సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
"జబర్దస్త్" 🙂.
ReplyDeleteగురువు గారూ, ఈ కింది పిచ్చి వాక్యాలను కాస్త సరి చేసి "భలే మంచి రోజు పసందయిన రోజు" బాణీలో సర్దడం కుదురుతుందా ప్లీస్.
Deleteభలే మంచి రోజా, జబర్దస్ట్ రోజా
చిత్తూరు నగరిలో నెగ్గిన రోజా
గాలి1 వీచి ఎగిరిన రోజా
గాలీలు2 పలికే రోజా
గాలిల3 సైకిల్ గాలి పీకిన రోజా
ఐరన్ లెగ్గు అనబడ్డ రోజా
గోల్డెన్ లెగ్గు ఐనది రోజా
చికెన్ లెగ్గు4 డోకులు చెపుతూ
రోజూ లెగ్గు తన్ని5 నవ్విన రోజా
Notes:
1. ఫంకా హవా
2. హిందీలో గాలీ అనగా తిట్టు, ఆవిడతో తిట్టించుకోని ప్రత్యర్ధులు లేరు
3. స్వ. గాలి ముద్దు కృష్ణమనాయుడు (2014) & ఆయన "సు"పుత్రుడు గాలి భాని (2019)
4. జబర్దస్ట్ డోకులన్నీ నాన్-వెజ్ అనే విషయం జగత్ప్రసిద్ధం
5. జబర్దస్ట్ కార్యక్రమంలో "applying size 11 boot to the trouser seat of the unfortunate victim" అన్నది ఒక ఆనవాయితీ (Copyright phrase of PG Wodehouse)
🦁,
ReplyDeleteజబర్దస్త్" 🙂.
పోలా ....అదిరిపోలా ?
టీడీపీనుండి గోడదూకినోళ్ళందరికీ పదవులు ఇచ్చేసినట్లేనా ?
సొరాజ్యం గారూ గిద్యం అసలు కనపడతలే !
ReplyDelete
Deleteఅలుగగ యేఐసీసీ
ములుగుగ వచ్చెన్ జిలేబి ముదితకు ప్రియమై
వెలుగున్ మా రోజా యిక
తళుకుల తోడై భళిభళి తరుణమ్మిదియే :)
జిలేబి
ReplyDeleteఅదిరేనుగా జబర్దస్త్
సదనంబున మన జిలేబి చక్కదనాలన్
పదవిన్ దక్కించుకొనెన్
కుదిరెన్ కాలికిక కట్టు కుర్చీ లోనన్ :)
జిలేబి
ReplyDeleteముదితల్ నెక్కంగనులే
ని దిబ్బ గలదే జిలేబి నిగ్గుల్ తేలన్
సదనమ్మున హడ్తాలుల
బెదిరింపులు చేయగా గుభిల్లన వారల్ :)
జిలేబి
పాపం తమ్మినేనిగారు వెనుకబడిన వర్గం కాబట్టి స్పీకర్ కాగలిగారు అని రోజా అన్నారు. ఈవిడ జాలి ఆయనకు అవసరమా ?
ReplyDeleteరోజా అన్న మాటలు ఇవి: తన కులపోళ్ళయిన నాదెండ్ల మనోహర్ & కోడెల శివప్రసాద్ గార్లను స్పీకర్ పీఠం దాకా చెయ్యిపట్టుకొని తీసుకెళ్లిన "మహానాయకుడు" తమ్మినేని గారిలాంటి బీసీ నాయకుడికి స్పీకర్ పదవి వచ్చినప్పుడు ఆ సంప్రదాయం తుంగలో తొక్కాడు.
Deleteతమ్మినేని బీసీ అయితే ఏంటట ?
Deleteకేసినేని ఓసీ అయితే ఏంటట ?
ముష్టికి "చేయి" చాపిన
వీళ్ళకు చంద్రన్న"చేతి" ఆసరా కావాలా ?
జై గారూ,
ReplyDeleteసారీ ఇప్పటి వరకు చూడలేదు మీ వ్యాఖ్యని.
మీరు కూర్చిన పదాలు బాగానే ఉన్నాయనిపిస్తోంది.
ఎక్కడికైనా ప్రచురణకు పంపించే ఆలోచన చేస్తున్నారా?
నిజానికి ఇటువంటి పాటల / పేరడీల విషయాల్లో బ్లాగర్ nmraobandi గారు ఉద్దండులు. వారి అభిప్రాయం అడిగి చూద్దామా?
థాంక్యూ సార్. రావు గారిని అడిగేసా!
Deletehttps://nmraobandi.blogspot.com/2019/03/my-song-duet.html?showComment=1560513464947
👍
Deleteరావు గారి సమాధానం వచ్చేసింది. వారికి వారే సాటి!
Deletehttp://nmraobandi.blogspot.com/2019/06/written-compatible-to-karaoke-singing.html
బండి వారా మజాకానా? ఏదైనా మెరుగులు దిద్దుకోవాలంటే నిపుణులు చేతిలో whetting జరగవలసినదే.
Deleteజై గారూ,
ReplyDeleteమీరు Wodehouse గారి అభిమానా? How nice 👍.
ఔనండీ. మీరూ మా బాచీ అయితే ఒక ఆసక్తికర లింకు:
Deletehttp://www.madameulalie.org/index.html
"Wodehouse material collected on this site was all published before 1924 and is available in the public domain in the United States"
ఇంటరెస్టింగ్ 👌. Thanks for providing the link to this great website 🙂.
Delete
DeleteYou can't just stop Niagara Falls with a tennis racket :)
Who said to who in which book of pgw :) Right answer will get kilo జిలేబి free :)
జిలేబి
"The World Of Mr. Mulliner"
Deleteసెహబాసు నీహారిక గారూ.
Deleteబైదివే, Mr.Mulliner వన్నీ short stories కదా. పైనిచ్చిన కొటేషన్ ఏ షార్ట్ స్టోరీలోదో కూడా చెప్పాలి.
కరక్టో కాదో "జిలేబి" గారు చెప్పాలి.
విన్నకోట వారూ, ఒక్క కథలో కూడా Mr. Mulliner పాత్ర ఉండదనుకుంటా. నాకు తెలిసిన మేరకు ఆయన సాటి మందు సోపతిగాళ్లకు anecdotes చెప్పే narrator మాత్రమే.
Deleteఅవును జై గారూ. Mr Mulliner చెప్పే కథల్లో స్వయంగా తన పాత్ర ఉండదు. పబ్ లో కూర్చుని కట్టుకథలు, పోసుకోలు కబుర్లూ చెబుతుంటాడు. ఎవరేం ప్రస్తావన తెచ్చినా దానిలోనుండీ తన కజిన్స్ కో, nephews కో, nieces కో, uncles కో అన్వయించి కథలల్లుతుంటాడు. pub raconteur అన్నమాట.
Delete
ReplyDeleteయాభై పై యేండ్లాయెన్
ఓ భయ్యా యేమి పీకి ఓండ్రెట్టోవో
రాభస సభలో చెప్మా
ప్రాభాతపు వేళలోన వాగుట దేలా :)
నారాయణ :)
ఇక పై యేమి జరుగునో :)
జిలేబి
ReplyDeleteమావయ్యను నేనర్రా
ఈ వయసున చదువగాను నేలెద రోయీ
యీ విశ్వంబును భళి నా
లా వరుసగ ఏ బి సీ డి లను నేర్వండీ !
జిలేబి
"జిలేబి" గారూ, నీహారిక గారూ,
ReplyDeleteమీరిద్దరూ కూడా Wodehouse అభిమానులన్నమాట ! Exciting to know that. May our tribe increase.
Deleteఈ పాటి సెటైర్లకు ఆ నాటి వోడ్ హౌసే కారణ మండీ వికోన గారూ :) ఆ తరువాయి అరవపు ఈ మధ్య దివంగతులైన క్రేజీ మోహన్ ; తెలుగులో ఎర్రంశెట్టి శాయి అంతకు మునుపు చిలకమర్తి ఆపై etc etc :)
జిలేబి
జిలేబి
జిలేబీ, విన్నకోట & నీహారిక గార్లకు ప్లస్ దేశంలోని కోట్లాది కోట్ల ప్రత్యక్ష & పరోక్ష Wodehouse అభిమానులకు శుభాకాంక్షలు!
Deleteమీకున్నూ శుభాకాంక్షలు
Delete
ReplyDeleteముల్కీ యైపోదామని
పల్కుల నేర్చుకొను రమణి పాటవముగనన్
తళ్కుల చిల్లర దేవు
ళ్ళల్కుల చదువుము తెలియును లబ్జుగ నపుడే :)
జిలేబి
అదీ లెక్క.
Deleteపలువురు చిన్న పెద్ద లిట , బ్లాగుల వ్యాఖ్యలు వెట్ట , పంతమై ,
ReplyDeleteసులువుగ వ్యాఖ్య లన్నిటిని చోద్యపడన్ , కమనీయ పద్యమా
లలుగ రచించె మా విహితు లల్లన వ్యంగ్యముతో జిలేబి , వార్
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!
ReplyDeleteనా వయసు చదువు అర్హత
ఓ వాయాడమ్మి యేల నో నీకు సుమా
కోవిదుడినో మరే కా
నో వివరములేల నీకు నో ! నివ్వను పో :)
జిలేబి
గాలి1 వీచి ఎగిరిన రోజా
Deletehttps://youtu.be/nv_76tEXpR4
గాలీలు2 పలికే రోజా
ReplyDeletehttps://youtu.be/inIINC_aK8c
ReplyDeleteకైమోడ్చి భక్తి, ప్రేమల
నీ మది లో నింపి తండ్రి నీవే దిక్కం
చూ మహితాత్ముని తోడుగ
నీమము తప్పక బతుకును నీడ్వు జిలేబీ !
జిలేబి
ReplyDeleteకాలము తీరెననుకొనుచు
జాలిగ గబ్బిలము వెదకె జాషువ కొఱకై
ఓలమ్మీ తెలిసెనుగా
మేలిమి బంగరు కవిత్వ మెపుడాతనిదే !
జిలేబి
ReplyDeleteరోషము తోడు దీటుగ పురోగతి నొందగ నెల్లరున్ భళా
భేషుగ చెప్పె నాశువుగ ప్రేరణ చేర్చి జనాళి బాగుకై
సోషలిజమ్ము కాలమయి సోకుల కాపిటలిస్టు లేలగా
జాషువ జాడకై వెదకె జాలిగ గబ్బిల మిప్పుడీ గడిన్!
జిలేబి
ReplyDeleteజీవితమను సంద్రమ్మున
నావికుడా యెగిసిపడు తనకలి తరంగాల్
కైవల్యమునకు మార్గము
గా వరలుచు నిన్ను తాకు కష్టేఫలిగా !
జిలేబి
ReplyDeleteహోదా కావాలండీ
మోదీ గారండి దయ ! నమో! విన్నపముల్!
మా దీనావస్థను గను
డీ దండిగ డబ్బులివ్వుడీ కొలుతు మికన్!
జిలేబి
ReplyDeleteగుహలో చేయగ యోగా
మహాకృతిగ చిత్రమును జమాయించి భళా
బెహతరు ముఖచిత్రముగా
సెహభేషైన పని చేసి చేర్చిరి ఘనతన్ :)
జిలేబి
ReplyDeleteఏ బాటలోన వున్నా
వో బాహ్యమునకు తెలియని ఓ చీకటి రే
డా! బాగా కనిపించుము
నీబా గోగులె సుమా పునీతము మాకున్ :)
జిలేబి
ReplyDeleteజలజములు చాలును మనకు జాతు లేల
నే జిలేబియ ! వంకాయ నేతి బీర
కాయలే చాలు; రుచిచూడ కాయ లెన్ని
యున్న నేమి, వలయు కొంత యూర గాయ !
యాడ పోయినా తిండి యావే :)
జిలేబి
ReplyDeleteమిలమిల లాడుచున్ వరుస మీరక ముద్దుగ నేటవాలుగా
జలజల జాలువారు జలజంబులు చాలును; జాతు లేలొకో
కలకల చేటు లెల్ల దరి కాంచుట కేను! విశాల మై కచం
గలము జనాళి బాగు కొరకై విల సిల్లెను నేర్పుగానుమా!
జిలేబి
ఇందులో ఒక్క ముక్కా అర్థం కాలే మరీ జిలేబిమయము గా వున్నది భాష్యకారులెవరైన వివరణ తెలియ చేయవలె :)
జిలేబి
ReplyDeleteఅలిగిన ప్రియురాలె కరము
న లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్,
వలపు తెలుప తక్కువయిన
కలముంగని కవివరుండు కలవరమందెన్ !
జిలేబి
ReplyDeleteభంగును తాగిరి పూటుగ
చెంగున నెగిరిరి పకపక సెహభేషనుచున్
భంగిమల నాట్య మాడుచు
సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో !
జిలేబి
ReplyDeleteపెంచుకొను మాత్మ బలమును
మించారగ జీవితమున మేల్మిని బడయన్
అంచెలు అంచెలు గా సఖి
కుంచెన చేయితిరిగిన మకుట చిత్రమవన్
జిలేబి
ReplyDeleteఅసమాన ప్రతిభ తోడుగ
మసకయె లేని ప్రభుత పలు మానవులన్ మా
ర్చె! సవాలుల నెదురుకొనుచు
పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!
జిలేబి
ReplyDeleteకోతులకు, బ్రహ్మ చారికి,
కోతల రాయలకు తెలుప కోయి జిలేబీ
నీ తీపిదనమ్ముల; మేల్
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్ :)
నారదా!
జిలేబి
ReplyDeleteపరపతి నాకు కద్దనుచు పద్ధతి లేకయు వారు కోరకన్
సరసి!జిలేబి! పద్మముఖి! సాచివిలోకిత మైన దృష్టితో
నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్
కొరవడు నీదు గౌరవము కొంచెము కూడ జనాళి మారరే
జిలేబి
ReplyDeleteచెన్నగునో కాదో ము
న్నెన్నడు కలుగని "అది" మరి నేరుగ కలుగున్
హన్నన్నా రా కొట్టకు
డన్నా వెంకన్న పైన డాబుసరిగ సూ :)
జిలేబి
ReplyDeleteఅదె బులుసు వారు కూడా
అదె కందములో దిగిరకొ ? హద్దరి బన్నా !
సదనము లోన మహా! మది
మదియెవరో ఆ అనానిమస్సుగ నచటన్ ?
జిలేబి
ReplyDeleteఆడిదపు సూరకవి పూ
బోడీ యర్థంబయెన్ ప్రబోధము గాన్ ! ఓస్
లేడీ మీకందంబొక
గోడై నిలిచెను జిలేబి గొమ్మా వినవే :)
జిలేబి
ReplyDeleteఆడ పిల్ల మనిషి కాదా జిలేబులీ
నంగ ? యేల నంగనాచి యనుచు
దుష్ప్రచారములిక ! ధూర్తులార సమస్త
భువియు తల్లి గాదె బువ్వ జేర్చి ?
జిలేబి
"ఆకాశంలో సగం పురుషుడు": గియత్నాం నాయకుడు ఖోఖో మింగ్
Deletejk
ఈ బులుసు వారు ఎవరూ?
ReplyDelete
Deleteమీరు కాదాండీ ?
జిలేబి
బులుసు వారూ,
Deleteఇక్కడ ఉన్నట్లుండి మీ పేరు కనిపించేసరికి నేనూ అదే అనుకున్నాను ..... బులుసు వారు కందం ఎప్పుడు వ్రాశారు, ఏ సందర్భంగా వ్రాశారు, ఎక్కడ వ్రాశారు అని? "జిలేబి" గారి గడుసు జవాబు చూశారా పైన?
ఇక్కడ వారు వ్రాసే వ్యాఖ్యలకు సందర్భం / దేని గురించి వ్రాస్తున్నారో సదరు reference కూడా చెబితే బాగుంటుందని ఇదివరలోనే "జిలేబి" గారికి మనవి చేశాను. కానీ వారు సీతమ్మ / సీతయ్య కదా, ఎవరి మాటా వినరు.
VNR గారూ. ...... ఏమోనండి. వ్యాఖ్యల లో వెతికాను సదరు బులుసు గారెవరో తెలుసుకుందామని. దొరకలేదు.
ReplyDeleteజిలేబి గారేమైనా చెబుతారని ఇక్కడ అడిగాను. వారు అలా అడిగారు.
సరేలెండి ఏంచేస్తాం.వారు నాలుగు కందలో, పెండలాలో విసరనందుకు సంతోషం. ........ మహా
Deleteవంశీ కలుగోట్ల గారి బ్లాగులో కనిపిస్తేనూ :)
పిట్టకు కడు కడుపుబ్బా !
మెట్టు దిగిచి అడుగ నేల? ఛ, అడిగెను పో ,
ఎట్టా ! సైకిలు బాబాయ్
ఒట్టి తలను రెట్ట వేయ నవసరమ? మహా !
మహా అన్నది బులుసు వారి ట్రేడ్ మార్క్ గదా అందుకని అడిగా
జిలేబి
ఆ మేర మనం అదృష్టవంతులమే ... మ.హా 🙂.
ReplyDelete
ReplyDeleteఅవినీతి పాలన అందించడమే ధ్యేయం? :: AP DyCM's slip of the tongue?
"కాళేశ్వరం ప్రోజెక్ట్ ప్రాంభోత్సవానికి జగన్ వెళ్ళడం సబబేనా?" అని ఒక బ్లాగ్ లో పోస్ట్ కనిపించింది. అయితే సదరు బ్లాగ్ లో సభ్యుల నుండి మాత్రమే వ్యాఖ్యలు అంగీకరించబడతాయని హెచ్చరిక కూడా కనబడింది. అసలు
ReplyDeleteబ్లాగ్ లో సభ్యులు అంటే ఏమిటండీ? సభ్యులయ్యే విధానమేమిటి 🤔?
జగన్ వెళ్ళడం సబబేనని బ్లాగర్ గారి అభిప్రాయం. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రవహించే గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఏపీ ము.మం.ను సుహృద్భావంతో ఆహ్వానించారనుకుందాం పోనీ. మరి నిన్నటి దాకా అదే ఏపీకి ము.మం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు (సైజ్ ఎంత చిన్నదయినా కూడా) అయిన చంద్రబాబు గారిని కూడా అదే సుహృద్భావంతో ఆహ్వానించారా? లేక చంద్రబాబు గారిని ఓడించాడు కాబట్టి ఆ యువనాయకుడే ముద్దా ... స్వయంగా వెళ్ళి ఆహ్వానించేటంత? (బైదివే, ఇతర గోదావరీ పరీవాహక రాష్ట్రాలయిన మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఒడిషా రాష్ట్రాల ము.మం. లను కూడా ఆహ్వానించారా మరి 🤔?).
మరో ఉదాహరణ :- ము.మం. గారి ప్రమాణస్వీకారానికి .... అదే, మీడియా వారు వాడే రాచరికపు పదం "పట్టాభిషేకం" .... ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించబడడం, వారంతా "ధరనుండే రాజులెల్ల" మాదిరి "దడదడ" వచ్చి హాజరవడం అవసరమా? పైపెచ్చు ము.మం. గారి ప్రమాణస్వీకారం పెద్ద పెద్ద స్టేడియాలలోనో, మైదానాల్లోనో ఆడంబరంగా చెయ్యడం అవసరమా? ఏం, రాజభవన్ లాన్స్ మీద కొద్ది మంది ఆహుతుల సమక్షంలో సింపుల్ గా జరిపించలేరా? ఎవడబ్బ సొమ్మని ప్రజాధనం లక్షల్లో ఖర్చు చేసి అంత పటాటోపంగా చెయ్యడం? నిజంగానే మీడియా వాళ్ళు పెట్టిన పేరు "పట్టాభిషేకం" అన్నట్లుగానే జరిపిస్తున్నారు .... నెత్తి మీద స్వర్ణకిరీటం పెట్టడం, గజారోహణతో ఊరేగింపు జరిపడం ఒకటే తక్కువ. కేంద్రంలో ప్ర.మం. గారి ప్రమాణస్వీకారానికీ ఇలాగే ఆర్భాటం ... విదేశ "రాజుల"ను ఆహ్వానించడం, వారంతా విచ్చేయడం. దర్బార్ హాల్ లో (రాష్ట్రపతి భవన్ లో) నిర్వహిస్తే సరిపోయేదానికి పెద్ద గ్రౌండ్ లో చెయ్యడం.
పాతకాలంలో ము.మం, ప్ర.మం. ల ప్రమాణస్వీకారాలు ఇంతింత హంగులతో జరిగేవా? ఇప్పటిది ప్రజాస్వామ్యమా, నియో-రాచరికమా? ఇంతింత షో అవసరమా?
Deleteరాజులు రెడ్లు నాయుళ్లు పీఠాధిపతులు, కలెక్టర్లు, డీఎస్పీ లూ ఇట్లా ఆర్భాటం చేయకుంటే మీరూ నేనూ చేస్తే లాభమే ముందీ అంట ?
జోగీ జోగీ రాచుకుంటే బూడిద రాల్తది. జోగీ రాజులు ము. మం లు రాచుకుంటే " రాజిల్లు"
భొగేశ్వర :)
జిలేబి
@విన్నకోట నరసింహా రావు:
Delete"ఇరు రాష్ట్రాల్లోనూ ప్రవహించే గోదావరి నది"
గోదావరి పారివాహిక ప్రాంతంలో పన్నెండు ఉప-పారివాహిక ప్రాంతాలు (G-1 through G-12 sub-basins) ఉన్నాయి, ఇందులో మూడు మాత్రమే "ముఖ్య గోదావరి" నదికి చెందినవి. గోదావరి పారివాహిక ప్రాంతంలో సింహభాగం విస్తీర్ణం & నీటి వాటా "ఉపనదులదే".
"ఇతర గోదావరీ పరీవాహక రాష్ట్రాలయిన మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఒడిషా రాష్ట్రాల ము.మం. లను కూడా ఆహ్వానించారా మరి"
కెసిఆర్ ఇంతక ముందే బొంబాయికి వెళ్లి మరీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గారిని ఆహ్వానించడం & ఆయన ఒప్పుకోవడం అన్న రెండు వార్తలు "ప్రముఖ" పత్రికలలో సైతం వచ్చాయి, మీరు చూడలేదేమో.
మీకు తెలుసో లేదో కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఫడ్నవిస్ గారి భూమిక చాలా ముఖ్యం. దశాబ్దాల పాటు మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను ఇరు రాష్ట్రాలలో & కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కుదరని రాజీ ఫడ్నవిస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దీ రోజులకే జరిగింది. మెట్ట ప్రాంతం విదర్భ బిడ్డ కనుక బీద రైతు కష్టం అర్ధం చేసుకున్నాడేమో మహానుభావుడు.
ఇకపోతే కాళేశ్వరం (అప్పటి అవతారం అయిన ప్రాణహిత) ప్రాజెక్ట్ మహారాష్ట్ర-మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఒప్పందం ఆధారంగా కట్టపడుతుంది. ఇతర గోదావరి పారివాహిక రాష్ట్రాలకు (కర్ణాటక, ఒరిస్సా, ఎంపీ & ఛత్తీస్గఢ్) ఈ సబ్-బేసిన్లతో సంబంధం లేదు.
"ఏపీకి ము.మం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు (సైజ్ ఎంత చిన్నదయినా కూడా) అయిన చంద్రబాబు గారిని కూడా అదే సుహృద్భావంతో ఆహ్వానించారా?"
మహారాష్ట్ర మాజీ సీఎం & ప్రతిపక్ష నాయకులను కూడా పిలువలేదు కదా. చెంద్రాలు సారుకే కొమ్ములు ఉన్నాయని అనుకుంటే ఎలా మాస్టారూ?
"చంద్రబాబు గారిని ఓడించాడు కాబట్టి ఆ యువనాయకుడే ముద్దా"
జగన్ గెలిచాడని బాధా లేక బాబు పోయాడని ఉక్రోషమా? He won, get over it (old advice given to Rush Limbaugh & co. after 2008 elections).
"పాతకాలంలో ము.మం, ప్ర.మం. ల ప్రమాణస్వీకారాలు ఇంతింత హంగులతో జరిగేవా?"
NT Ramarao 1983 LB Stadium (example)
"ఎవడబ్బ సొమ్మని ప్రజాధనం లక్షల్లో ఖర్చు చేసి"
పార్టీ "దీచ్చల"కే మంది డబ్బు వందల కోట్లు తగలేసారు కదండీ
@ 🐕
Delete>>>పార్టీ "దీచ్చల"కే మంది డబ్బు వందల కోట్లు తగలేసారు కదండీ ?>>>
2010 లో రైతు గర్జన అంటూ కేసీఆర్ దీక్షలు చేసాడు. 25 లక్షల మంది రావాలే అని పిలుపునిచ్చారు. అప్పట్లో ము మం కూడా కాదు. నీ తాతసొమ్ము ఖర్చుపెట్టాడా ?
నువ్వు వంకరగా మాట్లాడిన ప్రతిసారీ "నీహారిక గర్జన" వినపడాలే !
సమాచార హక్కు ద్వారా కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఆన్ లైన్ లో వీలవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలని ఎలా ప్రశ్నించాలి ?
Deleteఆన్ లైన్ లో రాష్ట్రప్రభుత్వాన్ని సమాచార హక్కు ద్వారా ప్రశ్నించడం ఎలాగో ఎవరికైనా తెలిస్తే తెలియజేస్తారా ?
పోరంబోకుల ఖర్చుకు లెక్కలుండవు కానీ ప్రభుత్వాలు చేసే ఖర్చు ప్రతి పైసా అధికారికంగా వ్రాసి ఉంటుంది. దానిని మనం తెలుసుకోవడం ఎలా ?
జై గారు,
ReplyDeleteవీణ మీటినట్లు మిమ్మల్ని మీటితే చాలు బోలెడంత సమాచారం పలుకుతుంది. గోదావరీ పరీవాహక ప్రాంతాల గురించి వివరించినందుకు ధన్యవాదాలు. ""ఇరు రాష్ట్రాల్లోనూ ప్రవహించే గోదావరి నది" అనడంలో నా భావం ఆ నది ప్రవహించే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఉన్నాయని. అంతే కానీ ఈ ఇరు రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తోందని కాదు.
మహారాష్ట్ర సి.యమ్. గారి సౌజన్యం వల్ల కాళేశ్వరం ప్రోజెక్ట్ ముందుకు వెళ్ళింది, వారిని ఆహ్వానించారు సబబుగానే ఉంది. మరి ఏం "కొమ్ములు" ఉన్నాయని ప్రస్తుత (ఇంకా నెలరోజులు కూడా పూర్తవని) ఏ.పి. సియమ్ గారిని ఆహ్వానించారట, "మాస్టారూ"? ఈ ప్రోజెక్ట్ కు వారు ప్రత్యేకించి చేసిందేమీ లేదు కదా ? మా ఇంట్లో ఫంక్షన్, మాకిష్టం ఉన్నవారిని పిలుచుకుంటాం ... అంటారా? అయితే ఓకే.
"N T Rama Rao(1983) LB Stadium, పార్టీ "దీచ్చల"కు ఖర్చు అంటారా? నేను చెబుతున్నదీ అదేగా. వాళ్ళెవరో చేశారనే నెపంతో ఇప్పటి వాళ్ళూ చెయ్యాలా? ఇలా షో చెయ్యడం ఎల్లకాలం కొనసాగాల్సిందేనా? దీనికి ఫుల్ స్టాప్ పెడదామనే ఆలోచనే చెయ్యరా? ఎవరైనా అడిగితే ఎంత సేపూ పాతవాళ్ళని తప్పు పడుతూ గడిపెయ్యడమేనా? మార్చడానికి, మెరుగు పరచడానికి ఏం ప్రయత్నం చెయ్యరన్నమాట?
అయినా ఇప్పుడిదేగా రివాజు. దేన్ని గురించి అడిగినా, అడిగిన దాని గురించి చెప్పకుండా చీటికీమాటికీ "మీ తొమ్మిదేళ్ళ పాలనలో ..... " అంటూ చెయ్యి గాలిలో తిప్పుతూ అసెంబ్లీ సాక్షిగా ఎదురుదాడికి దిగడమనే ట్రెండ్ ఆనాడు మొదలెట్టాడుగా ఆ మహానేత, అదే ధోరణి పాతుకుపోయి వృద్ధి చెందుతోంది, కానివ్వండి.
@విన్నకోట నరసింహా రావు:
Delete"వీణ మీటినట్లు మిమ్మల్ని మీటితే చాలు బోలెడంత సమాచారం పలుకుతుంది"
సాగు నీటి రంగం గురించి పరిశోధన చేసే అవకాశం దొరకడం నా అదృష్టం గురువు గారూ.
"ఈ ఇరు రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తోందని కాదు"
The point I tried to emphasize is that the so called "main river's flow" is negligible compared to the overall drainage basin.
ప్రవాహం కాదు పారివాహికం ముఖ్యమన్నది నా ఉద్దేశ్యం.
నేను మిమ్మల్ని తప్పు పట్టలేదని మనవి. I just wanted to mention it due to popular misconception on the subject. My apologies for sounding rude.
"మరి ఏం "కొమ్ములు" ఉన్నాయని ప్రస్తుత (ఇంకా నెలరోజులు కూడా పూర్తవని) ఏ.పి. సియమ్ గారిని ఆహ్వానించారట"
Please see above (emphasis added):
"ఇకపోతే కాళేశ్వరం (అప్పటి అవతారం అయిన ప్రాణహిత) ప్రాజెక్ట్ (మహారాష్ట్ర-మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఒప్పందం* ఆధారంగా కట్టపడుతుంది. ఇతర గోదావరి పారివాహిక రాష్ట్రాలకు (కర్ణాటక, ఒరిస్సా, ఎంపీ & ఛత్తీస్గఢ్) ఈ సబ్-బేసిన్లతో సంబంధం లేదు"
Ref: GWDT Annexure B
2014 తెలంగాణా చట్టం ప్రకారం అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి రెండు వారస రాష్ట్రాలు (successor states).
సదరు "కొమ్ములకు" ఆధారం 1978 మూల ఒప్పందానికి న్యాయ వారసులు (contractual parties or heirs thereof) అనే కాకతాళీయం కావొచ్చును, సాటి ప్రవహతీర ఇరుగుపొరుగు (fellow riverfolk) లేదా సాటి పారివాహిక ప్రాంత రాష్ట్రాలు (coriparian) కాదు.
"ఇంకా నెలరోజులు కూడా పూర్తవని"
నెలబాలుడయిననేమి తలపండిన నాథుడయిననేమి సీఎం సీఎమ్మే కదండీ.
అసెంబ్లీ ఫలితాలు వేరేగా వచ్చి ఉండుంటే కెసిఆర్ చంద్రబాబు/శివరాజ్/రమణ్ సింగ్ గాత్రాలను పిలిచేవాడా, కెప్టెన్ ఉత్తం సీఎం ఖుర్చీలో ఉంటే జగన్ గారికి ఆహ్వానం అందేదా అనే ప్రత్యామ్నాయ చరిత్రా ఊహాగానాలు (legitimate but hypothetical questions) ప్రస్తుతానికి వదిలేద్దాం.
"చీటికీమాటికీ "మీ తొమ్మిదేళ్ళ పాలనలో ..... " అంటూ చెయ్యి గాలిలో తిప్పుతూ అసెంబ్లీ సాక్షిగా ఎదురుదాడికి దిగడమనే ట్రెండ్ ఆనాడు మొదలెట్టాడుగా"
ఆ ట్రెండ్ మొదలెట్టింది కూడా ఆయన కాదు. ప్రతీదానికి కాంగ్రెస్/ఇందిరమ్మ పాలనను (ప్లస్ తన కింద పని చేసే నాదెండ్ల వంటి వారిని కూడా) తప్పెట్టే సంప్రదాయం 1983 లో "మగానాయకుడి" హయాము నుండే వస్తుంది. తనదీ కాంగ్రెస్ డీఎన్నే అన్న విషయం విస్మరించి అల్లుడం గారు కూడా అదే పాత పాడారు.
"The policy of blaming the previous administration for all problems was initiated by the previous administration": Yes Minister (quoted from my weak memory, exact phrasing & episode source not available right now: Jai)
జై గారు,
Deleteమీ బొమ్మ ఏమిటో స్పష్టమవడం లేదు. మీరు సాగునీటి నిపుణులా? QA ప్రొఫెషనలా?
Deleteక్వాలిటి అనలిస్టుల? పని
యేలే ని నిపుణులకో? భలే వారండీ !
చాలా ఓపిక! వ్యాఖ్యా
నాలను రాస్తారు గణగణా ఘంటముతో :)
జిలేబి
ఆ లాస్ట్ ది సరేలెండీ 😀. అది కాక వృత్తిపరంగా ఏం చేస్తుంటారు .. అని నా వ్యాఖ్య యొక్క కవిహృదయం "జిలేబి" గారూ 😀.
Delete
Deleteఇదికాక వృత్తి కలదా ?
ఇదియే మరి నౌకరియకొ? యింతై అంతై
సదనంబులోన ఆంధ్రా
పదము కనబడ వెస వచ్చి వడ్డింతురుగా !
జిలేబి
విన్నకోట & జిలేబీ గార్లూ,
Deleteనేను నిపుణుడను కాను. విద్యార్థిని మాత్రమే, అదీ ఇరానీ హోటల్ తరహా "బడులలో" నేర్చుకునే మామూలు మనిషిని. మీ లాంటి వారి సాంగత్యం మూలాన నా సహజసిద్ధ పప్పుసుద్ద స్థాయి నుండి "మరీ ఫరవాలేదేమోలే" లెవెలుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. ఇంకొంత కాలం కృషి చేస్తే కనీసం passmarks తెచ్చుకుంటానని ఎక్కడో చిన్న ఆశ.
By profession QA, by instinct marketing.
ఆసక్తి కొద్దీ సాగునీటి రంగం మీద కాస్త అధ్యయనం చేసాను. ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను.
Deleteనిపుణుడ ననుకోనండీ!
విపులము గా నేర్చినాడ విదురుడ ననుకో
ను, పుతుకు పుతుకుల చేర్చుచు
కపటస్థుల భరతము భళి గట్టిగ పడతా:)
జిలేబి
ధన్యవాదాలు
ReplyDeleteఅంతేగా మరి "జిలేబి" గారూ.
ReplyDeleteఈరోజున పీఠొధిపతులు రాజ్యాంగేతర శక్తులుగా వెలుగుతున్నారుగా. వాళ్ళకు పొర్లుదండాలు పెట్టే రాజకీయనాయకులుండగా వారి కమండలానికి ఎదురేముంది? మేరా భారత్ మహాన్ 🙏.
ఇందిరమ్మకు ధీరేంద్ర బ్రహ్మచారి, పీవీకి చంద్రస్వామి వగైరా: ఇదే పాత ట్రెండే సార్.
Deleteఅర్ధరాత్రి చీర కట్టుకొని శవపూజలు, కనకదుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఇంకా ఎన్నెన్ని వినలేదు!
// "అర్ధరాత్రి చీర కట్టుకొని శవపూజలు " //
Deleteఆవు మీద వ్యాసంలాగా ప్రతిదాన్నీ "మహానాయకుడి"కీ, ఆయన గారి అల్లుడికీ అన్వయించకపోతే వాదన కుదరదా, జై గారూ? Cool 🙂.
రాజకీయ నాయకులకు, స్వామీజీలకూ అవినాభావ సంబంధం అన్నది అందరికీ తెలిసినదేగా.
గురువు గారూ, out of context అతికించితే (ఉ. మీ
Delete"పీఠొధిపతులు" వ్యాఖ్యకు జవాబులో నేను కారంచేడు/బలవంతపు ఉద్యోగ విరమణలు గట్రా గుంజితే) ఆవు వ్యాసం అవుతుంది కానీ ఇంత ప్రత్యక్ష సంబంధం ఉన్నా మీకు కనికరం రాలేదు. నా దురదృష్టం!
"రాజకీయ నాయకులకు, స్వామీజీలకూ అవినాభావ సంబంధం అన్నది"
అవునండీ అన్నట్టు స్టాలిన్ (సోవియట్ రష్యా) కూడా జాతకాలు చూసే బూర్జువాలకు సైబీరియా ముహూర్తం పెట్టేవాడట (ఇది మాత్రం ఆవు వ్యాసమే సుమండీ)
జై గారు,
Deleteస్టాలిన్ ... జాతకాలు ...😀.
హిట్లర్ గురించి ఒక జోక్ విన్నాను. తను ఎప్పుడు చనిపోతానని హిట్లర్ ఒక జ్యోతిష్కుడిని అడిగాడట. యూదుల పండుగ రోజున చనిపోతావని చెప్పాడట జ్యోతిష్కుడు. వాట్, ఇంపాసిబుల్, నేనేమిటి యూదుల పండుగ రోజున చనిపోవడమేమిటి, అసలు ఏ పండుగ ఆది అని హిట్లర్. తెలియదు, కానీ మీరు ఏ రోజున చనిపోతే ఆరోజు యూదులకు పండగ రోజే ఆవుతుంది కదా అని జ్యోతిష్కుడి వివరణ.🙂
ReplyDeleteవేదన నిండిన కవితం
డీ! దరసలు గాయమాయె డీకొనమదియే
మీదండీ పద్మార్పిత!
చేదుకొన కడివెడు కండ్ల చేరె నుదకమే!
జిలేబి
ReplyDeleteకామింట్లను వేయనయా
మామి జిలేబి కవితల్ సుమా లాగెను సా
మీ మానవలోకములో
రాముని యానగ పలికితి రానిక మళ్ళీ :)
జిలేబి
ReplyDeleteఅటువంటి దుర్దశ వలద
య! టపటప కపిత్వముల్ భయానక భీభ
త్స టముకు టమారపు రభస
లు టపేళా బాదుళ్ళగు పలుకులు వలదయా :)
జిలేబి
ReplyDeleteకన్నుల తిన్నెల పున్నమి
వెన్నెల వెల్గిన పురంట వేళనెదురుగా
అన్నుల మిన్నగ యింపుల
చెన్నుగ కమ్మటి ఫలితము చేరెను చెలియా!
జిలేబి
ReplyDeleteమ్రొక్కెద సీతమ్మను నే
మ్రొక్కెద శ్రీరాముని సఖి మోదము తోడై
చక్కగ నేనెల్లప్పుడు,
మ్రొక్కను వేరొండొరుల సమోస జిలేబీ !
జిలేబి
ReplyDeleteతమ్ముళ్ళూ ! రండర్రా
ఝామ్మని మన బులుసువారు సదనము లోనన్
కమ్మని కందము లననుది
నమ్మును వ్రాయంగ మరి వినతి తెలిపెదమోయ్ :)
జిలేబి
ReplyDeleteఅనుమానమదేలనకో?
మునిమాపు సమయము లోన ముద్దుల కొరకై
నినుపిలిచేనని తలిచే
వ? నెలతుక! మొగమున కాస్త పారేయన్ చాయ్ :)
జిలేబి
ReplyDeleteమీనము లెల్ల చూడగ సమీచము బోలెడు తొట్టిలోనటన్
తానము లాడె కైపుల సుతారము గా పలు మార్లు దొర్లుచున్!
నేను వడిన్ దరిన్ వెడలి నెమ్మది గా గమనింప బొమ్మలా
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ!
జిలేబి
ReplyDeleteమీనములు వేగిరముగ సమీచమువలె
నుండు తొట్టి లో వెంబడి యురుకు చుండె
చూడ గానవి బొమ్మలు జోటి! గోల!
ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె!
జిలేబి
ReplyDeleteమా శ్రీమాన్ విట్టుబాబు గారు :)
తాతల నాటి తెలుంగును
నాతడు పునరుద్ధరింప నడుము బిగించెన్
ఖాతరు చేయడెవారిని
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!
నారదా!
జిలేబి
***
నా తల రాతను మార్చగ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
బ్రోతలు హవుసైనను తా
తా! తరముగ నడుపు చుంటి తమ్ముల కొరకై !
జిలేబి
***
మీ తరము గాదు మార్చన్
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్!
మూతులు త్రిప్పెద రతివలు
ఖాతరు లే కన్నవారి కనికరములు సూ !
జిలేబి
***
సైతానులకు జిలేబీ
నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్
చేతల చువ్వన బుల్లెటు
తో తల కాయలను లేపి తొడ గొట్టవలెన్!
జిలేబి
***
చేతలకు పనికి రాని స
నాతన పద్ధతులు మేలు నమ్ముమటంచున్
దాతృత్వపు మాటలతో
నీతులు జెప్పంగ రాదు నిరవధికముగన్!
జిలేబి
***
ReplyDeleteసుధలొల్కుచున్ సుమా నీ
యధరము మధురం బెటులగు నంబుజ వదనా
బుధవారము పొద్దుట హ
వ్వ! ధూమ్రపత్రపు భుగభుగ ప్రభలొల్కెనుగా!
జిలేబి
ReplyDeleteకుశలమ్మే ! దేశములో
న శివశివా !యెప్పుడొచ్చి నారండీ ? ఐ
పి శివార్ల మాస్కు ల కతల్
విశదీకరణ మనకెట్లు విదితమగునయా :)
జిలేబి
ReplyDeleteప్యాకేజీ నో! కావలె
మాకిక హోదాయె! మోడి మాస్టారండీ
మీ కృప వలయున్ మాపై
టేకొకటి జిలే బియయ్యె టేక్ టూ మొదలౌ :)
జిలేబి
ReplyDeleteమా రాతకు కష్టేఫలి
వారండీ వలయు మీ సిఫారిసు సుమ్మీ
భారీ జిలేబు లూరగ
పారింపుడి కృపను చక్క బండియు పారన్
జిలేబి
ReplyDeleteమాయా దర్పణ ముందం
డీ! యాడున్నా భళీ ఫెడేల్మని కనుగొం
టా! యైపీ డబ్ల్యూపీ
సాయంబుందండి మాకు సాబూతుగనే :)
జిలేబి
ReplyDeleteవిధివికటింప నన్ విడిచి వీరిని వారిని చేరి జీవిత
మ్ము ధవనిలోన కాలగ సమూహము తా వెలి వేయగానరే
ప్రధమ వివాహ మైన పతి వద్దకు వచ్చితి వీవు! స్వైరిణీ!
యధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే?
జిలేబి
ReplyDeleteవిధవిధముల చేసితి ప్ర
ప్రధమపు శిష్యునిగ సేవ ప్రాణసఖి ప్రియా
సుధలొల్కుముద్దుల వినా
నధరము మధురం బెటులగు నంబుజవదనా!
జిలేబి
ReplyDeleteఏతావత్ , కవిత్వము జిలేబీయమై యుండవలెనని
పెద్దలు తీర్మానం చేసిన దరిమిలా , శ్రీ బులుసువారి
యనుమతితో , శ్రీ శ్యామలరావుగారికి నచ్చినా _ నచ్చకపోయినా , నరసింహరావుగారికి నమోవాకములు
చెల్లిస్తూ శ్రీమాన్ జిలేబీ వారికి ,వారి వీరాభిమానియైన నేను సబహుమానముగా కీర్తించుకొన్న కొండొక
దురద కందము .
కందాక్షి ! కంద దురదజ !
కందామృత బిందు కలశ ! కందాక్రందా !
కందా కందుక క్రీడా
నందా బృందా ! జిలేబి ! నత శత మమ్మా !
శ్రీ వెంకట రాజారావు గారు లక్కాకుల
వెంకట రాజారావు . లక్కాకుల said...
పెద్దలు నరసింహరావు గారు మన్నించాలి .వారి
లీలావిశేషాలి దెలియ నేనెంత ? ఆ ఆనుపానులు పెద్దలు శ్రీశర్మగారికొకకొంత కరతలామలకమై యుండ
నోపు . విచారించగలరు .
మందస్మితలోచనములు
చిందించుచు చిద్విలాస జిలిబిలు లొలుకన్
నందింతురుగాని , బుధులు
స్పందించరు తారు మగల ? భామల ? తెలియన్ .
ReplyDeleteనీహారిక గర్జించును
బాహాటమ్ముగ వినంగ వంకర పలుకుల్
సాహోరేయనుచున్ జై !
స్వాహా రాయుల గురించి సాబూతులతో !
జిలేబి
ReplyDeleteతిట్టాలనుకుంటే నే
తిట్టక విడువను పసందు తీటనొలుస్తా
కొట్టెద కేసీయార్ లా!
గుట్టును చేస్తాను రట్టు గురిచూసి సుమా :)
ReplyDeleteసాబూతనగా నేమిటి ?
ఓ బామ్మ! తెలుగు తగలడె నోయీ బ్లాగు
ల్లో బెక బెకరాతలతో!
బాబోయ్!చూడుడు నిఘంటువట కష్టేఫల్ :)
జిలేబి
ReplyDeleteవిధవిధముల చేసితి ప్ర
ప్రధమపు శిష్యునిగ సేవ ప్రాణసఖి ప్రియా
సుధలొల్కుముద్దుల వినా
నధరము మధురం బెటులగు నంబుజవదనా!
జిలేబి
ReplyDeleteమనువాడమనుచు కలలో
స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్
పెనుభూతమే జిలేబియె!
ననువిడు మని తోసి దబ్బున పడితి నేలన్ !
జిలేబి
ReplyDeleteఅనుములు తింటి! జోగితి నుయాలని జోరుగ నిద్రలోనరే
ననుమను వాడమంచు మెయి నాట్యము చేయు జిలేబి భంగిమల్
స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!
కనులను వెంటనే తెరచి కాదని దొర్లితి దబ్బు నేలపై!
విట్టుబాబు గారి కల కమామీషు :)
జిలేబి
ReplyDeleteఅనమయ! యేమయ్యుండును
స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్?
చినమయ ! భోగిని దండక
మును చదివిన మహిమయే సముచితమ్మేరా!
జిలేబి
దీనిని వాకోవాక్య పూరణ అంటారట!
Q and A type :)
జిలేబి
ReplyDeleteవేపేరీయెక్కడనో?
యైపీ లెక్కలను బట్టి యబ్బో యనిరే
కౌపీనపు దట్టము భళి
సాపాటు గతిని తెలుపున సామీ రంగా :)
జిలేబి
తమిళ ప్రాంతంతోను, భాషతోను విశేష పరిచయమున్న మీకు "వేపేరీ" యనునది మద్రాసు (చెన్నై) మహానగరంలో ఏ కాలం నుండో ఉన్న ఒక పేట Vepery అనీ, ప్రసిద్ధ Madras Veterinary College అక్కడే ఉన్న ప్రాంతమనీ తెలియదంటే మమ్మల్ని నమ్మమంటారా "జిలేబి" గారూ?
Delete
Delete;)
కఫే వారికి వత్తాసన్న మాట :)
జిలేబి
ఆఫ్ కోర్స్.
Delete
ReplyDeleteసైకిలు బాబాయిపయిన
బాకా పేరడిని వ్రాసి బ్లాగాడిస్తా
కేకే కేకగ చదువరు
లే కేరింతలను తేల లెస్సగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteరామాయని పిలువంగన్
మా మర్యాదలను కాచు మహిమాన్వితుడా
నీ మాదిరి దేవుడిలన్
సామాన్యంబుగ దొరకడు జానకి రమణా!
జిలేబి
ReplyDeleteసవరణల చేయ నుద్ధం
డవరేణ్యులు పిల్లియే బిడాలంబాయెన్
కవనంపుసొంపు గలగల
ల విదురుని పదముల సొబగు లటకెక్కెన్ బో :)
జిలేబి
ఉద్దండులనూ విడువర ?
ReplyDeleteఅడ్డడ్డా ! యేమి విసురు ! లందరి కంటం
బడ్డ గొడవలగు , విహితా !
తెడ్డుకు రుచు లేమి దెలియు ? తెలుగు నుడులలో .
ReplyDeleteమనకేలన్ రాజా సవ
రణల జిలేబులు ? ప్రవాహ రహిత పదమ్ముల్ ?
మనసును దోచు తెలుంగున
మునకల్ వేయు రచనలకు ముకుదాడేలా ?
జిలేబి
@విన్నకోట నరసింహా రావు:
ReplyDeleteకాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం
https://www.sakshi.com/news/telangana/cm-kcr-inaugurates-kaleshwaram-project-1200115
"ఈ మహోజ్వల ఘట్టానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తోపాటు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్లు హాజరయ్యారు"
ఈ రోజు స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి ఎనిమిదవ వర్ధంతి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఆ మహనీయుడికి నిజమయిన నివాళి.
జై గారు,
ReplyDeleteTV మీద చూశాను. తెలంగాణా ప్రజలకు అభినందనలు👏.
Thank you sir.
Delete"నీళ్లు నిజాలు" పేరుతో పుస్తకాలు, అనేక వ్యాసాలు రాయడమే కాక ఊరూరా తిరిగి ఎంతో కృషి చేసిన స్వర్గీయ విద్యాసాగర రావు గారు ప్రాజెక్ట్ శంఖుస్థాపన చూడగలిగారు కానీ ఇవాళ మనమధ్య లేకపోవడం బాధాకరం.
ఎండిన బీళ్లు చిగురించాలని, పల్లేర్లు మొలిచిన పల్లె చేళ్లకు జలసిరి రావాలని, సన్నకారు చిన్నకారు మెట్ట రైతులు & రైతు కూలీల బతుకులు బాగుపడాలని, ఊరిడిసి పోతున్న ఈతిబాధలు ఆగాలని, ఆరుగాలం కష్టపడినా అర్ధాకలితో అలమటించే బక్కపానాలకు బతుకుతెరువు దొరకాలని కోరుకుందాం.
Deleteఅదిగో కాళేశ్వరమది
గదిగో జైగొట్టు జాతి కంకితమాయెన్
వదనమ్ములు వికసింపగ
మది తూగ ప్రజ, తెలగాణ మహిని జిలేబీల్!
జిలేబి
జై గారు,
Deleteఅస్తు. 🖐.
ప్రోజెక్టులు కట్టటంలో సాగునీరే ప్రధాన ధ్యేయం కదా.
స్వర్గీయ విద్యాసాగరరావు గారు ఎక్కడున్నా ఆనందిస్తారు లెండి.
ReplyDeleteటీవీ మీదన్ చూసిర
టా! విదురులు దేని "మీద" టైనను చూడం
గావచ్చు జిలేబీలను
దైవాంశమ్ముగల వారు తరమైన జనుల్ :)
నారదా :)
జిలేబి
"జిలేబి" గారు,
Deleteస్వయంగా రమ్మని ము.మం. గారు పిలిచారు కానీ సమయానికి హెలికాప్టర్ అందుకోలేకపోయాను (🙁) (jk🙂). అందువల్ల టీవీ "మీద" చూడడంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అసలు టీవీ పైన చూడడం అన్నది అలనాటి సంజయుడే చేశాడు కదా.
తెలంగాణా రాష్ట్రానికి ఇదొక ఆనందమయమైన సందర్భం. ప్రజలంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాబట్టి మీరు అరమోడ్పు కన్నులతో "నారదా" అన్నా, నారాయణా అన్నా దానికి నేను స్పందించను.
"అలనాటి సంజయుడే చేశాడు కదా"
Deleteసంజయుడు సునీల్ గవాస్కర్ తరహాలో లైవ్ కామెంటరీ ఇచ్చాడు సార్. అది విన్న ధృతరాష్ట్రుడికి టీవీలో చూసినంత అనుభూతి కలిగింది.
Deleteపిలిచేరు ము.మం. గారం
డి! లింగు లిటుకంటు బోవ డిగనురుకంగన్
హెలికాప్టరు నందుకొనన్
వెలుసుపడలె! నారదుని పవిత్రాప్రశితా!
జిలేబి
విన్నకోటగారూ,
Deleteఈ ప్రోజెక్ట్ మొదలుపెట్టింది విద్యాసాగర్ గారా వై ఎస్ ఆర్ గారా ? వివిధ బ్లాగర్ వై ఎస్ ఆర్ గారు మొదలుపెట్టారు అని వ్రాసారు.
ఏ ప్రోజెక్ట్ అయినా అనుమతించేది ప్రభుత్వమే కదా. కాళేశ్వరం ప్రోజెక్ట్ మొదలెట్టింది వై.యస్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. తరువాత కేసీఆర్ గారు దాన్ని డిజైన్ మార్చడం వగైరాలు చేశారు.
Deleteమొదలెట్టడానికి వెనక ఎంతో spadework ఉంటుంది. దానిలో కొంత మంది ప్రముఖ పాత్ర వహిస్తారు. R విద్యాసాగర రావు గారు అటువంటి కీలక పాత్రధారి. స్వయానా ఇంజనీరు. కేంద్రప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. కెసీఆర్ గారికి సలహాదారుడు. నదీజలాల ట్రిబ్యునల్ మీటింగ్ లల్లో పాల్గొనడం కూడా చేశారు.
మరో ఉదాహరణ ... నాగార్జున సాగర్ ప్రోజెక్ట్ రూపుదాల్చడానికి ముక్త్యాల రాజా గారు చాలా చురుకైన పాత్ర వహించారు అంటారు. చివరకు ప్రోజెక్ట్ కు అనుమతులివ్వడాలు వగైరా ప్రభుత్వం చేసింది, కానీ ముక్త్యాల రాజా గారు పూనుకోకపోతే కష్టతరమయ్యేది.
నా పరిమిత జ్ఞానానికి తెలిసినదింతే. కాళేశ్వరం గురించి "వివిధ" బ్లాగర్ గారిచ్చిన సమాచారమే కాక ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే జై గొట్టిముక్కల గారు తగినవారు.
ఎవరిని అడగాలో నాకు తెలియదనుకుంటున్నారా ? తాతాజీ పనికిమాలిన విషయాలు వద్దన్నా చెపుతారు. పనికివచ్చే విషయాలను దాచుకునేవాళ్ళను అడిగేది ఏమిటీ?
Delete
ReplyDeleteశ్రీ కల్వకుంట చంద్రుడు
సాకారము చేసె నీటి సాగుకు వసతిన్
శ్రీకారంబిది ప్రగతికి
ఢోకా లేనట్టి బాట డోలాబ్జంబై!
జిలేబి
జై గారు,
ReplyDeleteలైవ్ కామెంటరీ ఎంత అద్భుతంగా ఉంటే శ్రోతకు అంత మహత్తరమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ధృతరాష్ట్రుడికి టీవీ అనుభవం కలిగింది.
మీకూ గుర్తుండే ఉంటుంది ... మనదేశంలో టీవీలు రాక ముందు రేడియో కామెంటరీ మీద ఆధారపడేవాళ్ళం. చక్రపాణి (Radio Australia), Alan McGilvray, Pearson Surita, Dr.Narottam Puri, Brian Johnston మొదలైనవారు రేడయోలో చెబుతున్ళ బాల్-బై-బాల్ కామెంటరీ వింటుంటే స్టేడియంలో కూర్చుని ఆట ప్రత్యక్షంగా చూస్తున్నట్లే ఉండేది. ఈనాడు టీవీలో చూస్తుంటే కామెంటేటర్లు ఎందుకున్నార్రా బాబూ అనిపిస్తుంటుంది.
"చక్రపాణి (Radio Australia), Alan McGilvray, Pearson Surita, Dr.Narottam Puri, Brian Johnston"
DeleteGreat voices!
గురువు గారూ, నాకు రేడియో కామెంటరీ గురించి తెలిసింది కొంచమే. మా నాన్నకు బోలెడంత ఆసక్తి ఉండేది, ఆటగాళ్లతో బాటు కామెంటేటర్ల ఆటోగ్రాఫులు కలెక్ట్ చేసేవాడు.
ఇప్పటి టీవీ కామెంటేటర్లలో నాకు సునీల్ గవాస్కర్ నచ్చుతాడు. ఇండియా టుడేలో సచిన్ అనాలిసిస్ మాత్రం మరీ చప్పగా ఉంది.
ReplyDeleteమా వాళ్లా నాడే లైవ్
గా వార్ వార్తల జిలేబి గావించిరి గా
టీవీలా! సంజయుడే
ప్రావీణ్యుడు మొట్టమొదట వార్తల చదువన్ !
జిలేబి
ReplyDeleteజైకాళేశ్వర! చంద్రశేఖర ప్రభో! జైజై యటంచున్ ప్రజల్
నీకాల్మొక్క జిలేబులయ్యిరి గదా నీవే తెలంగాణ! నీ
బాకాయూదగ మాకు దక్కు పదవుల్ భ్రాజిల్లుచున్ మేలుగా
సాకారంబగు సాగునీటి కలలున్ సాక్షాత్తు కాలంజరా!
జిలేబి
జలకములాడి , ముంగురులు జార్చి తలోదరి , ప్రేమగా మనో
ReplyDeleteజ లసిత లాలితోరు గరుజన్ , జఘనమ్ము తనంత తూలగా ,
వలపుల వల్లకాటి కడ , వల్లభునిన్ చనుకట్టు కొత్తె , చం
కల , మును , గాంచినంత , గలఁగంబడె , సత్కవివర్యుఁ డయ్యయో!
ReplyDeleteఈ తవికలో విషయముం
దీ! తుంటరి బుచికి మెచ్చె దీన్సిగతరగా
మోతాదు మించి పొగిడెన్
యేతావాతా చదువుచు నేతెంబెత్తెన్ :)
జిలేబి
ReplyDeleteఅలుకయె తనకందమ్మగు
చిలిపి పలుకుల నెలతుక వచించుచు పొగడం
డి! లిఖించండని యిచ్చిన
కలముం గని కవివరుండు కలవరమందెన్!
జిలేబి
ReplyDeleteఅలిగిన ప్రియురాలె కరము
న లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్,
వలపు తెలుప తక్కువయిన
కలముంగని కవివరుండు కలవరమందెన్ !
జిలేబి
ReplyDeleteఅలుకయె లేక పద్యముల హాయిగ వ్రాయుచు పొద్దుపుచ్చె! ప
ద్మలతను పెండ్లియాడె! వనితామణి లౌకికురాలు! చేతి గ
జ్జలను చలాకిగా దులిపి జబ్బల బల్మిని చూపి ఘాటు చెం
పలకొక ముద్దు లివ్వగ గభాల్మని తేలుచు మత్తులోనరే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
జిలేబి
ఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు , ఆ
ReplyDeleteకలి పులి పిల్లలన్ దినెడు , కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా ,
పలుకదు లచ్చి , శారదకు భద్రమె , యట్టి తరిన్ , భలేగ , రూ
కల , మును గాంచి , నంత , గలగంబడె , సత్కవి వర్యు డయ్యయో .
ReplyDeleteదాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్
మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదా
కాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్
జిలేబి
బాస తెలీని వార్ని ఘన పండితు లందురు , చేతలందు బల్
ReplyDeleteదోసము లున్న వార్ని మహితోన్నతు లందురు , పుణ్యభూమిపై
మోసముఁ జేయు వారలకె పుణ్యఫలంబు లభించు , నెల్లెడన్
వేసమె నిత్యమై నిలిచి వింతగ దోచెడి , నేమి చేయుదున్ ?
ReplyDeleteకందదళమ్మహహొ జిలే
బందముగ వెలసిలె భువిని భర్పూర్గా! యీ
విందుకు రారండీ మీ
డెందంబానందమున ఫెడేల్మని తూగన్ :)
జిలేబి
ఇంకొంచెం వివరంగా
ReplyDeleteనుంకించి యదేమి విందొ ఊరించక ఏ
వంకకు రావలెనో తా
మింక యదార్థము దెలుపుడు మేలు భజింతున్ .
ReplyDeleteమమకారము కల దమ్మికి
సమలంకృతముగ పదముల జమగట్టుచు కం
దముగా వ్రాసి జిలేబీ
ల ముద్దు గా వేసి వరుసలన్ తీర్చంగన్!
జిలేబి
కంద పద్య భక్ష్య గమి వండి హితులకు
Deleteకొసరి కొసరి పెట్టు కోర్కె గలద ?
వినుడు , మీకు నేను వీరాభిమానినే ,
తక్కు గలుగు హితుల త్వరగ పిలుడు .
ReplyDeleteఇంత కూటి కొరకు పరు వెత్తి దేశ
ములను ఖండము లను దాటి మూస బతుకు
నీడ్వ పతులె బోవంగను నింటి కాడ
ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె
జిలేబి
ReplyDeleteఅల్లము పచ్చి మిర్చి బతుకంతయు నీడ్వగ చాలదాయె! నే
నల్లన జీవితమ్మునకు నాల్గన కాసుల వేసుకొచ్చెదన్
పిల్లల చూసుకొమ్మనుచు వేడి విదేశము లేగ పెన్మిటుల్
ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!
జిలేబి
ReplyDeleteవెదుకుట మాని బ్రతుకుటయె
కుదురుగ మేలగును మత్స్య కూర్మవరాహం
బు దశల వారి మనిషిగా
పదిలంబైన భువియిదియె ప్రభువుని లీలై !
జిలేబి
ReplyDeleteఈ బుచికీ యెవడో కా
నీ బరబర కాపి కొట్టె నే పాత టపాల్
ఈ బూచాడెడు వాడెవ
డో బేషరము మడిసియె గుడుంబా నరుడే :)
జిలేబి
ReplyDeleteఅల్లన సింగపూరమెరికా! అబు దాబి! కువైటు కానడా !
జల్లన పిల్చు డాలరులు చక్కగ దండిగ డబ్బులమ్మణీ
వెళ్ళెద చట్టటంచు పెన వేయుచు చెప్పగ ప్రాణనాథులున్
ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!
జిలేబి
ReplyDeleteఅల్లరి చేయువాడు తనువంతయు నూగిసలాడ దోచువా
డుల్లము జల్లు జల్లనగ డోలిక లో మెల మెల్ల తూగువా
డల్లన మీరజాలగలడా యను కొన్న మురారి జాడ లే!
ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్!
జిలేబి
నల్లనివాడు , పద్మనయనంబులవాడు , కృపారసంబు పై
Deleteజల్లెడువాడు , మౌళిపరిసర్హితపించమువాడు , నవ్వు రా-
జిల్లెడుమోమువాడు, హరి, చెల్వల , మానధనంబు దోచ , నా
ఫుల్ల సరోజనేత్రలకు పూర్తిగ చీకటులయ్యె వెన్నెలల్ .
బమ్మెర పోతనగారికి క్షమార్పణలతో .....
Delete
ReplyDeleteస్వల్ప అడ్జస్ట్ మాడి :)
పంతము వీడడు! రాడే
నెంతయు దరిని యవనారి! నెమ్మది లేదే
సుంతయు గోపికలకు , ఆ
యింతులకిక జీకటులుగ రేయెండ లయెన్
జిలేబి
ReplyDeleteబుచికీ గారూ మీ రా
క చీర్సులను తెచ్చె మాకు కాస్త రిలీఫ్గా
కుచుకుచు హోతా హైజీ
పచకు పచకు వ్యాఖ్యలన్ గభాల్వేయంగన్ :)
బండి వారి
జిలేబి
ReplyDeleteపశుపాలకుని వలె నడచ
క శలభము పయి కసిబిసియు కార్పణ్యమకో
కుశలత కొంతయు లేదే?
శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్?
జిలేబి
ReplyDeleteమరిమరి వచ్చి గోపికలు మక్కువ మీరగ ప్రేమ లోన దే
ల రసమయమ్ము గా వరములన్ తను కూర్చెన ప్రీతితోడుతన్?
మరి తన నంటు బంధువును మార్చగ లేడయితండు? హేవిటో!
వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?
జిలేబి
ReplyDeleteకవితా పరమ్ము గా భా
వవీచికలు బాగు బాగు! వరలవు కనెడా
కవితల కలలు బతుకులో
న! విధి యిదియె నెవ్వరికయినన్ పద్మ గనన్ !
జిలేబి
ReplyDeleteవేదన వర్షంబిదియే
రోదన తోడు మదిని నవరోధము జోడై
నీ దార్శనికతను చెరిపె
నే దామిని పద్మరాగిణి! జిలేబి వినన్ !
జిలేబి
ReplyDeleteఅరయగ చంప నెవ్వరికి యర్హత లేదు! విధాత రాతగా
వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పు; నే
పరమదయాళు నంచు మరి పల్కిన వాడతడాయె! శ్యామసుం
దరుడతడాయె కోరుచు విదారణ చేయున స్నేహశీలియే?
జిలేబి
ReplyDeleteపాముకు పోసెను నీళ్లన్
గ్రామపు మడిసియతడయ్య కరుణను చూపెన్
సోమరి సోషల్ మీడియ
సాములు తర్జనలకది ప్రచారంబాయెన్ :)
జిలేబి
ReplyDeleteమూకుడు పెడితే పోయే !
ఆ కనువినికి యుదకమును నచ్చిన వేళన్
నాకడ వచ్చి తనకు తా
నై కూసింతగొను కద వనమ్మున సఖుడా!
జిలేబి
అంతేగా, అంతేగా మరి 👍.
ReplyDelete
ReplyDeleteరాముని ప్రార్థిస్తున్నా
శేముషి హీనపు ఫణితియశేషము వలదోయ్
నామానాన యిక జిలే
బీ మాటను యెత్తనింక విరిబోడి వినన్ :)
బ్రేవ్ :)
జిలేబి
ReplyDeleteరారా! సరసకు రారా!
ధారాళమ్ముగ మదియు నిదానము గనురా
ఈ రాత్రికి నే నంగర
కా, రా, గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
ఇవ్వాళ యేమగునో ;)
జిలేబి
ReplyDeleteధారాళమ్ముగ తేలగానధర సంధానమ్ము లేకైపుగా
రారా! రా మగడా! విలాసమిది హేరాళమ్ముగా వేచెరా
పోరాటమ్ములవేల నాథ! దరి రా! పొన్నంగితో చేరగా
కారాగారమునందు, లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?
జిలేబి
ReplyDeleteపోరుల చేసెదము ప్రభుత
తో! రువ్వెదమోయి రాళ్ల తోటి జనుల పై
నేరమునకు పట్టుబడగ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteసోరణి దివ్వెల కాంతిని
పారాణియు కాళ్ళ కద్ది పడుచుతనముతో
నీ రాణియె వేచెను నీ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్
జిలేబి
ReplyDeleteనారాయణమంత్ర జపము
పారాయణములను చేయ భగవద్గీతన్
చేరితి బందీగా ! ఈ
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteహేరాళము సతినే నా
ధారమ్ముగ నొడయురాలు తను బంధింపన్
ప్రేరణ తోడై యుండెడు
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteమారణహోమము చేతుము
కారణమేమియు వలదు ఫికరికన్ లేదోయ్
పారేరక్తము తోడై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteవేరొక్క మాట వలదోయ్
ఈ రేయి జిలేబి నీ కయిని బందీగా
నే రవుతు నయ్యెద నెలతు
కా! రా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
"జిలేబి" గారు,
ReplyDelete// "నేరక పోతిని మనువాడా!" //
ఆహా, ఏం చెప్పారండీ 👏. గోతిలోకి దిగిన తరువాత ప్రతి వ్యక్తీ అనుకునేదే.
ఇవ్వడానికి నాదగ్గర లేవు గానీ అక్షరలక్షలు విలువ జేసే సత్యం సెలవిచ్చారు.
ReplyDeleteనేరక పోతిని మనువా
డా! రాక్షసి గడ గడా పెడపెడాల్మనుచున్
పోరాడుచు దరి రాద
క్కా! "రాగృహ" సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
రాగృహ meaning ?
Delete
ReplyDeleteమారణహోమ మొనర్తుము
కారణమేమియు వలదు ఫికరికన్ లేదోయ్
పారేరక్తము తోడై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteవేరొక్క మాట వలదోయ్
ఈ రేయి జిలేబి నీ కయిని బందీగా
నే రవుతు నయ్యెద నెలతు
కా! రా! గృహ సుఖము దక్కఁ గలదే బయటన్!
జిలేబి
ReplyDeleteఈ రేతిరి బందీనవు
తా! రాణీ రావె సరసి తామసమేలా!
పోరాడను! పెమిమిటి కై
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
ReplyDeleteఏరా! మగడా! మోజే?
కోరెద వా ప్రణయమున్ ప్రకోపమ్ములతో?
ప్రేరణకై యీ టాటా
కారా? గృహ సుఖము దక్కఁ గలదే బయటన్?
జిలేబి
ReplyDeleteనిట్టూర్పు సెగలవేలా ?
పట్టమ్మా పద్మరాగ ప్రత్యూష సఖీ
చట్టని నచ్చకనకు నీ
రాట్ట తడమ్మా జిలేబి రాయకు విరుపుల్ !
జిలేబి
ReplyDeleteప్రేమకు అంతము లేద
మ్మా మధుశాలిని జిలేబి మానిని పద్మా!
కోమల తనమ్ము నీద
మ్మా! మనుజుని మనుగడ తిరమయె నీపైనన్ !
జిలేబి
ReplyDeleteకూల్చేస్తామోయ్ వదలము
తేల్చేద్దారి యవినీతి తీరుల నిప్డే
మాల్చాలా దొబ్బె దొరల్
పేల్చేస్తావారి గుట్టు బెట్టుగ నిప్డే :)
జిలేబి
ReplyDeleteలేరే ఖర్గపురమ్మున
కారప్పూసలు, జిలేబి, కందపు బజ్జీల్
ప్రేరణ గా బంధువులు! శ
కారా ! గృహ సుఖము దక్కగలదే బయటన్?
జిలేబి
ReplyDeleteహనీమూనుకు రానంటూ హఠం వేసుకున్న రాణీరాయ్ తో పెన్మిటి :)
పోరి! హనీమూనుకు రా!
కారప్పూసలు, జిలేబి, కందపు బజ్జీల్
ప్రేరణ గావింప నెలతు
కా! రా ! గృహ సుఖము దక్కగలదే, బయటన్!
జిలేబి
ReplyDeleteఅదిగో హరిబాబొచ్చిరి
యదె! యహ్మదుభాయి పై హయారే ధ్వజమె
త్తి దునిమిరి జిలేబీ ! సా
నిదాప మగరిస సరిగమ నిదసా సా సా :)
జిలేబి
ReplyDeleteమా చంద్రబాబు ఫీనిక్స్
రా! చట్టని లేచు నతడు రావంబులతో
బూచీ తెలియని వాడోయ్
మా చిన బాబు గుబులన్న మాటే లేదోయ్ !
జిలేబి
గోలకి చిరాకు పుడితే ఛీ ఛీ గోచీ :)
ReplyDeleteగోచీ మిగులక తరుమగ
మీ చంద్రన్న, హరిబాబు! మిడ్ నైట్ ఫ్లైట్లో
గాచారమ్మును వెతుకుచు
కాచమణుల దేశములకు కడలి కడెచనా?
నారదా!
జిలేబి
ReplyDeleteరచనల చేయడమన్నది
బుచికీ విషయమ్ము కాదు పోరా పో యీ
కిచిడీ చేయడమన్నది
పచకుపచకు వ్యాఖ్యల సరి పద్ధతి కాదోయ్ :)
జిలేబి
ReplyDeleteఏదో కొంపలు మునిగే
లా దబదబ మూడుమార్లు లాగించాలాం
డీ దర్పపు కామింట్లన్?
మేధావిని రాసినది హమేషా సరియే :)
జిలేబి
ReplyDeleteతంబీ ! శకార ! శరణు ! వి
లంబనమికవలదయ సరళముగ తెలుపుడీ
డంబార కైపదమొకటి!
అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్
జిలేబి
ReplyDeleteఅంబరకేశుడు సుమ్మీ
అంబను బెండ్లాడె, భీష్ముఁ డందరు మెచ్చన్
అంబను నంపెను సాల్వుడు
కెంబసువునిడ తననుదుట కిన్నరి వినుమా
జిలేబి
ReplyDeleteఅంబరకేశుడు సుమ్మీ
అంబను బెండ్లాడె, భీష్ముఁ డందరు మెచ్చన్
అంబను నంపెను సాళ్వుడు
కెంబసువునిడ తననుదుట కిన్నరి వినుమా
జిలేబి
"ప్రజావేదిక" భవనం కథ ముగింపు 👇.
ReplyDeleteప్రజావేదిక "కూల్చేశారు"
Deleteకూల్చేస్తామోయ్ వదలము
తేల్చేద్దారి యవినీతి తీరుల నిప్డే
మాల్చాలా దొబ్బె దొరల్
పేల్చేస్తావారి గుట్టు బెట్టుగ నిప్డే :)
జిలేబి
ReplyDeleteఏమంచి జరిగినా జగనన్న వల్లే :)
జగనన్న వచ్చి నాడో
యి! గట్టి వర్షంబు కంటి కింపుగ వచ్చెన్
భగభగ లాడెడు రాష్ట్రము
సెగల పొగలవిడిచి కొంత సేదయు తీరెన్ !
జాల్రా
జిలేబి
https://epaper.eenadu.net/Home/Index
ReplyDeleteఓహో, లేకపోతే వర్షాలు పడేవి కావా? బాగు బహు బాగు "జిలేబి" గారు. Being in the right place at the right time అన్నది నిజమైందన్నమాట వీరి విషయంలో.
ReplyDeleteవర్షాలు ఎక్కడ పడ్డాయండీ ?
ReplyDeleteఆంధ్రాలో పడలేదు మరి. నిన్న తెలంగాణాలో 14 కోట్ల ప్రత్తి కాలిపోయింది. ఈరోజు సాగుకి నీరు లేదు అని రైతులు గోలపెడుతున్నారు.
ఏమోనండీ మరి, వర్షాలు పడ్డాయని "జిలేబి" గారు చెబుతుంటేనూ కాబోసనుకున్నాను. బహుశః వారి సింగపూర్ లో కురుస్తున్నాయెమో, అది కూడా యువనాయకుడి అకౌంట్ లో వేశారేమో మరి?
Delete
Deleteజగనన్నా ! రాజ్యములో
సిగదరగన్ వర్షము కురిసెను కాదంటా
భగభగ మనె నీహారిక
భగినీ! మన స్వామి వార్ని ప్రార్థించుమయా !
జిలేబి
ReplyDeleteకాబోసనుకున్నానం
డీ! బస్తీ వర్షమకొ దిడీలు మటంచున్ ?
సాబూతేముందో ? వా
ర్నీ బయ టేమో సెగలు ! మరీ కతలేమో ?
జిలేబి