కనబడుతుంటే కళ్ళు దొబ్బాయా ?
హిందూ సమాజం చీలిపోయిందని సాక్షి పేపర్ లో వ్రాసేవరకూ ఈ అక్షరారణ్యంలో సోంబేరిలాగా తిరుగుతూ ఉండు.
ముద్దు పెట్టుకోవడం ఒకటే తక్కువా అనిపించడంలా ఫొటో చూస్తుంటే 😳??అదంతా చంద్రబాబు ఓడిపోయాడన్న ఆనందమే 🤔??
ReplyDeletehuggy, huggy 🙂
Deleteముద్దంటే చేదా!అహ
వద్దా? ఆ చంద్రబాబు పాయే ! మనదే
పెద్దరికంబిక జగనూ !
చూద్దామోయ్ చుంబనంపు సూపర్ హీరో !
జిలేబి
అవినీతి చేస్తే దేవుడు ఇంత మంచి శిక్ష వేస్తాడంటే అవినీతికి పాల్పడితే పోలా ? చంద్రబాబుగారిని కూడా 18 నెలలు జైలులో వేస్తే బాగుండు. అద్వానీ జైలుకెళ్ళి ఉంటే ప్రధాని అయి ఉండేవాడు.
Deleteవై ఎస్ ఆర్ నివాసం ఇపుడు చినబాబు కేటీఆర్ గారి కేంపు కార్యాలయం. వారికి ఎప్పటినుండో స్నేహం నడుస్తోంది. అసెంబ్లీలో నాన్న తెలంగాణాకి వ్యతిరేకం అని డ్రామా, కొడుకుకి కేసీఆర్ తో దోస్తీ !
Deleteవెధవలయ్యేది ఎవరో తెలుసుకోవడం లేదు.
ReplyDeleteఉష్ణీయపు ప్రక్షోభము
తృష్ణక్కయి, పొందలేక తృప్తిని సఖుడా
కృష్ణా! పల్కితివ? యెటుల
ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్?
జిలేబి
జిలేబీ గారూ,
Deleteమిమ్మల్ని కోడికత్తితో పొడవనా ? ఉత్తుత్తినే ....
Deleteపొడవనొకొ కోడి కత్తిని
మెడకానించియు జిలేబి మేధాజీవీ
చెడుగుడు పల్కుల కర్థము
గడగడ తెలుపు సవివరము కంద జిలేబీ :)
జిలేబి
ReplyDeleteరెండు సినిమాలనరరే
గ్రాండుగ చూసినను తృప్తి నొందను గాలే
చెండాడిరే మహర్షిని
దండగ యనుచు సినిమాను దాక్ష్యమె లేకన్
జిలేబి