సమస్య - 4961
-
4-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్”
(లేదా...)
“దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేస...
1 hour ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
ReplyDeleteవందనములయ గణేశా!
మందగతి యెకానమీయె మార్పును గానన్
తొందరగా తొండముతో
అందరి పైచూపుమయ్య అనుకంపనమున్!
జిలేబి
ReplyDeleteశుభాకాంక్షలతో
పాయంగ విఘ్నములిక వి
నాయక! దయచూపుము కరుణన్ కరివదనా!
మాయామోహము హరిహయ!
మా యాతనలయ్యె స్వామి మహిని యెడపకా!
జిలేబి
🙏🙏🙏🙏
ReplyDeleteవినాయకచవితి శుభాకాంక్షలు.
ReplyDeleteవాతాపి గణపతిం భజే (ఘంటసాల)
Dennis the Menace says 👇
ReplyDelete"Even when it's cold, it's hot"
ఇదేదో మీ బ్లాగ్ motto లాగానే ఉందే, "జిలేబి" గారూ?
DeleteYou see great mischievous people think alike :)
జిలేబి
🙂
Deleteఇందాకటి లింక్ మొరాయిస్తున్నట్లు ఉంది. ఇప్పుడు చూడండి 👇
DeleteDeccan Chronicle (Hyd) 12-09-2019 tabloid "Hyderabad Chronicle" pg.15
"Even when it's cold, it's hot" (Dennis the Menace on pepper)
ReplyDeleteనేటి ప్రయాణాలన్ భళి
వీటిని చూడంగ వచ్చు విస్తారముగా
నోటుకు కక్కుర్తి పడెడు
బూటకపు దొరలు వరలుచు బ్రువ్వట బాబా :)
జిలేబి
ReplyDeleteఇందాకటి లింకయె గో
విందా ! ఇదిగో త్వరితము వేరొక లంకెన్
బిందాసుగ చేర్చితి మీ
కందరికి వసతిగ చూడ కంద జిలేబీ :)
జిలేబి