బాబయ్యా - బిగ్ బ్రదర్ మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు !
బాబయ్య కి తానేం తప్పు జేసాడో తెలీలే ! తాను చిన్నప్పుడు సినిమాలలో జూసేడు - వూళ్ళో ఎవడైనా ఏదైనా జేస్తే , 'అన్న' కబురంపే వాడు - ఆ తరువాత ఆ కబురు అందుకున్నవాడు గాయబ్ !
ఆ మధ్య కోల్డ్ వార్ సమయాల లో వీడు వాణ్ణీ, వాడు వీణ్ణీ అద్దాలు బెట్టి గమనిమ్చుకునే వాళ్ళు. స్పై , క్రాస్ , డబల్ క్రాస్స్ మొదలగు పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు.
మన ఒక కాలపు తెలుగు సినిమాలో 'అన్న' ఎప్పుడు కరకు మనిషే. అన్న రమ్మన్న డంటే , మన కు మూడి నట్టే లెక్క అన్న మాట !
ఇప్పుడు ఆ పెద్దన్నయ్య మన భారద్దేశం అయి పోయిందని వార్తా పత్రికల భోగట్ట !
ఇక మీదట జిలేబి ఏదైనా రాస్తే వెంటనే (ఆల్రెడీ తెలుసేమో?) పెద్దన్నయ్యకి ఖబురు వెళుతుంది.
జిలేబి మీ గురించి రాసిన్దటండి !
ఏమి గీకిన్దిరా ఆవిడ ?
మీరు బిగ్ బ్రదర్ అనండి
వెంటనే ఆవిణ్ణి బొక్కలో పెట్టు. ఏమిటా ఖండ కావరం? నన్ను మిస్టర్ బిగ్ బ్రదర్ అని వుండాలి కదా !
ఇప్పుడు జిలేబి కి సందేహం వస్తోంది. ఈ సంకలునులు, హారం లు కూడా ఈ బిగ్ బ్రదర్ కి సీక్రెట్ ఎజెంట్లేమో ?
ఎందుకంటే మనం ఏమైనా రాస్తే, వీళ్ళకి వెంటనే తెలిసి పోతోన్దబ్బా ! అదే ఎలా నో తెలీయటం లేదు.!
వెంటనే మనం గాయబ్ అయి పోవటం మంచిది ఈ బ్లాగ్ లోకం నించి!
చీర్స్
జిలేబి.