లంచ్ వేళయ్యింది.
తిందా మని నోట్లో
పెట్టుకుంటూంటే
ఏమండీ తినమాకండీ
షుగర్ ఎక్కువవుద్ది
అన్నారొకరు
ఈ ఏజ్ లో జాగ్రత్త గా
వుండాలి సుమా
అన్నారింకొకరు.
నోటి దాకా వచ్చిన
జిలేబి
చచ్చూరుకుంది.
ఆకలి పోయింది.
ప్చ్! దేనికైనా
పెట్టి పుట్టాలని
ఊరికే అన్నారా ?
జిలేబి


ఎందుకు జిలేబి లడ్డూల్ ?
ReplyDeleteఉందిగ , కొఱమీను చేప లొండుక తిను , డే
ముందిక ? షుగరూ బీపీ
మందూ మాకూ ముగింపె , మహిత గుణాఢ్యా !