నిట్టూర్పు అనే గుడిలో జీవితం ఓ దేవత
తడి కన్నులకే దర్శనం
పగిలిన గుండెల చేతనే ఆరాధిత
గుడిలో మనుషులు జీవితం చెక్కిన శిల్పాలు
మేఘాలు వాయు దేవుడి సంకల్పాలు
***
శిధిలాలకు చరిత్ర పిత
శిధిలకుడ్యాలకు నిర్జన దుర్గాలకు
వాయువు అధిష్టాన దేవత
రోదన స్వరాలకు సేనాధిపతి
సంగీత ప్రపంచానికి మార్మిక ప్రభువు
ఎన్నో పక్షుల విడిదినిచ్చే యీ చెట్టు
పాటల పోషణకర్త !
***
ఓ యుద్ధంలో వున్న మానవుడా
రేపటి యుద్ధం కోసం
నేటి నిద్ర మానుకోకు
నీ యుద్ధం నిర్విరామం
నిద్రే ఆనందా రామం
***
మంచి నిద్ర కొంచెం సేపే
స్వప్న తుఫానులు వీచే
రాత్రి గడవడం రేపే
మనిషి నడక గమ్యం వైపే
కష్టసుఖాలు భరించే జీవనయాత్ర
మరణం వైపే !
***
పరిచయాల వంతెన పై
రోజుల తరబడి
ప్రయత్నాల తాళ్ళను కట్టాను !
శేషేంద్రజాలము
తేదీలేదు
మొదటి కవితలో అక్షరదోషాలు శేషేంద్రుడివా, ఇక్కడ టైప్ చేసిన వారివా?
ReplyDelete
Deleteటైపాటు టైపుచేసిన వారిదే చెప్పుడీ సరిచేయన్ :)
జిలేబి
"ముదితల్ నేర్వగరాని విద్య కలదే .... " అంటూ "కష్టేఫలి" శర్మ గారు తన బ్లాగ్-స్పాట్ లో ఒక పోస్ట్ పెట్టారు.
ReplyDeleteపద్యరచనను మీరు సాధించిన తీరు ఒక ఉదాహరణ అంటాను (మీరు ముదితల కోవలోకి వస్తారనే అంచనాతో) :)
Deleteపడతుల్ నేర్వగ పారు విద్య లవియే పందార పాకంబుగా :)
జె కె:)
జిలేబి
అంతే గానీ నేను మిమ్మల్ని అభినందించినందుకు థాంక్స్ కూడా లేదన్నమాట? Quite ungracious, I must say.
Delete(ఇదీ jk నే)
Delete:) జోగీ జోగీ "రాసుకుంటే" ..
. :)
ReplyDeleteఏడ్పన తెలియని అయ్యరు
ఏడ్పుల పెడబొబ్బల సతినే తాళుటకై
యేడ్పును హత్తుకొనిరి! నా
కేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్
జిలేబి
ReplyDeleteగాడ్పుల్ తేలగ బీల్చి బీల్చి యెద పోగాలమ్ము సూచింప నా
కేడ్పే దిక్కని నొవ్వజేయుచు కనుల్ కీలాల వర్ణంబుగా
యీడ్పుల్లాడగ వేగ వేగముగ నా యిష్టమ్ములే తీర నా
కేడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్!
పెన్మిటి కరుగు నేడ్వంగ నేడ్వంగ నే :)
జిలేబి
ReplyDeleteలేవంగానే పొద్దున
మావోయ్ కావలెను మాకు మాంఛిగ ఫిల్టర్
ద్రావకమాకాఫీయే
సూవె జిలేబులమరగ బుచుకు బుచుకియనన్
జిలేబి
ReplyDeleteమాతా! జిలేబి! వలదే
జోతల చేర్చుచు పలికెద ఝూటీ బాత్ యే
లా తప్పుతడకలె! నెపుడె
సీతకు రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్?
జిలేబి
ReplyDeleteఆ తల్లి లక్ష్మి రూపపు
సీతకు, రాఘవుఁడు పుట్టి శివధను వెత్తెన్
తా తాళిని కట్టంగన్
చూతము రారండి రండి సుందర మూర్తిన్!
జిలేబి
ReplyDeleteలోకాన్ని వీడి లజ్జను
నా కాలిన్ తన్ని నేను నాట్యంబాడన్
మోకాలి యెత్తుకెగిరితి
పాకంబాయెను బిడియము పద్మార్పితగా :)
జిలేబి
ReplyDeleteపొగుడుచు పొగుడుచు నెపుడున్
భగవంతుని బతుకునీడ్చు పండితుడా ము
జ్జగములకు ప్రేమ మూలము
పొగడ్తలన్ మాను ప్రేమ పుష్పింప వలెన్ !
జిలేబి
ReplyDeleteఏడ్పుల నే బుట్టితి నా
కేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్
ఏడ్పుల నన్నంపించిరి
ఏడ్పేరుల దాటి బోవ నేడొ తెలియదే !
ఇవ్వాళ భువనవిజయంలో ఒకటే ఏడ్పులు పెడబొబ్బలున్ను :)
జిలేబి
ReplyDeleteఏడ్పుల నే బుట్టితి నా
కేడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్
ఏడ్పుల నన్నంపించిరి
ఏడ్పేరుల దాటి బోవ నేడొ తెలియదే !
జిలేబి
ReplyDeleteవచ్చె పుట్టినింటికి తను వరల తల్లి
చెంత తన కైదవనెలని చేరువగుచు
చైత్రమునఁ గడుపై, కనె శ్రావణమున
ముద్దు బిడ్డను తనివార ముదితయేను!
జిలేబి
ReplyDeleteచిత్రము దేవ దేవుని విచిత్రము లన్నియు నాదు కూతురా
మిత్రుని ప్రేమ లోన పడి మేవడి తోడుగ పెండ్లి యాడి తా
చైత్రములోనఁ దప్పె నెల, జన్మ మొసంగెను, శ్రావణంబునన్
సత్రము లోన పుంసవన సంభవ మాడుచు, మార్గశీర్షమున్!
జిలేబి
ReplyDeleteదేంట్లో యేమి కలపాలో ఆ కొండ పై పెరుమాళ్లకే యెరుక :)
నారాయణా !
రవ్వ లో పాల నా చక్కెరను కలుప వ
లెను జిలేబి లా ఉపమాయె లెస్స గాను
వచ్చు ఘుమఘుమ లా సుమీ పారుడనెను
కొంత సందియ మే సుమా కొంటె తనమొ :)
జిలేబి
ReplyDeleteకాంగి రేసువారికి మూడు కాళ్ల తాత
సొంతమాయె నతని దోచి సొత్తు చేయు
భాజపా వారు దుష్టులు వారు! వినుడి
దేశ జనులకు వలదు గాంధీ జయంతి!
జిలేబి
నేను రోజూ చదివే రెండు పత్రికలూ (ఒకటి తెలుగు, ఒకటి ఆంగ్లం) పూర్తిగా తిరగేసాను. Hero of Indo-Pak War 1965 లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి గురించి ఒక్క మాట కూడా లేదు. మేరా భారత్ / హమారా మీడియా మహాన్.
ReplyDeleteమీరు చదివేవి ఆ రెండు పత్రికలు అనుకున్నా. ఈ రెండు పత్రికలా?!
Deleteమీరే పత్రికలు అనుకున్నారు, నేను చదువుతాను అన్నది ఏ పత్రికలు అనుకున్నారు?
Delete
ReplyDeleteఅహహ! జిలేబులనుకొనిర!
ప్రహతంబయ్యెదరు మీరు పండితులారా
జహరీలాలు! పలుకకుడి
"బహుపత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్"!
జిలేబి
ReplyDeleteరేపేదో వుందనుకో
కూ! పాతదినీది కాదు కొత్తది లేదోయ్
పీపాలే మధు పాత్రలు
తాపీ గా తాగు మనసు తరియింప వలెన్
అంకితం ఊకదంపుడు ( రిప్ వాన్ వింకల్) గారికి :)
జిలేబి
ReplyDelete"శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము"
ముతక మాటల పల్కుచు మూర్ఖు లేను
చెప్పె దరిటుల వినకుడి చెడు కనవల
దయ్య చెడును, కదలవలె ధాటి గాను
ధ్యేయమును చేర నడవండి ధీమతులుగ
జిలేబి
ReplyDeleteశతకములన్ రచించుట ప్రశస్తము; గాదది నిష్ఫలమ్మె పో
బతుకున కిచ్చుచున్ దెసను భారతి చెంగట వందనమ్మిడన్
సతతము, ప్రేరితమ్మగును; సాచివిలోకిత మై కృపన్ గనన్
స్థితిగతు లెల్లమారు సఖ శ్రేయము ప్రేయము గూడు లెస్సగా!
జిలేబి
ReplyDeleteనోటెంట అదేమంటే
చాటింతురు పల్లెటూరి జంతువని సుమీ
లేటెస్టు స్టయిల్సివియే
గూటిని వీడిన మనుజుల గుణముల్ రాయా!
జిలేబి
ReplyDeleteఏలయన పూర్ణమదియే
బీలేజిగ నిద్రమత్తు విడనిదిగ జిలే
బీలవలె చుట్టు కొనియు ని
భాలన చేయు పరమాత్మ వైఖరి గానన్ !
జిలేబి
ReplyDeleteవారము రోజులు గీకని
పోరల గడ్డము జిలేబి వోలెన్ ఫ్యాషన్
భారీ గానన్ సినిమా
హీరోల చలువ జనాళి హిప్ హిప్ హుర్రే :)
జిలేబి
ReplyDeleteపుస్తక పఠనము చేర్చును
మస్తకమునకు ప్రణిధిని, తమ తమ కరతలన్
హస్తామలకమ్మగునే
విస్తారముగ వివరములు విదురము గూడన్!
జిలేబి
ReplyDeleteజాడ తెలుప చంద్రవదన
యేడదొరుకునని వినంతి! షేక్ దావూద్ జీ
తేడరిలు కావ్యమదియే
చేడియ యున్ మోహియారు క్షేత్రంబవగన్!
కదిరి కి సొంతమైన ప్రేమకథ
జిలేబి
ReplyDeleteఈ చౌకబారు మడుసుల
ఓ చదువుల పడతి యెట్ల నో బాసర త
ల్లీ చక్కగా భరించితి
వే! చ!చ! నావల్లకాదు వేగను వీరిన్ !
జిలేబి
ReplyDeleteఅత్యవసర పరిస్థితుల నెదురుకొన
సావధానులై సిద్ధత జనులు బడయ
నాయుధమ్ముల పూజ లనర్థకములు
కావు నెలతుక చేర్చును ఖద్ది తదితర
జిలేబి
ReplyDeleteశ్రేయము గాన నెల్లరు విశేషులు గాన జనాళి క్షేమమౌ
నాయుధపూజ సేయుట, యనర్థకమే కద పర్వమందునన్
ధ్యేయము లేక డప్పుల నదేపని కొట్టుచు వీధులంబడన్
హేయము గా ప్రవర్తనల హీనత చూపుచు రయ్యనన్ జనుల్
జిలేబి
ReplyDeleteప్రాస యతులేను పెన్నిధి
మూసల కొలదిగ పదముల ముదమారంగన్
క్రోసులకొలదిగ పేర్చన్
వాసియు రాసియు జిలేబి పని లే మనకోయ్ !
జిలేబి
ReplyDeleteహీరో గారికి మరియొక
జీరో తమ్ముడు గలడ! బుచికిగా వుందే
పేరేమిటో తెలుపుడీ
వారి కతేమిటని కూడ వడ్డించండీ :)
జిలేబి
ReplyDeleteఆయన గారికి వచ్చిన
ఆయాసమె నాకు వచ్చె అందుకని సుమా
నా యీ ప్రశ్న నివాసా
ఓయి సముచితముగ తెలుపు మోయి జవాబున్!
జిలేబి
ReplyDeleteబాగ్దాదు దొంగ కొరకై
ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్
దుగ్దయు తీరగ నతనికి
ప్రాగ్దిగ్గ్రావమునఁ మరల రవి యుదయించెన్
జిలేబి
ReplyDeletehttps://kandishankaraiah.blogspot.com/
ReplyDeleteబృందము శంకరునికెడన్
డెందం బారంగరమ్మ రివ్వన నిపుడే
విందారగింపు రీతిని
ఛందమ్మును చంద్రమౌళి చక్కగ నేర్వన్!
ReplyDeleteప్రాగ్దిగ్గ్రావము పైన ధీరుడగు సైరా రెడ్డి కాలూనుచున్
దిగ్దంతుల్ బెదరంగ దేశమునకై త్రిప్పంగ కత్తుల్ దమిన్
ప్రాగ్దిగ్రాయలసీమ సింగమునరే రాకింప నాంగ్లేయులే
ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్!
జై సై రా!
జిలేబి
ReplyDeleteతిలకము రాఫాలునకిడె
మెళుకువ చూపంగ నెక్కె మేవడి చూపెన్
భళి రాజనాథు డితడే
భళి రక్షామంత్రి యితడె ఫ్రాన్సున సుదతీ !
జిలేబి
ReplyDeleteజీపీయెస్ వారికి అంకితము :) హమారీ మొరం మొరం దీది :)
ప్రాగ్దిక్కున దీది యరరె
బాగ్దోగ్రా నగరమున సభన్ జరుపంగన్
వాగ్దానపు తుంపరలన్
ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్!
జిలేబి
ReplyDeleteA heart's cry of loath :)
మన డొల్ల సంప్రదాయా
లును, తంతులును, పసలేని లుప్తపు మంత్రా
లును, చెడిపె బ్రాహ్మ ల జిలే
బి! నప్ప దివి మారవలెను విదురులు సుమ్మీ !
జిలేబి
ఆలోచనా తరంగాలు బ్లాగ్ లో ఈ రోజు ఆ బ్లాగర్ సత్యనారాయణ శర్మ గారు వ్రాసిన పోస్ట్ సారాంశాన్ని మీ పద్యంలో బాగా చెప్పారు.
Deleteపెళ్ళి తంతు కోసం, ఆడంబరం కోసం జనాలు (శర్మ గారు బ్రాహ్మణులు అన్నారు. కానీ బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు .. అందరూ .. అంటాను నేను) చేసే వృధా ఖర్చు గురించి శర్మ గారి వ్యాఖ్యానాలతో నేనూ ఏకీభవిస్తాను.
శర్మ గారు చాగంటి వారిని, గరికపాటి వారినీ తప్పు పడుతున్నారు. అది సరి కాదేమో? లక్షలు వెదజల్లి ఇతరులతో అనవసర పోటీ పడుతున్న జనాలది తప్పు .. అని నా అభిప్రాయం.
తను ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ గారు తన కొడుకు సంజయ్ పెళ్ళి రిజీష్టర్డ్ మేరేజ్ గా నిరాడంబరంగా జరిపించిన వైనం గుర్తొస్తుంటుంది నాకు ఈ కాలపు పెళ్ళి హంగామా (నిశ్చితార్థం కూడా అదే రేంజ్ లో) చూస్తుంటే, ప్చ్.
"శర్మ గారు చాగంటి వారిని, గరికపాటి వారినీ తప్పు పడుతున్నారు. అది సరి కాదేమో? *లక్షలు వెదజల్లి* ఇతరులతో అనవసర పోటీ పడుతున్న జనాలది తప్పు"
Deleteఆయన చాగంటి/గరికపాటి వలన ఈ పోటీ ఖర్చులు పెరిగాయనలేదు సార్. వీరిద్దరి నడుమున్న "చీరకు గోచీ కట్టే పద్దతి, పుస్తెలకు ఉండాల్సిన దారాల సంఖ్య" లాంటి "గోల" పోటీ తో జనాన్ని సతమతం చేస్తున్నారని మాత్రమే అన్నారు. ఇది సదరు టపాలో *రెండో* సబ్జెక్ట్.
Mandatory disclaimer to avoid attacks: అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయం వారిది.
ReplyDeleteమానస వీణను మీటగ
గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై,
తానాతందానాయనె
కానక కన్నది జిలేబి కల హైలెస్సా!
జిలేబి
ReplyDeleteనీ కోసమే జిలేబీ
కోకొల్లలుగా గలవు నిగూఢపు నీతుల్
మా కవి వర్తించవు పో
పో కట్టుకునేడు వాటి పోకడలన్ స్మీ :)
జిలేబి
ReplyDeleteమోదీ చీనియ చాయి తోడు దసరా మోదమ్ము రామ్లీల నా
మైదానమ్మున కౌసలేయుని కెడన్ మైథిల్య! వేంచేయగా
మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో,
ఖాదీనేతలు, భాజ్ప నేతలు భళా కాషాయవస్త్రమ్ములన్!
జిలేబి
ReplyDeleteవేష్టియ కట్టి వేట్టయాడు :)
కొబ్బరి బోండా తాపిం
చబ్బో పంచెను ధరించి చైనా జింపెంగ్
తబ్బిబ్బుపడగ, మోదీ
పబ్బము మామల్లపురపు ప్రక్కన్ నిలిపెన్ !
జిలేబి
ReplyDeleteవేష్టి కట్టి విళైయాడు :)
పంచెను ధరించి చేరెను
పంచన మోడి జినుపెంగు పల్లవ నాటన్
త్రెంచన వినూత్న పంథా
మించారునొకొ యిరువురి సమీకరణమ్ముల్ !
జిలేబి
ReplyDeleteమానసిక రోగ్స్ :)
ఆ వాట్సాప్ మెసేజేదో ఫార్వర్డ్ బటన్ నొక్కేసి పీడా తగలెయ్యరాదూ :)
జిలేబి
ReplyDeleteభర్గో దేవీ! ధీమతి
దుర్గా! నీవలన జగము దుఃఖమ్మందెన్
స్వర్గంబందెను కారణ
మార్గంబాయెను సకలము మాతా నీవే
జిలేబి
ReplyDeleteఅమ్మలగన్న అమ్మయే అన్నిటికి మూలము !
దుర్గా నీవలనన్ జగద్వలయమెంతో వ్యాప్తి గాంచెన్ సదా!
దుర్గా నీవలనన్ జగద్వలయమెంతో నిట్ట నొందెన్ సదా
దుర్గా నీవలనన్ జగద్వలయమెంతో సౌఖ్యమందెన్ గదా!
దుర్గా!నీవలనన్ జగద్వలయమెంతో దుఃఖ మందెన్ గదా!
జిలేబి
ReplyDeleteవేష్టి కట్టి గైడాయ్ విళయాడు :)
గైడుగ మారెను నతడే
మోడీ మన మోడి దరిని మోదము తోడై
జోడిగ జిన్ పాంగ్ చైనా
వాడోయ్! మామల్లపురము వారధి గానన్!
జిలేబి
ReplyDeleteగిట్టక మానడు సుదతీ
పుట్టినవాఁ డెవఁడు, గిట్టఁబోఁ డీ ధరపై,
పుట్టని వాడు జిలేబీ
పుట్టుక గిట్టుకలు విష్ణువుని మాయ గనన్
జిలేబి
అతి తెలివి కార్టూన్ ��.
ReplyDeletebank కు సెలవుదినం అని భావం..ట
Closed అని బోర్డ్ పెట్టడానికి అదేమన్నా రెస్టారెంటా, షాపా? అటువంటి బోర్డ్ పెడితే జనాలు కంగారు పడతారని బ్యాంకులకు తెలుసు. అందుకని Today is holiday అనో సింపుల్గా Holiday అనో బోర్డ్ తగిలిస్తాయి బ్యాంకులు.
నవ్వించడం కోసం ఏదో ఒక కార్టూన్ గిలికేయడమే?
అతి తెలివి కార్టూన్ కాదండీ!నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వాళ్ళ దెబ్బలకి టపటపా ఢమఢమా రోజుకో బ్యాంకు మూసివేతకు గురవుతుంటే పరిస్థితి అదే కదా!
Deleteఅది కరెక్టే లెండి.
Delete
Deleteవిన్నకోట వారిది సేఠు బేంకు ధీమా క్లోజ్ కాదని :) అయితే గియితే మొత్తం దేశము మటాషవుతుందని :)
జిలేబి
Any doubt? 😎
Delete
Deleteఏమో మాకేమి యెరుకా ! మీరే చెప్పాలె :)
జిలేబి
ఈ క్రింది లింక్ లోని విడియోలో SBI గురించిన ప్రస్తావన వినండి.
DeleteThat is State Bank☝️.
AP govt కు SBI ఇచ్చిన షాక్ అంటున్న విడియో
Deleteమీ నమ్మకమే మాకు ఊతకర్ర, పట్టుగొమ్మ :)
జిలేబి
ReplyDeleteముంగురులట నడుమును తా
కంగ నరరె చంద్రముఖి పకాల్మని నవ్వెన్
చెంగున దూకంగను వీ
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్!
జిలేబి
ReplyDeleteభంగము కాకన్ పద్యపు
రంగమ్మున పూరణ చదరముగా చేయన్
చెంగట ముద్దులొలుక చద
రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్!
జిలేబి
ReplyDeleteరంగంపేట క్రాసు కాడ రా రమ్మని బిల్వ నారంగియే :)
భంగము కాక కైపదము ప్రౌఢిమ చేర్చుచు పూర్తి చేసి యా
రంగము పేట క్రాసుని విరామము కోరుచు చూడ బాపురే
రంగి రికార్డు డాన్సుల తరంగిణి బిల్వగ బంభరమ్ముగా
రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ, గవీంద్రుఁ డొక్కఁడున్!
జిలేబి
ReplyDeleteపాతితి మోయీ కర్రను
చేతిని గుద్దుల నది తిని శీఘ్రముగా మా
ప్రీతిని పొందె జిలేబీ
ఖ్యాతిని గాంచెడు విరంచి గా మార్షల్ ఆర్ట్స్!
జిలేబి
ReplyDeleteపాపాత్ముడ! సత్యమగున
కో పద్ధతి లేక యిట్లు కూయన్ దుష్టుం
డా! పద పదవయ్యా యే
గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్?
జిలేబి
ReplyDeleteఏమో! మాకేమి యెరుక!
యేమగు నని యెవరికెరుక యీ భారతమం
దేమగు నటంచు నరస
న్నా! మాయామయ ప్రపంచ నాటక మిదియే
జిలేబి
ReplyDeleteగాడిద కు కొత్త భాష్యము
బేడీలను వేయురీతి బెమ్మాండముగా
జోడించిరి విదురులు సుద
తీ! డెంకణమిడు మరువక ధిమిధిమి యనుచున్
జిలేబి
This comment has been removed by the author.
Deleteకష్టేఫలి" శర్మ గారు అన్నట్లు "హవుస్ అరెస్ట్" సరైన మాట. దేవకీ వసుదేవులను కంసుడు నిర్బంధించాడు అన్నది మామూలు జైల్లో పెట్టినట్లుగా చూపిస్తారు మన సినిమాల్లో. రాజకుమారి కూడానూ .... కాబట్టి ఒక ప్రొసాదంలో ఉంచి, చుట్టూ కాపలా వాళ్ళను పెట్టాడు అనడమే కరక్ట్.
Delete
Deleteతాతగారేమన్నా అది రైఠు రైఠు రైఠో :)
జిలేబి
ReplyDeleteనారద! అంటూ అటునిటు
మీరు తిరుగుట కిదె యర్థమేమో తెలిసెన్
హోరుల చేయు జిలేబీ
వారికిదె నమో నమో కవాతుల తోడన్ :)
జిలేబి
ReplyDeleteవారు అగ్గిపుల్ల బ్యాచని మీకర్థ
మయ్యె నదియె మేలు మాకు పవను
గారు కాస్త మీరు గవనము గా మెలు
గ వలయును జిలేబి గారి తోడు :)
జిలేబి
ReplyDeleteనాకెప్పటినుంచో డౌ
టూ! కాస్తా వాక్యములను టూకీ గా బై
టూ కానిచ్చేసి జిలే
బీ కవనంబని యొకింత వేసేస్తారో?
జిలేబి
ReplyDeleteఅనఘా పాపియె నరకుడు
తన సమయము రాగ చెరచ తరుణుల బట్టన్
తన విధిగ సత్య భామయె
తనయుని తల నరికినట్టి తల్లికి జేజే!
జిలేబి
ReplyDeleteఅనవరతమ్ము గా కొమరు డాతని నెమ్మిని కాచె తల్లియై
మునుగడ; దుష్టుడై కొమరు ముష్కరుడై భువి లోన నెక్కొనన్
వినయత వీడగా నతని పీడను తీర్చగ కట్టిపెట్టుచున్
తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్!
జిలేబి
ReplyDeleteఅణకువ లేక జిలేబీ
తన తలిదండ్రులకు మేలు తలపెట్టక మూ
తిని త్రిప్పెడు పాంసనుడగు
తనయు, "నితల" నరికినట్టి తల్లికి జేజే!
నితల- అధోభాగము - అధోప్రవర్తన అన్న అర్థములో
జిలేబి
ReplyDeleteమన విదురులు మూర్ఖులరరె
తనయుని తల నరికినట్టి తల్లికి జేజే
యని పల్కుదురు వినకు వా
రిని నమ్మకుమా జిలేబి రింఛోళినహో
జిలేబి
ReplyDeleteహతచిత్తుడనైతిని నా
తతాయి యే పేర్చె గాద తరమగు కవితన్
వితరణచేయ వరుస శో
ధిత పదముల పేర్చెదన్ ముదితకు సవాలై!
జిలేబి
ReplyDeleteపద్యాలు వ్రాయ డానికి
విద్యార్థి! పవనకుమార ! వేగము గా నై
వేద్యమును సమర్పించుము
చోద్యము గా డిగనురుకుల చొక్కారు నదే!
జిలేబి
ReplyDeleteఅదురక కునుకును వీడక
బెదురక జగతిని మరచుచు పిరియము తోడై
కుదురుగ ప్రభువుని తలచుచు
నిదురించెడువాడె ధారుణిన్ యశమొందున్!
జిలేబి
ReplyDeleteనాయన! శిష్యరికమ్మున
కీ యాల శుభదినమౌ! టకీల్మని దీక్షన్
చేయగ వెసరా వలె సు
మ్మీ యుమ్మిగ పద్యమున మమేకము గానన్ !
జిలేబి
ReplyDeleteతీరుగ తాళిని, తనయుడు
మా రాముడు కట్టి సతుల మర్యాదగనెన్
పోరామి వలదనుచు మా
శ్రీరాముని పెద్ద భార్య, సీతకు మ్రొక్కెన్!
***
ఓరోరీ చిచ్చరపిడు
గా రారా తాటనొలిచి కారము వేతున్!
యేరా! యేమికథా ? యే
శ్రీ రాముని పెద్ద భార్య సీతకు మ్రొక్కెన్?
జిలేబి
రెండో పద్యం తెనాలి రామకృష్ణుడి లెవెల్లో చెప్పారండీ 👌.
Delete
ReplyDeleteఅదురక కునుకును వీడక
బెదురక జగతిని మరచుచు పిరియము తోడై
కుదురుగ ప్రభువుని తలచుచు
నిదురించెడువాడె ధారుణిన్ యశమొందున్!
జిలేబి
తెలంగాణా గవర్నర్ గారికి "తమిళం తెలిసిన కార్యదర్శి కావాలి" ట
ReplyDeleteమద్రాస్ మెడికల్ కాలేజ్ లో చదువుకున్నారట ఈ గవర్నర్ గారు.
మేరా భారత్ మహాన్ .... అని స్లోగన్లు చెప్పుకుంటే సరిపోదు.
("నిట్టూర్పు గుడి" అని సరైన పేరు పెట్టారండి శేషేంద్రుడు)
ఆవిడ బీజేపీ తమిళనాడు అధికారిక ప్రతినిధిగా జాతీయ ఆంగ్ల మీడియాలో తరుచూ వచ్చేది. ఆమె ఆంగ్లం మరీ "వాట్ ఐ యాం టెల్లింగ్" లేదా "ఫర్ఫెక్ట్" స్థాయి కాదు లెండి.
Deleteఈ అంధకోతి పేపరోడికి తమిళులంటే (ఇంకా ఎందరంటేనో కూడా అనుకోండి) మంట కనుక ఏమేమిటో కట్టుకథలు రాస్తుంటాడు.
Deleteజిలేబిని యెన్నుకున్నారని గ్రూప్ వైను తాజా వార్త అట అండీ వికోన వారూ :)
జిలేబి
మీరు తగినవారే గానీ ఆ స్థానం IAS ఆఫీసర్లదటండీ. మీరూ, నేనూ ఇప్పుడు IAS కు ప్రయత్నించడానికి too late కదా 🙁.
Delete
ReplyDeleteఓయీ అనామకి! జిలే
బీయే యని మాకు తెలుసు బిందాసుగ సు
మ్మీ! యైపీ తెలిపెనుగా
మాయామయలోకమందు మహినిగలవనన్ :)
జిలేబి
ReplyDeleteమా తాతగారు షెర్లాక్ హోమ్సండీ
యేతా వాతా వారికి తెలియని దేదియు
లేదండి! ఇవ్వాళ్టికి యింతే కబురులు
పదండి పోదాము ముందుకు పడిపడి యండీ :)
జిలేబి
ReplyDeleteచేసుకున్న వారికి సూవె చేసుకున్న
కర్మ యే మిగులు వినుడు కతల మీరు
వినదగు నెవరు చెప్పిన, విన్న కోట
నరస రాయుని పల్కితి నయ్య వినుడు!
జిలేబి
ReplyDeleteఔరా! చిదంబరు ల తీ
హారున కంపెదరకో బెహతరునుకొనుచున్?
ఓరోరీ సీబీయై
కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ!
జిలేబి
ReplyDeleteఘోరంబాయె స్వదేశమందు బతుకుల్ గోరాజనుల్ మూలమై
నారానిచ్చెను దండు నెక్కొన భళా నాదేశ మీ ఆఫ్రికా
పోరాటమ్ముల సల్పె దేశమున దాబున్వీడి మండేల నా
కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే!
జిలేబి
ReplyDeleteపోరాడెను గుజరాతున
పోరాడునిక మన దేశపు ప్రగతికిన్ ! దే
వేరిని విడిచె నితండు! స
కారా! గృహముక్తుఁడితఁడె కాఁగల రాజౌ!
జిలేబి
ReplyDeleteబుచికీ చెప్పగ మారవేల నరుడా బూచాండి బాబీయుడా :)
బుచికీ చెబ్తే వెంఠనే మారిపోవాలె :)
ఓయీ ! పరిపక్వత లే
దోయీ బాబి! బుచికీని దువ్వాడితి నే
నోయీ యెన్నెన్ని తడవ
లోయీ ! యైనాను మార్పులు కనబడుటలే :)
జిలేబి
ReplyDeleteస్వాములు! తవికల తో మీ
రేమోను అనాదిగా మరీ వాయిస్తుం
డ్రీ!మొద్దు బారగా జను
లేమో దూకి కిటికీల్ భలే పరుగిడిరే !
జిలేబి
ReplyDeleteపెద్దలకు పిన్నలు, జిలేబి, పేర్మి తోడు
వందనము లాచరింపగ వలయు మీరి
మిన్నతియు లేక చేయగ మిక్కుటముగ,
పాపమే దక్కు పాదాభివందనమున!
జై బోలో గురుమహరాజ్ కీ :)
జిలేబి
ReplyDeleteహమ్మయ్య!
దీపము వంటి వారలు ప్రదీప్తులు పెద్దలు వారి సంగడిన్
కోపము తోడు తిట్టుచు ప్రకోపము తోడుత కర్మ కాలెనే
నీపదముల్ నమస్సులిడ నేటికటంచు సపర్య చేయగా
పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్!
జిలేబి
ReplyDeleteఒక చిన్నమాట వినవ
మ్మ కందపుర మణి జిలేబి మాకు తెలిసెనో
యి కతల్ కాపీ చేయుట
నిక మానవలె ప్రచురణలని నురుక మాకోయ్:)
జిలేబి
ReplyDeleteపిల్లను మనువాడి కువై
టల్లన వెడల, ఖజ రాన్ తటాల్మని, ససియై
యల్లన యున్న వరమదియె
యల్లుఁడు రాకున్న, మురిసి రత్తయు మామల్
జిలేబి
ReplyDeleteజిందగీ మే సబ్ కుచ్ హై సచ్
పిల్లల కాచుకొంచు నెలవీడున డబ్బులు కూడబెట్టుచున్
డొల్లయవంగ భర్తయె కడొత్తుగ నిల్చెను నింట భద్రమై
చల్లగ సాగ జీవితము చాకిరి చేయుచు చేతకత్తెగా!
మెల్లగ లేఖ నంపుచు సమిత్తు సకారణమంచు తెల్పగా
నల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్!
జిలేబి
ReplyDeleteవస్తే ఇల్లు గుల్ల !
ఉల్లము పొంగ దాయె నతడూరికి వచ్చిన నేడ్పు మోముతో
చెల్లనికాని వాడు తమ చెంగట వచ్చిన ఖర్చు లెన్నియో
కొల్లయు గొట్టు నింటిని నిగూఢత యిద్దియె కారణంబుగా
నల్లుడు రాకయున్న ముదమందిరి పండుగ నత్త మామలున్
జిలేబి
Deleteఆకాశవాణిలో చదువ బడెనట !
ReplyDeleteకల్లాకపటంబెరుగడు !
తల్లియు తండ్రి వలె నెపుడు దలచె నతండే!
కల్లయగు సుమీ పల్కగ
నల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్!
జిలేబి
ReplyDeleteఅందరిని అన్ని వేళల
తొందరగా కనుగొనుట కుదురదు జిలేబీ
కొందరి నే కను గొనగల
మిందున ప్రైవసి తెరలను మీరుచు రమణీ :)
జిలేబి
ReplyDeleteపెనుమాయ జిలేబియె! ఈ
అనామకము దానిపై త్సునామియె సుమ్మీ
పెనుమాయకు ప్రైవసియో ?
అనకొండవలె తను చుట్టు నంతయు సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteఒకడేమో బుర్రయె లే
ని కోతి! మరొకండు విడువని హరి! నడుమ మా
లిక యయ్యె జిలేబీ ! భళి
సకలమ్మున్ విష్ణుమాయ సరిసరి పదవే !:)
జిలేబి
ReplyDeleteఇంకక పనిచేయంగన్
సంకల్పము సిద్ధిఁ గాంచు, స్వప్నములఁ గనన్
పొంకము లేక జిలేబీ
మంకురమందు కనిపించి మాయంబగునోయ్!
జిలేబి
ReplyDeleteకలలన్గాంచగ, జింక, సింహమునకై గ్రాసమ్ముగా దూకునా ?
అలలన్ తేలెద వంతయేను రమణీయమ్మై మదిన్ దోచెడా
కలలం గాంచి ముదంబు నందిననె; సంకల్పంబు సిద్ధించు, లే!
కలలన్ దాటుచు కార్యసాధకునిగా కర్తవ్యమున్ చేయరా!
జిలేబి
ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగా:
ReplyDeleteపొంకముగ పనుల చేయగ
సంకల్పము సిద్ధిఁ గాంచు, స్వప్నములఁ గనన్
జింక తనంతట తానై
పొంకముగా వచ్చి హరికి బువ్వగ పడునా?
జిలేబి
ReplyDeleteఅంకితమైన మనసుతో
టెంకణ మిడ విభునికిన్ తృటిన్ తప్పక నా
వెంకట రమణుని చేరెడు
సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్!
జిలేబి
ReplyDeleteజంకకు! జీవితమే కల!
యింక కలయెది? నిజమెద్ది? యీప్సితమై నీ
వంకిత భావము గాంచన్
సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్!
జిలేబి
ReplyDeleteహేరాళము హృషి గూర్చును
శ్రీరామ కథామృతంబు, చింతలఁ గూర్చున్
ధారాళముగా జానకి
భీరుకమున నెదురుకొనిన బెంగల చదువన్!
జిలేబి
ReplyDeleteతవికలు ప్రచురింప జిలే
బివిచెప్పుడి శర్మగారు విధిగా కొంటా
నవి యాభై పైన కిలో
ల విడువక చదివెద! బుచికి లబలబ లాడెన్ :)
జిలేబి
38 రోజుల క్రితం .. అంటే .. పోయిన నెలలో పాపికొండల విహారయాత్రకు వెళ్ళిన యాత్రికులతో నిండి, గోదావరి నదిలో మునిగిపోయిన పడవను చాలా శ్రమకోర్చి, పట్టు విడవకుండా ధర్మాడి సత్యం & బృందం ఇవాళ నదీగర్భం నుండి పైకి తీసుకురాగలిగారు.
ReplyDeleteWell done Dharmadi Satyam & team 👏👏. వీరు చాలా పుణ్యం మూటగట్టుకున్నారు 🙏.
ఈ పడవ ప్రమాదంలో అకాల మరణం చెందినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, మృతుల ఆత్మలు సద్గతులు పొందాలని కోరుకుందాం 🙏 🌼🌼.
ReplyDeleteఆ చూపుల కర్థంబే
మో! చూపుకు చూపు కలుపుమోయీ తెలియున్
గాచారము సరి లేదం
టే చక్కగ తగులుకొందురే పిల్లా రా!
జిలేబి
ReplyDeleteనేల మన్ను పుడమి మట్టి భారతార్థంలో దత్తపది
పుడ- ఆనందించుట
కడమ- ఆఖరి/శేషము
ధృతరాష్ట్రుడు ఆఖరి ఘట్టము లో
పుడ మిక్కుటముగ కొండా
డడాండ డడడాం డమన్ను డమరమ్ములతో
కడమట్టియు లేకన్ భీ
ముడడచ నేల! నడచెద ప్రముదితుడినింకన్!
జిలేబి
ReplyDeleteతన యునికిని కోల్పోవును
జనహననాసక్తుడే, యశంబు గను ధరన్,
జనులకు మేలును చేయగ
మనుజుడ నవరతము సూవె మహిమాన్వితుడై!
జిలేబి
ReplyDeleteతన దెస కోలుపోవునిక ధాత్రిని తప్పగ దారి, దుష్టుడా
జనహననైకతత్పరుఁడె, సజ్జనుఁడై యశమందు నిద్ధరన్
వినయము తోడు సేవల వివేకము చూపుచు చేయు మానవుం
డనవర తమ్ము నెమ్మియె దృఢమ్ముగ కావలె జీవదానికిన్!
జిలేబి
ReplyDeleteవినుమా జిలేబి వివరణ!
పనంటి యై నిల్చు యాంధ్ర భారతి గానన్
హనమన చంపుటయట దు
ర్జన హననాసక్తుఁడే యశంబుఁ గను ధరన్!
జిలేబి
ReplyDeleteతమరు జిలేబి యనుసరణ
గ మారిర యనానిమసుగ ? గట్టిగ ఝాడిం
చి మరల కెడ రావలదని
సమఝాయించిరి విదురులు సభని జిలేబీ :)
నారదా!
జిలేబి
ReplyDeleteపిలిచిన పేరంటాలక
సలు వెడలను వీలు కాలె! సభలకెటుల నే
పిలుపన్నదిలేక చనుట?
వలదీ యతనములునాకు వనితా రమణీ :)
జిలేబి
ReplyDeleteతవికల తో తాటనొలుతు!
భవదీయపు నేస్తమై ప్రభాతపు వేళన్
కవియించుచు నిన్ను బుచికి!
రవి గాంచనిది కవి గాంచు రారా సరసన్ :)
జిలేబి
ReplyDeleteవ్రాసె మహా భారతమును
వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్
పూసలు గ్రుచ్చుచు హారపు
రాసిగ పోతనయె బమ్మెర నివాసముగా !
జిలేబి
ReplyDeleteరాసుల కొద్ది పూసలుగ వ్రాసెను భారత మున్ జిలేబి శ్రీ
వ్యాసమహర్షి, వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో
వాసిగ పోతనార్యుడు నివాసిగ బమ్మెర నందు చందమై
దోసిలి తెల్పు వారలకు తోయజలోచన సంస్కృతాంధ్రమున్
జిలేబి
ReplyDeleteతెలుగు కవుల తో పోటీ కై వచ్చె :)
రోసమ్మున తెలుగు కవుల
తో సరి సాటి తెనిగింప ద్యోతగ వచ్చెన్
వాసిగ నాపోతనగా
వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్!
జిలేబి
ReplyDeleteడ్రగ్గు కలవాటుపడి నే
నగ్గడు బగ్గడుగ మారినాను కవివరా!
మ్రగ్గితి కందపుటగ్గియు
భగ్గున మండక చకచక ప్రతిదినమిచటన్
జిలేబి
ReplyDeleteనవ్య దీపముల్ గృహవితానమున నేల
పైన సోరణుల వరుస బల్పసందు
గాను పేర్చి రమణులెల్ల కార్యశీలు
రై ఛదిస్సుల తీర్చిరి రస్మలాయి
జాంగ్రియు, జిలేబి లడ్డుల చక్కగాను!
****
జవసత్వమ్ములు వీగె నో ముసలి వాజమ్మై విచారించినా
ను? విశాలమ్ము సనాతనమ్ము! హృదిలో నూత్నంపు టాలోచనా
నవదీపమ్ముల, వేల, కో! గృహ వితానమ్మందు,నీ వేళలో
కవియించున్ తమదైన రీతిని, నిరాకారమ్ము సాకారమై!
వేల - చెలియలికట్ట, ఉప్పెన అన్న అర్థములో
దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteతవికస్వాములు ! వినుడి త
నివి తీరదుగా పదముల నిరవధికముగా
కవితలనుచు పేర్చుచు మీ
రవియే గొప్పదనుకొనుచు రంజిలుదురుగా !
జిలేబి
ReplyDeleteకిటికీలన్ గుమ్మాలన్
చటుక్కు దూకి పరుగిడిరి స్వాములు మీరో
పుటుకు పుటుకు తవికలతో
నటునిటు చననీక జనుల నడ్డివిరిచిరే :)
జిలేబి
ReplyDeleteకంద పద్య మెందు కయ్యరొ లేదన
ననుదినమ్ము, కొంత నచ్చ చెప్పి
కొంత సేద దీర్చి కోరిక దీర్చుచు
శంకరుండు, నరకుఁ జంపె నలిగి !
జిలేబి
ReplyDeleteపెంచండోయీ చెట్లను
త్రుంచండోయీ మనుజుల దుష్టతలను వి
శ్వాంచతి స్వచ్ఛత గానన్
ప్రాంచత్దీపావళి తఱి వలదు పటాసుల్!
జిలేబి
ReplyDeleteఅందరు సూర్యులనానిమ
సందరు! నానొ అవనిల్లె :) సత్యము గానన్ !
బృందా వనమ్మున టపా
లందరికీ లోకువ పదిలమ్ముగ సుమ్మీ :)
జిలేబి
ReplyDeleteనీ దారి సుగమ మగునా
కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్
రాదారి బోవు వారల
మోదమ్ముగ గురువులంచు మ్రొక్కగ నరుడా!
జిలేబి
ReplyDeleteశార్దూలము -
నాదానందమయాన్వితాప్రమదవిన్యాసావిలాసానిసా
ప్రాదక్షిణ్యకృతంపునీతఛదనాప్రాలంకృతాన్ పుణ్యమౌ
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన, జనుల్, గీడొంది దుఃఖింపరా
రాదారిన్ చను వారలెల్లరిని వీరావేశులై గొల్వగా!
జిలేబి
Deleteపోచిరాజు వారి సూచనలు
మంచిభావము. సంస్కృత విభక్తులతో వాడారు కొన్ని తత్సమము చేయకుండ.
నాదానందమయాన్విత: మయము , అన్వితము రెండు సమానార్థకములే.
ఆనందమయ మంటే ఆనందముతో కూడునదనియే.
నాదానందరసాన్విత
అన్వితాప్రమద: అన్విత అప్రమద అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము.
అట్లే విన్యాస అవిలాసాని అవుతుంది. అప్పుడు వ్యతిరేకార్థము.
విలాసాని = విలాసములు ప్రథమా విభక్తి బహువచనము. తత్సమము చేసి వాడాలి. తత్సమము విలాసములు.
సా ప్రాదాక్షిణ్యము: స కి దీర్ఘము రాదు. ప్రాదాక్షిణ్యము అంటేనే ప్రదక్షిణము చేయుట. ఇంక కృతము అవసరము లేదు. కృతం అని సున్నతో కూడదు.
పునీత ఛదనా: పునీతచ్ఛదన అవుతుంది. నా దీర్ఘము రాదు.
ప్రాలంకృతాన్: ప్రాలంకృతతన్ అని తత్సమము చేయాలి.
నా దానంద రసాన్వితప్రమద విన్యాసమ్ములం గ్రీడలన్
బ్రాదక్షిణ్యములం బునీత దళ సుప్రాలంకృతం బైన మేల్
కేదారేశు వ్రతమ్ముఁ జేసిన ...
శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారు
ReplyDeleteరాదారి మూర్ఖుడనగా
"కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్"
సోదర! వాదించగ నీ
వా దోమ నడచను చెంప వాయించినటుల్!
సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ :)
కష్టేఫలి - మూర్ఖుల మనసు రంజింపరాదు
http://kasthephali.blogspot.com/2019/10/blog-post_28.html
జిలేబి
బ్లాగులోకంలో కరడుగట్టిన కొందరు వ్యాఖ్యాతలను చూస్తుంటే ఈ సుభాషితమే గుర్తొస్తుంటుందండి. 🙂
Delete
ReplyDeleteపిడివాదమ్ముల చేయు నెల్లపుడు కుంభీపాకమోయంచుదో
చెడురీతిన్ కసు బుస్సులాడుచు సదా చెక్కాడుచున్వంటచే
యు డమాలంచు డుమాలటంచు వెస నయ్యో;విందు నాకేల జి
హ్వ! డఁకెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై!
జిలేబి
ReplyDeleteమొగసాలన పడి యుండెను
భగినీ! హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే
పగడమ్ముల వ్యాపారి గ
డగడన్ ! సున్నితుడయె నితడా సంచరిగా!
జిలేబి
భగినీహస్తభోజనం రోజున "గొప్ప" పద్యం కట్టారండి. అయినా ఆధునిక తరం వారికి అటువంటీ ఇబ్బందేమీ ఉండకపోవచ్చును లెండి ... ఎందుకంటే అటువంటి వేడుక ఒకటి ఉందని కూడా ఈ తరం వారికి తెలిసుండే అవకాశాలే తక్కువ. ఒకవేళ తెలిసినా .. సోదరుడు వచ్చినప్పుడు ఏ Swiggy లోనో భోజనం ఆర్డర్ చేసినా చేస్తారు.
Deleteవగపేల ? మధుర రుచిర సు
Deleteభగి ! నీహస్తాన్న మనిన వడఁకె ననుజుఁ , డే
చగ నీ వంటలతో సతి !
మగనిని నేనుంటి గదవె , మన్మధ మొలకా !
ReplyDeleteవిన్న కోట వారి కోరిక మీర :)
అగచాట్లన్ పడి చేరగ
నగరమ్మున, స్విగ్గి స్విగ్గి నాయింటికిరా
వె! గభాలు తెమ్మ ఫుడ్డన
భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే!
జిలేబి
అంతేగా అంతేగా 🙂.
Deleteపద్యం కట్టినందుకు Thanks 🙏.
ReplyDeleteఅంతేగా అంతేగా
వింతగు పద్యమ్ము గాన భేషండీ! మీ
పొంతనకు నెనరు లండీ
పుంతలు తొక్కెను పదములు బుసుబుసు సుమ్మీ !:)
జిలేబి
ReplyDeleteఖాండవదహనము-
పారగ గుఱ్ఱము గుండా!
హేరాళము కంజరమిక హివ్వన వలె రా!
నారాశంసుని కై బా
వా రా వెలబోవ మైల! వరపు నెలకొనన్!
జిలేబి
ReplyDeleteపామరుడు బోయ మారగ
తామసచిత్తుండె, జనుల దైవం బయ్యెన్
రాముడతని కావ్యముచే
కోమల హృదయులను తాకె కొంగు పసిడిగా!
జిలేబి
ReplyDeleteవాల్మీకి
నీమపు దారి చూపుచు పునీతము గా బతుకన్ జనాళికై
రాముని నామ మెల్లెడ స్థిరమ్ముగ నెక్కొలుపంగ కావ్యమున్
కోమల చిత్తుడై నిలిపి కొవ్విలిపువ్వు నయమ్ము దేలగా
తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా
జిలేబి
ReplyDeleteఫ్లాపీ డిస్కుల గాధల
మా సారు తెలిపిరి జోకు మధ్యని కలుపం
గా సా మిరంగ ! పేలెన్
పో సక్కగ నది జిలేబి బుసుబుసు యనుచున్ :)
జిలేబి
🙂🙏
Deleteనవంబర్ ఒకటో తేదినే (ఇంకా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం అని జరుపుతామన్నారు ఏపీ ప్రభుత్వం. "రాజ్యోత్సవం" పేరిట కర్ణాటకా రాష్ట్రావతరణ దినోత్సవం కూడా నవంబర్ ఒకటినే జరుపుతారు. అది తెలిసిన సంగతే కానీ ఈ వార్త ఇవాళ ఆన్లైన్లో ఒక చోట వ్రాస్తూ Karnataka the largest South Indian state అని వ్రాశారు. ఒకప్పటి మన ఏపీ స్ధానం పోయిందే అని బహు విచారం కలిగిందండీ :(
ReplyDelete
Deleteమీ విచారమనబడు కుళ్ళు పరిణామమేగునో :)
నారాయణ !
జిలేబి
ఏవుందండీ, మా బాగా అయింది అనుకుంటూ ఆఃధ్రాద్వేషులు కొందరు సంబరపడవచ్చు.
Deleteరేపు రాయలసీమ గానీ విడిపోతే, ఆ తరువాతెప్పుడైనా కళింగాంధ్ర కూడా వెళ్ళిపోతే గనక ... వైశాల్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ స్ధానం ఎక్కడకు దిగజారుతుందో కదా?
Deleteనేనన్నది విచారమనబడే కళ్లు (eye putting :)) - అది కర్నాటక మీద పడితే దానిగతి యేమవుతుందా అని :)
జిలేబి
కర్ణాటకలో కలుపుకున్న మన తెలుగు ప్రాంతాల్ని (బళ్ళారి వగైరా) తిరిగి తెచ్చేసుకునే ఉద్యమం వస్తుందేమో చూద్దాం. అలాగే ఇతర పొరుగు రాష్ట్రాల నుండి కూడా (యానాం వగైరా) 🙂.
Deleteఈ అంశం మీద సమయానికి రహంతుల్లా గారి బ్లాగ్ టపా ఒకటి వచ్చింది. చదవండి 👇.
Union Territories మీద రహంతుల్లా గారి టపా
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఉన్నప్పటి బళ్ళారి జిల్లా విస్తీర్ణం 3,825 చదరపు మైళ్ళు అనగా షుమారు 9,915 చదరపు కిమీ.
Delete1953 లో సమైక్య రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు బళ్ళారి జిల్లాలోని ఆలూర్, ఆదోని & రాయదుర్గం తెలుగు మాట్లాడే తాలూకాలను (~1,465 చకిమీ) నూతన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించి జిల్లాలోని మిగిలిన కన్నడ ప్రాంతాలను (~8,450 చకిమీ) మైసూర్ రాష్ట్రానికి బదిలీ చేసారు.
ఈరోజు పరమపదించిన హైదరాబాద్ కర్ణాటక ఉద్యమకారులు & పోరాట యోధులు వైజనాథ్ పాటిల్ గారికి హృదయపూర్వకనివాళి
Delete
ReplyDeleteభార తార్థ మందు భవ్యపు పూరణ
చేయుడి కవులార శ్రేష్ట మైన
పద్యమలర! దత్తపది వరుసగనుడు
కలువ, కత్తి, దండ, కార్ముకమ్ము!
జిలేబి
ReplyDeleteములకల చెర్వు గ్రామము సమున్నతి యెన్ జివొ డ్వాక్ర స్కీముతో
నెలతుక లెల్ల శ్రేష్టముగ నేర్వగ నల్లిక తట్ట బుట్టలన్
కలపనసేయ నార్థికత గాంచిరి పెక్కువ మీర! చూడగా
కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్!
జిలేబి
ReplyDeleteఆకాశవాణికి పంపినది
వలపులు మీర పెన్మిటియె వర్షపు వేళని రమ్మటంచు కో
మలి హృదయమ్ము విచ్చుకొన మానస వీణను మీటి జానుగా
నలకలకొల్కి యన్నువకు నచ్చెడు రీతిని వల్లభుండవన్
కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్!
జిలేబి
తులువ వసంతు రాకడ కు , తుమ్మెద పిండు సెలంగి పూలపై
Deleteపులకలు రేచ , మన్మధుని ముద్దుల కొల్మి మఱంగి , వీడలే
క , లలనల్ , కవుంగిలుల గట్టిగ పట్టి లయించె రేకులన్
కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్
Deleteఆకాశవాణిలో చదువబడెనట!
జిలేబి
కుంచించుకుపోయిన Andhra Pradesh రాష్ట్ర వైశాల్యం అంశం సరే గానీండి (చెయ్యగలిగేదేమీ లేదు), ఇప్పటి AP రాష్ట్రావతరణ దినం తేదీ (ప్రస్తుతం నవంబర్ 1న పాటిస్తున్నారు) గురించి అందరూ సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది 👇.
ReplyDelete2014 జూన్ 2న ఉమ్మడి ఏపీ విభజన జరిగి తెలంగాణా వేరే రాష్ట్రం అయింది; వారికి జూన్ 2 బాగానే ఉందేమో. మరి విభజన తరువాత ఏపీ రాష్ట్రావతరణ దినం ఏది అవుతుందీ? 1956లో నవంబర్ 1న తెలంగాణాను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్ (అసలు విభజనలో ఆ పేరు అలా ఉంచెయ్యడం అనవసరం) రాష్ట్రానికి కూడా అదే నవంబర్ ఒకటిని పాటిద్దాం అన్న అభిప్రాయం కలిగినట్లుంది ఏపీ ప్రభుత్వం వారికి?
కానీ 1st of October అయితే ఇంకా సబబని నా అభిప్రాయం. ఎందుకంటే 1956 నవంబర్ 1నాటి తెలంగాణాతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకన్నా ముందే "ఆంధ్ర రాష్ట్రం" 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పడింది కదా. 2014 లో తెలంగాణా వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ 1953 నాటి పాత ఆంధ్ర రాష్ట్రమే మిగిలింది ... ఒరిజినల్ గా అది ఏర్పడింది 1953 Oct 1న కదా (పొట్టి శ్రీరాములు గారు అమరుడైన ఫలితంగా). అందువల్ల ఉమ్మడి ఆం.ప్ర. ను సూచించే నవంబర్ ఒకటి అనే తేదీ historical గా తప్ప ఇతరత్రా irrelevant అయింది కదా? కాబట్టి అక్టోబర్ ఒకటే సబబని నా ఉద్దేశం.
అసలు 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పేరు తీసేసి "ఆంధ్ర" రాష్ట్రం అన్న ఒరిజినల్ పేరుని పునరుద్ధరించినట్లయితే అవతరణదినం గురించిన ఈ వివాదానికి ఆస్కారం ఉండేది కాదేమో? ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్రంతో మాట్లాడి విభజన చట్టానికి సవరణ చేయించే ప్రయత్నం చెయ్యాలి.
ఈ విషయాల గురించి ఏపీ CM గారికి ఇమెయిల్ ఇస్తే బాగుంటుంది ...అవతరణ దినం తేదీని కనీసం వచ్చే సంవత్సరం నుండైనా మార్చమని. అలాగే రాష్ట్రం పేరు మార్పించమనిన్నూ. ఎంత ఎక్కువ మంది మెయిల్ ఇస్తే అంత మంచిదనిపిస్తోంది. కాబట్టి ఏకీభవించే బ్లాగర్లు, పాఠకులు వారి వారి స్నేహితులు
cm@ap.gov.in
కు మెయిల్ (1.అక్టోబర్ 1ని రాష్ట్రావతరణ దినంగా మార్చమనే సలహాతో; 2.రాష్ట్రం పేరు మార్పించమని) పంపించమని నా మనవి.
ఖాతా ఉన్నవారు జగన్ కు twitter, facebook ల్లో కూడా పెడితే మరీ మంచిది. ఇంకా త్వరగా CM గారి దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
వార్తాపత్రికలలో "లెటర్స్ టు ది ఎడిటర్" column కు కూడా వ్రాయవచ్చు. జనాభిప్రాయం మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంటుంది.
Deleteపుట్టిన పాపడికి పాలబాటిలుకు ఢోకా!/ఈ నేపథ్యంలో ఈ యవ్వారం అక్టోబరొకటా , నవంబరొకటా ఏప్రిలు ఫూలా అవసరమంటారాండి :)
జిలేబి
తప్పకుండా అవసరమే. ఆంధ్రుల ఆత్మగౌరవమా మజాకానా.
Deleteఅన్ని సమస్యలతో బాటు ఇది కూడా.
పైన నేను చేసిన సూచన మీద (AP State Formation Day and State Name) ఏ స్పందనా రాలేదే!
DeleteAP Chief Ministerకు నేనయితే ఇ-మెయిల్ పంపించాను. నా సూచనతో ఏకీభవిస్తున్నవారు / నచ్చినవారు AP Chief Ministerకు మెయిల్ చేస్తే ఆ మాట ఇక్కడ చెబితే బాగుంటుందని నా మనవి.
1953 నాటి అవతరణ దినం & పేరు మాత్రమే అంటే ఎట్లా? ఈ రెంటితో పాటు అప్పటి రాజధాని కూడా పునరుద్దరించాలంటే భేషుగ్గా ఉంటుంది.
Deleteఎందుకూ, భవిష్యత్తులో సీమ వేరే రాష్ట్రం సాధించుకుంటే కోస్తా వారు మళ్ళీ "అమ్మా దేఖ్, అయ్యా దేఖ్" అంటూ రోడ్డున పడడానికా? నో, మీ బోంట్లకు ఆ ఆనందం దక్కనివ్వం నెవర్ ☝️🙂.
Deleteకాబట్టి పాత రాజధాని అక్కర్లేదండీ. అంత కంటే ఆధునిక రాజధాని కట్టుకుంటాం ... టైమ్ పట్టినా సరే👍.
అయినా మీరు దిష్టి కొట్టకండి స్వామీ. అసలే ప్రస్తుత CM సీమ మనిషి. ఎవరికెప్పుడేం బుద్ధి పుడుతుందో చెప్పలేం కదా 🙁.
ఇంతకూ Formation Day గురించి, పేరు గురించి నేను ప్రతిపాదించిన దానితో ఏకీభవించేటట్లయితే దాన్ని సమర్థిస్తూ మీరు కూడా AP CM కు మెయిల్ ఇచ్చి ఆంధ్రుల పట్ల మీ సుహృద్భావాన్ని చూపించుకోరాదూ?
ఎక్కడెక్కడో కాశ్మీర్ లో కేంద్రపాలిత ప్రాంతాలు పెట్టే బదులు హైదరాబాద్ నే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎంత బావుంటుంది? మన PM కి ఇంకా ఐడియా రావట్లేదు వయసు మీరిందో ఏమో!
Deleteసూర్య గారూ, హైదరాబాద్ యూటీ (లేదా దీనిదే ఇంకో అవతారం "దేశానికి రెండో రాజధాని") ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు.
Deleteవిన్నకోట వారూ, గత ఐదేళ్లు ఏ ఒక్క ఏడాదీ అవతరణ దినోత్సవం చేయని వారిని వదిలేసి ఇప్పుడు జనహృదయనేత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం హర్షణీయం కాదు. పోనీ వారు ఊరూరూ తిరిగి లక్షలాది మంది సమస్యలు విన్నప్పుడు విజ్ఞ్యప్తి సమర్పించి ఉండుంటే ఇప్పుడు అడిగే అవకాశం ఉండుండేది.
ReplyDeleteకంది వారి కోరిక మేరకు దత్తపది ప్రయత్నము ద్రౌపదీ స్వయంవరము :)
కలువ కత్తి దండ కార్ముకమ్ము దత్తపది భారతార్థములో :)
చెలికత్తియలమర సరస
న లలిత సుకుమారి కలువ నగుమోము వయా
రి,లిలిక్షయు పూదండని
వలచె నరుని కార్ముకమ్ము వంచగ చేపన్ !
జిలేబి
ReplyDeleteఈ యెల్ కేజీ యు కేజీ లేలా !
మిన్నగ మనవడి కిపుడే
అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్
చిన్నగ "ఉసుకూలు" కతని
తిన్నగ నంపుడయ! "కేజి" తిప్పలవేలా!
జిలేబి
"జిలేబి" గారు,
ReplyDeleteమీరీ పద్య్యాన్ని ఉన్నట్లుండి ఎందుకు కట్టారో తెలియదు. Cross Reference ఇచ్చే అలవాటు మీకు లేదు కదా.
ఏమయినప్పటికీ మీరన్న దానితో ఏకీభవిస్తాను. నేను కూడా అయిదో ఏటో, ఆరో ఏటో మొదటిసారి స్కూలులో వెయ్యబడ్డవాడినే. అంతకు ముందు నుండే "కీజీ"ల లెక్కన చదువుకోలేదు. దాని మూలంగా జీవితానికొచ్చిన నష్టమేమీ కనపడడం లేదు. మా సోదరులు, సోదరి అందరూ కూడా అదే బాపతు.
ఇక ఇప్పటి ఈ "కేజీ"ల గోల అంటారా ... నేను అనుకోవడం 90% కుటుంబాలు డబల్ ఇంజన్లతో నడుస్తున్నాయి కదా ఈ కాలంలో ... అటువంటి వారి సౌకర్యం కోసం ఈ pre-school (Nursery, LKG, UKG) బాగా ప్రాచుర్యం పొందినట్లున్నాయి. మరొకటి .. స్కూల్ అడ్మిషన్లు మరీ పోటీమయం అయిపోవడంతో ఏదన్నా స్కూలులో LKG లొ పడేస్తే ఇక 10వ క్లాసు వరకూ ఆ తల్లిదండ్రులకు తిప్పలు తప్పుతాయి కదా. సరే స్కూళ్ళకు లాభసాటి వ్యాపారం కూడానూ.
ఒకటో తరగతిలో జేరడానికి ఈ "కేజీ"ల చదువు ఒక కండిషనా (ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం) అన్నది నాకు తెలియదు. కాకపోవచ్చని నా అభిప్రాయం.
ఒకటి మాత్రం నిజం. పొద్దున్నే నిద్ర లేపి వేన్లల్లోనో, బస్సుల్లోనో పడేసి (వాటిల్లో సరిగ్గా కూర్చోవడం కూడా పూర్తిగా రాని వయసు ఆ పిల్లలది) ప్రీ-స్కూళ్ళకు పంపబడుతున్న ఆ పిల్లల్ని చూస్తే నాకయితే జాలేస్తుంటుంది. నేనేమీ మనస్తత్వ శాస్త్రం చదువుకోలేదు గానీ ... అటువంటి పిల్లల్లో కొంతమంది తరువాత తరువాత రోజుల్లో కాస్త రెబెలియస్ గా తయారయ్యారంటే అంతర్లీనంగా ఇది కూడా ఒక కారణం అయ్యుంటేదేమో అని అనుమానం కలుగుతుంటుంది.
Kids are being robbed of their childhood.
Deleteనిట్టూర్పు గుడి .
ఇవ్వాళ్టి సమస్యా పూరణ విద్వన్మణీసభలో నే " పథ్యం " :)
జిలేబి
ReplyDeleteఅన్నపు రెడ్డి వారి మనుమడు కదా :)
కన్నా! పుట్టితి వీవు తెల్గు బువిలో కాణాచి సంవిత్తుకై!
యన్నప్రాశన మాచరింప హితమౌ, నాఱేండ్లకున్ సద్విధిన్
చిన్నా! కందివ రార్యు కొల్వునకు మంజీరంపు వృత్తమ్ములన్
విన్నాణమ్ముగ నేర్వనంపెదను ప్రావీణ్యమ్ముతో భాసిలన్!
జిలేబి
ReplyDeleteకంది వారి ఆశీస్సుగా !
మిన్నగ మనవడి కిపుడే
అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్
తిన్నగ నంపుడి బుడతడి
నన్నా! పద్యముల నేర్వ నాకొల్వునకున్!
శుభాకాంక్షలతో
జిలేబి
ReplyDeleteవేదాంత సారమిదియె :)
నీ సరసపు పలుకులు తగ
వే! సమ్మె ప్రధానమగునువే! దాంతమునన్
వాసుర! వెనువెంట తిరుగ
నీ సూక్ష్మత తోడు పతిని నిలుపవలెను వే!
జిలేబి
ReplyDeleteపీపుల్స్ పల్స్ ఫేవర్ గా వున్నట్టనిపించడంలె
ఇప్పటికి
కేసీయారుల మాట చెల్ల వలె! స్ట్రైకేలన్న! మానండి! ఆ
ర్టీసీవారల మాట లన్ వినుచు పెట్రేగన్ జనుల్ సిద్ధమై
మీ సాయమ్ముగ లేరె! సంధి వలయున్!మించార గా దోస్తులై
వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే
జిలేబి
ReplyDeleteమీసమ్ముల్ దుమికించి తర్కములతో మేధస్సు తో పోరుటే
లా! సంధ్యాసమయమ్మునన్ జపములేలా! గోపతిన్ పొంద కై
లాసమ్మేల! మనస్సు క్షేత్రినిక కొల్వంగన్ ప్రియత్వంపు చే
వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారంబిదే!
ప్రియత్వంపు చేవేసము - ప్రేమ అనెడు చేవ కలిగినట్టి ఈస- నాగటిచాలు
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteరోజు కొక్క తీరు రోదన పూరణ
ReplyDeleteకంచి గరుడ సేవ కరము విడచి
బుధ్ధి జడము వోవ పూని మధురమైన
ఖండకావ్య మొకటి వండ రాదె .
Deleteఫాస్టు ఫుడ్డు కాలవాహినిలో పంచ
భక్ష్య ముల్ కవి వర పంటి కింద
రాయి సూవె ! బర్గ రైన, పిజ్జాలైన
రంజు గాను తినగ రక్తి గూడు :)
నారదాయ నమః :)
జిలేబి
బాగు బాగు రోజు బర్గర్లు పిజ్జాలు
ReplyDeleteరుచిర మనుచు తినుడు రోగ మొదవు
బుధ్ధి మాంద్య మగును మొద్దు సాలీడులై
ఉన్న తెలివి కూడ ఉట్టి కెక్కు .
Deleteబుద్ధి యదెపు డుండె! పూర్తిగ పోయేను
పదము లెల్ల పేర్చి పద్య మనగ
దొరికి నట్టి ఫుడ్డు దొన్నెలో మేలయ
విశ్వదాభిరాజ వినుర తేజ!
జిలేబి
సాలెగూడు వీడ జాలక రేబవల్
Deleteబుధ్ధి పూరణమున పూడిపోవు ,
చౌడు బారి మనసు సరసఙ్ఞతల్ వీడు
క్రొత్తదనపు బాట కోరు కొనుడు .
Deleteసాలెగూడు లూత చదువులబడి గాదె
కట్టి కట్టి నేర్చు కాస్త నేత
వేరు గా తలంపు వేరూనదే మది
విశ్వదాభిరాజ వినుర తేజ !
నారదా ఇవ్వాళ కిళ్లీకొట్టుకు ఢోకాలే :)
జిలేబి
చదువుల బడి యొకట గుదిబండ కారాదు
Deleteబుధులు మొదవు లగుట పొలుపుగాదు
కవన మహరహమ్ము నవ నవోన్మేషమై
గ్రాల వలయు , బండ గాగ తగదు .
ReplyDeleteఅరస విరోధిని!ఓల
మ్మి! రయ్యనుచు రావి శాస్త్రి మేస్త్రి కతలపై
విరచించు కంద పద్య
మ్ము రాజు గారి కొరకై సముచితముగ సుమీ :)
జిలేబి
సరసపద్యాల సారూ!
Deleteఅరవ వరూధిని ఎటుల
అరస విరోధినయ్యె?
సరస కందములెన్నెన్నొ రువ్వుచుండ
😊😊😊😊
రసికులకు వరూధినిగ , య
Deleteరసికులకు విరోధినిగ సరాగ మొలుకగా
కసి మసగి కంద రుచులను
విస విస వడ్డించు బుధ కవీశ్వరులగుటన్ .
Deleteవిసవిస వడ్డించుచు తిరు
గు సుదతి కందపు జిలేబి గొయ్యని ఝుమ్మం
చు సదనమున నారద యను
చు సైగ చేయు కలహంస చురుకుల రమణీ !
నారదా!
జిలేబి
ReplyDeleteన్యస్తాక్షరి -
సు - ప్ర - భా - తం'
పై అక్షరాలతో వరుసగా నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
సుదిన మిదియె రండి సుందర మైనది
ప్రగతి కిది భళా సభాస్థలి! మది
భారము తొలగంగ భాసిలు తేజము
తంకవమ్ము ద్రోలు తరుణమిదియె!
ఆటవెలది
జిలేబి
ReplyDeleteషోకాజిస్తారా? యె
ల్వీ కాచుకొనండిదె బదిలీనోటీసోయ్ !
మా కార్యదర్శి దక్షత
పై కొర్రీయా ? పదండి బాపట్ల సుమీ !
ఓహ్ మై డియర్
సివిల్ సర్వెంట్స్
విదర్ ఆర్ వి గోయింగ్ !
జిలేబి
ReplyDeleteజండరజండాగా కల
కండ రసమలాయ్ జిలేబి కారప్పూసల్
కొండాట్టమ్ముల నలుపన్
తిండాడుచు పరుగిడిరి గతితెలియక సుమీ :)
నారదా కిళ్ళీకొట్టు ఇవ్వాళ నీకే అర్పితం :)
జిలేబి
ReplyDeleteకులముల పై విరుచుకు బడి
నలిపిరి జనులనొక తరి! గుణాదుల పై తా
మలికిరి మరకల మరొకపు
డిలలో జండరుల పై పడిరిపుడు రమణీ !
జిలేబి
ReplyDeleteఅరవడము రాదు మాకం
డి రవంతయు తాతగారు డీకొన లేమం
డరయగ నరవపు వారల
సరసన యున్నను కుదరదు సాటిగ పోవన్ !
జిలేబి