Thursday, October 22, 2020

అలెక్సా ఎవరు ?

 


ఈ మధ్య మా తాతగారు అలెక్సా ఎవరో తెలియదు పో 

అన్నారు :) వారి కోసమీ సమ్ జాయ్ షీ :)





చీర్స్

జిలేబి



7 comments:

  1. ఎవరా కొంత ఆనందించే ఆమె?

    ReplyDelete
  2. ఈ టపా వలన అలెక్సా ఎవరో నీకేమైనా అర్థం అయిందా, అలెక్సా? 🤔

    ReplyDelete
    Replies
    1. जिलॆबी की तक्नीकी निजी सहायकी :)

      Delete
  3. లాటిన్ లో అలెక్సా అంటే కాళ్ళు-చేతులేని వొక దేవత. కానీ దానికి నోరే ఆయుధం కనుక నాకు జిలేబి లోని కవి హృదయం అర్ధమైంది

    ReplyDelete
  4. >>>లాటిన్ లో అలెక్సా అంటే కాళ్ళు-చేతులేని వొక దేవత. కానీ దానికి నోరే ఆయుధం కనుక నాకు జిలేబి లోని కవి హృదయం అర్ధమైంది>>>

    తవరు దేవుడు సావీ 🙏

    ReplyDelete
  5. ఏ వెబ్ సైట్ కైనా ఇటువంటి జిలేబి దొరికితే చాలు అలెక్సా ర్యాంక్ పరిగెడుతూనే ఉంటుంది.


    ReplyDelete
  6. నేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఉన్నపుడు అనుకుంటా.. నా కన్న ఆరు సంవత్సరాల సీనియర్ పేరు "జిల్ జిల్ బక్కాచన్" ఈ రోజు వరకు ఆ పేరుని మరచిపోలేదు.. అసలా పేరుకి అర్థం ఏమిటో తెలియ రాలేదు. అలెక్సా నీకేమైనా తెలుసా ఏంటీ..!! దీ లిజెండ్ హ్యాస్ ఇట్ దట్ అలెక్సా ఇజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ దీ నేమ్స్ మీనింగ్. ౧౦౨౪ ఎమ్‌బీ డేటా కన్జ్యూమ్డ్ వైల్ సర్చింగ్..

    ReplyDelete