Wednesday, November 30, 2011

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ - జిల్ జిల్ జిలేబి !

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ 

ఓ బాయ్స్ - ఐ యాం టైపింగ్ ఎ టపా


సూప్ టపా - ఫ్లాప్ టపా


చెప్పు నాటీ - చుప్ప నాటీ

దూరం లో హారం
హారం లో రమ్ము
రమ్ము తో కిక్కు
కిక్కు కిక్కుకీ హుక్కు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ

వైటు బ్లాగు జిలేబి
బ్లాగు టపా డప్పా
టపా టపా మీటు
ఫ్లాపు ఐయ్యే బోటు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ


మామోయ్ , నోట్సందుకో
అలాగే ఓ సిగారేట్టందుకో
ప ప పాన్ ప ప పాన్
ప ప పాన్ ప ప పాన్ - వేసేసుకో
కట్టేసుకో కిళ్ళీ -

ఓ బాయ్ - సరిగా కట్టు  కిళ్ళీ

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ

సూపెర్ మామోయ్,

రెడీ 1 2 3 4 నొక్కేయ్ పబ్లిష్ పోస్ట్ !

నౌ

చేతిలో గ్లాసు - రాసేయి ఎంగిలి పీసు

సూపెర్ మామోయ్, 

రెడీ 1 2 3 4 నొక్కేయ్ పబ్లిష్ పోస్టు

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ



చేతిలో గ్లాసు
రాసే వాడే బోసు
కోసేవాడే బాసు 
అందుకో ఐసు 

This Song ఫార్ సూప్ బ్లాగర్సు,
వేసేసుకో ధమాల్ ధమాల్ దబాల్ దబాల్ 
కట్టేసుకో టపా పెట్టేసుకో సొంత డబ్బా !

Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ
Why this చంపేంత వెర్రి చెప్పు నాటీ



చీర్స్
 
జిలేబి. !  
(నా మీద ధ్వజం ఎత్తకండి మహాశయులారా - లోకం పోకడ - జిలేబి పోకడ!- వేసేసుకో పకోడీ, రాసేసుకో పేరడీ !)

9 comments:

  1. Appears to be a parody for a Tanglish song making rounds greatest hit now a days.

    ReplyDelete
  2. y this zilebi be...y this zilebi be
    soup tapa...super tapa
    :)

    ReplyDelete
  3. @మధుర వాణీ,

    Why this :)))))))) :)))))))) :))))))))

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  4. కప్ప గంతు మాష్టారు,

    సరిగ్గా చెప్పారు. ఇది జిలేబి Why this Kolaveri Di' మీద పేరడీ, జస్ట్ ఫార్ ఫన్! కాలం పోకడ లో మా హిందూ దిన పత్రిక వారే మొదటి పేజీ లో ఈ వార్త ప్రచురించి పేచీ కి , 'తిట్టేర్స్' కి ట్వీటింగ్ లకి , స్వీట్ గ్రీటింగ్స్ లకి నాందీ పలకడం కొత్త తరం పోకడ ! భారత దేశం ఇప్పుడు జనరేషన్ Y దేశం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆ జనరేషన్ Y కి ఇది జిలేబి జిలేబీయం !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. @శేఖర్,

    నెనర్లు- సూప్ టపా, సూపెర్ టపా, జనరేషన్ Y టపా ! దభాల్ దభాల్ ధమాల్ ధమాల్ !

    గ్రీటింగ్స్
    జిలేబి.

    ReplyDelete
  6. అయ్యబాబోయ్ మీరిలా యెప్పుడైపోయారండీ? వై దిస్ వై దిస్ బ్లాగర్లని చంపేంత వెర్రి మీకు;)..
    సూఊఊఊఉపర్ అండీ మొత్తానికి.

    ReplyDelete
  7. @సుభ గారు,

    మీ ఐకాన్ లో కోచ్చెను మార్కు చూసినప్పటి నించే! జస్ట్ కిడ్డింగ్! వేలం వెర్రి ఐ కొలవేర్రి యూట్యూబ్ లో ఒక 'కలక్కల్' అని మా హిందూ వారు రాస్తే చదివి ఇలా వై థిస్ వై దిస్ అని బ్లాగేర్లని చంపుదామని ! ఎంతైనా మనం కూడా వై జనరేషన్ కదా మరి ! (పైకి వెళితే మళ్ళీ వై జనరేషన్ కే తిరిగి రావాలి - కాబట్టి ఇప్పుడే వాళ్ళతో కొంత ఫ్రెండ్షిప్ చేద్దామని ఈ ట్వీటింగు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. why this blogu verry blogu verry??

    chooooooo chweeeeettttttt

    :)

    ?!

    ReplyDelete