సమస్య - 5609
-
4-10-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్”
(లేదా...)
“అభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్”...
1 day ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteకవి సంయముల మౌన జపమ్ములు :)
జిలేబి
ReplyDeleteకవికోకిల లెక్కడనో !
కవిసంయముల జపముల వికట కవితలతో
నవిరళముగ వేడెక్కెను
భువియు జిలేబుల సుడిగ! ప్రభో కావుమికన్ !
జిలేబి