సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
12 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
కరక్టే, మీరూ “మేధావి వర్గం” కు చెందినవారే కదా. సరే,
ReplyDeleteఆ రోజున (“మార్చ్ 21, 2023”). ఏం జరుగుతుందని మీ జోస్యం?
గ్రహాలున్న గడులన్నీ సరళ రేఖలతో కలపండి. అసమ చతుర్భుజి ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయాన అస్మదీయులతో సహా అందరికీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది☺️☺️
DeleteDecoding 21st March 2023.
ReplyDelete1.సూర్యుడు భూమధ్య రేఖ పై ఉండే రోజు.
2.శోభకృతు నామ సంవత్సర చివరిరోజు. శోభకృతు నామ సంవత్సర ఫాల్గుణ అమావాస్య.
23 మార్చి 2023 క్రోధి నామ సంవత్సర ఉగాది
for the time being
march 22 ugadi not 23 please correct
ReplyDeleteమేషంలో శుక్ర రాహువులు
ReplyDeleteమిథునంలో కుజుడు
తులలో కేతువు
కుంభంలో శని
మీనంలో రవి,చంద్ర,బుధ,గురులు.
This is that. That is this.
ReplyDelete-
ReplyDeleteఇదియే అది అది యిదియే
ఇది అది యెట్లగు నది యిది యెట్లగు నువిదా?
ఇది కానిదదియొ దదికా
నిదిదియొ యేదియెదియొ అవనినెవరికెరుకా ?
ఏదియెదియొ:)
జిలేబి